Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(18-02-2020, 04:58 PM)Joncena Wrote: Nice going bro, I like the way of story going. I don't know why Raagini hates Varsha? What a scene of about killing of Supraja. But finally you gave a twist at end of update. Of-course it needs it at the end of update.
Good luck for new episode of Aswathama story bro
Thank you bro all answers will be revealed at a time and aswathama is my special story I will complete it
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(18-02-2020, 06:08 PM)utkrusta Wrote: SUPER UPDATE
Thank you bro
Posts: 74
Threads: 0
Likes Received: 159 in 53 posts
Likes Given: 2
Joined: Nov 2019
Reputation:
21
mithrama update bagundi..
naku thriller movies ante chala istam kani mi story thriller story chadivaka superb ga anipinchindi..
mundu mundu ilage thrilling elements tno mamalni mi banisaluga chesukonvali ani asisthunanu..
Posts: 299
Threads: 0
Likes Received: 157 in 127 posts
Likes Given: 11
Joined: Apr 2019
Reputation:
1
రాక్షసుడు అని టైటిల్ చూసి రాక్షసుడు మూవీ ల ఉంటుంది అనుకున్న కానీ అంతకు మించి త్రిల్స్ అండ్ సస్పెన్స్ తో కథ నీ చాలా మలుపులు తెప్పుతున్నరు కథ ఇరగా దిసారు. కంటిన్యూ చేయండి .
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(18-02-2020, 07:22 PM)akhil akki Wrote: mithrama update bagundi..
naku thriller movies ante chala istam kani mi story thriller story chadivaka superb ga anipinchindi..
mundu mundu ilage thrilling elements tno mamalni mi banisaluga chesukonvali ani asisthunanu..
Naku kuda thrillers ante chala istam meru enjoy chestunanduku santhosham kachitanga meeru katha purthi ayye lopu full enjoy chestharu
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(18-02-2020, 08:57 PM)rajtarun Wrote: రాక్షసుడు అని టైటిల్ చూసి రాక్షసుడు మూవీ ల ఉంటుంది అనుకున్న కానీ అంతకు మించి త్రిల్స్ అండ్ సస్పెన్స్ తో కథ నీ చాలా మలుపులు తెప్పుతున్నరు కథ ఇరగా దిసారు. కంటిన్యూ చేయండి .
చాలా థాంక్స్ బ్రో ఇంకా చాలా థ్రిల్లర్స్ వెయిటింగ్ లో ఉన్నాయి కథ లో ఇంకా చాలా రొమాన్స్ ఉంది ట్విస్ట్ లు ఉన్నాయి
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
మైండ్ బ్లాక్ అవుతుంది ఒకటి మించిన థ్రిల్స్ సుప్రజా చందు ల లవ్ స్టొరీ పూర్తిగా ఉంటే బాగుంటుంది
Chandra
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-02-2020, 04:24 AM)Chandra228 Wrote: మైండ్ బ్లాక్ అవుతుంది ఒకటి మించిన థ్రిల్స్ సుప్రజా చందు ల లవ్ స్టొరీ పూర్తిగా ఉంటే బాగుంటుంది
కచ్చితంగా వస్తుంది అని లవ్ స్టోరీ లు వస్తాయి
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
అవతలి నుండి వచ్చిన గొంతు విన్నగానే విక్రమ్ లో భయం మొదలు అయ్యింది "రేయి ఎక్కడ ఉన్నావు" అని విక్రమ్ అడిగేసరికి ఆ ఫోన్ కాల్ కట్ అయ్యింది.
సుప్రజా చావు కబురు తెలిసి తట్టుకోలేక మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ తిరిగి వచ్చింది రాగిణి తన రూమ్ లో పండుకొని ఉంది సాయంత్రం టైమ్ లో ఎవరో తలుపు కోడితే వెళ్లి తలుపు తీసింది ఎవరో బోకెట్ తన కోసం పంపించారు దాని మీద ఒక లెటర్ రాసి ఉంది ఆ బోకెట్ లోపల తన స్టిల్ ఫోటో షూట్ కోసం ఇచ్చిన ఫొటోలు ఉన్నాయి అవి చూసి వెంటనే ఆ లెటర్ తీసి చదవడం మొదలు పెట్టింది రాగిణి.
"హే చందమామ
నువ్వు నవ్వినప్పుడు నీ మొహం లో వచ్చే కాంతి ఆ చందురుడు అందం కూడా పనికి రాదు రోజు నేను నిన్ను చూస్తున్నా నువ్వు నా మనసును ఎప్పుడు దోచుకొని వెళ్లుతున్నావు నీ అందం ఆ చందమామ కూడా insecure ఫీల్ అవుతుంది అందుకే నీ అందం చూసి తట్టుకోలేక ఎప్పుడు ఆ మబ్బులో దాకోని ఉంటాడు నా గుండెకు మత్తుమందు నువ్వు నా నిద్ర మొత్తం ఎవరో దోచుకుంటున్నారు అనిపిస్తుంది అది ఎవరూ అని చూస్తే నువ్వే రేపు నువ్వు పెద్ద హీరోయిన్ అయిన నన్ను మర్చిపోవు అని ఆశిస్తు
నీ
అజ్ఞాత ప్రేమికుడు" అని రాసి ఉన్న ఆ ఉత్తరం చదివిన తర్వాత రాగిణి లో బాధ కొంచెం కరిగింది కానీ ఎవరూ అయ్యి ఉంటారు తన ప్రొఫెషన్ గురించి కూడా తెలుసుకొని వెంట పడుతున్నాడు అని ఆశ్చర్య పోయింది ఆ తర్వాత ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో శివ నుంచి ఫోన్ వచ్చింది రేపు ఉదయం 7 గంటలకు షూటింగ్ కీ రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసాడు. దాంతో రాగిణి లో బాధ మొత్తం కరిగి ఆనందం తో డాన్స్ చేస్తూ బెడ్ పైన పడుకుని మరుసటి రోజు ఉదయం షూటింగ్ స్పాట్ కీ వెళ్లింది.
షూటింగ్ స్పాట్ లో ఎవ్వరూ లేరు అంతా ఖాళీగా ఉంది తొందరగా వచ్చానా లేక ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా అని డౌట్ వచ్చి శివ కీ ఫోన్ చేసింది కానీ శివ ఫోన్ ఎత్తడము లేదు ఆ తర్వాత రాగిణి కీ కొంచెం కోపం వచ్చి డైరెక్ట్ గా విక్రమ్ ఆఫీస్ కీ వెళ్లింది అక్కడ శివ విక్రమ్ తో లొకేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు సెక్యూరిటీ వాళ్లు ఎంత ఆప్పాలి అని చూసిన రాగిణి ఆవేశం గా లోపలికి దూసుకొని వచ్చింది రావడం రావడంతో గట్టిగా అరుస్తూ ఉంది దాంతో విక్రమ్ బయటకు వచ్చి రాగిణి నీ అడిగాడు ఏమైంది అని అప్పుడు రాగిణి శివ తనకు ఫోన్ చేసిన విషయం చెప్పింది అప్పుడు విక్రమ్ శివ నీ తన కాబిన్ లోకి తీసుకుని వెళ్లి అడిగాడు ఏంటి ఇది అని అప్పుడు శివ "సార్ నిన్న సాయంత్రం మీరే కదా రేపు ఆ అమ్మాయిని షూటింగ్ రమ్మని చెప్పమని చెప్పి నాకూ ఫోన్ చేశారు" అని అన్నాడు దాంతో విక్రమ్ కొంచెం షాక్ అయ్యాడు అంతేకాకుండా ఆ ఫోన్ ఎవరూ చేశారో విక్రమ్ కీ అర్థం అయ్యింది.
"అది నేను మరిచి పోయా లొకేషన్ ఫర్మిషన్ దొరకలేదు అది నీకు చెప్పలేదు నెక్స్ట్ టైమ్ నుంచి నేను నీకు ఫోన్ చేస్తే వర్షా ఫోన్ నుంచి మాత్రమే చేస్తా అప్పుడే నువ్వు నేను చెప్పినట్లు confirm చేసుకో వెళ్లి ఆ అమ్మాయిని లోపలికి పంపు" అని చెప్పాడు శివ కూడా సరే అని వెళ్లి రాగిణి నీ లోపలికి పంపాడు
విక్రమ్ : సారీ రాగిణి చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు నీకు చెప్పడం మరిచి పోయాం
రాగిణి : పర్లేదు నేనే కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యాను
విక్రమ్ : అది ఏమీ పర్లేదు సరే రేపు నీ 1st షాట్ కాబట్టి నీకు ముందే సీన్ చెప్తా అప్పుడు నీకు కొంచెం సులభంగా ఉంటుంది
రాగిణి : ఒకే సార్
విక్రమ్ : సార్ ఏంటి ఎంత అయిన నా మరదలు శ్రావ్య నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే నేను కూడా నీ ఫ్రెండ్ కాల్ మీ విక్రమ్
రాగిణి : అంటే నీ గురించి శ్రావ్య చెప్పడం తప్ప మనం ఎప్పుడూ కలువలేదు కదా
విక్రమ్ : మెల్లగా నీకే అలవాటు అవుతుంది సరే సీన్ వచ్చి నువ్వు ఒక ఒంటరి అమ్మాయి నీకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు నీకు ఒంటరితనం తప్ప ఎప్పుడు లైఫ్ లో ఒక exciting లేదు అప్పుడే ఎవరో నీకు రోజు ఒక లెటర్ పంపి నిన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అని నీకు తెలుస్తుంది
విక్రమ్ అలా సీన్ చెప్తూంటే నిన్న తనకి జరిగిన సంఘటనా రేపు షూటింగ్ లో సీన్ ఒక్కటే అవ్వడం తనకు షాక్ ఇచ్చింది ఆ తర్వాత విక్రమ్ పిలిస్తే మళ్లీ ఈ లోకంలో వచ్చింది ఆ తర్వాత రాగిణి సరే అని ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షూటింగ్ కీ వచ్చింది.
ఈ షూటింగ్ స్పాట్ పక్కనే ఒక బిల్డింగ్ construction లో ఉంది అక్కడ ఆ బిల్డింగ్ పైన ఒక హోర్డింగ్ బోర్డు క్రేన్ సాయం తో ఎక్కిస్తున్నారు ఇక్కడ కింద పార్క్ లో రాగిణి జాగింగ్ చేస్తూన్నటు వచ్చి అలసిపోయి ఒక బెంచ్ దెగ్గర కూర్చొని ఉంటే అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి తనకు ఒక లెటర్ ఇచ్చినట్లు షూటింగ్ జరుగుతోంది అప్పుడు సడన్ గా ఆ హోర్డింగ్ బోర్డు క్రేన్ తీగలు తెగి స్పీడ్ గా వచ్చి రాగిణి నీ తాకబోతున్న సమయానికి విక్రమ్ వెళ్లి తనను పక్కకు లాగాడు అలా లాగిన టైమ్ కీ రాగిణి కాలు బెణికింది తనను వెంటనే హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లారు ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు దాంతో షూటింగ్ కీ బ్రేక్ పడింది.
ఇది జరిగిన రెండు రోజుల తరువాత విక్రమ్ వర్షా ఒక హోటల్ కీ డిన్నర్ కీ వెళ్లారు అక్కడ డిన్నర్ చేసిన తర్వాత చాలా మంది విక్రమ్ ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడారు అప్పుడు విక్రమ్ అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉండగా సడన్ గా ఎవరో ఒక 45 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి సూట్ వేసుకొని ఒక బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు టేబుల్ పైన కత్తి తో విక్రమ్ మీదకు దాడి చేశాడు కానీ అదృష్టం కొద్దీ అది విక్రమ్ చెయ్యి మీద గీసుకోని పోయింది సెక్యూరిటీ వాళ్లు వచ్చి ఆ దాడి చేసిన వ్యక్తి నీ లాకుని వెళ్లారు అప్పుడు అతను గట్టిగా "రేయి మహి నిన్ను వదలను ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే" అని కోపంగా చెప్పాడు.
Posts: 1,327
Threads: 0
Likes Received: 1,052 in 702 posts
Likes Given: 35
Joined: Oct 2019
Reputation:
11
అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-02-2020, 10:38 AM)DVBSPR Wrote: అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది
ముందు ముందు ఇంకా చాలా సినిమా ఉంది
Posts: 72
Threads: 0
Likes Received: 58 in 45 posts
Likes Given: 184
Joined: Sep 2019
Reputation:
0
Suspense ane jail lo mammalni katti padesaru sir mee update kosam wait cheyadam tappa emi cheyyalem
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
Posts: 2,380
Threads: 2
Likes Received: 2,827 in 1,120 posts
Likes Given: 7,292
Joined: Nov 2019
Reputation:
308
superb n thrilling narration
keep rocking
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
Super chala bagundhi continue
Chandra
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-02-2020, 03:00 PM)Mnlmnl Wrote: Suspense ane jail lo mammalni katti padesaru sir mee update kosam wait cheyadam tappa emi cheyyalem
రాసే నేనే suspense లో ఉన్న తరువాత ఏమీ షాక్ లు ఇవ్వాలి అని
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-02-2020, 04:08 PM)utkrusta Wrote: SUPER UPDATE
Thank you bro
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-02-2020, 04:12 PM)The Prince Wrote: superb n thrilling narration
keep rocking
Thank you bro as I promised I will be rocking
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-02-2020, 04:32 PM)Chandra228 Wrote: Super chala bagundhi continue
Thank you bro
|