Posts: 74
Threads: 0
Likes Received: 160 in 53 posts
Likes Given: 2
Joined: Nov 2019
Reputation:
21
మిత్రమా మహేష్..
అప్డేట్ ఎపుడు ఇస్తావ్ ఇక్కడ మా పరిస్థితి వర్షం కోసం చూసే చకోర పక్షి ల ఉంది కొంచం మా మీద దయ ఉంచి తొందరగా అప్డేట్ ఇవ్వు....
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(07-02-2020, 05:45 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్..
అప్డేట్ ఎపుడు ఇస్తావ్ ఇక్కడ మా పరిస్థితి వర్షం కోసం చూసే చకోర పక్షి ల ఉంది కొంచం మా మీద దయ ఉంచి తొందరగా అప్డేట్ ఇవ్వు....
Sooooo sorry మిత్రమా ............
చాలా మంది కోరిక మొదట కావ్య అప్డేట్ ఇవ్వమని అందుకే .........కాస్త ఆలస్యం అవుతోంది.
Posts: 833
Threads: 0
Likes Received: 610 in 435 posts
Likes Given: 10,229
Joined: Oct 2019
Reputation:
5
(07-02-2020, 06:33 PM)Mahesh.thehero Wrote: Sooooo sorry మిత్రమా ............
చాలా మంది కోరిక మొదట కావ్య అప్డేట్ ఇవ్వమని అందుకే .........కాస్త ఆలస్యం అవుతోంది.
Than q very much bro.........
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(24-01-2020, 02:59 PM)Madhu Wrote: Nice update
Thanks
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(24-01-2020, 03:19 PM)Bvgr8 Wrote: అప్డేట్ బాగుంది మహేష్ గారు లేట్ అయిన అప్డేట్ ఎక్కడ బొరె లేకుండా ఉంది
Thank you soooo much
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
•
Posts: 220
Threads: 0
Likes Received: 166 in 132 posts
Likes Given: 151
Joined: Dec 2018
Reputation:
2
Mahesh garu update kosam waiting
•
Posts: 475
Threads: 0
Likes Received: 203 in 167 posts
Likes Given: 38
Joined: Mar 2019
Reputation:
1
Waiting for update bro
మీ
Umesh
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(25-01-2020, 07:53 AM)Kumar_guha Wrote: మహేష్ అద్బుతమైన అప్డేట్ ఇచ్చారు. అయితే మీరు ఉన్నట్టుండి మాయమై పోయిన కొద్ది సమయంలో మాకు ఎంతో భయం కలిగింది మీకెమైందో అని. దెవుడిదయవల్ల మీరు బాగున్నారు. చిరకాలం బాగుండాలి.
Jtkp లొ లాగ ఇక్కడ కూడ మన బుల్లి మహేష్ శాలా మాదరి వస్తు ప్రదర్శన ఇచ్చి బహుమతి లభించే ఘట్టం అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే వెచి ఉన్నాము. వర్ణనాతీతం మీ కథా రచనం.
Heartfully thank you so so much.
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(25-01-2020, 12:18 PM)babubablu9966; Wrote: Super ga undi hero update.............
Mundu mundu chala romantic episodes unnayanipistondi..
endukante hero age ippatiki chinnade kada anduke...
Heartfully thank you so much.
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(25-01-2020, 12:08 AM)Chanduking Wrote: Mahesh garu Miru nijam ga super sir mi rachanaki salam sir
Thank you so much.
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(11-02-2020, 05:48 PM)Chanduking Wrote: Mahesh garu update kosam waiting
Lovers day రోజున అప్డేట్ తో మీ ముందు ఉంటాను .
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(24-01-2020, 08:52 PM)Kiran45 Wrote: Nice update
Thanks kiran.
Posts: 6,539
Threads: 0
Likes Received: 3,061 in 2,567 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(13-02-2020, 07:23 AM)saleem8026 Wrote: Nice update
Thanks saleem.
•
Posts: 208
Threads: 0
Likes Received: 322 in 137 posts
Likes Given: 595
Joined: May 2019
Reputation:
6
(12-02-2020, 08:10 AM)Mahesh.thehero Wrote: Lovers day రోజున అప్డేట్ తో మీ ముందు ఉంటాను .
Thank you Mahesh sir
Waiting for updates (Vilukudirite Rendu stories ki updates ivvandi)
Posts: 127
Threads: 0
Likes Received: 92 in 59 posts
Likes Given: 1,416
Joined: Jun 2019
Reputation:
2
Ye time update vuntadhi sir
@madhu97
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
(14-02-2020, 06:46 AM)ravali.rrr Wrote: Ye time update vuntadhi sir
@madhu97
11 ..................
•
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
అక్కయ్య వెచ్చని కౌగిలిలో హాయిగా నిద్రపోతూ ఎప్పుడు తెల్లవారుతుందా , కృష్ణగాడితోపాటు వెళ్లి పెద్దయ్యను కలుస్తానా అని ఆలోచనలతోనే మెలకువ వచ్చి ఎదురుగా గోడపై గడియారం చూస్తే సమయం 5 గంటలు .
నైట్ బల్బ్ వెలుగులో పెదాలను నా బుగ్గపై తాకించి ఒకచేతితో చుట్టేసి దగ్గరకు లాక్కుని ప్రశాంతంగా నిద్రపోతున్న అక్కయ్య నుండి నెమ్మదిగా వేరయ్యి భుజాలవరకూ దుప్పటి కప్పి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , ఇంకొద్దిసేపు హాయిగా నిద్రపో అక్కా అని బుగ్గను ప్రేమతో స్పృశించి చప్పుడు చెయ్యకుండా మెల్లగా బెడ్ దిగి టవల్ , నైట్ డ్రెస్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి వచ్చాను .
అక్కయ్య మేల్కొనేంతవరకూ బెడ్ పై కూర్చుని భుజం పై ప్రేమతో జోకొడుతూ మధ్యమధ్యలో బుగ్గపై ముద్దులుపెడుతున్నాను .
మ్మ్మ్.......తమ్ముడూ ........అంటూ నన్ను తనలోకి లాక్కోవాలని ప్రక్కనే చేతులతో తడమడం , ప్రక్కనే నేను లేకపోవడంతో సడన్ గా లేచి తమ్ము.........డు అని చిరునవ్వులు చిందిస్తున్న నన్ను చూసి , సిగ్గుతో లేచి కూర్చుని కళ్ళను తిక్కుకుని రెడీ అయి ఉండటం చూసి ,
Wow తమ్ముడూ ఎంత ముద్దుగా రెడీ అయ్యావు అంటూ దగ్గరకొచ్చి సైడ్ నుండి నన్ను చుట్టేసి చెవిపైన ప్రాణంలా ముద్దుపెట్టి , తమ్ముడు గారు తెల్లవారకముందే అక్కయ్యను ఒంటరిగా వదిలివెళ్ళడానికి రెడీ అయ్యారు అని ప్రాణంలా హత్తుకొని అడిగింది .
ఇంకా లేదు అక్కయ్యా ...........మా అక్కయ్య సంతోషంగా పర్మిషన్ ఇస్తేనే వెళతాను , వద్దు అంటే అడుగు కూడా వెయ్యను అని అక్కయ్య చేతిని చుట్టేసి సడెన్ గా బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య సంతోషంతో తియ్యగా నవ్వి ఇంతకీ ఎక్కడికో అని అడిగింది .
వరుసగా three డేస్ సెలవులు కదా అక్కయ్యా ...........కృష్ణగాడు మరియు టీం క్రికెట్ టోర్నమెంట్ కు మా టీం ను కూడా ఇచ్చారు . ఈరోజు మరియు రేపు మద్యాహ్నంవరకూ లీగ్ మ్యాచ్ లు మధ్యాహ్నం ఫైనల్ కాబట్టి ఈరెండు రోజులు మాక్సిమం మా అక్కయ్యకు దూరంగా ఉండాలి .
ఈవిషయం కృష్ణగాడు చెప్పగానే మా అక్కయ్యను వదిలి ఉండటమా , నావల్ల కాదు అని తెగేసి చెప్పేసాను . నువ్వు రాకపోతే మేము కూడా ఆడమని బ్లాక్ మెయిల్ , వస్తానని చెప్పక తప్పలేదు . తరువాత అర్థమైంది నేను ఎంతపెద్ద తప్పు చేసినా అని,
నేను ఎలాగో నా పర్సులోని మా అక్కయ్యను చూస్తూ ఎలాగో గ్రౌండ్ లో గడిపేస్తాను . నన్ను చూడకుండా సాయంత్రం వరకూ అక్కయ్య ఎలా ఉండగలదా అని , కళ్ళల్లో వెంటనే నీళ్లు వచ్చేసాయి అక్కయ్యా ...........లవ్ యు లవ్ యు soooooo మచ్ అని రెండుచేతులతో అక్కయ్యను చుట్టేసి ఒడిలో గుండెలపై వాలిపోయాను .
అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలను తుడుచుకుని లవ్ యు soooooo మచ్ బుజ్జి తమ్ముడూ అని నుదుటిపై బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించి , నా ముద్దుల తమ్ముడు ఫ్రెండ్స్ తో ఆడుకోవడం కూడా నాకు ఇష్టమే , go అండ్ ఎంజాయ్ అని ప్రాణంలా ముద్దుపెట్టింది .
యాహూ .........లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని బుగ్గపై పెదాలను గట్టిగా తాకించి మరింత హత్తుకున్నాను .
మరి టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అని అడిగింది .
సాయంత్రం వరకూ అక్కడే అక్కయ్యా , నాకు తెలిసి అన్నీ ఏర్పాట్లు చేసేసి ఉంటారు , టైం ప్రకారం అన్నీ అయిపోతాయి , మీరు ఏమీ కంగారుపడకండి సాయంత్రం చిరునవ్వులు చిందిస్తూ వస్తాను కదా అక్కయ్యా అని ముద్దుముద్దుగా చెప్పడంతో ,
అక్కయ్య సంతోషంతో నవ్వి ఇప్పుడే వెళుతున్నావా ............నిన్న రాత్రినే చెప్పొచ్చుకదా , రా కనీసం బూస్ట్ అయినా తాగి వెలుదువంట అని నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి బెడ్ దిగి చేతిని పట్టుకుని కిందకువచ్చి , కిటికీలో పాల బాటిల్ పెట్టి ఉంటారు తీసుకు రా తమ్ముడూ అనిచెప్పడంతో పరుగునవెళ్లి తీసుకొచ్చాను ,
వంట గదిలో నన్ను గ్యాస్ కట్టపై కూర్చోబెట్టి , ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ పాలు కాచి పెద్ద గ్లాస్లో బూస్ట్ కలిపి , అక్కయ్యే స్వయంగా తాగించింది.
అక్కయ్య చేతితో నా మూతిని తుడిచి , ఇక టిఫిన్ తినేంతవరకూ ఎనర్జీ ఇస్తుంది అని నవ్వుతూ చెప్పింది .
అక్కయ్యా అక్కడ చాలా కష్టపడాలి బూస్ట్ మాత్రమే సరిపోదు .........
మరి ఇంకా ఏమి కావాలి తమ్ముడూ ............ఫ్రిడ్జ్ లో తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూస్తాను . లేకపోతే వేడివేడిగా ఏమి ప్రిపేర్ చెయ్యమంటావో చెప్పు చేసేస్తాను అని కంగారు కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది .
కిందకు దిగి అక్కయ్యా అక్కయ్యా .........ఆగు ఆగు అని నడుమును చుట్టేసి ఆపి , నాకు ఎనర్జీ కోసం ఏమి కావాలో నీకు తెలియదా అని నైట్ షర్ట్ పైనుండే బొడ్డుపై ముద్దుపెట్టాను .
మ్మ్మ్మ్మ్.........అంటూ తియ్యని సిగ్గుతో నన్ను గట్టిగా హత్తుకొని కదలకుండా అలా ఆస్వాదిస్తూ ఉండిపోయింది .
మరొక ముద్దుపెట్టి అక్కయ్యా ...........తెల్లారిపోయింది అక్కడ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది , నాకు ఎనర్జీ ఇస్తావా లేదా అని ముసిముసినవ్వులతో అడిగాను .
నా తమ్ముడు మ్యాచ్ లన్నీ గెలిచి కప్పుతో సంబరాలు చేసుకుంటూ ఇంటికిరావాలి , దానికోసం ఎంత ఎనర్జీ అయినా ఇస్తాను అని టీ నైట్ షర్ట్ అంచులను పట్టుకుని పూర్తి నడుము నాకళ్లకు అత్యంత దగ్గరగా కనిపించేలా ఎత్తుకుని పట్టుకుని , నా వెచ్చని ఊపిరికే , వొళ్ళంతా జివ్వుమన్నట్లు నడుముని కదిలిస్తూ .........
తమ్ముడూ గిలిగింతలు అని ముసిముసినవ్వులు నవ్వుతూ ఎంత ఎనర్జీ కావాలో మొత్తం లాగేసుకో అని నైట్ షర్ట్ ను బిగిపట్టుకొని కళ్ళుమూసుకుంది .
మా అక్కయ్య బంగారం లవ్ యు అక్కయ్యా .........అని సౌందర్యమైన నడుముని కనులారా వీక్షించి వెచ్చటి శ్వాసను వదులుతూ అమాంతం బొడ్డుపై ఉమ్మా అని గట్టిగా పెదాలను తాకించాను .
స్స్స్.........ఆఅహ్హ్హ్.........తమ్ముడూ అని నైట్ షర్ట్ వదిలేసి తన రెండు చేతులను నాతలపై వేసి వేళ్ళను కురులలోకి పోనిచ్చి పాదాలను పైపైకి లేపుతూ సున్నితంగా తన బొడ్డు వైపుకు అధిమేసుకుంటోంది .
ఇక అక్కడ నుండి అక్కయ్య బొడ్డు చుట్టూ నడుము ఒంపులపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ..........అంటూ ముద్దులతో ముంచెత్తి చివరగా బొడ్డుని కొరికేసినంత పనిచెయ్యడంతో ,
ఆఅహ్హ్హ్............తమ్ముడూ విలవిలలాడిపోయి నన్ను వదిలేసి పడిపోకుండా రెండుచేతులతో వెనుక ఉన్న కట్టను పట్టుకుంది .
యాహూ ........అంటూ పెదాలపై చిరునవ్వుతో వెనక్కు వచ్చి , అక్కయ్యా ........ ఇప్పుడు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది అని మళ్లీ అక్కయ్యను చుట్టేసాను .
ఆఅహ్హ్హ్....హ్హ్హ్.....హ్హ్హ్.......అంటూనే నెమ్మదిగా తేరుకుని నా బుగ్గలను అందుకొని మోకాళ్లపై కూర్చుని , మా తమ్ముడూ హ్యాపీ అయితే నేను మరింత హ్యాపీ లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అని పెదాలపై ముద్దుపెట్టబోయి కంట్రోల్ చేసుకుని లవ్ యు అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .
లవ్ యు అక్కయ్యా ..........అని బుగ్గపై ముద్దుపెట్టి వెల్లనా అని అడిగాను .
ఒక్క నిమిషం తమ్ముడూ అని హాల్ లోకివచ్చి బ్యాగ్ప్యాక్ అందుకొని అందులో ఫ్రిడ్జ్ లోనుండి కూల్ వాటర్ బాటిల్ , cakes , చాక్లెట్ మరియు స్నాక్స్ వేసి నావీపుపై తగిలించి మధ్యలో ఆకలివేస్తే నీ ఫ్రెండ్స్ తోపాటు తిను , ఇదిగో మొబైల్ కూడా ఉంచుతున్నాను ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి స్కూటర్ లో గ్రౌండ్ దగ్గరకు వచ్చేస్తాను .........ఇంకా ఇంకా అంటూ ఆతృతతో స్పోర్ట్స్ షూస్ తీసుకొచ్చి నన్ను సోఫాలో కూర్చోబెట్టి తొడిగింది , క్యాప్ తలపై పెట్టింది . కర్చీఫ్ అందించి ...........ఎండలో ఆడుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నింటినీ అందించింది .
నా ప్రాణమైన అక్కయ్యా ...........ఇక చాలు అన్నీ ఇచ్చేసావు లవ్ యు లవ్ యు అని చేతిని అందుకొని ముద్దుపెట్టి కూల్ చేసాను , అప్పటివరకూ రూమ్ తలుపు దగ్గర నుండి చూసి మురిసిపోయి నవ్వుతున్న అమ్మను చూసి ,
Good morning అమ్మా ..........అని పరుగునవెళ్లి ఎక్కడికీ వెళుతున్నానో చెప్పేంతలో ...........
సాయంత్రం వరకూ ఫుల్ గా ఎంజాయ్ చెయ్యి నాన్నా ..........అని జాకెట్ లోనుండి డబ్బు తీసి జేబులో ఉంచి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
Yes ...........ఇంకా ఏదో ఏదో మరిచిపోయాను అని ఆలోచిస్తున్నా గుర్తు రావడం లేదు , ఆ క్రెడిట్ మీ అమ్మ కొట్టేసింది అని అందంగా బుంగమూతిపెట్టుకోవడం చూసి , అమ్మతోపాటు నవ్వుకుని ఇద్దరి చేతులు పట్టుకుని మెయిన్ డోర్ వరకూ వచ్చి బై అమ్మా బై అక్కయ్యా ...........అనిచెప్పి మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి గేట్ తీసేంతలో , అక్కయ్యకు అపద్దo చెప్పి వెళుతున్నానా అని ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో బ్యాగుని అక్కడికక్కడే జారవిడిచి పరుగున డోర్ దగ్గరికివచ్చి ,
అక్కయ్యా ..........అని గుండెలపై వాలిపోయాను . మా అక్కయ్యను సర్ప్రైజ్ చెయ్యడం కోసం ప్రేమతో గిఫ్ట్ కొనడం కోసం తప్పడం లేదు అని మనసులో ఆనుకొని బాధపడుతుంటే ,
ఏమైంది తమ్ముడూ ...........మమ్మల్ని వదిలి వెళుతున్నావనా , లవ్ యు తమ్ముడూ నాన్నా అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి ముద్దులతో ముంచెత్తి , సాయంత్రం వరకూ మేము గుర్తుండేలా ప్రాణమైన ముద్దులు ఇమ్మంటావా .......అని అడిగారు .
ఊ ఊ ...........అని నవ్వుతూ బదులివ్వడంతో ,
ఇద్దరూ నాకు చెరొకవైపున మోకాళ్లపై కూర్చుని మా తమ్ముడూ , బుజ్జి నాన్న బంగారం అంటూ ఒకేసారి బుగ్గలపై ప్రాణంలా గట్టిగా ముద్దులుపెట్టారు . అక్కయ్య అయితే బుగ్గను తియ్యని నొప్పి కలిగేలా కొరికేసి , అందంగా నవ్వి సాయంత్రం ఏంటి తమ్ముడూ వారం రోజులైనా గుర్తుంటుంది అని ఇంకా ఇంకా నవ్వుతోంది .
స్స్స్.........అమ్మా అని చెంపపై రుద్దుకొని అమాంతం అక్కయ్య బుగ్గపై కొరికి నడుముని గిల్లేసి నవ్వుకుంటూ పరుగునవెళ్లి బ్యాగు వెనుక వేసుకుని లవ్ యు బై అనిచెప్పి కృష్ణగాడి ఇంటికి బయలుదేరాను .
అక్కయ్య ఉలిక్కిపడి తనలోతాను తియ్యదనంతో నవ్వుకుని , వంట గదిలో చేసిన చిలిపిఅల్లరి ఫలితంగా వొళ్ళంతా ఏమేమి జరిగిందో చూసుకోవాలని పరుగున గదిలోకి చేరిపోయింది .
ప్రతి ఇంటిలో నుండి పెద్దవాళ్ళు కావాల్సిన వస్తువులను చేతబట్టుకొని వాళ్ళ వాళ్ళ పొలం వైపు ఉత్సాహంతో వెళుతూ , నన్ను ఆప్యాయంగా పాలకరిస్తున్నారు . కృష్ణగాడి ఇంటివైపు వెళుతోంటే అదృష్టం కొద్దీ వాడే ఎదురుపడ్డాడు . రేయ్ సమయానికి వచ్చావురా ...........
ఏంటి మహేష్ నేనైతే ఖాళీనేరా , మా అమ్మా నాన్నలు తెల్లవారకముందే వంట చేసి మళ్లీ వచ్చేది సాయంత్రమే అని చెప్పి ఫుడ్ తోపాటు వెళ్లిపోయారు . ఇంతకీ నువ్వు ఎక్కడికీ టిప్ టాప్ రెడీ అయ్యావు అని అడిగాడు .
రారా పెద్దయ్య దగ్గరికి వెళుతూ మాట్లాడదాము అనిచెప్పాను .
రేయ్ పెద్దయ్య నేను నిన్ను కలిసేందుకు బయటకువచ్చినప్పుడు పొలం వైపు వెళ్లిపోయారు అని బదులిచ్చాడు .
అయితే ఇంకా మంచిది నాకు కావాల్సింది కూడా అదే పొలం దగ్గరికే వెళదాము పదరా ..........అని ఇద్దరమూ సంతోషంతో ఒకరి భుజాలపై మరొకరము చేతులు వేసుకుని వేగంగా నడిచాము .
తెల్లవారగానే ప్రాణ స్నేహితులు కలిసి ఎక్కడికో బయలుదేరారు . అది ఏదైనా కానీ నిర్విగ్నoగా పూర్తవ్వాలి అని దీవించడంతో , థాంక్స్ చెప్పేసి ఆనందంతో వడివడిగా అడుగులు వేశాము.
రేయ్ పెద్దయ్యతో ఏమిరా పని ..........
సోమవారం రాఖీ పండుగ కదరా .........., అక్కయ్యకు ప్రేమతో నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను . పెద్దయ్యను కలిసి పొలంలో ఏవైనా ఎంత కష్టమైన పనులైనా ఉన్నాయేమో అడిగి ఈరోజు రెపటికల్లా పూర్తిచేసేస్తాను అనిచెప్పాను .
వాడు ఆశ్చర్యంతో నావైపు చూసి సూపర్ రా మహేష్ అని హత్తుకొని , ఇంతకీ అక్కయ్యకు ఈవిషయం తెలుసా అని అడిగాడు .
తెలిస్తే ఇంకేమైనా ఉందా బాధతో కన్నీళ్లు వచ్చేస్తాయి . నువ్వు క్రికెట్ ఆడటానికి పిలిచావని సాయంత్రం వరకూ మ్యాచ్ మీద మ్యాచ్ అని , టిఫిన్ లంచ్ కూడా అక్కడే అని అపద్దo చెప్పి వచ్చానురా ...........
రేయ్ మహేష్ అక్కయ్యకు నువ్వు అపద్దo చెప్పావా , నేను నమ్మలేకపోతున్నాను రా ..........
చెప్పాక ఒక్కసారిగా నా హృదయం అల్లాడిపోయిందనుకో , వెంటనే వెనక్కువెళ్లి కళ్ళల్లో చెమ్మతో అక్కయ్య గుండెలపై వాలిపోయి తప్పట్లేదు అక్కయ్యా లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మనసులో అనుకోవడంతో కాస్త మనసు కూల్ అయ్యింది .
నిజమేరా ......... ఈ విషయం అక్కయ్యకు తెలియకుండా చూసుకోవాలి . మనల్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఇదే విషయం చెప్పాలి అని , రేయ్ నీతోపాటు నేను కూడా కష్టపడి సంపాదించిన దానితో అక్కయ్యకు గిఫ్ట్ తీసుకుంటాను . అక్కయ్య ఎలాగో నీతోపాటు రాఖీ కడుతుంది కదా అప్పుడు ఇచ్చేస్తాను అని ఉత్సాహంతో మాట్లాడుకుంటూ పచ్చదనంతో కళకళలాడుతున్న పొలాలకు చేరుకున్నాము.
The following 21 users Like Mahesh.thehero's post:21 users Like Mahesh.thehero's post
• ----DON, 9652138080, Bangaru, Fuckerk, Iron man 0206, Jack789, Joncena, Kumarmb, kummun, maheshvijay, Milffucker, Naga raj, nkp929, RAANAA, Rajeev j, Rohan-Hyd, Sachin@10, sisusilas1@, sri7869, SS.REDDY, Thorlove
Posts: 8,146
Threads: 5
Likes Received: 44,036 in 4,673 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,127
ఉదయం ఉదయమే పొలాల్లో వినసొంపుగా పల్లె పాటలు పాడుకుంటూ పనిచేసుకుంటున్న అందరూ మమ్మల్ని చూసి సంతోషంతో దగ్గరికివచ్చి మరీ బాబు పొలాలు చూడటానికి వచ్చావా .........., ఈ పచ్చదనం అంతా మా బుజ్జి దేవుడి వల్లనే అని పరవశించిపోయి మహేష్ ఒక్కసారి ఒకే ఒక్క సారి మా పొలాలలో అడుగుపెట్టి పావనం చెయ్యి అని ప్రేమతో అడిగారు . అందులో కృష్ణగాడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
ఆ అదృష్టం నాది అమ్మా ..........పెద్దయ్యను కలిసి వస్తాను , సాయంత్రం వరకూ ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో ,
చాలా సంతోషం బాబు అని మగవాళ్ళు మాత్రమే నావెనుక వచ్చారు .
అమ్మవారి పొలం ప్రక్కనే ఉన్న తన పొలంలో ఉత్సాహంతో పనిచేస్తున్న పెద్దయ్య దగ్గరికివెలుతోంటే ,
చూసి ఆనందంతో బాబు అక్కడే ఉండు బురద ఉంది అని ఆ వయసులో కూడా పరుగున వచ్చి , నీవలన ప్రాణం పోసుకున్న పచ్చటి పొలాలను వీక్షించడానికి వచ్చావా అని అడిగారు .
లేదు పెద్దయ్యా .........అని చెబుతూనే వీపు వెనుక ఉన్న బ్యాగుని కిందకు వదిలేసి ప్యాంటుని మోకాళ్ళవరకూ పైకెత్తి అమాంతం బురదలోకి ఎగిరి జారబోయి పెద్దయ్య చేతులను పట్టుకుని నిలబడ్డాను .
నేను కృష్ణగాడివైపు చూసి చిరునవ్వులు చిందిస్తోంటే ........, పెద్దయ్యతోపాటు నావెనుకే వచ్చిన వారంతా హమ్మయ్యా అని గుండెలపై చేతులువేసుకుని సంతోషన్గా నవ్వి , బాబు జాగ్రత్త అని నా చుట్టూ బురదలోకి దిగి నేనెక్కడ పడిపోతానో అని చేతులను ఆక్టివ్ గా ఉంచుకున్నారు .
రేయ్ కృష్ణ అంటూ నా ప్రక్కనే కృష్ణగాడు దిగాడు .
పెద్దయ్యా ..........ఒక కూలీ పొలంలో ఒకరోజంతా పనిచేస్తే ఎంత కూలీ ఇస్తారు అని అడిగాను .
బాబు ఆ వ్యక్తి పనితనాన్ని బట్టి 200 నుండి 300 వందల వరకూ ఇస్తారు అని బదులిచ్చారు .
రెండు రోజులకు 400 /- అక్కయ్యకోసం ఒక మంచి గిఫ్ట్ కొనవచ్చు అని కృష్ణగాడివైపు చూసి నవ్వాను .
పెద్దయ్యా .........నేను పొలాలు చూడటానికి రాలేదు , సోమవారానికి నాకు ఆ డబ్బు చాలా చాలా అవసరం అందుకే రెండు రోజుల పాటు కూలీ పనిచెయ్యడానికివచ్చాను . ఎటువంటి పనైనా సరే ఎంత కష్టమైనా సరే సంతోషన్గా చేస్తాను . మీరే ఎలాగైనా నన్ను కూలీగా చేర్చుకోవాలి అని అడిగాను .
అంతే పెద్దయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో వెంటనే నన్ను కృష్ణగాన్ని నెమ్మదిగా బురదలోనుండి పైకెత్తి గట్టుపై నిలబెట్టి , నాముందు మోకాళ్లపై కూర్చొని బాబు ఆ మాట ఎప్పటికీ నీ నోటి నుండి రాకూడదు , నువ్వు మాకు దేవుడితో సమానం . మేమేమైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించు అని రెండుచేతులు జోడించారు .
పెద్దయ్యా .........అని దగ్గరికి వచ్చేలోపు మిగతావాళ్ళంతా కూడా పెద్దయ్య చుట్టూ చేరి అలాగే చేసారు . పెద్దయ్యా .........అంటూ వెళ్లి చేతులను విడదీసి మీరు ఎటువంటి తప్పూ చెయ్యలేదు , నాకు ఆ డబ్బు అవసరం అని చెప్పాను .
బాబు అంటూ లేచి ఈ పొలాల్లో పండినదంతా నీవల్లనే , ఒక్క మాట చెప్పు వాటిని అమ్మగా వచ్చిన ఆదాయం మొత్తం నీపాదాల ముందు ఉంచుతాము ........, సోమవారం కావాలంటున్నావు కాబట్టి మాఇంటిలో ఉన్నదంతా మా బుజ్జిదేవుడికి సంతోషంతో ఇస్తాము ........ అవును బాబు అని అందరూ గర్వపడుతూ చెప్పారు .
ఆనందంతో పొంగిపోయి పెద్దయ్యను హత్తుకొని , నేను మీ బుజ్జిదేవుణ్ణి కదా .......
అవును బాబు ..........
నా ఆజ్ఞను పాటిస్తారు కదూ ..........
ఆజ్ఞ బాబు ఏమి చెయ్యాలో చెప్పు అంటూ పెద్దయ్యతోపాటు అందరూ లేచి కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకుని చుట్టూ చేరారు .
మాటతప్పకూడదు ...........
మా బుజ్జి దేవుడి ఆజ్ఞను శిరసావహించకపోతే మా ప్రాణాలు ఉన్నా లేనట్లే లెక్క అని బదులిచ్చారు .
ప్రామిస్ ..........అంటూ చేతిని చాపాను .
వాళ్లకు అటువంటివన్నీ తెలియక ఒకరి ముఖాలు మరొకరు అయోమయంగా చూసుకుంటుంటే .........
పెద్దయ్యా ..........మీ బుజ్జిదేవుడి చేతిలో చేయివేసి ప్రామిస్ చెయ్యాలి అని కృష్ణగాడు ఇలా అని చూపించడంతో ,
ప్రామిస్ బాబు అంటూ అందరూ మాచేతుల్లో చేతినివేసి ప్రామిస్ అన్నారు.
కృష్ణగాడితోపాటు నవ్వుకుని , పెద్దయ్యా ఇదే నా ఆజ్ఞ మీరు నన్ను రెండు రోజులపాటు పనిలో చేర్చుకోవాలి అంతే అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పాను .
బాబు ..........
పెద్దయ్యా ........ప్రామిస్ చేశారు , మీ బుజ్జి దేవుని ఆజ్ఞ తప్పకూడదు అని చెప్పాను.
వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఇప్పుడెలా అని ఆలోచిస్తోంటే ........
పెద్దయ్యా ........... మీరు బాధపడకండి , ఆడబ్బు ఎందుకంటే సోమవారం రాఖీ పండుగ అని మీకు కూడా తెలుసుకదా , వాసంతి అక్క రాఖీ కడుతుంది కదా , మన మహేష్ తను ఇష్టంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక చిన్న బహుమతి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అంతే , ఈ విషయం మీకు తెలిస్తే మీరు ముఖ్యన్గా వాసంతి అక్కయ్య బాధపడతారని ఏదేదో చెబుతున్నాడు .
అంతే కదా మహేష్ ...........చిన్న బహుమతి ఏంటి అమూల్యమైన బహుమతిని ఇవ్వాల్సిందే పదా మా ఇంట్లో ఉన్న డబ్బంతా ఇస్తాను అని నన్ను అమాంతం సంతోషంతో ఎత్తుకోబోయి , వెంటనే ఆగిపోయి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇవ్వాలని ఆశపడుతున్నావు కదూ , మాకు ఎంత కష్టం తీసుకొచ్చావు బాబు అని ఆలోచించి ,
అయితే పదా .............ఏమాత్రం కష్టం లేని పని ఉంది , కొద్దిసేపు అంటే కొద్దిసేపు చేసేయ్ నువ్వు కొరినట్లుగానే కూలీ ఇచ్చేస్తాను అని సంతోషంతో పరవశించిపోతూ చెప్పారు .
పెద్దయ్యా .........ఏదీ ఒకసారి తిరగండి అని మిగతావాళ్ళంతా చెప్పారు .
దొరికిపోయాను అంటూ తిరిగి సంతోషాన్ని లోలోపలే దాచేసుకొని బయటకు మాత్రం ఏమి రా అని అడిగారు .
నాపొలంలో అంతకన్నా సులభమైన పని ఉంది , మా బుజ్జి దేవుణ్ణి మా పొలం లోకి తీసుకెళ్లి అడుగుపెట్టించి పునీతులమౌతాము . కూలీ కూడా రెండింతలు ఇస్తాను అని ఒక అంకుల్ చెప్పారు .
రేయ్ సుబ్బా ..........అంతలేదు నా పొలంలో అంతకన్నా సులభమైన పని మహేష్ తీగలాంటి పేరుని అలా తీసి ఇలా ఉంచడం అంతే .........మా బుజ్జి దేవుడి పాద స్పర్శ వలన నా పొలం పులకించిపోవాలి , కూలీ మూడింతలు ఇస్తాను ......
అలా అలా ఊరి జనమంతా మా పొలం అంటే మా పొలం అని ప్రేమతో వాదులాడుకుంటుంటే .......కృష్ణగాడి నాన్న ఏకంగా ఐదింతలు అనడం ప్రక్కనే ఆరింతలు ..........పదింతల దాకా వెళ్లిపోతోంది .
మహేష్ .............నేను నీ ప్రాణ స్నిహితుడైనందుకు నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరురా అని అమాంతం నన్ను కౌగిలించుకొన్నారు .
పెద్దయ్యా , అంకుల్ అంకుల్ ...........ఆగండి సెలక్షన్ నాది , మీలో ఎవరు నేనుకాకుండా ఇలాగే ఒక కూలీ పనికోసం వస్తే ఇచ్చే పనిని ఇస్తారో వాళ్ళ పొలంలోనే కష్టపడి మీలా చెమట పెట్టేలా పనిచేసి దానికి తగ్గట్లు కూలీ తీసుకుంటాను అనిచెప్పాను .
మా బుజ్జి దేవుడిని కష్టపెట్టడమా అంత సాహసం మేము ముమ్మాటికీ చేయలేము అని చేతులు కట్టుకుని తలదించుకొని నిలబడ్డారు .
అయితే మాటలకు మాత్రమేనా నన్ను బుజ్జి దేవుడు బుజ్జి దేవుడు అని ఆకాశానికి ఎత్తేసి , ఆజ్ఞ ఆజ్ఞ అని పాటించకుండా ముఖం చాటేస్తున్నారు . రేయ్ కృష్ణా ఇక్కడ మనకు పని దొరికేలా లేదు పక్కూరికి వెళదాము వాళ్ళు కూడా దేవుడు దేవుడు అని ఇలాగే మోసం చేస్తే దాని పైన ఉన్న మరో ఊరికి వెళదాము అని చేతులు కలిపి బ్యాగు అందుకొని ముందుకు నడిచామో లేదో ........
బాబు మహేష్ అని మొదట పెద్దయ్య .........ఆ వెంటనే ఒకరి తరువాత మరొకరు నేను నేను అంటూ మాచుట్టూ చేరి మళ్ళీ వాదులాడుకోవడం మొదలెట్టారు .
పెద్దయ్యా ......నాన్న గారు మళ్లీ మొదలెట్టారా ఇలా అయితే కష్టం మేము వెళ్లిపోతాము .........
అంతే రా కృష్ణా వీళ్ళు మారేలా లేరు అని ముందుకు నడవబోతున్నట్లు నటించాము.
బాబు మహేష్ ఒక్క నిమిషం ఆగు అనిచెప్పి పెద్దయ్యా చెప్పినట్లు అందరూ గుమికూడి దాదాపు 10 నినిషాలపాటు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు , అందరూ చేతులు కలిపి సంతోషంతో నవ్వుతూ మాదగ్గరికి వచ్చి , వినయంగా బాబు నువ్వు మా ప్రాణం కంటే ఎక్కువ , నీ మాటే మాకు శాసనం మీరు చెప్పినట్లుగానే పని ఇవ్వాలని అందరూ నిర్ణయించుకున్నాము .
థాంక్స్ పెద్దయ్యా థాంక్స్ అంకుల్ థాంక్యూ sooooo మచ్ అని కృష్ణగాడిని సంతోషంతో కౌగిలించుకుని , ఎవరి పొలంలో పనిచేయాలి పెద్దయ్యా మీపొలంలోనా , అంకుల్ మీ పొలంలోనా లేకపోతే ఈ అంకుల్ పొలంలోనా ...........త్వరగా చెప్పండి, నాకు ఇష్టమైన మీ అందరితోపాటు సంతోషంతో మీరు చేసే పనినే చేసేస్తాను అని ఉత్సాహం చూపాను .
బాబు మహేష్ ఎవరికివారు మాది మాది అని తగ్గకపోవడంతో అందరి పొలాల్లో పనిచేసేలా నిర్ణయానికి వచ్చాము .
అందరి పొలాల్లోనా ........... ఒకేసారి ఎలా పెద్దయ్యా అని తల గోక్కుంటూ అడిగాను.
రెండు రోజులు కాబట్టి ప్రతి పొలంలో కొద్దికొద్దిసేపు నీ ఇష్టం అలా సాయంత్రం లోపు సగం పొలాలు , మిగిలిన సగం పొలాలు రేపు ..........మా బుజ్జి దేవుడికి ఓపిక శక్తి ఉంటేనే అని బుగ్గలను ప్రాణంలా స్పృశిస్తూ నా సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ అడిగారు .
మా ఊరి జనాల ఇష్టమే నా ఇష్టం కానీ అందరూ కలిసి ఒకరోజు కూలీని మాత్రమే ఇవ్వాలి అనిచెప్పాను .
దానికి సమాధానంగా ఊ అనలేదు ఆ అనలేదు .
పెద్దయ్యా నేను రెడీ ముందు ఎవరిపోలంలో అని అడిగాను .
మా అందరి ప్రాణమైన బుజ్జిదేవుడివి కాబట్టి మొదట మన ఊరి దైవమైన గ్రామదేవత పొలం నుండే పని మొదలెడదాము అని చెప్పారు .
పెద్దయ్యా ..........ఇంత అదృష్టాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు నాజీవితాంతం ఋణపడి ఉంటాను అని గుడివైపు తిరిగి అమ్మవారికి రెండుచేతులతో నమస్కరించాను . నాతోపాటు కృష్ణగాడు పెద్దయ్య మరియు ఊరి జనాలు సంతోషన్గా ప్రార్థించి ,
బాబు మా తరతరాలు మా బుజ్జి దేవుడికే ఋణపడిపోయాము అని ఇద్దరినీ ఎత్తుకుని భుజాలపై కూర్చోబెట్టుకొని అమ్మవారి పొలం వైపు నడిచాము.
అమ్మా సాయంత్రం వరకూ కష్టపడేలా శక్తినివ్వు అని ప్రార్థించి కృష్ణగాడి చేతినిపట్టుకొని ఒక్కఉదుటున పొలంలోకి జంప్ చేసాము .
బాబు జాగ్రత్త అని పెద్దయ్యతోపాటు ఊరి జనాలు కూడా దిగి ఏమిచెయ్యాలో ఎలాచెయ్యాలో చూపించారు .
కృష్ణగాడు వాళ్ళ పొలంలో ఇంతకుముందే చేసిన అనుభవం ఉండటం వలన అందరితోపాటు మొదలెట్టేసాడు .
కొద్దిసేపు అందరూ చేస్తుండటాన్ని పరిశీలించి రంగం లోకి దిగి మొదట కాస్త ఇబ్బందిపడినా చేస్తూ చేస్తూ అందరితోపాటు పాటల శృతి కలిపి వాలతోపాటు ముందుకుసాగుతూ పెద్దయ్యా రేయ్ కృష్ణా నాకు కూడా వచ్చేసింది అని ఉత్సాహంతో వెనుతిరిగిచూడకుండా ఇష్టంతో పనిచేస్తున్నాను .
నాలో ఉత్సాహం చూసి చుట్టూ అందరూ భక్తితో అమ్మవారి పొలంలో ఇద్దరు ఒకరోజు చేసేపనిని మొత్తం కేవలం ఒకేఒక గంటలో పూర్తిచేయ్యడం చూసి పూజారిగారు సంతోషించి పూజ జరిపారు .
ప్రసాదం తీసుకుని బాబు ఇప్పుడు మనసుకు ఎంత ఉల్లాసంగా ఉందొ తెలుసా అమ్మవారి అనుగ్రహం లభించినట్లుంది , ఉత్సాహం రెట్టింపైంది , మళ్లీ మళ్లీ మా బుజ్జిదేవునికి ఋణపడిపోతూనే ఉన్నాము . మాకు ఈ అనుగ్రహం రోజూ కావాలి , ఈరోజు నుండి ప్రతిరోజూ ఒక గంట అమ్మవారి పొలాలలో పనిచేస్తామని ప్రమాణం చేశారు .
పూజారిగారు మరింత సంతోషంతో వచ్చి నాదేవతే నిన్ను మాకోసం మరియు తనకోసం మా ఊరికి రప్పించుకుంది బాబు చల్లగా ఉండు బాబు అని దీవెనలు అందించారు .
పూజారి గారు ఈ దీవెనలన్నీ మా అక్కయ్యకు మరియు ఊరిలో చదువుకుంటున్న అందరూ అక్కయ్యలు అన్నయ్యలకు చేరేలా దీవించండి అనిచెప్పాను .
బాబు మహేష్ వాళ్ళల్లో నా కూతురు కూడా ఉంది . చాలా చాలా సంతోషం నాయనా అని ఆనందబాస్పాలతో వడివడిగా అమ్మవారిదగ్గరకువెళ్లి ఘనంగా పూజ జరిపించారు .
పూజారి గారు మళ్లీ పూజ జరిపించారు కదా మళ్లీ ప్రసాదం అని అడిగాను .
మా బుజ్జి దేవుడు మాకోసం కష్టపడ్డాడు , ఆకలి వేస్తున్నట్లు ఉంది , ఒక్క నిమిషం అని సాయంత్రం వరకూ గుడికొచ్చే భక్తులందరికోసం తయారుచేయించిన అమ్మవారి ప్రసాదం మొత్తాన్ని తీసుకురాబోయి వల్లకాక పెద్దయ్యని పిలవడంతో ఇద్దరువెళ్లి పెద్ద పాత్రను తీసుకొచ్చి అందరూ స్వీకరించండి అని సంతోషన్గా చెప్పారు .
పూజారి గారు మరి అమ్మవారికి నైవేద్యం అని పెద్దయ్య అడిగారు .
అమ్మవారికి మొదట నైవేద్యం ఉంచేసాను , తొలిపూజ చాలా బాగా జరిగినప్పుడే ఇలాంటిదాన్ని ఊహించాను . స్వయంగా మన ఊరి బుజ్జి దేవుడే వచ్చి అడగడం కంటే అదృష్టం ఇంకేముంది అని బదులిచ్చారు .
పూజారి గారు మా అమ్మలు అందరూ కూడా శ్రమిస్తున్నారు ............వాళ్లకు అనేంతలో ,
అంతా నీఇష్టం బాబు మొత్తం మీకోసమే కడుపునిండా స్వీకరించండి అని నా తలపై ఆశీర్వదించి లోపలకు వెళ్లిపోయారు .
పెద్దయ్యా ...........అమ్మావాళ్ళ దగ్గరికి అనిచెప్పడంతో ..........
రేయ్ చూస్తారేంటి ఎత్తండి అని ఏకంగా మమ్మల్ని మరియు ప్రసాదాన్ని ఎత్తుకుని అమ్మావాళ్ళ దగ్గరికి చేరుకుని పంపు నీళ్లతో శుభ్రన్గా కాళ్ళుచేతులు కడుక్కుని విషయం చెప్పి మొదట అమ్మలందరికీ వడ్డించారు .
చల్లగా ఉండు నాయనా అని దీవించి తమతోపాటు పిలుచుకునివచ్చిన చిన్న చిన్న పిల్లలకు తినిపించబోతుంటే ............వద్దు వద్దు బ్రెడ్ కావాలి అని మారాము చేస్తుంటే , వెంటనే కృష్ణగాడితోపాటు పరుగున వెళ్లి గుడి పొలం దగ్గర ఉంచిన బ్యాగుని తీసుకొచ్చి అక్కయ్య ఉంచిన కేక్ , చాక్లెట్ లు , స్నాక్స్ , కూల్ డ్రింక్ లను పిల్లలందరికీ పంచడంతో చిరునవ్వులు చిందించి తిన్నారు .
అంతే అమ్మలు కళ్ళల్లో చెమ్మతో రెండు చేతులను జోడించారు .
నేను మాట్లాడేలోపు ...........
ఒసేయ్ అమ్మా వీడికి కాదు అందరూ వాసంతి అక్క చల్లగా ఉండాలని దీవించండి , అంతేకదరా ..............అని నావైపు సంతోషంతో చెప్పాడు .
లవ్ యు రా కృష్ణ అని గట్టిగా కౌగిలించుకున్నాను .
పెద్దయ్య మాకు అరటి ఆకులో వడ్డించి ఇచ్చారు .
అమ్మవారి ప్రసాదం అక్కయ్య అమ్మ స్వీకరిస్తే మంచి జరుగుతుంది అని గుర్తుకురావడంతో , రేయ్ నువ్వు ఇక్కడే ఉండు ప్రసాదాన్ని అక్కయ్యకు ఇచ్చేసివస్తాను అని పరుగుతీస్తోంటే ...........
మహేష్ ............మేంఉన్నాము కదా ఆజ్ఞ వెయ్యి అని పెద్దయ్య తన బుల్లెట్ తీసుకొచ్చి నన్ను వెనుక కూర్చోబెట్టుకొని . రేయ్ మరొక ఆకు నిండా ఇవ్వండి అని చెప్పడంతో , నేను పెట్టుకుంటాను అని కృష్ణగాడు ఎక్కి అందుకొని కూర్చున్నాడు .
పెద్దయ్యా ............అందరినీ తినెయ్యమని చెప్పండి అనిచెప్పాను .
మనం చెప్పినా వాళ్ళ బుజ్జి దేవుడు వచ్చేన్తవరకూ తాకనుకూడా తాకరు అని ఊరిలోకి పోనిచ్చారు.
ఇంటికి చేరుకుని ఒక్క నిమిషం పెద్దయ్యా అనిచెప్పి కృష్ణగాడితోపాటు గేట్ తీసుకుని అక్కయ్యా అక్కయ్యా ..........అని పరుగున లోపలికివెళ్లాము .
వంట గదిలోని అక్కయ్య అప్పటికే స్నానం చేసినట్లు తమ్ముడూ వచ్చేసావా .........అని పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని అమాంతం నన్ను గుండెలపై హత్తుకొని నిన్ను చూడకుండా ఉండటం నావల్ల కాలేదు అని ముఖమంతా ముద్దులు కురిపించింది .
అమ్మకూడా వంట గదిలోనుండి వచ్చి నాన్నా ..........స్నానం చేసి కిందకు వచ్చిందోలేదో అమ్మా సాయంత్రం ఎప్పుడు అవుతుంది సాయంత్రం ఎప్పుడు అవుతుంది అని ఒకటే అడుగుతూనే ఉంది , ఇందాక నువ్వు మీ అక్కయ్యను పిలిచే ముందువరకూ కూడా నన్ను వంట చెయ్యనీయకుండా అడుగుతూనే ఉందనుకో ...............
అక్కయ్యా .............మళ్లీ వెళ్ళాలి అని అక్కయ్య ఎక్కడ బాధపడుతుందో అని నెమ్మదిగా చెప్పి అక్కయ్యను ప్రాణంలా హత్తుకున్నాను . అక్కయ్యా .........అన్నీ సక్రమంగా జరగాలని అమ్మవారి గుడిలో పూజ జరిపించడం జరిగింది . ప్రత్యేకంగా మా అక్కయ్య పేరు పైన కూడా పూజ జరిపించాను . ఇదిగో ప్రసాదం ఇచ్చి వెళదామని వచ్చాను . అలాగే మా అక్కయ్యను ఒకసారి చూసినట్లు ఉంటుంది అని వచ్చేసాను అనిచెప్పడంతో ,
లవ్ యు లవ్ యు తమ్ముడూ అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , నేనెక్కడ బాధపడతానో ఆగిపోతానేమో అని వెనువెంటనే కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని పైకి నవ్వింది .
మా బుజ్జి నాన్న బంగారుకొండ అని అక్కయ్యతోపాటు ప్రసాదం ఓపెన్ చేసి కళ్ళకు హత్తుకొని చెరొకముద్ద నాకు తినిపించారు . అక్కయ్యా అమ్మా మీరు తినండి అని చెప్పాను . ఆనందబాస్పాలతో తిన్నారు .
లవ్ యు అక్కయ్యా అని హత్తుకొని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి అక్కడ అందరూ మాకోసం వేచిచూస్తున్నారు వెళ్ల............ నా అని తలదించుకున్నాను .
తల్లి సంతోషన్గా పంపించు విజయంతో తిరిగొస్తాడు అని అమ్మ మా ఇద్దరి తలలపై ముద్దులుపెట్టి చెప్పింది .
అక్కయ్య తియ్యని చిరునవ్వుతో వెళ్ళిరా తమ్ముడూ అని నుదుటిపై ముద్దుపెట్టి , టిఫిన్ అయ్యింది చేసివెల్లు అని చెప్పింది .
అక్కయ్యా ..........మీరు చూడలేదు కదూ అక్కడ పెద్ద పాత్ర నిండా ప్రసాదం చేయించారు . అవును అక్కయ్యా .........వీడు వస్తే కానీ అక్కడ ఎవ్వరూ తినరు , అంత ప్రాణం వీడంటే అని కృష్ణగాడు కూడా చెప్పడంతో ,
అక్కయ్య మురిసిపోయి ఇద్దరూ జాగ్రత్త అని ముద్దులుపెట్టి గేట్ వరకూ వచ్చింది . మేము పెద్దయ్య బండిలో వెళ్లడం చూసి హమ్మయ్యా ......... కంగారుపడకుండా సాయంత్రం వరకూ ఉండవచ్చు అని చేతిని ఊపింది.
పొలం దగ్గరకు చేరుకునేసరికి అమ్మలంతా తినేసి , ఊరి జనమంతా మాకోసమే ఎదురుచూస్తున్నారు .
ఆలస్యం అయ్యింది అని sorry చెప్పాను .
మా బుజ్జి దేవుడి రాక కోసం సాయంత్రం వరకైనా సంతోషన్గా వేచి చూసేవాళ్ళము రా బాబు అని మొదటి నాకు వెంటనే అరటి ఆకుల్లో అమ్మలు వాళ్ళ వాళ్ళ వాళ్లకు వడ్డించారు .
ఒసేయ్ అమ్మా ...........మీ బుజ్జి దేవుడికి తినిపించాలని తెలుసుకదా అప్పుడే మరిచిపోయారా అని చిరుకోపంతో చెప్పాడు .
అయ్యో రామా మరిచేపోయాము ..........అంతకన్నా అదృష్టమా అని ఒకరికి మించి మరొకరు పోటీపడుతూ చేతులను శుభ్రన్గా కడుక్కుని వచ్చి తలా ఒకముద్ద తినిపించారు .
థాంక్స్ అమ్మా చాలా రుచిగా ఉంది అని మామూలుకంటే ఎక్కువే తినేసాను . అమ్మా ఇక చాలు కడుపు నిండిపోయింది అని నీళ్లు తాగి పెద్దయ్యా .........నెక్స్ట్ మీ పొలంలోనే కదా..........పదండి ఒళ్ళు వొంచి పనిచేద్దాము అని ప్యాంటుని మోకాళ్ళవరకూ మడిచాను.
The following 23 users Like Mahesh.thehero's post:23 users Like Mahesh.thehero's post
• ----DON, 9652138080, Bangaru, Fuckerk, Iron man 0206, Jack789, Joncena, Kumarmb, kummun, maheshvijay, Milffucker, Naga raj, nkp929, RAANAA, Rajeev j, Rohan-Hyd, royale248, Sachin@10, sisusilas1@, sri7869, SS.REDDY, Thorlove, Uppi9848
|