29-02-2020, 01:59 PM
Nice update
Thriller రాక్షసుడు (Love makes Devil's)
|
29-02-2020, 02:06 PM
29-02-2020, 02:06 PM
29-02-2020, 02:07 PM
29-02-2020, 02:13 PM
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా. నిన్న అలాగే ఇవాళ అప్డేట్స్ రెండు చదివాను, చాలా బాగా రాశారు. అసలు విలన్ ఎవరు అన్నది చెప్పేసారు, ఇప్పుడు నెక్స్ట్ ఎమి జరుగుతుందో వేచి చూడాలి.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
29-02-2020, 03:46 PM
02-03-2020, 04:07 PM
02-03-2020, 04:34 PM
03-03-2020, 06:39 AM
Guys nenu continues ga back to back journeys cheyadam valla full body pains and stomach upset ayindi anthe OK but thanks for all your concern
04-03-2020, 09:47 AM
(7 మార్చి 2019 హైదరాబాద్)
ఆ రోజు హీరో introduction సాంగ్ షూటింగ్ కోసం ముంబాయి లో ఉన్నాడు విక్రమ్, వర్షా పుట్టిన రోజు కావడంతో షూటింగ్ నీ మొత్తం పూర్తి చేసి ఎడిటింగ్ ఆ పనులు శివ నీ చూసుకోమని చెప్పి హైదరాబాద్ వచ్చాడు విక్రమ్ ఫ్లయిట్ దిగిన వెంటనే రాగిణి నుంచి ఒక మెసేజ్ వచ్చింది తన దగ్గరికి ఇంకో గంట లో కనుక రాక పోతే సుసైడ్ చేసుకుంటా అని మెసేజ్ వచ్చింది దాంతో హడావిడి గా డ్రైవర్ కీ డబ్బులు ఇచ్చి కేక్ తీసుకొని ఇంటికి వెళ్లమని చెప్పి ఆఫీసు లో పని చూసుకొని గంట లో వస్తా అని చెప్పి కార్ తనే తీసుకొని రాగిణి ఇంటికి వెళ్లాడు, రాగిణి ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు అప్పుడు రాగిణి వయ్యారం గా తలుపు తీసి విక్రమ్ నీ లోపలకు పిలిచింది తన నడుము దగ్గర చీర నీ కిందకు లాగి పైట నీ ఒక సల్లు కవర్ చేస్తూ ఉంటే ఇంకోటి చూపించే లాగా పెట్టింది దాంతో విక్రమ్ ఏమీ డిస్టర్బ్ కాకుండా అలాగే లోపలికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడే రాగిణి ఒక జ్యూస్ గ్లాస్ తో వచ్చి విక్రమ్ కీ ఇచ్చింది దాని తాగి పక్కన పెట్టాడు ఆ తర్వాత రాగిణి వచ్చి విక్రమ్ పై చెయ్యి వేసి ముగ్గులోకి దించాలి అని ట్రై చేసింది. కానీ విక్రమ్ రాగిణి నీ పక్కకు తోసి "నువ్వు ఇలాంటివి ట్రై చేయాలి అంటే బాలీవుడ్ కీ వెళ్లు లేదా ఇంక ఎవడి దెగ్గర కీ అయినా వెళ్లు నా దగ్గర ఇది అంతా కుదరదు" అని వార్నింగ్ ఇచ్చి పైకి లేచి వెళ్ళబోతుంటే నోట్లో నుంచి రక్తం కక్కుతూ కింద పడ్డాడు దాంతో రాగిణి జ్యూస్ ఉన్న గ్లాస్ కింద పగలగొట్టి "నా ఫ్రెండ్స్ అందర్నీ చంపిన నిన్ను అంత ఈజీగా వదలను చావు" అని తన కాలి తో విక్రమ్ కడుపులో కొట్టింది. (గంట ముందు) రాగిణి కీ రాకేేష్ నుంచి ఒక బోకెట్ వచ్చింది ముందు నుంచి రాగిణి కీ బోకెట్ పంపింది కూడా రాకేష్ ఆ dictaphone లో రాగిణి కీ విక్రమ్ గురించి చెప్పింది కూడా రాకేేష్ " హే చందమామ నేను ఈ రోజు నీ ఫ్రెండ్స్ చావు కీ కారణం అయిన ఆ విక్రమ్ నీ చంపే ఛాన్స్ ఇస్తున్న కాబట్టి వాడిని ఎలాగైనా ఇంటికి రప్పించి ఈ బోకెట్ లో ఉన్న ఆ బాటిల్ లో ఒక టైప్ atom poison ఉంది అది మిక్స్ చేసి ఇస్తే లంగ్స్ బ్లాక్ అయి గంట వరకు నీటి నుంచి ఒడ్డున పడిన చేప్ప లాగా గిల్ల గిల్ల కొట్టుకొని చస్తాడు "అని రాసి ఉంది. (విక్రమ్ ఇంటి దగ్గర) రాకేష్ వర్షా కోసం ఒక బోకెట్ తీసుకొని వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు ఆ తర్వాత వర్షా వచ్చి విక్రమ్ అనుకోని తలుపు తీసింది ఎదురుగా ఉన్న రాకేష్ నీ చూసి లోపలికి రమ్మని చెప్పింది లోపలికి వెళ్లిన తర్వాత వర్షా రాకేష్ తో కలిసి సోఫా లో కూర్చుంది, రాకేేష్ వర్షా నీ పై నుంచి కిందకు చూశాడు ముఖ్యం గా వర్షా చెర్రీ పండ్లు లాంటి ఎర్రని పెద్దాలు చూస్తూ ఆ పెదవి ని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు దాంతో వర్షా రాకేేష్ నీ పక్కకు తోసి లాగి కొట్టింది అయిన కూడా రాకేేష్ నవ్వుతూ వర్షా మీద మీదకు వెళ్లాడు రాకేష్ : I love you వర్షా please వర్షా నా ప్రేమ నీ అర్థం చేసుకో వర్షా : Rakesh what's wrong with you రాకేష్ : నువ్వు అంటే ప్రేమ పిచ్చి నువ్వు ఏది అనుకుంటే అది వర్షా : నేను నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ నీ రాకేష్ : అందుకే కదా వాడిని చంపేసాను వర్షా : ఏంటి అంటూ ఎడ్వడం మొదలు పెట్టింది "అవును వాడిని చంపేసాను ఈ రోజు కాదు చిన్నప్పటి నుంచి ఆ రోజు మీ ఇంటికి సమ్మర్ హలీడేస్ లో వచ్చినప్పుడు నిన్ను చూశాను నీ నవ్వు నీ అందం నా ఒంట్లో ప్రతి నరాన్ని కదిలించింది నీ కోసం ప్రతి సారి మీ ఇంటికి వచ్చే వాడిని అలా నీ మీదే ఆశలు పెట్టుకున్న కానీ నువ్వు ఆ విక్రమ్ గాడి పై ప్రేమ పెంచుకున్నావు అందుకే నీ ప్రేమ నీ చంపి అయిన సరే నా ప్రేమ దక్కించుకుందాము అని డిసైడ్ అయ్యా నీ కాలు పోవడానికి కారణం అయిన నీ అక్క నీ దాని ఫ్రెండ్స్ నీ కూడా నేనే చంపాను దానికి నీ మొగుడిన్ని వాడుకున్న"అన్నాడు దానికి వర్షా షాక్ అయ్యి చూసింది, "చాలా సంవత్సరాల నుండి వాడికి ఒక injection ఇస్తు వాడిని నా కంట్రోల్ లో పెట్టుకున్న ఈ రోజు డోస్ పెంచి ఇచ్చాను ఇంకో గంట లో చస్తాడు " అని వర్షా మీదకు దూకాడు అప్పుడే ఎవరో రాకేష్ తల పై కొట్టారు దెబ్బ తగిలి కింద పడిన రాకేేష్ తన ఎదురుగా ఉన్న విక్రమ్ నీ చూసి షాక్ అయ్యాడు.
04-03-2020, 10:21 AM
ఫ్లాష్ బాక్లలు హీరో ని ఎన్ని కష్టాలు పెట్టాలో పెడుతున్నాడు రాకేష్ అలాగే యాక్షన్ కూడా చాలా బాగుంది కంటిన్యూ బ్రో..
Chandra
04-03-2020, 11:00 AM
04-03-2020, 01:56 PM
04-03-2020, 01:56 PM
|
« Next Oldest | Next Newest »
|