Thread Rating:
  • 11 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావన సమీరం
Please update bro   please please please please please please please please welcome welcome welcome......
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update ivvu bro
Like Reply
Update please.......
Like Reply
Please give update Weekly once ....
welcome chat with me on my hangout ID - 35 , male , unmarried - భాను Heart 69
Like Reply
Anna update kosam wait chestunnamu.....
Meeku time kudaraka pote..... Reply pettandi chalu....
Plz bro... Manchi story kada... Miss avvalemu....
[+] 1 user Likes Akhil's post
Like Reply
Nice story
Update pls
I m big fan of ur story
Like Reply
అప్డేట్ ఇవ్వండి ప్లీజ్.
Like Reply
క్షమించాలి ఆలస్యానికి...
చాలా పని ఒత్తిడి లో ఉన్నాను, పైగా కొత్త ఉద్యోగం.ఆ పనుల్లో బిజీ..
రేపు రాత్రికి తప్పకుండా అప్డేట్ తో మీ ముందుంటాను...
ధన్యవాదాలు...
@ సంజయ సంతోషం @
[+] 2 users Like మన్మథుడు's post
Like Reply
Thank you very much brother
Like Reply
Ok Bro, all the best for your new job.
Like Reply
మీ రాకకోసం ఎన్నో కలలతో ఎదురుచూస్తూ ఉంటాం
[+] 1 user Likes Shravya415's post
Like Reply
thanks ...waiting for todays update
Like Reply
1st job Then After Story Sir. All The Best In New Job
Like Reply
(08-02-2020, 03:58 PM)మన్మథుడు Wrote: క్షమించాలి ఆలస్యానికి...
చాలా పని ఒత్తిడి లో ఉన్నాను, పైగా కొత్త ఉద్యోగం.ఆ పనుల్లో బిజీ..
రేపు రాత్రికి తప్పకుండా అప్డేట్ తో మీ ముందుంటాను...
ధన్యవాదాలు...

Bro please give update Weekly once...
welcome chat with me on my hangout ID - 35 , male , unmarried - భాను Heart 69
Like Reply
కామెంట్ పెట్టి మీ విలువైన ప్రోత్సాహాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు..
సమయాభావం వలన పేరుపేరునా పలకరింపు చేయలేకపోతున్నాను,కాసేపట్లో అప్డేట్ ఇస్తాను..

ధన్యవాదాలు, మీ ప్రోత్సాహకాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను..
మీ సంజయ్...
@ సంజయ సంతోషం @
[+] 3 users Like మన్మథుడు's post
Like Reply
ఎపిసోడ్ 32:

మొత్తానికి ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు అందాల రాశుల్ని తన మగతనంతో తన వాళ్ళని చేసుకున్నాడు గోపీ గాడు,చూద్దాం  ముద్దుగుమ్మళ్ళిద్దరూ కలిసి మనోడిని ఆటాడిస్తారేమో....

మనోడు కాసేపు బృందా కౌగిళ్ళలో సేద తీరి మళ్లీ గిరిజా దగ్గరికెళ్లి గట్టిగా కౌగిలించుకుని పడుకుండిపోయాడు,సుఖం శరీరాన్ని అలిసిపోయేలా చేయడం వల్ల గాఢ నిద్రలోకి మునిగిపోయారు.ఎప్పుడో సాయంత్రం 7 అవుతుండగా బృందా మేల్కొని అమ్మో ఇంత మొద్దుగా ఎలా నిద్రపోయానబ్బా అనుకుంటూ లేచి ఈ దొంగ నాయాలు వల్లే ఇదంతా అని ఫ్రెషప్ అయి వంట చేయడంలో మునిగిపోయింది.

పైన ఇద్దరూ మళ్లీ రసపట్టులో ఉన్నారేమో అందుకే రాలేదు అనుకుంటూ పైకెళ్లి లేపుదాం అని ఆలోచించేలోపే వద్దు వద్దు ఎంజాయ్ చేయనీ అనుకుంటూ వంట పనులు మొత్తం ముగించి వాళ్ళ కోసం వేచిచూడసాగింది స్నానానికి వెళ్దాం అని...

అంతలోపే ఫోన్ మ్రోగడం అందులో సమీరా నుండి కాల్ వస్తుండటంతో కొంచెం గాభరా పడి లిఫ్ట్ చేసేసరికి అవతల సమీరా "ఏంటే ఏమి చేస్తున్నావ్ అంది".

ఏమీలేదే ఊరికే కూర్చుని ఉన్నా అంది బృందా.

హ్మ్మ్ ఆ గిరిజా కూడా అక్కడే ఉందా??

హా అవునే..

హ్మ్మ్ అనుకున్నా,ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతోందే వచ్చేనా అంది గోముగా..

అదేంటే అలా అంటావ్??రా వచ్చేయ్ ముగ్గురమూ ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు అని టపీమని అనేసి నాలుక కరుచుకుంది బృందా..నిజానికి ఇంట్లో జరిగే యవ్వారం వేరే గా అసలు ఆలోచించకుండా అనేయడంతో సమీరా ఓకే నే వచ్చేస్తున్నా అంటూ కాల్ కట్ చేసింది...

వామ్మో ఇదొస్తోంది గా అనుకొని యాక్టీవ్ అయిపోయి వీళ్ళని ఎలా లేపడం అనుకుంటూ గిరిజా కి కాల్ కలిపింది,చాలా సేపటికి లిఫ్ట్ చేసేసరికి "ఒసేయ్ కిందకి తగలడు, సమీరా వస్తోంది" అని కట్ చేసేసరికి గిరిజా తన అవతారం ని చూసి సిగ్గుపడుతూ వెధవ నలిపేసాడు అని ముద్దు పెట్టి కిందకి వెళ్ళిపోయింది వాడిని కూడా లేపి రెడీ అవ్వు అని..

కిందకి వెళ్ళాక "ఏంటే సడెన్ గా సమీరా వస్తోంది" అంది గిరిజా విసుగ్గా..

ఏమోనే ఒంటరిగా ఉంది అనేసరికి వచ్చేయమన్నాను అంది బృందా.

అబ్బా చెడగొట్టావ్ కదే ప్లాన్ మొత్తం హ్మ్మ్ పనిలో ఉన్నాను అని చెప్పొచ్చు గా..

ఆహా ఏ పని అని చెప్పాలి???

ఆ మాటకి నవ్వుతూ హ్మ్మ్ సరేలే అయినా అది ఇంత ఇదిగా వస్తోందంటే గోపీ గాడి కోసమే ఖచ్చితంగా అంది గిరిజా.

హ్మ్మ్ నేనూ అదే అనుకున్నానే,హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు దాని చూపులు గమనించాను అంది బృందా.

నువ్వు చూపులే గమనించావ్,అది నాకు కాల్ చేసి మొత్తం కూపీ లాగింది మనోడి గురించి.. దొంగది ఇక మొదలెట్టింది మనకు పస్తులే అంది గిరిజా..

అబ్బా అయినా గోపీ గాడు మనల్ని కాదని దానితో కులుకుతాడా???

చూశావ్ గా దాని అందాలు,ఎవడైనా డంగైపోవాల్సిందే...

అబ్బా గోపీ గాడి పైన నాకు నమ్మకం ఉందిలే నువ్వెక్కువ ఆలోచించకు...

ఆహా నిన్నటివరకూ ఉన్న గోపీ వేరమ్మా,ఇప్పుడు వాడికి బాగా రసపట్లు నేర్పించి వదిలావ్.కొంచెం సందు దొరికితే సమీరా కి చుక్కలే...

హ హ్హ అంతే అంటావా??పోనీలే అదీ ఆశ పడుతోంది గా అంది బృందా నవ్వుతూ.

ఆహా ఆశపడుతోంది అని దాన్ని వాడి పక్కలోకి పంపిస్తావా???

అబ్బా ఇందులో ఏముందే బాబూ??మన గోపీ గాడికి ఇష్టం ఉంటే జరగనిద్దాం అంతేగా..

మెంటల్ దానా ఇలా పెద్ద మనసు చేసుకుంటే మన గోపీ గాడి కోసం అందరూ ఎగబడతారు,అందరితో కానిస్తావా ఏంటి???

ఏమో అని బృందా ఆలోచిస్తోంటే "ఒసేయ్ తింగరిదానా వాడు బంగారు బాతు లాంటోడు,వాడికి మనం పొందు ఇస్తున్నా కూడా జాగ్రత్త లో ఉండాలి,బయట రుచులు మరిగితే వాడి జీవితాన్ని నాశనం చేసినవాళ్ళము అవుతాము"..

నిజమేనే గిరిజా నేను ఇంత ఆలోచించలేదు,అయినా గోపీ గాడి పైన నాకు నమ్మకం ఉందిలే భయపడకు..

హ్మ్మ్ వాడు మంచోడేనే నాకూ నమ్మకం ఉంది.నిన్నటిదాకా ఎంత బుద్దిగా ఉన్నాడో తెలుసుగా.ఒక్కరోజు గ్యాప్ లో నిన్నూ నన్నూ ఇద్దరినీ చెడుగుడు ఆడాడు..వయసులో ఉన్నవాడికి ఈ పిచ్చి మైండ్ కి ఎక్కితే ఇక ఆపడం మన వల్ల అవదు,వాడితో ఎంతో ప్రేమగా మనం ఎంజాయ్ చేస్తే సరిపోదు వాడి జీవితాన్ని సక్రమమైన దారిలో ఉంచడం కూడా మన బాధ్యత అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అంది గిరిజా వాడి పైన తనకున్న నిజమైన అభిమానం ని ప్రదర్శిస్తూ.

ప్రేమగా గిరిజా ని హత్తుకొని "ఒసేయ్ వాడంటే నీకెంత అభిమానమే,నాకూ వాడంటే ప్రాణం,వాడితో కోరికలు తీర్చుకోవడమే కాదు వాడి జీవితంలో ఉన్న కోరికలనీ నిజం చేసేలా మనం ఎప్పుడూ తోడుండాలి" అంటూ తన ప్రేమని కూడా వ్యక్తపరిచింది బృందా..

సరేలే గానీ నేను స్నానం కి వెళ్ళొస్తాను,ఆ సమీరా ఇలా చూసిందంటే వెంటనే పసిగడుతుంది అసలే పెద్ద ముదురు అని స్నానం కి వెళ్ళేసరికి బృందా కూడా స్నానం కి వెళ్ళింది..

ఇక సమీరా విషయానికి వస్తే,ఆరోజు బృందా తో హాస్పిటల్ కి వచ్చినప్పటి నుండీ తన మనసంతా మనోడి ఊహలతోనే నిండిపోయింది.. భర్త రాఘవ తో పడక సుఖం లేకపోయినా ఎప్పుడూ పద్దతి తప్పలేదు తాను,తన ఆలోచనలు,భావాలు అన్నీ ఆధునికంగా ఉన్నా తానెప్పుడూ తన లిమిట్స్ దాటలేదు..తన అందం చూసి ఎందరో తనని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించినా ఎందుకో ఎప్పుడూ తప్పటడుగులు వేయలేదు..అదేంటో గోపీ గాడిని చూసినప్పటి నుండీ తనలో ఏవో కోరికలు,తనలో నిగూఢమైన సెక్స్ కోరికలు వాడిని చూసినప్పటి నుండీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి బయటపడుతూ..వాడి అందం ఒక కారణమైతే వాడు బృందా తో అంత క్లోజ్ గా ఉండటం మరో కారణం..అంత ప్రేమగా బయటివాళ్లనే చూస్తున్నాడంటే వాడు తన వాళ్ళ కోసం.ప్రాణమైనా ఇస్తాడు అనే భావన తనలో గోపీ గాడి పైన ఒక బలమైన ఇష్టాన్ని కలిగించింది...పైగా గిరిజా వాడిని కవ్విస్తోంది అన్న విషయం తెలిసినప్పటి నుండీ తనలో కోరిక అధికం అయింది ఎలాగైనా వాడిని తన దారిలోకి తెచ్చుకోవాలని...

ఆ రోజు నుండి తన కోరికలని అదుపు చేయడం తన వల్ల కాలేదు,ఎన్నడూ లేనివిధంగా ఫింగరింగ్ కూడా చేసుకుంది వాడిని తన ఊహల్లో పచ్చిగా అనుభవిస్తూ..అప్పుడే ఒక బలమైన నిర్ణయానికి వచ్చింది ఎలాగైనా వాడి పొందు లో సుఖం చూడాలని..సమీరా బృందా-గిరిజా ల టైప్ కాదు,తాను అనుకున్నది ఎలాగైనా సాధించాలన్న కసి ఎక్కువ గల ఆడది..పైగా ఇది తన కోరికలకి సంబంధించిన విషయం కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇక వాడిని లైన్ లో పెట్టాలి అని నిర్ణయించుకొని తన హాస్పిటల్ పనులు ఒక వారం రోజుల పాటు వేరే వాళ్లకి అప్పగించి తానే స్వయంగా రంగంలోకి దిగింది...అందుకే వీలు చూసుకొని బృందా కి ఫోన్ చేసి బృందా ఇంటికి బయల్దేరింది అప్సరస లా రెడీ అయి..

కాసేపటికి బృందా-గిరిజా లు రెడీ అయిపోయారు,కాలింగ్ బెల్ మ్రోగడం తో బృందా తలుపు తెరిచి సమీరా కి ఆహ్వానం పలికింది..లోపలికి వచ్చి గిరిజా ని చూసి నవ్వుతూ "ఏంటే గిరిజా ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అంటూ గట్టిగా హత్తుకుంది".

గిరిజా కూడా ప్రేమగా పలకరించి సమీరా ని పై నుండి కిందకి చూస్తూ " హ్మ్మ్మ్ ఈ మధ్య బాగా పెంచావ్ వీటిని అంటూ సమీరా సళ్ళని మెల్లగా పిసికి,ఏంటీ రాఘవ బాగా వాయిస్తున్నాడా వీటిని" అంది చిలిపిగా..

అబ్బా మొదలెట్టావా తమరి విన్యాసం,మీ రాఘవ కి అంత లేదులే వీటి బూజు దులిపి నెలలు అయింది,అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో ఉత్సాహం చూపించిందే ఆ తర్వాత చిలక్కొట్టుడు చేయనే లేదు అంది సమీరా నవ్వుతూ..

హ్మ్మ్ అయితే పిల్లకి బాగా పస్తులు అన్నమాట అంది నవ్వుతూ..

మ్మ్మ్ అంతేగా అంది సమీరా నవ్వుతూ...

అబ్బా హాస్పిటల్ లో బోలెడు మంది ఉంటారు కదే,కత్తి లాంటి కుర్రాడిని చూసి లైన్ లో పెట్టుకోవచ్చు గా అంది గిరిజా చిలిపిగా..

ఆహా అంతలేదులే అమ్మా,నేనేదో పనుల్లో బిజీ..పైగా అలా చేస్తే అలుసు ఐపోనూ అంది నవ్వుతూ..

హ హ్హా అయినా నీకున్న స్పీడ్ కి ఇన్నాళ్లూ ఆగావంటే ఆశ్చర్యం గానే ఉందే సమీరా,నేనైతే ఎంచక్కా కుర్ర డాక్టర్స్ తో బాగా పోటు వేయించుకుంటున్నావ్ అందుకే మాతో కలవలేదు అనుకున్నా అంది పకపకా నవ్వుతూ...

హ హ్హా నువ్వనుకుంటావే అలాగే,నేను ఎంత స్పీడ్ గా ఉన్నా ఎప్పుడూ అలా చేయలేదు..నా అందాన్ని ఒకరికి ఇవ్వాలంటే వాడికి ఓ స్టేటస్ ఉండాలే అంది కళ్ళెగరేస్తూ..

హ్మ్మ్మ్ అలాగే స్టేటస్ అని ఆలోచిస్తూ ఉంటే నీ అందం మరుగున పడాల్సిందే అంది గిరిజా మూతి తిప్పుతూ.

హ హ్హా అంతే అంటావా??పోనీ నువ్వే సెట్ చేయవే కత్తి లాంటి కుర్రాడిని అంది సమీరా నవ్వేస్తూ..

బాగుందమ్మా చోద్యం,నాకే దిక్కు లేక ఉంటే నీకూ చేయాలా?అంది గోముగా.

ఆహా గోపీ ని బాగా గెలుకుతున్నావంట గా,లైన్ లోకి వచ్చాడా అంది నవ్వుతూ..

ఈ బృందా చెప్పింది గా నీకు??ఎంత గెలికినా వాడు రాముడు మంచి బాలుడు టైప్ అంది గిరిజా తెలివిగా.

హ హ్హా బృందా చెప్పిందిలే,అయినా నీ అంతటి అందం కవ్విస్తోంటే ఆగుతున్నాడా??కొంపదీసి తేడా కాదుగా అంది నవ్వుతూ..

ఆ మాటకి గిరిజా మాత్రం మనసులో నీ దాంట్లో వాడిది పడితే అప్పుడు తెలుస్తుందే వాడి మగతనం అనుకుంటూ "తేడా నో ఏమో నా అందం వాడికి రుచించలేదేమో" అంది నవ్వుతూ..

అబ్బా నీకేంటమ్మా కసిగా ఉంటావ్, అయినా వాడు పడలేదంటే వాడికి అవగాహన ఉండకపోవచ్చు అంది..

అబ్బా వచ్చిందమ్మా డాక్టర్ గారు,పోనీ తమరేమైనా నీ వైద్య చిట్కాలతో వాడిని దారిలోకి తెప్పించొచ్చు గా అంది నవ్వుతూ..

ఆ మాట అనేసరికి సమీరా కి ప్రాణం లేచొచ్చింది,అబ్బా అలా అంటావేంటే బాబూ నువ్వు చెప్తే చేయనా అంటూ పోనీ వాడికి ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వనా నీ చుట్టూ తిరిగేలా అంది నవ్వేస్తూ..

వాడికి టాబ్లెట్స్ ఎందుకే డైరెక్ట్ దుంకుతాడు అనుకుంటూ "అంత పనీ చేయకు,అసలే వాడు ఎద్దులాగా ఉన్నాడు మీదపడితే తట్టుకోలేను" అంది గిరిజా..

హుమ్మ్మ్మ్మ్ అలాంటి ఎద్దులాంటి మగాడి చేతిలో నలిగితేనే నే మజా అంటూ " పోనీ నేను ట్రై చేయనా?" అంది డైరెక్ట్ గా తన ప్లాన్ ని బయటపెట్టి..

ఆహా తమరు ఇంత సడెన్ గా వచ్చారు అంటేనే అర్థం అయింది నాకు,ఏదో మా పైన ప్రేమతో వచ్చావనుకున్నా ఇదా మ్యాటర్ అంది వ్యంగ్యంగా..

ఆ మాటకి నవ్వేస్తూ "అబ్బా మీరంటే నాకు అభిమానం లేదా" అంది గోముగా..

ఆ మాటకి బృందా-గిరిజా లు నవ్వుతూ అలా అంటావేంటే నీ గురించి మాకు తెలియదా అన్నారు ప్రేమగా..నిజానికి సమీరా ఒక రకంగా వీళ్ళ వల్లే ఒక ఉన్నత స్థానం ని పొందింది సమాజంలో..తన ఉన్నతిలో వీళ్లిద్దరి పాత్ర ఎప్పుడూ సింహ భాగం లో ఉంటుంది.. ఈ మధ్య టైం దొరకలేదు గానీ ముందు అయితే వీళ్ళు ఎంత కలిసి ఉన్నారో అనేది బాగా తెలుసు వీళ్ళకి..

హ్మ్మ్ సరేలే గానీ ఏమి చేశారు వంట అసలే ఆకలిగా ఉంది అంది సమీరా..

మ్మ్ చేసాములే వే సరే రండి తినేద్దాం అంటూ బృందా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తోంటే సమీరా మాత్రం "యంగ్ మ్యాన్ గోపీ ఎక్కడా" అంది నవ్వుతూ..

గిరిజా తేడాగా చూస్తూ "ఏంటే మా కోసం వచ్చావా లేకా వాడి కోసం వచ్చావా" అంది తీక్షణంగా.

ఆ మాటకి నవ్వేస్తూ " అబ్బా అతనూ తినాలిగా అందుకే అన్నాను" అంది.

హ్మ్మ్ ఏంటో తేడాగా ఉంది నీ యవ్వారం,మ్యాటర్ ఏంటో అర్థం అవ్వట్లేదు అంది గిరిజా.

ఆ మాటకి నవ్వేస్తూ "నువ్వే అన్నావ్ గా నే ఎవడైనా కత్తి లాంటి కుర్రాడిని చూసుకుని లైన్ లో పెట్టుకో అని,అందుకే గోపీ కత్తిలా ఉన్నాడని లైన్ వేస్తున్నా" అంది కిలకిలా నవ్వేస్తూ..

అబ్బో అదా విషయం హుమ్మ్మ్ మాకే లేక ఏడుస్తోంటే నువ్వొచ్చావా అంది గిరిజా దెప్పి పొడుస్తూ..

మ్మ్మ్ అవునే,నేనూ రంగంలోకి దిగుతాను.చూద్దాం పిల్లాడు ఎలా తట్టుకుంటాడో అంది కిసుక్కున నవ్వుతూ..

ఆ మాటకి బృందా మాట్లాడుతూ "మళ్లీ ఏకమయ్యారా మీరు?వాడు చిన్న పిల్లాడు ఇలాంటి వేషాలు వేయకండి" అంది నవ్వుతూ..

అబ్బా ఇదేంటే బాబూ వాడి మాట చెప్తే ఎగురుతుంది?హాస్పిటల్ లో కూడా ఇంతే వాడి జోలికి వస్తే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చింది..కొంపదీసి ఇదేమైనా తగులుకుందా ఏంటి అంది సమీరా..

హ హ్హా నాకూ అదే డౌట్ నే సమీరా,ఎప్పుడూ లెక్చర్స్ ఇస్తోంది వాడి విషయం ఎత్తితే..ఏమో దొంగది ఏమి చేస్తోందో అంటూ సమీరా కి వంత పాడింది గిరిజా నవ్వుతూ...

అబ్బా మీ ఇద్దరు అస్సలు మారరే బాబూ,హా అవునవును వాడితో బాగా ఎంజాయ్ చేస్తున్నా,మీరు అడ్డొస్తారని మిమ్మల్ని వారిస్తున్నా చాలా ఇక అంటూ బృందా చిరుకోపం ప్రదర్శించింది..

అబ్బా నీకు పుణ్యం ఉంటుందే మాకూ సెట్ చేయొచ్చుగా అంది సమీరా అందంగా నవ్వుతూ...

బాగా బరితెగించి ఉన్నావే సమీరా నువ్వు కూడా గిరిజా లాగా,మీరు మారరు లే ఇక అంది కోపం నటిస్తూ.

అబ్బో అయితే గియితే మాకు పడుతుంది పోటు తమరికి ఎందుకో నొప్పి అంది సమీరా..

నాకేమీ నొప్పి లేదమ్మా,మీ వెనకాల తిరిగి వాడు పాడైపోతాడేమో అని నా భయం అంతే అంది బృందా.

అబ్బా నువ్వు మరీనే,మగాడన్నాక ఆ మాత్రం ఉండాలే, నీలా మొద్దులాగా ఉంటే వాడు కూడా బెప్పం ఐపోతాడు, కాసింత కసెక్కిస్తే వాడికి కూడా లోక జ్ఞానం తెలుస్తుందిగా అంది సమీరా..

ఆహా లోక జ్ఞానం చాలా ఉందిలే వాడికి,తమరేమీ ఇప్పుడు నేర్పించాల్సిన అవసరం లేదు అంటూ మూతి తిప్పింది బృందా..

అబ్బా దీనితో వేగలేమే గిరిజా,దీనితో సావాసం అంటే పట్టింపులు ఆచారాలు అంటూ సావదొబ్బుతుంది మనం మన పని చేసుకున్నాం ఏమంటావ్ అంది సమీరా..

ఆ మాటకి నవ్వొచ్చింది గిరిజా కి,మనసులో మాత్రం ఆ పట్టింపులు అన్నీ విడిచేసి వాడితో సమ్మగా పోటు వేయించుకుంది అనుకుంటూ "అంతేనే సమీరా దీనితో మనకి.అనవసరం మన పనిలో మనముందాం" అంది గిరిజా నవ్వుతూ..

ఉంటారు ఉంటారు తేడా వస్తే ఇద్దరినీ ఇంట్లో నుండి గెంటేస్తా దయాదాక్షిణ్యాలు లేకుండా జాగ్రత్త అంది బృందా.

సరిలేవే నీ బోడి వార్నింగ్స్ మేము పట్టించుకుంటామా ఏంటి అంటూ ఎక్కడే యంగ్ మ్యాన్ అంది గిరిజా ని చూస్తూ.

ఆహా అవునా??సరే నేను పిలుచుకొస్తాను అంటూ పైకి వెళ్తోంటే బృందా-గిరిజా లు నవ్వుకున్నారు..మనోడు పైన రెడీ అయ్యి పిలుపు కోసం వేచి చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో తలుపు ని తీసుకొని సమీరా రావడంతో మనోడు చిరునవ్వు తో పలకరించాడు..సమీరా అందం గురించి తెలిసిందే గా,కావాలనే తన నడుము భాగాన్ని బహిర్గతం చేసి కాసింత ఎద భాగం కనిపించేలా చేసి వయ్యారంగా నవ్వుతూ "ఏంటి యంగ్ మ్యాన్ ఎలా ఉన్నావ్" అంటూ పలకరించింది..

రెండు రోజుల నుండి ముద్దుగుమ్మల అందాలతో చెడుగుడు ఆడుకుంటున్న మనోడికి సమీరా అందాలు కళ్ల ముందు కనిపించేసరికి కాసింత ఇబ్బందికి గురయ్యాడు.అంతేగా పాపం అసలే వేడి పైన ఉన్న కుర్రాడికి మత్తెక్కించే అందాలు కళ్ళ ముందర కవ్విస్తోంటే చూడకుండా వుండగలడా??ఓరగా ఆమె ఎద భాగాన్ని చూసి "బాగున్నాను మేడం,మీరెలా ఉన్నారు అని పలకరించాడు చిరునవ్వు తో"..

వాడి చూపు ని అవలీలగా పసిగట్టిన సమీరా మనసులో నవ్వుకుంటూ "నాకేమి గోపీ సూపర్ గా ఉన్నా అంటూ తన వైపు చేతిని చూపిస్తూ వాలుగా వాడినే చూస్తూ ఏంటయ్యా మేడం అని కొత్త పిలుపు ఆంటీ అనమన్నాను గా అంది గోముగా"..

అలాగే ఆంటీ అంటూ నవ్వేసరికి "ఏంటయ్యా గోపీ మీ బృందా ఆంటీ ని బాగా చూసుకున్నావ్ అంటగా తెగ పొగిడేస్తోంది " అంది సమీరా మనోడి ఎదురుగా కుర్చీలో  కూర్చుని..

ఆమె అలా తనకి దగ్గరగా  కూర్చునేసరికి ఆమె నుండి సెంట్ సువాసనలు మనోడి ముక్కు పుటాలని తాకేసరికి మనోడికి కొంచెం హాయిగా అనిపించింది, పైగా తనకి ఎదురుగానే కూర్చొని ఉండి కాసింత వంగినట్లుగా ఉండటంతో ఆమె ఎద భాగం మనోడిని ఇబ్బంది పెట్టింది దాదాపు పావు భాగం బహిర్గతం అయి..సమీరా అందం అంతా ఆమె సళ్ళలోనే ఉంటుంది, విశాలమైన ఎద భాగాన్ని చూస్తే ఎంతటి మగాడికైనా జివ్వుమనాల్సిందే,ఆ చనుకట్టు సౌందర్యం దెబ్బకి ఎందరో మగాళ్లు పిచ్చోళ్ళై ఆమె వెంట తిరిగిన చరిత్ర ఉంది. అలాంటి ఎద భాగం మనోడికి కనిపించేసరికి ఒక తియ్యటి భావన కలిగింది అబ్బా ఎంత అందం అనే భావన మదిలో సుడులు తిరిగి.

సమీరా మనసులో ఒకటే ఆలోచన,ఏ విధంగా అయినా వాడిని తన పక్కన పడుకోబెట్టుకోవాలి అని..పైగా తానో మొండి ఘటం, అనుకున్నది సాధించేంతవరకూ నిద్రపోని టైప్..వాడు తన అందాల్ని చూశాడన్న విషయం పసిగట్టేసరికి మనసులో సంతోషం వేసింది తనకి,పిల్లాడు వయసులో ఉన్నాడు ఆ మాత్రం చూపులు చూడకపోతే ఎలా?పైగా తన అందం మామూలుదా వీడు పిచ్చెక్కిపోతాడు అని గర్వంగా ఫీల్ అయి ఇంకాస్తా పదును పెడితే చాలు అని తృప్తిగా అనుకొని " ఏంటయ్యా తిన్నావా" అంది అందంగా నవ్వుతూ..

ఆమె నవ్వుకి ఫిదా అయిపోయాడు గోపీ,తెల్లటి పలువరస అందానికి తోడు ఆమె సొట్టబుగ్గలు మనోడిలో ఒక జిల్లుమన్న భావన కలిగింది..ఆమె అందానికి చిరునవ్వు ఓ ఆభరణం అనుకొని "లేదు ఆంటీ తినలేదు,మీరు తిన్నారా" అన్నాడు..

లేదయ్యా గోపీ నీకోసమే వెయిటింగ్ కింద,మీ బృందా ఆంటీ పిలుస్తాను అంటేనూ నేనే వచ్చాను అంటూ "ఏంటయ్యా గోపీ భలే మాయ చేసావే మీ బృందా ఆంటీ ని,ఏంటీ విషయం అంది కళ్ళెగరేస్తూ".

మనోడు ఏ అనుమానమూ కలగకుండా "అదేమీలేదు ఆంటీ,ఆవిడ నన్ను అభిమానంగా చూసుకుంటుంది సొంత మనిషిలాగా,నేనూ అంతే అభిమానం గా ఉంటాను అంత తప్ప ఏమీ లేదు" అన్నాడు కూల్ గా.

సమీరా కి వాడి ఆన్సర్ తెగ నచ్చింది,వాడి మెచ్యూరిటీ కి ముద్దొచ్చి "హ్మ్మ్ వెరీ నైస్ గోపీ,నిజంగా నీ ఏజ్ లో ఇంత పరిపక్వత తో ఆలోచించడం చాలా కష్టం,టీనేజ్ ఏజ్ లో ఏవేవో పిచ్చి ఆలోచనలతో కాలం గడిపేస్తారు మెజారిటీ పీపుల్,కానీ నీలా ఉండటం అరుదు..పైగా నువ్వు బృందా ని అంత కేరింగ్ గా చూసుకోవడం నాకు తెగ నచ్చేసింది అందులోనూ దాని పైన కొంత జెలస్ ఫీలింగ్ కూడా " అంటూ అందంగా నవ్వింది మళ్లీ.

జెలస్ ఎందుకు ఆంటీ అన్నాడు మనోడు కూడా నవ్వుతూ..

అబ్బా ఆ మాత్రం అర్ధం అవ్వదా గోపీ?దాన్ని దాని మొగుడు కూడా నీ అంత కన్సర్న్ తో చూడడు,అలాంటిది నువ్వు అంత ప్రేమగా చూస్తోంటే మాకు జెలస్ రాదా??పైగా నా హబ్బీ ఎప్పుడూ బిజీ నాకు అసలు టైం కేటాయించడు, నీలాంటి వాడు ప్రేమగా చూసుకోవడం దాని.అదృష్టం, దాని అదృష్టానికి కొంచెం జెలస్ తో పాటూ ఆనందంగా కూడా.ఉంటుంది అంది నవ్వుతూ..

హ హ్హా అయ్యో అందులో ఏముంది ఆంటీ,మీరూ బృందా గారికి ఫ్రెండ్ నే గా,మీతో కూడా అలాగే ఉంటాను మాతో ఉన్నప్పుడు అన్నాడు గోపీ.

చాలా హ్యాపీ యంగ్ మ్యాన్ నువ్వు ఆ మాట అన్నందుకు,ఆ తింగరి గిరిజా కి కూడా నీతో బాగా చనువు అంటగా బాగా ఆట పట్టించే టైప్.అది అంది తెలివిగా మ్యాటర్ లోకి దిగుతూ.

హ హ్హా నిజమే ఆంటీ,నన్ను ఎప్పుడూ ఆట పట్టిస్తూనే ఉంటారు గిరిజా ఆంటీ కూడా..నిజానికి నాకు కూడా బాగా టైం పాస్ వీళ్ళిద్దరితో..ప్రేమగా చూసుకుంటూ నాకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేస్తున్నారు ఒక రకంగా నేను అదృష్టవంతుడిని అన్నాడు గోపీ..

వెరీ నైస్ గోపీ,ఈరోజుల్లో కూడా ఇంత అభిమానంగా ఉండే మనుషులు ఉన్నారా అనిపిస్తోంది నాకు నిన్ను చూస్తోంటే,ఏదో అవసరం తీరిందా వెళ్లిపోయామా అనే టైప్ మనుషులున్న ఈ కాలంలో నీలాంటి వాళ్ళు అరుదు అంది నిజాయితీగా..

హ హ్హా ఏంటి మేడం నన్ను అంతలా పొగిడేస్తున్నారు అన్నాడు అందంగా నవ్వేస్తూ..

వాడి నవ్వుకి చాలా హ్యాపీగా ఫీల్ అయి " హ హ్హా ఏమీలేదయ్యా గోపీ,,నన్నూ మీ పార్టీ లోకి కలుపుకుంటారేమో అని నీ భజన మొదలెట్టాను అంది" పకపకా నవ్వేస్తూ.

ఆమె అలా నవ్వేసరికి ఆమె ఎద అందాలు చాలా కసిగా బౌన్స్ అయ్యాయి,ఆ అందాల కదలికలని చూసి మనోడి గుండెల్లో అలజడి మొదలయింది..అబ్బా నిజంగా ఎంత సౌందర్యారాసి ఈవిడ అనుకుంటూ "అయ్యో మీరు అలా అడగాల్సిన అవసరమే లేదు,మీరెప్పుడూ మా పార్టీ నే" అన్నాడు నవ్వుతూ..

సమీరా వాడి చూపుని మళ్లీ పసిగట్టి సంతోషంగా ఫీల్ అవుతూ "హమ్మా అంత ఈజీగా అంటున్నావ్ ఒకసారి ఆలోచించుకో గోపీ,నేను వాళ్ళ లాగా కాదు కొంచెం అల్లరి " అంది నవ్వేస్తూ.

హ హ్హా అయితే మరీ మంచిది,మీరొస్తే గిరిజా ఆంటీ ని తట్టుకోవడం ఈజీ అవుతుంది అసలే ఆవిడ నన్ను తెగ ఆట పట్టిస్తుంది అన్నాడు గోపీ.

హ్మ్మ్ అవునా అయితే దాని పని నేను చూసుకుంటాలే,సరే ఇక రా తిందాము అని ముందు వెళ్లిన సమీరా ని చూసి మనోడు అవాక్కయ్యాడు...సమీరా శరీరంలో ఒక్కో పార్ట్ ఒక్కో అద్భుతం,ఆమె వెనక భాగం చూస్తే అచ్చు ఇలియానా గుర్తొస్తుంది..డాక్టర్ కావడం వల్ల ఒంటి పైన ఏ కొవ్వూ లేకుండా యోగా తో తన శరీరాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది...ఆమె యోగా మహిమే నేమో ఆమె అందాలు పిచ్చెక్కించేలా ఉంటాయి..మనోడి కళ్ళకి చీర పైన లయబద్ధంగా కదులుతున్న ఆమె పిర్రలని చూసేసరికి గుండెల్లో గునపం దిగినట్లైంది.. గిరిజా-బృందా ల అందానికి ఏ మాత్రమూ తీసిపోకుండా అంతలా కవ్విస్తోంటే మనోడు అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ ఆమె పిర్రల అందాలని చూస్తూ కిందకి వెళ్ళాడు..

డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దింది బృందా,ఇద్దరూ రాగానే గోపీ కూర్చోరా అంటూ మొదటగా గోపీ కే వడ్డించింది,,అది చూసిన ఇద్దరూ మూతి విరుస్తూ "చూడవే సమీరా అది మనిద్దరినీ వదిలేసి వాడికి ముందు వడ్డిస్తోంది అని సమీరా అనగానే అవునమ్మా ముందొచ్చిన పళ్ళు కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అంట, దొంగది వెనకాల వచ్చిన వాడికి ముందు వడ్డిస్తోంది చూడు అంటూ గిరిజా అంది"..

ఆ మాటకి నవ్వేస్తూ "పోండే దొంగ మొహాల్లారా,మీరేమైనా అనుకోండి నాకు ఇబ్బంది లేదు..ఇది చూడు నాకు జ్వరమొచ్చినప్పుడు అస్సలు ఇటువైపే రాలేదు,పాపం గోపీ నన్ను ఎంత బాగా చూసుకున్నాడో ,మళ్లీ కబుర్లు చెప్తోంది" అంది బృందా.

సమీరా నవ్వుతూ "సరేలేవమ్మా తమరి ఇష్టం,ఏంటయ్యా గోపీ చూసావా మీ ఆంటీ కి ఎంత ప్రేమో నీ పైన అంది కళ్ళెగరేస్తూ".

మనోడు నవ్వుతూ అదేమీలేదులే ఆంటీ,మీరంటే చాలా ఇష్టం ఆవిడకి అన్నాడు..

హ్మ్మ్ బాగానే కనిపెట్టావయ్యా గోపీ,కానీ నువ్వొచ్చాక మాత్రం నీకే బాగా విలువ ఇస్తోంది దొంగది అంది సమీరా..

అయ్యో అలా ఏమీ లేదులే ఆంటీ అన్నాడు మనోడు నవ్వుతూ...

హ హ్హా చూడవే గిరిజా,గోపీ ఎంత బాగా వెనకేసుకొని వచ్చాడో దాన్ని అంది సమీరా.

అవునవును వీడు బాగా దొరికాడే దీనికి,బాగా కటింగ్ లు ఇస్తోంది ఇది అంది గిరిజా...

అవునే నిజమే అనిపిస్తోంది బృందా ని చూస్తుంటే,అయినా గోపెద్ మంచోడులేవే ఆ మాత్రం ఉండాలి గానీ అంటూ సమీరా కూడా వెనకేసుకొచ్చింది..ఆలోపు గోపీ గాడు మీరూ తినండి ఆంటీ అని బృందా ని అనగానే బృందా కూడా వడ్డించుకొని తినడం మొదలెట్టింది..

హ్మ్మ్ ఏంటే సమీరా రాఘవ ఎప్పుడొస్తున్నాడు అంది బృందా.

అబ్బా ఇప్పుడెందుకు ఆయన గోల??నువ్వే దగ్గరుండి పెళ్లి చేశావ్ ఆ మొండి ఘటం తో,ఎప్పుడూ టూర్లు నే ఆయనకి,నన్ను పట్టించుకోకుండా ఎప్పుడూ అలాగే ఉన్నాడు అంది సమీరా.

అదేంటే అలా అంటావ్?రాఘవ మీ ఉన్నతి కోసమేగా కష్టపడుతోంది అంది బృందా..

ఎంత సంపాదించినా ఆయనకి ఆశ తగ్గట్లేదు,మనకీ ఓ లైఫ్ ఉందిగా దాన్ని గురించి కూడా పట్టించుకోవాలిగా ఎప్పుడూ సంపాదన అంటే ఎలా అంది సమీరా.

నిజమే, ఈసారి వచ్చాక ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి అంతేగా...

అబ్బా అవన్నీ జరిగాయి లేవమ్మా, ఆయన దారి ఆయనదే అంది కాసింత నిరాశగా..

గోపీ గాడికి సమీరా ఆలోచనలు అన్నీ అవగతం అయ్యాయి,దాదాపూ బృందా-గిరిజా ల పరిస్థితే తనది కూడా..అయినా ఈ సంపాదనలో పడి జీవితాన్ని ఆస్వాదించకపోవడం ఏంటో అని ఆలోచనలో పడ్డాడు గోపీ..

అంతలోపే సమీరా ఏంటయ్యా అంతలా ఆలోచిస్తున్నావ్??మమ్మల్ని చూసి నేర్చుకో నువ్వు కూడా,రేపు పెళ్ళైయ్యాక నువ్వు కూడా మా ఆయన లాగా సంపాదన పైన ఆసక్తి చూపిస్తే ఆరోజు నాలాగే నీ భార్య కూడా దెప్పిపొడుస్తుంది అంది.

అయ్యో అలా ఏమీలేదులే ఆంటీ,నేను కచ్చితంగా అలా ఉండను..ఎంత సంపాదించినా జీవితాన్ని ఆస్వాదించకపోతే అది వ్యర్థమే అని నాకు బాగా తెలుసు అన్నాడు చాలా మెచ్యూరిటీ గా..

గుడ్ గోపీ,నువ్వు బాగా ఆలోచించావు ఇలాగే ఉంటే నీ భార్య నిజంగా అదృష్టం చేసుకున్న ఆడదే...భార్యకి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు ప్రేమగా చూసుకునే మగవాడు ఉండాలి. మనకి ఆస్తులు లేకపోయినా ప్రేమగా చూసుకునే తోడు ఉంటే ఆనందంగా జీవితాన్ని గడిపేయొచ్చు ఇది గుర్తుంటే ఎవరైనా సంతోషం పొందుతారు జీవితంలో అంది సమీరా..

అవును ఆంటీ అంటూ గోపీ గాడు కర్రీ వేసుకోబోతోంటే సమీరా లేచి నీకెందుకయ్యా కష్టం అంటూ ప్రేమగా ఆమే కర్రీ వడ్డించింది,అప్పుడు కనిపించింది గోపీ గాడికి ఆమె ఎద సౌందర్యం పూర్తిగా,ఆ సౌందర్యం చూసిన మనోడికి నోట మాట రాలేదు..ఎంతో స్టిఫ్ గా గుండ్రంగా నిగ్గబోడుచుకొని ఉన్న ఆమె సళ్ళని చూసేసరికి మనోడికి కోరిక జివ్వున ఎగబ్రాకింది వొళ్ళంతా..అసలే రెండు రోజుల నుండి సుఖానికి అలవాటు పడ్డ మనోడికి ఆ చర్య ఇంకాస్త కామం ని కలిగించింది..దెబ్బకి మనోడు బుద్దిగా తినడం మొదలెట్టాడు మళ్లీ చూస్తే తట్టుకోవడం కష్టం అని.



గిరిజా గమనించిందో ఏమో పక్కనే ఉన్న మనోడి కాలు ని కదిపేసరికి గోపీ గాడు ఆమె వైపు చూసేసరికి గిరిజా కళ్ళెగరేస్తూ "ఏరా గోపీ ఎలా ఉంది కర్రీ అంటూ ఎడమ చేత్తో తొడ పైన గిల్లింది"..
@ సంజయ సంతోషం @
Like Reply
ఎపిసోడ్ 33:

గిరిజా మాటల్లో అర్థం ఈజీగా అర్థమై "బాగుందిలే ఆంటీ అన్నాడు కాసింత ఇబ్బందిగానే"..

ఏరా మొహమాటం??పర్లేదు చెప్పు నేనేమీ అనుకోను అంది నవ్వుతూ...

గిరిజా తో మనోడి చనువు తెలిసిందే గా,పైగా తాను అడుగుతోన్న తీరు అర్థమైంది మనోడికి,అందుకే ధైర్యంగా "సూపర్ గా ఉంది లే ఆంటీ" అన్నాడు నవ్వుతూ..

అవునా నిజంగా అంత బాగుందా అని కళ్ళెగరేసి "అంత బాగుంటే అలా కొంచెమే వేసుకున్నావ్ ఇంకాస్తా వడ్డించవే సమీరా వాడికి" అంది మనోడికి సైగ చేస్తూ.

అన్నదే ఆలస్యం సమీరా వెంటనే లేచి మళ్లీ కొంచెం కర్రీ మనోడికి వేసి అలాగే వంగి "సరిపోతుందా గోపీ ఇంకా కావాలా" అంది..

ఆ భంగిమలో సమీరా శృంగార దేవతలా ఉంది,మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆమె సళ్ళు చూసేసరికి.. అర్జెంట్ గా వాటిని నలిపేయాలన్న కసి నషాళాన్ని తాకింది..ఇబ్బందిగా గిరిజా ని చూసి సమీరా వైపు నవ్వుతూ "చాల్లే ఆంటీ ఎక్కువ తింటే కష్టం థాంక్యూ" అన్నాడు.

గిరిజా కి నవ్వొచ్చింది వాడి మాటకి,పకపకా నవ్వేస్తూ "ఏంట్రా బాగుంది అంటూ కొంచెమే తింటావ్,ఇష్టంగా ఉన్నప్పుడు ఫుల్లుగా తినేయాలి,అది ఇంకా కావాలా అని అడుగుతోంటే అలా మొహమాటపడతావేంటి " అంది వాడి పరిస్థితి అర్థమై..

మనోడికి సర్రున కాలింది గిరిజా మాటకి,ఆ మాటకి మనోడు ఏమీ మాట్లాడకుండా ఆ కోపాన్ని మొత్తం ఆమె పైనే చూపిస్తూ మెత్తగా ఉన్న ఆమె తొడ పైన గిల్లాడు.. దెబ్బకి తెలిసొచ్చింది గిరిజా కి మనోడు బాగా కాక మీద ఉన్నాడు అని..

పాపం అలా చూస్తోంటే గిరిజా కి తెగ ముద్దొస్తోంది,సమీరా అందాలు మనోడిని బాగా డిస్టర్బ్ చేసాయి అని గ్రహించిన గిరిజా "ఒసేయ్ సమీరా వాడికి పెరుగు వేయి అంటూ మనోడిని చూసి నవ్వింది" ఇప్పుడు చూడు అని సైగ చేస్తూ..

పాపం మనోడి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది, మళ్లీ సమీరా అలా వంగి తనకి అన్నంతో పాటూ పెరుగు వడ్డించడంతో మనోడికి ఫుల్ హీట్ పెరిగిపోయింది.. దెబ్బకి మనోడు వాళ్ళిద్దరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గిరిజా తొడలని పిసుకుతూ ఆమె పువ్వుని మెత్తగా పిసికి వదిలాడు ఏ మాత్రమూ అనుమానం కలగకుండా..

ఈసారి అవాక్కవ్వడం గిరిజా వంతైంది,వాడు సడెన్ గా తన పువ్వుని అలా పిండడంతో వొళ్ళంతా సమ్మగా మూలిగింది తనకి,వాడి పోట్లు పడి బాగా నలిగిన తన పువ్వు పైన వాడి వొత్తుడు పడేసరికి అప్పటిదాకా బాగానే ఉన్న గిరిజా కి సడెన్ గా మైకం కమ్మింది,అంతలోపే మనోడు మళ్లీ ఆమె పువ్వుని సుతారంగా నలపడంతో గుండెల్లో నుండీ వచ్చిన మూలుగుని అతి బలవంతం మీద ఆపుకొని చాలా ఇబ్బంది గా మనోడిని చూసింది..

మనోడేమో అస్సలు తగ్గకుండా మళ్లీ ఒత్తేసరికి తట్టుకోలేక సైగలు చేసింది ఇక ఆపమన్నట్లుగా,మనోడు కూడా తక్కువ తినలేదు ఏంటీ ఎస్ట్రాలు అని సైగ చేసేసరికి తప్పైపోయింది రా అని దీనంగా మొహం పెట్టడంతో మనోడు శాంతించాడు. అప్పటి నుండీ ఒక మాట మాట్లాడలేదు గిరిజా,బుద్దిగా తినడం మొదలెట్టింది..బృందా-సమీరా లు ముందే తినేసి వీళ్లిద్దరి ప్లేట్స్ కూడా తీసుకొని క్లీన్ చేయడానికి వెళ్లారు...

వాళ్ళు అలా వెళ్ళేసరికి గిరిజా కసిగా చూస్తూ "ఏంట్రా అంతగా నలిపావ్ నా పువ్వుని" అంది..

అబ్బా తమరికి తెలీదు మరి అన్నాడు కోపంగా..

హ హ్హా ఏంటీ అంతలా ఇబ్బంది పెట్టాయా దాని సళ్ళు అంది నవ్వేస్తూ...

మనోడు ఏమీ మాట్లాడకుండా బుద్దిగా ఉండేసరికి గిరిజా నవ్వుతూ "భలే ఉంటాయి రా దాని సళ్ళు,అబ్బా ఆడదానికి నాకే కసి కలుగుతుంది చూస్తోంటే...ఇక నీ బాధ అర్థం చేసుకోగలను " అంది.

ఆహా నా బాధ అర్థమైంది గా మరెందుకూ మళ్లీ మళ్లీ వడ్డించమని ఆర్డర్స్ వేశావ్ అన్నాడు గోపీ.

ఏంటోయ్ ఏ బాగలేదా అలా దాని అందాలు చూడటం?అంది కళ్ళెగరేస్తూ..

చూడటం బాగుంది కానీ తట్టుకోవడం కష్టంగా ఉంది అన్నాడు నవ్వుతూ..

ఆహా బాగా నిక్కిందా నీ గూటం????ఏదీ చూడనీ అంటూ మనోడి గూటాన్ని పట్టి గట్టిగా ఉన్న వాడి గూటాన్ని పట్టి కసిగా నలిపింది...

స్స్స్ అబ్బా నిన్నూ ...... అంటూ ఆగిపోయాడు గోపీ..

అబ్బా నన్నూ....... చెప్పు రా అంది మత్తుగా..

కామ్ గా ఉండేసరికి మళ్లీ వాడి గూటాన్ని ఒత్తి " అబ్బా చెప్పు రా గోపీ నన్ను ఏమి చేస్తావ్" అంది గోముగా..

మనోడు కసెక్కి "బెడ్రూమ్ కి పద నీ పని చెప్తాను" అన్నాడు పళ్ళు కొరుకుతూ..

ఉమ్మ్మ్మ్ ఏరా కుమ్ముతావా బలంగా?అంది కళ్ళెగరేస్తూ...

మ్మ్మ్ బాగా కసిగా కుమ్మాలి ఎక్కువ చేస్తున్నావ్ నువ్వు అన్నాడు మనోడు తగ్గకుండా..

ఉమ్మ్మ్ బాగా కుమ్మురా గోపీ నీ కసి గిరిజా ని,అబ్బా ఛాన్స్ కోసం ఉన్నా ఇదేమో వచ్చి తగులుకుంది అంది దీనంగా...

ఆహా మాకు మాత్రం లేదా??తెలిసి కూడా ఆమె అందాలని చూడు అని తెగ ప్రయత్నించావ్ గా అన్నాడు కచ్చగా..

అబ్బా దానికీ మాలాగే నే రా,పాపం సరైన పోటు లేక కుతకుతలాడుతోంది..చూసావుగా దాని అందాలు ఎంత లేతగా ఉన్నాయో కసెక్కి,ఒక చూపు చూడు దానిని కూడా..

అమ్మా నీకో నమస్కారం,నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నావ్..అయినా ఆవిడకి తెలిస్తే తంతుంది జాగ్రత్త అన్నాడు గోపీ.

ఆహా అంతలేదు,దాని వాలకం చూస్తోంటే నీకు గులాం అయినట్లుంది,అయినా అది ఇంత సడెన్ గా మాకోసం రావడం కూడా అనుమానంగా ఉంది అంది గిరిజా.

మనోడికి ఆ మాట ఎందుకో కాసింత హాయిని కలిగించింది,నిజమో కాదో తెలీకున్నా ఎందుకో సంతోషంగా అనిపించింది.. అదే సమయంలో బృందా-గిరిజా లకి అన్యాయం చేస్తానేమో అనే తలంపు కలిగి " అంతలేదులే అయినా మీరుండగా నాకెవరూ వద్దు" అన్నాడు..

అబ్బా నీ అభిమానం మీద మాకు ఎలాంటి డౌట్ లేదులేవోయ్, కాసింత ఆలోచించు దాని గురించి కూడా అంది గిరిజా.

అమ్మా తమరి ఆలోచనలు నాకేమీ అర్థం అవ్వట్లేదు,వదిలితే నన్ను ఊరంతా ఫేమస్ చేసేలా ఉన్నావే అన్నాడు గోముగా..

హుమ్మ్మ్ నీకేంటోయ్ మగాడివి,నన్నే ఊపిరి ఆడకుండా చేశావ్..నీ మగతనం కోసం పిచ్చెక్కి ఉండేవాళ్ళు బోలెడు ఉన్నారు హ్యాపీగా దున్నుకో అంది కన్ను కొడుతూ..

అమ్మా నీకో దండం నువ్వు చాలు,ఇక ఆపేయ్ అన్నాడు ..

రేయ్ గోపీ అంది మత్తుగా...

ఏంటో.... అన్నాడు నవ్వుతూ..

ఒరేయ్ ఆలోచించు రా దాని గురించి అంది దీనంగా.

ముందు తమరి గురించి ఆలోచించుకో అసలే వేడి మీద ఉన్నావ్ అన్నాడు నవ్వుతూ...

అబ్బా నువ్వెక్కడ పోతావ్ రా మగడా,రాత్రికి ఎలాగోలా నిన్ను నా పైన ఎక్కించుకొని కుమ్మించుకుంటాను అని కసెక్కేలా మాట్లాడుతూ "ఒరేయ్ సమీరా అంటే నీకిష్టమేనా" అంది..

అదేంటీ అలా అంటావ్ అన్నాడు ఆశ్చర్యం గా.

అబ్బా చెప్పవోయ్ అది నచ్చలేదా నీకు??

నచ్చకపోవడం ఏంటి మీలాగే ఆమె కూడా అందంగా ఉందిగా,పైగా మీకు ఫ్రెండ్..

హుమ్మ్మ్ అలా కాదువోయ్,దాని అందం అంటే ఇష్టం లేదా అంది.

హుమ్ తమరి ఆలోచన అర్థం అవడం లేదు అన్నాడు..

దొంగ నాయాలా వేషాలు వేసావంటే కత్తిరిస్తాను, ఓపెన్ గా చెప్పు అంది కోపంగా.

అబ్బా ఆమె అందానికి వంకలు పెట్టడం నాకు రాదు,అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకూ అన్నాడు విసుగ్గా..

ఒరేయ్ దానికి ఫుల్ కోరిక ఉంది నీ పైన,అలాగే దాని అందానికి నువ్వూ ఫ్లాట్ అయ్యావు ఇదంతా గమనించాను నేను,వీలైతే దాన్ని కూడా సుఖాల్లో ముంచెత్తు అంది గిరిజా..

ఆ మాటకి షాక్ కొట్టింది గోపీ గాడికి,గిరిజా అలా ఓపెన్ గా అనేసరికి మనోడికి మాట రావట్లేదు..ఏంటి ఆంటీ ఇలా అన్నావ్??బృందా ఆంటీ కి తెలిస్తే ఏమనుకుంటుంది అన్నాడు అన్యమనస్కం గా..

అబ్బా మొద్దూ దాని గురించి నేను చూసుకుంటాలే,ఇంతకీ దాని అందంని జుర్రుకోవాలని లేదా నీకు అది చెప్పు చాలు అంది సీరియస్ గా..

ఆమె అందాల్ని చూస్తోంటే కోరికైతే కలుగుతోంది గానీ నేను అంత దూరం ఆలోచించలేదు అన్నాడు గోపీ నిజాయితీగా...

హుమ్మ్మ్ ఇది చాలు లే,పాపం రా దానికి కూడా మా పరిస్థితి నే..కాస్తా జాలి చూపించవోయ్ అంది గోముగా..

అమ్మా ఇప్పుడేమో ఇలా అంటావ్,ఏదో ఒకరోజు దెప్పిపొడుస్తావ్ అని భయంగా ఉంది అన్నాడు..

అబ్బా ఆపరా నేను అలాంటిదాన్ని కాదు,నాకిష్టం లేకుంటే ఏ పనీ చేయను...నువ్వు అనవసరంగా కంగారు పడకు అంది గిరిజా...

హుమ్మ్మ్ ఏంటో తమరు,నాకు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు అన్నాడు నవ్వుతూ...

హ హ్హా నీ గురువు ని రా గోపీ,నీ కోరికలు తీర్చడం కూడా నేను చూసుకోవాలి..కసెక్కించే పిట్ట సమీరా,చూసావా దాని అందాలు ఎలా కసెక్కిస్తున్నాయో,దాని అందాల్ని నీకు సొంతం అయ్యేలా చేస్తాను..అలా చేసాక నాకు ఏమిస్తావ్ గురు దక్షిణ అంది కళ్ళతోనే కవ్విస్తూ...

ఏమి కావాలో గురువు గారికి అన్నాడు నవ్వుతూ..

హుమ్మ్మ్ నేనేమి చెప్పినా చేయాల్సిందే అంది నవ్వుతూ..

తమరికి అడ్డు చెప్పడమా???

హుమ్మ్మ్ మాటిచ్చావ్,తప్పకూడదు మరి..

ఏంటో అనుమానంగా ఉంది తమరి వాలకం...ఏమి చేస్తారో???

ఏమైనా చేస్తావోయ్ నీ గూటంతో, అబ్బా నీ గూటం దెబ్బకి నా పువ్వు పులిసిపోయింది రా గోపీ అని మత్తుగా చూస్తూ వాడి గూటాన్ని పట్టి "ఈసారి నీ కసి గూటానికి మంచి గిఫ్ట్ ఇస్తాను కొత్తగా" అంది..

పాపం గోపీ గాడికి అర్థం అవ్వలేదు గిరిజా ఏమందో, సరేలే నీ ఇష్టం ఏ గిఫ్ట్ ఇస్తావో చూద్దాం అన్నాడు అంతే కసిగా..

హుమ్మ్మ్ సరేరా, ఇంతకీ ఎలా తెగ్గొడదాం సమీరా మ్యాటర్ ని అంది గిరిజా..

అమ్మా లేడికి లేచిందే పరుగా??అంత ఈజీ గా అయే పనేనా??నాకు టెన్షన్ గా ఉంది అన్నాడు నిజంగానే టెన్షన్ పడుతూ.

నేనున్నాగా రా గోపీ దాని పువ్వులో నీ పోటు పడేలా చేయడానికి,హుమ్మ్మ్ నిజంగా దాన్ని కుమ్ముతావా ఛాన్స్ వస్తే అంది గోముగా.

ఉమ్మ్ అన్నాడు బుద్దిగా...

అబ్బా సిగ్గు దొంగ నాయాలికి,నీ పని బాగుందిరా కసెక్కించే నన్నూ కుమ్మి ఇప్పుడు అందాలతో కసెక్కిస్తున్న సమీరా దిమ్మ కూడా దొరుకుతోంది బాగా అదృష్టం ఉన్నవాడివే అంది నవ్వుతూ..

అంతా తమరి దయ అన్నాడు నవ్వుతూ..

హుమ్మ్మ్మ్మ్ సరేలే నన్ను వదిలితే మాత్రం కోసేస్తా నీ గూటాన్ని.

అలాగేలే అన్నాడు గోపీ.

సరే గానీ కార్డ్స్ ఆడదామా??

సమీరా ఆంటీ కి నచ్చదేమో??

అబ్బా మగడా దానికి నీ పైన కోరిక మాత్రం పక్కాగా ఉంది,నా మాట విని నేను ఏది చెప్తే అది చెయ్ సరేనా అంది గిరిజా.

మనోడి పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లయింది,రెండు రోజుల వ్యవధిలో ఇద్దరి ముద్దుగుమ్మల అందాల్ని దోచుకొని అదృష్టం చేసుకున్నాడు,పైగా తనని ఎంతగానో కసెక్కించిన సమీరా తో ఇప్పుడు గిరిజా పొందు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేయడం మనోడిలో కిక్ ని కలిగించింది..చూద్దాం ఏమవుతుందో అని ఆసక్తి గా గిరిజా మాటకి తలూపాడు.

కాసేపటికి బృందా-సమీరా లు వచ్చారు.అందరూ సోఫా లో కూర్చున్నారు..సమీరా కి మనోడిని చూస్తోంటే ఎందుకో పిచ్చ మూడ్ వస్తోంది,వాడి విశాలమైన ఛాతీ చూస్తోంటే ఆమెలో గుబులు కలుగుతోంది,వాడి షాట్ లో కాసింత ఉబ్బుని చూసి ఒక అంచనా కి వచ్చింది వాడి మగతనం సైజ్ గురించి ఎంతయినా డాక్టర్ గా..అబ్బా వాడి కండలు చూస్తోంటే సమీరా కి ఆగట్లేదు తన వొళ్ళంతా ఒకటే సలుపులు మొదలయ్యాయి..వీడి పొందులో మునిగితే చాలు జన్మ ధన్యమే అనుకుంటూ ఎలాగైనా వీడిని దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటూ తన అందాలని వాడికి హారతిలా వడ్డిస్తూ నవ్వుతూ మాట్లాడసాగింది..

ఒక అర్ధ గంట సేపు మాట్లాడుకున్న తర్వాత గిరిజా కలగజేసుకొని "ఒసేయ్ బృందా కార్డ్స్ ఆడదామా అంది" తన ప్లాన్ ని వర్కౌట్ చేస్తూ.(నిజానికి గిరిజా కి కూడా అనుమానంగానే ఉంది సమీరా పైన,సమీరా బయట మగవాడికి అవకాశం ఇచ్చే టైప్ కాదు,ఎంతో ర్యాష్ గా వుండే తాను మన గోపీ గాడితో మాత్రం సరదాగా ఉండటం చూసి ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంది సమీరా ఉద్దేశ్యం కనుక్కుందామని)

బృందా కి అనుమానం కలిగింది ఇదేదో పూనుకుంది అని,అందుకే ఎందుకు ఇప్పుడు కార్డ్స్ సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు గా అంది తన సమ్మతం తెలుపకుండా..

అంతలోపే సమీరా కలగజేసుకొని "అప్పట్లో బాగా ఆడేవాళ్ళము కార్డ్స్,సరే బృందా ఆడదాం " అని అనేసరికి గోపీ గాడు నవ్వుకున్నాడు మెల్లగా...

సరేలే అని గిరిజా తలూపి,రూల్స్ ఎలా అంది నవ్వుతూ..

బృందా కి క్లియర్ గా అర్థమైంది,ఇది పక్కాగా ఈరోజు సమీరా ని పిచ్చెక్కించాలని ట్రై చేస్తోంది అని..అందుకే వారిస్తూ అబ్బా రూల్స్ ఏంటే కొత్తగా అంది బృందా..

అబ్బా నువ్వాగవే అని విసుక్కుంటూ,ఒసేయ్ సమీరా నువ్వు చెప్పవే ఎప్పుడూ ఊరికే ఎలా ఆడతాము,ఏదో ఒక పందెం ఉంటేనే గా మజా వచ్చేది నువ్వేమంటావ్ అంటూ కన్నెగరేసింది గోపీ గాడిని చూపిస్తూ..

గిరిజా కి కూడా వాడి పైన కన్ను ఉంది అని తెలుసు గా సమీరా కి,అందుకే ఏ మాత్రమూ ఆలోచించకుండా నువ్వెలా చెప్తే అలాగేనే అంది వలలో ఇరుక్కోబోయే చేప చూపించే ఉత్సాహం చూపిస్తూ..

బృందా ఇక చేసేదేమీ లేక కామ్ గా ఉండిపోయింది,ఆటలో ఓడిపోతే గెలిచిన వాళ్ళు ఏమి చెప్పినా చేయాల్సిందే అంది గిరిజా..

ఏమి చెప్పినా చేయాలా అంది బృందా అడ్డం చెప్తూ..

అంతేగా అంది గిరిజా,దానికి సమీరా కూడా తలూపింది..

గోపీ గాడికి బృందా మనసు అవగతం అయింది,ఆమెకి ఇష్టం లేదని అర్థమై బృందా ని చూస్తూ "ఏదైనా అంటే కష్టం గా ఆంటీ,ముందే ఏమైనా చెప్పుకుంటే బాగుంటుంది గా " అన్నాడు..

వాడి మాటకి హ్యాపీగా ఫీల్ అయిన బృందా మెచ్చుకోలుగా చూస్తూ "సరే గోపీ ఏదైనా సరదాకే గా మనం ఆడేది,పైగా మనం బయటివాళ్ళం కాదుగా,గిరిజా ఎలా చెప్తే అలా చేద్దాం అంది" ..

హుమ్మ్మ్ అమ్మ గారికి గోపీ చెప్పేంత వరకూ బెట్టు,ఇప్పుడు వాడు మాట్లాడేసరికి ఒప్పుకుంది..సరేలే మొదలెడదాం,ఏదైనా సరదా కోసమే,ఏరా గోపీ నువ్వు రెడీ నా అంది గిరిజా నవ్వుతూ..

హా రెడీ నే ఆంటీ అన్నాడు ఉత్సాహంగా..

అబ్బా ఆ ఉత్సాహం ఆపుకో,ఓడిపోతే ఉంటుంది నీకు అంది నవ్వుతూ...

ఎన్నిసార్లు ఓడిపోతాను??నేనూ గెలుస్తానుగా అన్నాడు నవ్వుతూ..

హ్మ్మ్ సరే చూద్దాం అంటూ మొదలెట్టింది గిరిజా మరో సంగమం కోసం బాటలు వేస్తూ..

మొదటి రౌండ్ గోపీ గాడు గెలిచాడు,వాడు ఏమి చెప్తాడో అని అందరూ చూస్తున్నారు..మనోడు గిరిజా ని చూసి నవ్వుతూ "ఆంటీ నువ్వు ఐదు గుంజీలు తీయి నన్ను బాగా ఆట పట్టిస్తావ్ గా" అన్నాడు నవ్వుతూ..

దొంగ నాయాలా దొరక్కపోవు అంటూ రుసరుసలాడుతూ గుంజీలు తీసి మళ్లీ ఆట మొదలెట్టింది,ఈసారి బృందా గెలిచింది..బృందా కూడా గిరిజా నే టార్గెట్ చేస్తూ ఒసేయ్ నువ్వు మళ్లీ 5 గుంజీలు తీయి అంటూ ఆర్డర్ వేసేసరికి చేసేదేమీలేక తీసేసి అబ్బా మీరు దొరకాలి నాకు అప్పుడు చెప్తాను అంటూ ఎలాగైనా గెలవాలి అనే కసితో ఆటలో నిమగ్నమైంది...

ఈసారి గిరిజా కి అదృష్టం కలిసొచ్చింది,తాను గెలిచేసరికి బాగా కోపంగా బృందా-గోపీ లని చూస్తూ "ఒరేయ్ గోపీ నీ ఆంటీ ని బుగ్గ పైన గిల్లు" అంటూ ఆర్డర్ వేసింది..బృందా కోపంగా చూస్తూ ఒసేయ్ మాకే పెడతావా అంటూ సరే రా గోపీ అంటూ తన బుగ్గని చూపించి గిల్లు అంటూ రెడీ అయేసరికి మనోడు మెల్లగా గిల్లాడు...అంతలో గిరిజా అబ్బా అలా సుతారంగా కాదమ్మా కొంచెం గట్టిగా గిల్లాలి అని మళ్లీ గిల్లించింది నవ్వుతూ..

సమీరా కి మాత్రం ఇదంతా కొత్తగా అనిపించింది, గిరిజా అలా చేస్తుంది అని అనుకోలేదు తాను,గిరిజా ఏదో ప్లాన్ చేసింది అని తనకి అర్థమైంది క్లియర్ గా,చూద్దాం ఎలా అవుతుందో ఈ ఆట అనుకుంటూ ఆటలో నిమగ్నం అయింది..ఈసారి కూడా గిరిజా నే గెలిచింది,ఆనందంతో మళ్లీ దొరికారు అంటూ "ఒరేయ్ ఈసారి సమీరా బుగ్గని గిల్లు" అని ఆర్డర్ వేసింది...

ఆ మాటకి సమీరా-గోపీ లకి ఒక్కసారిగా టెన్షన్ పట్టుకుంది,ఇలా చేస్తుందని అనుకోలేదు గోపీ గాడు..బృందా-గిరిజా లతో అయితే ఈజీగా మూవ్ అయేవాడు, కానీ సమీరా తో అనేసరికి మనోడికి కొంచెం ఇబ్బంది కలిగి కామ్ గా ఉండటంతో "ఒరేయ్ నీకే చెప్పేది కానివ్వు అంది"..

మనోడు సమీరా వైపు తిరిగి నవ్వుతూ టెన్షన్ గానే ఆమె సుతారమైన బుగ్గ మీద వేళ్ళు వేసి మెత్తగా గిల్లాడు,ఆ దెబ్బకి సమీరా వొళ్ళంతా ఓ జలదరింపుకి గురైంది..మొట్టమొదటి సారిగా ఒక పరాయి మగాడు తనని అలా తాకడం,అదీ గాక తాను ఇష్టపడే గోపీ గాడు అలా చేసేసరికి వంట్లోని నరాలన్నీ ఒక్కసారిగా యాక్టీవ్ అయిపోయాయి.వాడి స్పర్శ కి తనలో ఓ తీయటి భావన మొదలై మెదడుని తాకింది.వాడు అలాగే తన బుగ్గని వొత్తితే ఎంత బాగుండు అని కళ్ళు మూసుకుంది వాడు గిళ్లేంతవరకూ..వాడు ఆపేసాక ఒక రకమైన ఆరాధనా భావంతో వాడి వైపు చూసి నవ్వింది సమీరా...

ఈసారి కార్డ్స్ పంచేటప్పుడు గిరిజా మాట్లాడుతూ "కొంచెం డోస్ పెంచితే బాగుంటుంది గా" అంది అందరినీ చూస్తూ..

ఎవరూ మాట్లాడకపోయేసరికి అందరికీ ఇష్టమే అన్నమాట అంటూ ఆటలో లీనమైంది,గిరిజా తన లాఘవాన్ని ప్రదర్శిస్తూ మళ్లీ షో కొట్టింది...అందరి వైపు నవ్వుతూ ఆలోచిస్తూ "ఒరేయ్ గోపీ మీ ఆంటీ బృందా  కి ముద్దు పెట్టు బుగ్గ పైన" అంది నవ్వేస్తూ...

సమీరా కి ఆశ్చర్యం వేసింది గిరిజా మాటకి,మనోడు కామ్ గా ఉండేసరికి గిరిజా రెట్టిస్తూ ఏరా పెట్టవా అంది...మనోడు బిత్తర చూపులు చూస్తోంటే బృందా కలగజేసుకొని "గోపీ ఇది మనల్ని టార్గెట్ చేసింది నువ్వేమీ టెన్షన్ పడకు ఇలా వచ్చి ముద్దు పెట్టు ఏమీకాదు అని ధైర్యం చెప్పేసరికి మనోడు ఉత్సాహంగా బృందా బుగ్గ పైన ముద్దు పెట్టాడు"..సమీరా కి గోపీ అలా ముద్దు పెట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది, గిరిజా తెలివికి మురిసిపోతూ తనకూ అలా అవకాశం వస్తే బాగుండు అనుకుంది ఎలాగైనా షో కొట్టాలని...

మళ్లీ ఆట మొదలయింది,ఈసారి కూడా గిరిజా నే షో కొట్టింది...అందరినీ చూసి నవ్వుతూ "ఒసేయ్ సమీరా నువ్వు గోపీ గాడికి ముద్దు పెట్టు అంది కూల్ గా"..సమీరా కి ఆశ్చర్యం తో పాటూ కాసింత కలవరపాటు కూడా కలిగింది అలా ముద్దు పెట్టు అని గిరిజా అనేసరికి... బిత్తర చూపులు చూస్తున్న సమీరా ని చూసి రూల్ అందరికీ ఒకటే అమ్మా కానివ్వు అంది నవ్వుతూ..

సమీరా కి ఆనందం ఎక్కువైనా టెన్షన్ ఉండటంతో మెల్లగా గోపీ గాడి వైపు తిరిగింది,తన గుండెల్లో వేగం పెరిగింది తనకి తెలియకుండానే...మొదటిసారి తన మొగుడు కాకుండా ఇంకోడికి ముద్దు పెట్టడం,గుండెలు అదురుతుండగా గోపీ గాడి బుగ్గ పైన ఇష్టంగా తన పెదాల్ని తాకిస్తూ ఒక ముద్దు పెట్టింది,ఆ చర్య ఇద్దరిలోనూ ఒక తీయటి పులకింతని కలిగించింది..ఇద్దరి కళ్ళల్లో ఎరుపు జీరలు క్షణాల్లో నాట్యమాడాయి.. సిగ్గుగా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు....

ఆట రసవత్తరంగా సాగడం మొదలయింది ఒక్కసారిగా..బృందా కి కూడా క్రమంగా తన శరీరం సుఖం కోసం పరితపించడం తెలుస్తోంది...ముగ్గురు భామల మధ్యలో గోపేర్ గాడి పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు... పైగా గిరిజా లీడ్ తీసుకుంటూ ఈసారి నేను గెలిస్తే ట్రీట్మెంట్ ఈసారి బలంగా వుంటుంది అనడంతో అందరూ ఒక రకమైన భావనకు గురయ్యారు..

ఈసారి ఆట చాలా సేపు కొనసాగింది,ఆఖరికి సమీరా షో కొట్టింది..తనకి వాడి చేత ముద్దు పెట్టించుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉన్నా ఎందుకో ధైర్యం చేయలేక బృందా ని చూస్తూ ఒసేయ్ నువ్వు గోపీ కి ముద్దివ్వు అంది...బృందా ఇక ఏ పట్టింపులు లేకుండా మనోడికి వెచ్చగా ముద్దిచ్చింది..సమీరా కి అస్సలు ఊహకి అందట్లేదు ఇలా ఆట వెళ్తుందని..దాహం వేస్తున్నట్లయింది ఈ ఆట తో,గుటకలు మింగుతోంది ఏమి జరుగుతుందో అని..

ఈసారి ఆట మొదలైంది,మళ్లీ గిరిజా షో కొట్టింది.ఈసారి గిరిజా కి చిలిపి కోరిక మొదలైంది.తన ప్లాన్ ని వర్కౌట్ చేస్తూ "ఒరేయ్ గోపీ నువ్వు సమీరా కి ముద్దు పెట్టు " అంది నవ్వుతూ...

ఆ మాటకి సమీరా కి సంతోషం ఉప్పొంగిపోయింది, వాడి ముద్దు కోసం సిద్ధంగా ఉన్న సమయంలో "బుగ్గ పైన కాదు " అంది నవ్వుతూ...

మరెక్కడా అన్నాడు గోపీ అమాయకంగా....

"సమీరా మెడ వంపులో" అంది గిరిజా,ఆ మాటకి సమీరా వొళ్ళంతా బరువైపోయింది..నిజానికి సమీరా వీక్ పాయింట్ తన మెడ,అక్కడ ముద్దు పడితే అస్సలు తట్టుకోలేదు తాను.అలాంటిది సరాసరి గిరిజా అక్కడే ముద్దు పెట్టు అని గోపీ ని అనడంతో సమీరా కి వొళ్ళంతా వేడి సెగలు మొదలయ్యాయి...వాడు ముద్దు పెడితే తట్టుకోగలనా అనే సందేహం తొలిచేస్తున్నా వాడి ముద్దు కోసం తన శరీరం పరితపించడం తనకి క్లియర్ గా తెలుస్తోంది.. బృందా కూడా ఆసక్తిగా గమనిస్తోంది..

గోపీ గాడు సమీరా ని చూసి నవ్వుతూ ఆమె వైపు సాగాడు,సమీరా గుండెలు 1000 స్పీడ్ తో ఉరుకుతున్నాయి.. మెల్లగా వాడు తనని.సమీపిస్తోంటే వాడి ఊపిరి వెచ్చగా తనని దహించివేస్తోంది...వాడికి అనువుగా తన మెడని పైకి లేపింది..గోపేర్ గాడు మెల్లగా ఆమె మెడని సమీపించి వెచ్చగా ముద్దు పెట్టాడు సమీరా వొళ్ళంతా సలసలా మరిగిపోయేలా..నిజానికి వాడిని అలాగే హత్తుకోవాలి అనిపించింది సమీరా కి..కానీ అతి కష్టం మీద తమాయించుకొని వాడి ముద్దుని.ఆస్వాదించి కోరిక నిండిన కళ్ళతో వాడి వైపు చూసింది,అప్పుడు గమనించాడు గోపీ సమీరా మొహంలోని కామాన్ని.దెబ్బకి మనోడిలో నిషా తలకెక్కింది ఆ కసెక్కించే ఎర్రటి మొహాన్ని చూసేసరికి....దాదాపూ 5 నిమిషాలు సమీరా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఈసారి కూడా గిరిజా షో కొట్టేవరకూ...

గిరిజా షో కొట్టేసరికి సమీరా షాక్ లో నుండి తేరుకుంది,ఈసారి ఏమి చెప్తుందో అని ఆసక్తి గా చూస్తున్న సమీరా కి మళ్లీ షాక్ తగిలింది "ఒసేయ్ సమీరా నువ్వు గోపీ గాడికి ముద్దు పెట్టు" అనే మాట వినపడేసరికి...

సమీరా కి తన మనసు తన ఆధీనంలో లేదు,తన తొడల మధ్య ఈ చిన్నపాటి చర్యకే చెమ్మ ఊరిపోయింది..గిరిజా అలా అనేసరికి అలాగే అంటూ గోపీ గాడి వైపు తిరిగేసరికి "పెదాల పైన" అంది గిరిజా తన ప్లాన్ ని పూర్తిగా బయటపెట్టి..

గిరిజా పెదాల పైన అనేసరికి మరికాస్తా ఉద్వేగానికి లోనైంది సమీరా..చూడటానికి సింపుల్ గా వుండే ఆటే అయినా ఇందులో తనువులు దగ్గరయ్యే గమ్మత్తు ఉందని అనిపించలేదు సమీరాకి.. ఏదో ఆడదాం అని అనుకున్న తనకి ఇలా గిరిజా టర్న్ తీసుకొని వేడెక్కిస్తుంది అని మాత్రం అనుకోలేదు..బృందా-గిరిజా లకి అలవాటే కాబట్టి దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ,కానీ సమీరా పరిస్థితి మాత్రం చెప్పలేని విధంగా ఉంది..ఇలా ఆడటం పద్దతి కాదేమో అనిపించినా వీళ్ళు మాత్రం చాలా కూల్ గా ఉన్నారు తనకెందుకు భయం అనే తెగింపు తనలోనూ కలిగింది...అయినా తప్పుగా అనుకోవడానికి వీళ్ళు పరాయి వాళ్లేమి కాదు పైగా తనకీ ఇష్టమే ఇలా వాడితో మూవ్ అవడం అని ధైర్యం చెప్పుకుంది సమీరా..

ఇవన్నీ ఒక ఎత్తైతే వాడి పెదాల పైన ముద్దు పెట్టాలి అనే ఊహే సమీరా లో ఒక తీపి జలదరింపుని కలుగజేస్తోంది,నిజానికి వాడితో పొందు కోరుకున్నదే అయినా గిరిజా అలా ముద్దు పెట్టాలి అని ఆర్డర్ వేయడం ఎందుకో ఇబ్బందిగా ఉంది తనకి,ఒకవేళ నో చెప్తే ఏమైనా అనుకుంటారేమో?అయినా వాళ్ళు ఏ ఇబ్బందీ లేకుండా వాడితో అలా ఫ్రీ గా ఉంటుంటే నేనెందుకు ముడుచుకోవడం ఇలా పరిపరివిధాలుగా మనసు పరిగెత్తుతోంది సమీరా కి...మొత్తానికి తనకి ఏ ఇబ్బందీ లేదని నిర్ణయించుకొని "పెదాల పైనా?" అంటూ గిరిజా వైపు చూసింది..

అవునే చెవులేమైనా దొబ్బాయా అంది గిరిజా నవ్వుతూ...

అదీ అదీ నసుగుతోంటే "ఏంటే నీకు అంత ఇబ్బంది?వాడేమైనా పరాయి వాడా?ఇదంతా గేమ్ లో భాగమే..మేము చేయట్లేదా?"అంటూ గిరిజా అనేసరికి తప్పదా అంది సమీరా కాస్తా నవ్వుతూ..

హుమ్మ్మ్ తప్పదు,ఒకవేళ తప్పితే ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది అంది కిసుక్కున నవ్వుతూ...

హ్మ్మ్ సరేలే అంటూ గోపీ గాడి వైపు చూసి నవ్వుతూ "యంగ్ మ్యాన్ బాగా ఇరికించింది ఈ దొంగది తప్పేలా లేదు" అంటూ వాడి వైపు జరిగింది, తన ఊపిరి భారంగా వస్తోంది,తనకి తెలియకుండానే తన వొళ్ళంతా బరువెక్కిపోతోంది,తన జాకెట్ లోని సళ్ళు ఉబ్బిపోయి జాకెట్ ని తన్నుతున్నాయి..వొళ్ళంతా తీయటి పులకింత తరిమేస్తోంది తనలో,ఆమె వెచ్చటి నిశ్వాస గాలి మనోడి చెంపల్ని తాకేసరికి మనోడిలోనూ వేడి సెగలు మొదలయ్యాయి...ఆమె లేలేత ఎర్రటి పెదాలు తననే సమీపిస్తోంటే మనోడి గుండె వేగం ఎక్కువైపోతోంది,సమీరా కి వొళ్ళంతా ఒకటే బరువు,మెల్లగా వాడి పెదాల వైపు తన పెదాలని తీసుకెళ్లింది...వాడి పెదాల పైన మృదువుగా చుంబించింది,అంతే వెయ్యి వోల్టుల కరెంట్ ఇద్దరిలోనూ సర్రున ప్రాకింది...ఆ కరెంట్ షాక్ దెబ్బకి ఇద్దరి పెదాలు వారి ప్రమేయం లేకుండానే మళ్లీ కలుసుకున్నాయి ఈసారి గట్టిగా ముడిపడిపోయి...సమీరా కి స్వర్గంలో తేలుతున్నట్లయిపోయింది, వాడి పెదాలని తాకేసరికి తనలో తెలీని ఆవేశం అధికమై వాడి పెదాలని బలంగా కొరికింది తట్టుకోలేక, గోపీ గాడికీ తమకం ఎక్కువై ఆమె కింద పెదవిని సుతారంగా కొరికి చప్పరించి వదిలాడు క్షణం గ్యాప్ లో..అంతే ఇద్దరిలోనూ ఆవేశం కట్టలు తెంచుకుంది..మళ్లీ అధరాలు ఢీ కొట్టుకున్నాయి,ఈసారి ఇద్దరి లాలాజలం స్థానాల్ని మార్చుకున్నాయి.ఒక 30 సెకన్ల ముద్దు ఇద్దరిలోనూ సునామీ ని రేకెత్తించగా అప్పుడే గిరిజా "ఇక చాలు" అంది...అతి కష్టం మీద ఇద్దరూ విడిపోయారు,ముద్దు అయ్యాక సిగ్గుగా మనోడి మొహంలోకి చూసింది సమీరా...మనోడి కళ్లలోని కోరికని చూసేసరికి సమీరా కి మనసంతా పులకించిపోయింది ఆనందంతో,తన కోరిక తీరే సమయం ఇంకెంతసేపో లేదు అనిపించి మురిసిపోయి ఆటలో పడ్డది ఈసారి కూడా ఎలాగైనా వాడి ముద్దుని పొందాలన్న కసితో...
@ సంజయ సంతోషం @
Like Reply
అప్డేట్ ఇచ్చాను మిత్రులారా..
ఈ అప్డేట్ లో కథలో పాత్రల బలాన్ని పెంచేలా రాసాను..
చూసి మీ విలువైన సలహాలు,,సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను..

ధన్యవాదాలు.
మీ సంజయ్ సంతోష్...
@ సంజయ సంతోషం @
[+] 2 users Like మన్మథుడు's post
Like Reply
Super update
[+] 1 user Likes Tvsubbarao's post
Like Reply
Nice update
మీ
Umesh
Like Reply




Users browsing this thread: 10 Guest(s)