Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
చాలా అంటే చాలా బాగుంది మిత్రమా. కాని లాస్ట్‌లో మాత్రం మాంచి ట్విస్ట్ పెట్టారుగా. అప్పుడే కధ చివరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఉండి ఉంటే బాగుండును అనిపిస్తోంది.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 5,867
Threads: 0
Likes Received: 2,580 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Posts: 72
Threads: 0
Likes Received: 58 in 45 posts
Likes Given: 184
Joined: Sep 2019
Reputation:
0
Update chala bagundi sir mee health jagratha sir take care and take rest
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(04-03-2020, 03:12 PM)saleem8026 Wrote: Nice update
Thank you bhai
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(04-03-2020, 03:17 PM)Mnlmnl Wrote: Update chala bagundi sir mee health jagratha sir take care and take rest
Thank you bro but naku anthala emi kaledu kani thanks for your concern
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(04-03-2020, 02:15 PM)Joncena Wrote: చాలా అంటే చాలా బాగుంది మిత్రమా. కాని లాస్ట్‌లో మాత్రం మాంచి ట్విస్ట్ పెట్టారుగా. అప్పుడే కధ చివరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఉండి ఉంటే బాగుండును అనిపిస్తోంది.
నేను అనుకుున్న అప్పుడు కూడా స్టోరీ పెద్దది అనుకున్న కానీ అది చాలా తొందరగా అవుతుంది అని నేను కూడా అనుకోలేదు
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(04-03-2020, 04:55 PM)Kasim Wrote: అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Thank you bro
Posts: 157
Threads: 0
Likes Received: 56 in 39 posts
Likes Given: 49
Joined: Mar 2019
Reputation:
0
గంట ముందు రాకేష్ అదే గంట తర్వాత రాకేష్ ఇద్దరు చనిపోయారు అన్నమాట
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(05-03-2020, 06:47 AM)subbu1437 Wrote: గంట ముందు రాకేష్ అదే గంట తర్వాత రాకేష్ ఇద్దరు చనిపోయారు అన్నమాట
అప్పుడు చావలేదు ఈ రోజు చస్తాడు
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
05-03-2020, 09:00 AM
(This post was last modified: 05-03-2020, 09:05 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
విక్రమ్ తన ముందుకు వచ్చి నిలబడి ఉండటం తో షాక్ అయిన రాకేష్ "ఎలా వచ్చావు రా" అని పక్కనే టేబుల్ పైన లాంప్ లైట్ నీ తీసుకొని పైకి లేచ్చాడు, విక్రమ్ అక్కడికి వచ్చాడు కానీ తను ఇంకా మత్తులోనే ఉన్నాడు రాకేేష్ దాన్నే అదునుగా చూసి లాంప్ లైట్ తో విక్రమ్ నీ కొట్టాడు అప్పుడు రాకేష్ విక్రమ్ నీ కొట్టడానికి ముందుకు వచ్చాడు అప్పుడు వర్షా రాకేేష్ పైకి గ్లాస్ వాటర్ బాటిల్ నీ తీసి విసిరింది అది రాకేేష్ తల కీ తగిలి రక్తం కారుతుంది అయిన కూడా వాడు వర్షా మీదకు వెళ్లుతు ఉన్నాడు దాంతో విక్రమ్ పైకి లేచి రాకేష్ నీ పక్కకు లాకుని వెళ్లి కొట్టాడు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని పడ్డారు అప్పుడు రాకేష్ "ఎలా తప్పించుకుని వచ్చావు రా" అని అడిగాడు విక్రమ్ నవ్వుతూ.
(కొన్ని రోజుల క్రితం)
ఒక రోజు విక్రమ్ తనలో శేఖర్ నీ చూశాను అనుకోని injection కోసం హాస్పిటల్ కి వెళ్ళాడు అప్పుడు రాకేష్ లేడు సరే అని అతని రూమ్ లోకి వెళ్లి కూర్చున్నాడు ఆ తర్వాత వేరే లేడి డాక్టర్ వస్తే ఆ injection గురించి అడిగాడు ఆమె రాకేేష్ fridge లో ఆ injection చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే ఆ injection జంతువుల కోసం వాడేది zoo లో జంతువుల మెదడు కంట్రోల్ చేయడానికి వాడుతారు అని చెప్పింది దాంతో విక్రమ్ రాకేష్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అప్పుడే తనకు రాకేష్ తనతో చెన్నై, ముంబాయి, ఢిల్లీ ఎక్కడ ఎక్కడ మర్డర్స్ జరిగాయో అని చోట్ల తనతో పాటు వాడు కూడా ఉన్నాడు ఆ ఫొటోలు చూసి మర్డర్స్ చేసింది తను కాదు వాళ్ళు తనతో సెక్స్ చేయడం ఒకటీ నిజం కానీ శ్రావ్య తో అది అంత అయిన తర్వాత తను సుసైడ్ చేసుకున్నట్లు లెటర్ రాస్తూన్న సమయంలో రాకేష్ కూడా అక్కడే ఉండి శ్రావ్య నీ పొడిచి చంపింది, మమతా నీ ఫైర్ లో తగలబెట్టింది కూడా రాకేేష్, శ్రద్ధా, సోనీ నీ కూడా పై నుంచి తోసి చంపినది, సంధ్య పై నుంచి కార్ ఎక్కించి చంపినది కూడా రాకేేష్ ఇలా అందరినీ చంపి అది విక్రమ్ చేశాడు అనే భ్రమ లో పడేసి ఉంచాడు విక్రమ్ నీ, ఆ తర్వాత ఒక రోజు రాకేష్ లేని టైమ్ లో చూసి వాడి ఇంటికి వెళ్లి చూశాడు, శ్రావ్య తన ఫ్రెండ్స్ నీ ఎలా చంపాలి అనుకుంటున్నాడో మొత్తం చార్ట్ గీసిన ఆ ఫోటో లు ఇంటి నిండా వర్షా ఫోటో లు చూసి అప్పుడు అర్థం అయ్యింది విక్రమ్ కీ రాకేష్ తన లైఫ్ లో విలన్ అని దాంతో వాడు ఎప్పుడు injection ఇచ్చిన ఆ లేడి డాక్టర్ తన భర్త నడిపే ఒక బేకరీ కీ వస్తే antidote ఇచ్చేది, అలాగే ఎప్పుడైతే రాగిణి నుంచి మెసేజ్ వచ్చిందో అప్పుడే తనకు అర్థం అయ్యింది అది రాకేేష్ పని అని ఎందుకంటే అది తన కొత్త సినిమా క్లైమాక్స్ కూడా అలాగే ప్లాన్ చేశాడు విక్రమ్ దాంతో డ్రైవర్ కీ డబ్బులు ఇచ్చి కేక్ కోసం అదే డాక్టర్ బేకరీ కీ వెళ్లి తను ఇచ్చిన స్లిప్ ఇవ్వమని చెప్పాడు "get antidote to what's app location" అని రాసి ఉంది రాగిణి విక్రమ్ నీ రూమ్ లో లాక్ చేసి వెళ్లింది అప్పుడు ఆ లేడి డాక్టర్ కిటికీ తెరిచి ఉండటంతో దాని తెరుచుకుని లోపలికి వచ్చి విక్రమ్ నీ కాపాడింది కాకపోతే అది heavy dosage కావడంతో కొంచెం అది ఒక 2hrs మాత్రమే అతని కాప్పడోచ్చు దాంతో విక్రమ్ హడావిడి గా ఇంటికి వచ్చాడు.
విక్రమ్ బాడి లో ఉన్న poison వల్ల కళ్లు తిరిగి పడిపోయాడు అప్పుడు రాకేేష్ లేచి వర్షా మీదకు వెళ్లాడు అప్పుడు వర్షా గ్లాస్ ముక్క తో రాకేేష్ పీక కోసి చంపేసింది ఆ తర్వాత విక్రమ్ నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లింది.
(మరుసటి రోజు)
కళ్లు తెరిచి ఉన్న సమయంలో వర్షా తన పక్కన ఉండే సరికి విక్రమ్ తన చేతిలో వర్షా చెయ్యి వేసి పట్టుకొని ఉన్నాడు కానీ వర్షా విక్రమ్ చెయ్యి తో వర్షా తన కడుపు పై పెట్టి నవ్వింది అప్పుడు విక్రమ్ కూడా నవ్వాడు దాంతో టివి లో విక్రమ్ పైన జరిగిన ఎటాక్ గురించి టివి లో మొత్తం రాకేష్ నే విలన్ నీ చేశారు తనకి హెల్ప్ చేసినందుకు రాగిణి నీ అరెస్ట్ చేశారు అని ఉంది దాంతో విక్రమ్ తన లాయర్ తో రాగిణి కీ బెయిల్ ఇప్పించమని తనకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు అలా తన జీవితంలోకి వచ్చిన రాక్షసుడు నీ అంతం చేశాడు విక్రమ్.
The End
(స్పెషల్ థాంక్స్ ఫర్ మై రీడర్స్)
ఫ్రెండ్స్ మీరు నను Encourage చేయడం వల్ల నేను రాసిన కొన్ని synopsis చూసి ఒక షార్ట్ ఫిల్మ్ కీ కథ కావాలి అని అడిగారు ఒక వెళ్ల అని కుదిరి నా కథ వాళ్ళకి నచ్చితే అది మీ అందరి ఆశీర్వాదం అని భావిస్తాను.
దయచేసి all the best cheppodu నాకూ అసలు అచ్చిరాదు please ఇది ఒక్కటి వద్దు.
Posts: 1,327
Threads: 0
Likes Received: 1,052 in 702 posts
Likes Given: 35
Joined: Oct 2019
Reputation:
11
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(05-03-2020, 10:09 AM)DVBSPR Wrote: Nice super update
Thank you bro
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
ఎండింగ్ చాలా బాగుంది మిత్రమా, కానీ చాలా త్వరగా కథ ముగించేశారని చిన్న బాధ.
Posts: 5,867
Threads: 0
Likes Received: 2,580 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(05-03-2020, 11:25 AM)Kasim Wrote: ఎండింగ్ చాలా బాగుంది మిత్రమా, కానీ చాలా త్వరగా కథ ముగించేశారని చిన్న బాధ.
నాకూ కూడా అలాగే ఉంది కాకపోతే నాకూ lagging నచ్చదు అందుకే ముగించా
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(05-03-2020, 12:04 PM)saleem8026 Wrote: Nice story sexy update
Thank you bro akkada sexy ga em undi ayina
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
చాలా బాగా రాశారు, కాని చాలా తొందరగా ముగించారు. బట్ ఈ కథకి ఇలా తొందరగా ముగింపు ఇస్తే బాగుంది అనిపిస్తుంది, మొత్తం చదివాక. కుదిరితే మరోకొత్త కథతో మళ్ళీ మా ముందుకు వస్తారని ఆశిస్తూ.
మీరు ఎంతో ముందుకు వెళ్ళాలని కోరుకునే మీ మిత్రుడు.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 578
Threads: 0
Likes Received: 505 in 423 posts
Likes Given: 2
Joined: Oct 2019
Reputation:
4
Vicky bro super and all the best for your bright future
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(05-03-2020, 07:38 PM)krsrajakrs Wrote: Vicky bro super and all the best for your bright future
Adi okati vaddu annaga bhaya parledu thank very much
|