Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రాక్షసుడు (Love makes Devil's)
Bro meeku suspence tho adukovadam alavatu la undi super
[+] 2 users Like krsrajakrs's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(24-02-2020, 03:53 PM)krsrajakrs Wrote: Bro meeku suspence tho adukovadam alavatu la undi super

Adi antha na guruvu Director cum actor Ravi babu gari chaluva
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
అద్దం లో ఆవిరి పైన ఉన్న "శేఖర్" అని పేరు చూడగానే మళ్లీ తల నొప్పి తో కింద పడ్డాడు తరువాత లేచి అద్దం పైన శేఖర్ పేరు అద్దం పైన చూడగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అంతే వెంటనే బయటికి వచ్చి రెడీ అయ్యి తన కార్ తీసుకొని ఒక హాస్పిటల్ కి వెళ్ళాడు అక్కడ psychiatrist డాక్టర్ రాకేష్ రూమ్ కి వెళ్ళాడు, కంగారు గా వచ్చిన విక్రమ్ నీ చూసి ఏమాత్రం కంగారు పడ్డని రాకేష్ లేచి తన ఫ్రిడ్జ్ నుంచి రెండు injection లు తీసుకొని వచ్చి విజిల్ వేస్తూ విక్రమ్ కీ injection వేశాడు దాంతో విక్రమ్ పడుకున్నాడు ఒక గంట సేపు అలాగే పడుకున్నాడు రాకేష్ ఈ లోగా తన టేబుల్ కింద ఉన్న వోడ్కా బాటిల్ తీసి తాగుతూ ఉన్నాడు ఆ తర్వాత విక్రమ్ లేచ్చాడు అప్పుడు రాకేష్ ఇంకో గ్లాస్ లో వోడ్కా పోసి ఆ గ్లాస్ నీ విక్రమ్ వైపు తోసి తాగు అన్నాడు.


కానీ విక్రమ్ తాగలేదు ఇందాకటి తో పోలిస్తే కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు

రాకేష్ : ఏంటి మళ్లీ అద్దం పైన శేఖర్ అని రాసి ఉందా

విక్రమ్ : అవును

రాకేష్ : నాకూ మీ ఇద్దరూ నిక్కర్ వేసుకున్నే రోజుల నుంచి నాకూ తెలుసు

విక్రమ్ : వాడికంటే నేను ఎక్కువ గా తెలుసు కదా

రాకేష్ : అవును సార్ వాడికంటే మీతోనే ఎక్కువ రోజులు ఉన్న

విక్రమ్ : ఇంకా ఎన్ని రోజులు ఇలాగ నా పరిస్థితి

 రాకేష్ : బాబు నీకు ఉన్నది మామూలు రోగం కాదు ఇలాంటి psychological situation ఏదో ఒకటీ మాత్రమే ఉంటుంది కానీ నీ నా దరిద్రం ఏంటి అంటే నీకు రెండు ఉన్నాయి

విక్రమ్ : నాకూ తెలుసు

రాకేష్ ఆవేశం గా "ఏమీ తెలుసు రా నీకు split personality disorder నీ కారణం తెలుసుకొని తగ్గించోచు కానీ దానికి తోడు నీకు schizophrenia కూడా ఒకటి ఉండి సచ్చింది" అని చెప్పాడు.

విక్రమ్ : అయితే ఇప్పుడు ఏమంటావ్ 

రాకేష్ : శేఖర్ చచ్చిపోయాడు వాడు చచ్చి 8 సంవత్సరాలు అయ్యింది ఇది గుర్తు ఉంచుకో 

విక్రమ్ : దాంతో పాటు నీకు ఇంకో విషయం తెలియదు 

రాకేష్ : ఏంటి శేఖర్ గాడు కూడా వర్షా నీ లవ్ చేశాడు అంతే కదా 

(Schizophrenia అంటే అదీ లేని దాని ఉన్నట్లు లేకపోతే ఎవరో మనతో మాట్లాడుతూ ఉన్నట్లు మన మెదడు నీ కంట్రోల్ చేస్తూ ఉండటం ఇది యాంటీ సోషల్ పీపుల్స్ కీ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండనీ వాళ్లకు ఒంటరిగా ఉండటం ఇష్టపడే వాళ్లకు ఇలా చాలా కారణాలు ఉన్నాయి) 

(25 ఫిబ్రవరి 2012)

10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి శేఖర్ కాలేజ్ లో అందరి కంటే ఎక్కువ తెలివైనవాడు ఎగ్జామ్స్ లో 1st ర్యాంక్ స్టూడెంట్ విక్రమ్ కూడా 2nd ర్యాంక్ స్టూడెంట్ ఆ రోజే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి దాంట్లో శేఖర్ నాలుగు సబ్జక్ట్స లో ఫెయిల్ అయ్యాడు దానికి కారణం వర్షా కీ ఆక్సిడేంట్ అయ్యి తన కాలు పోయింది అని తెలిసి ఆ బాధ లో ఎగ్జామ్స్ సరిగా రాయలేదు దాంతో ఫెయిల్ అయ్యాను అనే బాధ కంటే వర్షా బాధ లో పాలు పంచుకొలేక పోతున్నా అనే బాధ లో రోడ్డు మీద వెళ్లుతుంటే లారీ గుద్దడం తో చనిపోయాడు శేఖర్. 

(ప్రస్తుతం) 

రాకేష్ తో మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లాడు అప్పటికే వర్షా విక్రమ్ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ పైనే పడుకుని ఉన్న వర్షా నీ చూస్తూ ఉన్నాడు అందమైన చందమామ లాంటి మొఖం తనది చిన్నప్పటి నుంచి ఒక్కరంటే ఒక్కరికి చాలా ఇష్టం బావ మరదలు కదా ఒకరి పై ఒకరు ఎంతో ప్రేమ పెంచుకున్నారు, విక్రమ్ తో పాటు శేఖర్ కూడా వర్షా పైన ఆశలు పెంచుకున్నాడు కానీ తన అన్న విక్రమ్ వర్షా ఇద్దరు ఒకరి పై ఒకరు ఇష్టం పెంచుకోవడం తో శేఖర్ తన ప్రేమ త్యాగం చేశాడు అది తలుచుకొంటే ఉంటే గోడ పైన ఉన్న ఫోటో లో శేఖర్ ఫోటో "హలో బ్రదర్" అని బ్రమ పడ్డాడు విక్రమ్ దాంతో విక్రమ్ కీ మొహం నిండా చెమటలు పట్టాయి. 
[+] 7 users Like Vickyking02's post
Like Reply
Nice narration
[+] 2 users Like DVBSPR's post
Like Reply
(25-02-2020, 10:15 AM)DVBSPR Wrote: Nice narration

Thank you bro
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Wow what a narration of the story bro. What a twist about a person having split personality disorder with Schizophrenia diseases. Keep going it with this type of suspense and thrilling feeling in the story.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
(25-02-2020, 01:54 PM)Joncena Wrote: Wow what a narration of the story bro. What a twist about a person having split personality disorder with Schizophrenia diseases. Keep going it with this type of suspense and thrilling feeling in the story.

Asalu twist telisthe kinda padesi kodatharu emo OK thanks for the comment
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Bro super
[+] 2 users Like krsrajakrs's post
Like Reply
(25-02-2020, 05:14 PM)krsrajakrs Wrote: Bro super

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Sir meeku suspense stories istama ithe Korean drama kill me heal me ane drama chala bagundi chudandi 7 split personalities untay hero ki just recommend chestunna anthe
[+] 2 users Like Mnlmnl's post
Like Reply
(25-02-2020, 10:09 PM)Mnlmnl Wrote: Sir meeku suspense stories istama ithe Korean drama kill me heal me ane drama chala bagundi chudandi 7 split personalities untay hero ki just recommend chestunna anthe

Yeah bro I love thrillers and Korean series lu chudalemu bro andaru okela untaru adi identify cheyadam kastam but I will take your suggestion
[+] 2 users Like Vickyking02's post
Like Reply
పడుకున్న వర్షా నీ నిద్ర లేపి ఇద్దరు కలిసి భోజనం చేశారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి సోఫా లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే విక్రమ్ వర్షా మొహం చూస్తూ అలాగే తన ఒడిలో పడుకున్నాడు వర్షా కూడా విక్రమ్ నీ తన ఒడిలో పడుకోబెట్టుకోని తన నుదుటి పైన ముద్దు పెట్టి తను కూడా విక్రమ్ బుజం పై అలాగే పడుకుని ఉంది.


(అదే సమయం హాస్పిటల్ లో)

రాగిణి హాస్పిటల్ బెడ్ పైన పండుకొని ఉండగా కిటికీ నుంచి చంద్రుణ్ని కాంతి బెడ్ పైన తనతో పడుతుంటే సడన్ గా హాస్పిటల్ అంతా పవర్ పోయింది రాగిణి ఉన్న రూమ్ లోకి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు రాగిణి దగ్గరికీ వెళ్లి పడుకుని ఉన్న తన నడుము భాగంలో గట్టిగా చెయి వేసి పిసికాడు దాంతో రాగిణి లేచి కూర్చుంది ఆ తర్వాత రూమ్ అంతా చూసింది కానీ ఎవరూ రూమ్ లో కనిపించలేదు దాంతో లేచి రూమ్ అంతా వెతికి చూసింది కానీ ఎవరూ లేరు అప్పుడు సడన్ ఎవరో వెనుక నుంచి తన కళ్ల కీ గంతలు కట్టి తన చెవి దగ్గర "హే చందమామ" అని చెప్పాడు దాంతో ఆశగా వెనకు తిరిగింది కానీ తన గంతలు తీయలేదు దాంతో పాటు ఎదురుగా ఉన్న వ్యక్తి నీ గట్టిగా కౌగిలించుకుంది, అప్పుడు రాగిణి ఎదురుగా ఉన్న వ్యక్తి తనను గట్టిగా కౌగిలించుకున్నాడు తన పెదవి తో రాగిణి పదవికి తాళం వేశాడు అలా నడుము నుంచి చేతులు గుద్ద పై నుంచి కిందకు పోనిచ్చి తొడలు పట్టుకుని లేపాడు రాగిణి కూడా తన కాలు వాడి నడుము చుట్టూ వేసి పట్టుకుంది ఆ వెంటనే వాడు రాగిణి పెదవులు చీకుతు ఇంకో చెయ్యి సల్లు పిసుకుతూ పెదవులు చీకుతు ఎంజాయ్ చేస్తున్నాడు అలా ఉన్న సమయంలో సడన్ గా హాస్పిటల్ లో కరెంట్ వస్తుంది అప్పుడు రాగిణి నీ వదిలేసి కిటికీ పారిపోయాడు దాని తరువాత రాగిణి పడుకుంది కానీ టేబుల్ పై dictaphone ఒకటి వదిలేసి వెళ్లాడు.

ఆ మరుసటి రోజు ఉదయం రాగిణి షూటింగ్ లోకి వెళ్లింది అక్కడ శివ రాగిణి కీ సీన్స్ చెప్తూంటే తన చూపులు మాత్రం విక్రమ్ పైనే తన చూపు దృష్టి ఉంచింది దాంతో విక్రమ్ అది గమనించి రాగిణి దగ్గరికి వెళ్లి తనే సీన్ చెప్పాడు కానీ రాగిణి మాత్రం విక్రమ్ పైనే చూపు ఉంచింది దాంతో విక్రమ్ డైరెక్ట్ గా షాట్ లోకి వెళ్లదాం అన్నాడు, సీన్ తెలియని రాగిణి పదే పదే సీన్ re-take లు తీసుకోవడం తో విక్రమ్ చిరాకు వేసి షూటింగ్ ఆపి పక్కకు వెళ్లి కూర్చున్నాడు అప్పుడు రాగిణి ఒక పేపర్ మీద "I love you sir" అని రాసి పంపింది దాంతో విక్రమ్ రాగిణి నీ తన caravan లోకి రమ్మని చెప్పి రాగిణి రాగానే "హే ఏదో నా వైఫ్ చెప్పింది అని పైగా తెలిసిన అమ్మాయి వీ అని నిన్ను నా సినిమా లోకి తీసుకున్నా నా వైఫ్ సెలెక్ట్ చేసింది అని మాత్రమే నువ్వు ఈ సినిమా లో ఉన్నావు" అని తెగేసి చెప్పి వెళ్లిపోయాడు.

రాగిణి మాత్రం తన ఫోన్ లో ఉన్న చిన్నప్పటి కాలేజ్ ఫోటో లో తన ఫ్రెండ్స్ అందరి నీ చూసి "మీ చావుకు నేను పగ తీర్చుకుంటాను ఫ్రెండ్స్"అని తన కంటి నుంచి కారుతున్న నీటి నీ తుడుచుకుంది. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
Mee story ni asssalu guess cheyalekapothunnam Anni twistleee
[+] 2 users Like Mnlmnl's post
Like Reply
(26-02-2020, 10:53 AM)Mnlmnl Wrote: Mee story ni asssalu guess cheyalekapothunnam Anni twistleee

Inka undavu lendi inko nalugu updates lo motham clarity vastundi meeku
[+] 2 users Like Vickyking02's post
Like Reply
NICE UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
(26-02-2020, 02:19 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Nice story super updates
[+] 2 users Like saleem8026's post
Like Reply
మిత్రమా చిన్న అప్డేట్ కాని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ హాస్పిటల్‌లో రాగిణిని ముద్దు పెట్టుంకుంది ఎవరు? రాగిణి తన చిన్నప్పటి కాలేజ్ ఫొటో చూసి "మీ చావుకు నేను పగ తీర్చుకుంటాను ఫ్రెండ్స్" అని అంది. ఇంతకూ ఎవరిమీద ప్రతీకారం తీర్చుకుంటుంది?
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
inni suspence lu reveal ayyedi eppatiko
adi emina meeru rasthunna theeru chala bagundi
continue.................
[+] 2 users Like subbu1437's post
Like Reply
(26-02-2020, 03:02 PM)saleem8026 Wrote: Nice story super updates

Thank you bro
[+] 2 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)