Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ
#41
ఈ కధ ను అద్భుతమైన ముగింపు ఇచ్చినట్టున్నారు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Nice one...
Like Reply
#43
ఇక్కడ మీరా భర్త ఇంకా ప్రభు తండ్రి ఇద్దరూ గొప్పగా ఆలోచించారు.
చివరిగా ప్రభు మంచి నిర్ణయం తీసుకున్నాడు.

ప్రభు తండ్రి సాహసోపేత నిర్ణయం కి హ్యాట్సాఫ్

ఏది ఏమైనా ఇది ఒక గొప్ప ముగింపు
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
#44
కథ చాలా బాగుంది... కథనం అద్బుతంగా ఉంది... ఓక కవిత చదివినట్లు ఉంది.. ముగింపు లో మీరా ఓపెన్ అయితే బాగుండేది
[+] 1 user Likes Hari Prasad's post
Like Reply
#45
Story chala bagundi... Ayipoyindha inka
[+] 1 user Likes rajufromhyd's post
Like Reply
#46
చాలా మంది మిత్రులు కధ అయిపొయింది అనుకుంటున్నారు లేదు ఇప్పుడు మొదలు నేనే ముందే చెప్పాను రిపీటెడ్ సీన్స్ వస్తూ ఉంటాయి అని అదే కధ  ఇంకా చాలా కధ ఉంది
[+] 6 users Like rajniraj's post
Like Reply
#47
Nice story
[+] 1 user Likes Venrao's post
Like Reply
#48
చాలా మంచి బాగుంది ఇప్పుడు కథ లో మరొక కోణం రాబోతుంది అయితే..
 Chandra Heart
Like Reply
#49
అయితే మీరా ని లైనులో ఎలా పెట్టాడు ఎలా తను లొంగిపోయింది భర్తకు చెప్పేస్తుందన్నమాట.
Like Reply
#50
Good update
Like Reply
#51
SUPE UPDATE AND THIS STORY CONNECTED TO EVERYONE...
Like Reply
#52
Super story
Like Reply
#53
really super
Like Reply
#54
 తమిళ రచయితలు ఇలాంటి కథలు రాయడం లో గొప్పవారు

మాలతీ టీచర్ లాంటి కథలు అందుకు ఉదాహరణ
ఈ కథ కూడా గొప్పగా ఉంది
మీరు కష్టపడి అనువాదం చేస్తున్నందుకు చాల సంతోషం ....
[+] 3 users Like will's post
Like Reply
#55
 


                                9

రెండు సంవత్సరాల కొన్ని నేలల గడిచిన తరువాత


ప్రభు తన మామగారి కూతురిని పెళ్ళి చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు 

ఎప్పటిలాగే ఒకేరోజు గుడికి వెళ్ళాం అమ్మా పూలు కొనండి మల్లె పూలు సువాసనగల  గులాబి పూలు అని అరుస్తూ పూలమే బుట్టలో పూలు పెట్టుకుని అమ్ముతూ ఉంది 

మీరా పూలు అమ్మే ఆమె వైపు చూసి పిలిచింది
పూలమ్మే ఆమెను చూసింది బహుశా సువాసనగల గులాబి పూలు అని అరవడం వల్ల మీరా దృష్టిని ఆమె ఆకర్షించి ఉంటుంది అనుకుంటా 

బుట్టలోని గులాబీ పూలను చూస్తూ కాసేపు మైమరచిపోయింది మీరా ఆ పూలు మీరా 
పాత జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి 
చాలా కాలం గడచినా ఆ జ్ఞాపకాలు ఇంకా మసకబారి లేదు 

ఆ రోజు కూడా ఇలానే మీరా భర్త కారు పార్క్ చేసి మామూలుగా శుక్రవారం గుడికి దర్శనానికి వచ్చి  ఇక్కడే మీరా భర్త మొదటిసారి ప్రభుని  పరిచయం చేశాడు

ఆ సమయంలో మీరా ప్రభు తన జీవితంలో గందరగోళం సృష్టిస్తాడనీ అసలు అనుకోలేదు
ప్రభు వల్ల కలిగిన ఆ  ప్రభావాన్ని మీరా  ఇప్పటికీ అనుభవిస్తుంది 

ఎందుకమ్మా పూల బుట్ట వైపు అలా చూస్తున్నావ్ 
అని  కూతురు అడిగినప్పుడు తను సృహ లోకి  వచ్చింది మీరా 



మీరా కారు పార్క్ చేస్తున్న భర్త వైపు ఒకసారి చూసి లేదు నాకు మల్లెపూలు ఇవ్వండి చాలు అంది పూలామేతో 

మీరా తన జుట్టులో మల్లెపూలు అలంకరించుకునే సమయానికి శరత్ ఆమె దగ్గరికి వచ్చాడు శరత్ పూలు అమ్మే ఆమెకు డబ్బులు ఇచ్చాడు 

కుటుంబ సమేతంగా లోపలికి వెళ్లి దేవున్ని దర్శించుకుంటూ శరత్ ఇలా వేడుకుంటున్నాడు 
ఓ భగవంతుడా   నా కుటుంబానికి మళ్లీ పాత ఆనందాన్ని ప్రసాదించు నా భార్యకు మానసిక ప్రశాంతి ఇవ్వు అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాడు 


పూజారి వచ్చి ప్రసాదం ఇచ్చి ఎలా ఉన్నారు
శరత్ గారు అని అడిగాడు

నేను బాగానే ఉన్నాను భగవంతుని దయవల్ల 
అని బదులిచ్చాను 

మీరు ప్రతి శుక్రవారం మీ కుటుంబ సమేతంగా తప్పకుండా ఇక్కడికి వస్తారు దేవుడు మీ ప్రార్థనలపై శ్రద్ధ వహిస్తాడు మీకు అంతా మంచే జరుగుతుంది 


నేను కోరుకున్నట్లు అంతా నిజంగా మంచే జరిగిందా అని శరత్ తనలో తానే ప్రశ్నించు కున్నాడు 

శరత్ యదావిధిగా గుడి బయట ప్రాంగణంలోని హాలులో స్తంభానికి వాలుతూ కూర్చున్నాడు 
ఈ రోజు మీరా ఎది  గమనించకుండా ఎందుకో పూలమే  బుట్ట లోని గులాబీ పూల వంక చూస్తూ ఉంది 

బహుశా ఆ పూలు మీరాకు ప్రభుతో గడిపిన పారవశ్యపు సమయాన్ని గుర్తుకొచ్చి ఉండాలి

శరత్ అది గమనించి అతని మదిలో గులాబీ పూల మీద ద్వేషపూరిత భావం కలిగింది 
మీరా శరత్ ను చూసినందువల్లే మల్లెపూలు కొనింది శరత్ కి గులాబీ పూల మీద అసహ్యం భావం ఏర్పడింది 


మీరా తన పిల్లలు ఆడుకుంటూ ఉంటే తన దృష్టి వారి పైన పెట్టింది కానీ అప్పుడప్పుడు ఆమె దృష్టి 
మొత్తం వారి పైన ఉన్నట్టు అనిపించలేదు 
మీరా మనసులో కొన్ని అంతరంగిక విషయాల సంఘర్షణకు లోనవుతూ  ఆలోచనతో ఉన్నట్లు అనిపిస్తుంది 

ఇది గమనించిన శరత్ అతనికి ఇది కొత్త కాదు
గడిచింది మరిచిపోవడానికి మీరా చాలా గట్టి ప్రయత్నామే  చేసినప్పటికీ పాత జ్ఞాపకాలు తిరిగి ఆమె వద్దకు వస్తూనే ఉన్నాయి 
ఇంకా అవి  మీరా గుండేలొ బాధను కలిగిస్తున్నాయి 


శరత్ దీన్ని బాగా గమనించాడు ప్రభు నిష్క్రమణ తర్వాత తన జీవితంలో ప్రతిదీ అంతకుముందు  స్థితికి చేరుకుంటుందని  నేను ఎలా తప్పుగా అనుకున్నాను  శరత్ మనసులో మీరా ను ఇలా చూసినప్పుడల్లా తరచుగా తలెత్తే ఈ ప్రశ్న మరోసారి తలెత్తింది అతని మదిలో 

అప్పుడు జరిగిన సంఘటనలు శరత్ ఇంకా మీరా 
వారిద్దరి మీద చాలా ప్రభావం చూపాయి 
శరత్ గుండెల్లో ఒక రకమైన గాయాన్ని 
మీరా మనసులో ఒక రకమైన వాంఛను కలిగించాయి 

దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇద్దరూ ఇంకో ఒకరకమైన బాధ లో ఉన్నారు 

శరీరానికి గాయం అయితే నయం అవుతుంది చెప్పవచ్చు మనసు కి గాయం అయితే 
శరత్ మనసులో తను చూసిన దృశ్యాలు తాలూకు గాయాలు పూర్తిగా ఎప్పటికి నయం కావు 

శరత్ పూర్తిగా తన మనసులో ఆ ఆలోచనలు
బహిష్కరించాలేక పోయినా ఆ ఆలోచనలు పక్కకు ఉంచాగలిగాడు 

అయితే మీరా మాత్రం కొన్ని సార్లు నిరాశ తో ఏదో కోల్పోయినట్లు కనిపిస్తూ తన ప్రేమికుడి కోసం ఇంకా ఆరాటపడుతుంది 

మీరా ను అలా చూసిన ప్రతి సారి శరత్ కు ఆ బాధాకరమైన దృశ్యాలు మనసులో తిరిగి మెదులుతాయి 

అంతేకాదు మీరా ప్రశాంతంగా లేకుండా చూడ్డం
శరత్ గుండేను పిండేస్తుంది 

ప్రభు ఇక్కడ ఉన్న కొద్ది కాలానికి మీరా లో చాలా లోతైన ప్రభావాన్ని కలిగించాగలిగాడు 
ఇన్ని సంవత్సరాల జీవితంలో శరత్ ఇంత తీవ్రంగా ఎప్పుడూ భాదించబడలేదు 

ప్రభు మీరా లా  మధ్య ఏర్పడిన బంధం ఇంకా వారి శరీరాలు ఆనందంతో ఏకమైనప్పుడు వారి మధ్య ఏర్పడిన అపారమైన అనుభూతి అంత తొందరగా సమసిపోలేదు అని శరత్ అర్థం చేసుకుని రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ గడిచిన కూడా మీరా మనసులో ఆ భావాలు ఇంకా ఉన్నాయని తెలుసుకుని శరత్ మనసుకు  దుఃఖం కలిగింది 
ఎప్పటికప్పుడు మీరా ప్రతిచర్య ప్రభువు యొక్క ఆలోచనలతో కలవరపెడుతున్నాయి ఉహించగలిగాడు 

మీరా ప్రియుడి ఆలోచనలు మనసులో వచ్చినప్పుడు దానితో పాటు అపరాధ భావనలు కూడా వస్తాయి 

మీరా మనసులో అపరాధ భావనను తొలగించుకోవడానికి ఆ సమయంలో శరత్ ను ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకోవడం కొసం తాపత్రయ పడడం మొదలుపెడుతుంది 

కానీ శరత్ కి అది ఒక కారణమని అనిపించి ఆనందాన్ని ఇవ్వలేదు 
మీరా ప్రియుడి ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయని ఇది స్పష్టమైన సూచన అని  శరత్ భావిస్తాడు 

ప్రభుని  మరిచిపోవడానికి మీరా చాలా సాహసోపేతమైన ప్రయత్నాలు చేస్తోందని శరత్ గ్రహించగలుగుతున్నాడు 

కానీ ఇప్పటివరకు మీరా అది సాదించాలేక పోయింది

ఆ మనసులో ఆలోచన కారణంగా మీరా తన భర్తకు పిల్లలకు నిర్లక్ష్యం చేస్తోందని కాదు కానీ 
తనకు సాధ్యమయ్యే అన్ని పనులు అన్ని విధాలుగా చాలా జాగ్రత్తగా చూసుకోవడం  కొనసాగిస్తుంది 

కానీ ఇలాంటి పనులే శరత్ మనసులో నూన్యత భావాన్ని కలిగిస్తున్నాయి 
శరత్ తనవంతుగా మీరాను ఒంటరితనంతో బాధపడనివ్వడం లేదు
ఇంకామీరా చేసే పనుల మీద కోప్పడ్డం  కానీ వంకలు పెట్టడం గాని చేయడంలేదు 

మీరా ఇంకా ఎదో దాని కోసం ఆరాట పడుతుంది 
ప్రభు ఆమెకిచ్చిన ఆనందాన్ని ఆమెకు ఇవ్వలేకపోతున్నాను అని ఆలోచించడం ప్రారంభించాడు శరత్ 

ఇది నెమ్మదిగా శరత్ న్యూనతా భావాన్ని కలిగించడం మొదలుపెట్టింది 


మీరా తన ఆలోచనలతో మునిగిపోయింది
దర్శనం తరువాత పిల్లలు మామూలుగా గుడి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నారు
మీరా పిల్లలపై సగం నిఘా కళ్లతో చూస్తూ ఉన్నా
ఆమె కనుసన్నల్లో వారు సరిగ్గా ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం వేరే చోట ఉంది 

ఏ కారణం చేతనో ప్రభు ఆలోచనలు మామూలుగా కంటే ఈరోజు మీరాకు ఎక్కువగా ఉన్నాయి 

మీరా అతన్ని మరిచిపోవాలని తప్పక ప్రయత్నిస్తుంది మీరా వైవాహిక జీవితంలో ఒక ప్రమాదం నుండి తప్పించుకుందని ఆమె మనసులో భావించుకుంనప్పటికీ 
ఆమె మనసులో మాత్రం ప్రభువు ఆలోచనలు వెళ్లిపోవడానికి నిరాకరించాయి 


మీరా ఆడుకుంటున్న పిల్లలను  చూస్తూ 
అతన్ని మర్చిపోవడం చాలా కష్టం ఎందుకంటే
మా సంబంధం చాలా ప్రత్యేకమైనది 
ప్రభు నా భర్తకు చేందిన నా శరీరంపై పూర్తి  
హక్కుని ఉపయోగించుకున్నాడు 
నిజానికి చెప్పాలంటే నా భర్త కంటే ఎక్కువగానే 
నా శరీరంతో స్వేచ్ఛగా ఆడుకున్నాడు 
అతడు నా శరీరాన్ని పొందడమే కాదు 
నేనుకూడా నా ఇష్ట పూర్వకంగా మనస్ఫూర్తిగా అతనికి ఇచ్చాను ఆ సమయంలో  లో నేను కలిగి ఉన్న మానసిక మరియు శారీరక ఉత్సాహం నన్ను నా పై నియంత్రణ కోల్పోయేలా చేసింది
[+] 4 users Like rajniraj's post
Like Reply
#56
Keep going bro
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#57
                         10

మీరా పూలు అమ్మే ఆమె బుట్టలోని గులాబీ పూలను చూసినప్పుడు ప్రభు మొదటిసారి తానే స్వయంగా తన జుట్టులో గులాబీ పూలాను అలంకరించింది జ్ఞాపకం వచ్చింది

ప్రభు ఆసమయంలో అలా చేసినప్పుడు మీరా తనువు భయంతోను ఇంకా ఉద్రేకంతో రెండు  మిలితామై  శరీరం వనికింది 
మీరా గుండె వేగపు స్పందన అనియంత్రకంగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది
ఆమె శరీరంలో భయంతో కూడిన చెమటలు పడుతున్నాయి

ప్రభు పూలు అలంకరించిన తరువాత అతని వెచ్చని అరచేయి మీరా అందమైన నడుము ఒంపు పట్టుకుని ప్రభు ముఖాన్ని మీరా తలలో ఉన్న గులాబీ పూల మీద ఉంచి గాఢంగా లోతుగా
వాటి సువాసనను పీల్చుకున్నాడు ప్రభు మీరా ను తన వైపుకు తిప్పి ఆమె శరీరాన్ని అతని శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు 
ఆ ఆలోచనలు ఇప్పుడు కూడా మీరా ఆడతనాన్ని
తడి చేసాయి


మీరా పిల్లలను పిలవండి ఇంకా బయలుదేరుదాం 
వేలుతూ ఎదైనా తిని వెల్దాం అన్న మీరా భర్త శరత్ గొంతు విని మీరా తిరిగి ప్రస్తుతానికి వచ్చింది 


వారందరితో తింటూ ఉన్నప్పుడు ఒక సాధారణ గృహిణి తన భర్త ఇంకా పిల్లలతో ఎలాంటి మామూలు విషయాలు మాట్లాడుతుందో అలా మాట్లాడడానికి ప్రయత్నించింది 

మీరా మనం ఇంటికి తిరిగి వెళ్ళే ముందు ప్రభు ఇంటికి వెళ్ళి అతని తండ్రిని చూసి వెల్దాం ఆయనకు అంతగా ఆరోగ్యం బాగుండలేదంటా 

ప్రభు పేరు వినగానే మీరా శరీరం తనకుతాను కొన్ని క్షణాల పాటు స్తంభించింది సరే అలాగే నండి అని బదులు చెప్పింది మీరా 

వారి కారు ప్రభు ఇంటికి చేరుకున్నప్పుడు మీరా కళ్లు ప్రకాశవంతంగా వెలిగి వారు కొత్తగా నిర్మించుకున్న ఇంటి వెనుక పాత పాడుబడిన ఇంటివైపు వెళ్లాయి 
మీరా చూపు ఎక్కడ ఉందో గమనించాడు శరత్
అది అతనికి తెలుసు అని ఎలా చెప్పగలడు
అది తన భార్య మీరా ఇంకా ప్రభు అక్రమ సంబంధాన్ని మొదటిసారి తనకి చూపిన చోటు

రండి బాబూ రండి అంటూ ప్రభు తల్లిగారు అభిమానంతో లొపలికి స్వాగతించింది 

మీరా ను లోపలికి పిలిచినప్పుడు ఆమె గొంతులో ఎలాంటి అభిమానం లేదు 

బాబాయ్ గారు ఎలా ఉన్నారు అని శరత్ అడిగాడు

ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు ఆ గది లో ఉన్నాడు అంటూ బదులిచ్చింది ప్రభువు తల్లి 

వారు ఆ గదిలోకి ప్రవేశించగానే ప్రభు తండ్రి మంచం పక్కన ప్రభు చెల్లెలు బుజ్జి పక్కనే కుర్చీలో కూర్చుని ఉంది 

ఓ బుజ్జి నువ్వు ఇక్కడే ఉన్నావా అని శరత్ అడిగాడు 
బుజ్జి అవును అన్నయా హాయ్ పిల్లలు అంటూ ఆమె ఆప్యాయంగా అందరినీ పలకరించింది 

ప్రభు అమ్మగారు మాట్లాడుతూ బుజ్జి తన తండ్రిని చూడటానికి వచ్చింది ఆమె భర్త రేపు వచ్చి ఆమెను తీసుకు వెళతాడు

ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది బాబాయ్ గారు అని ప్రేమగా అడిగాడు శరత్ ప్రభు తండ్రిని 


ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను అంటూ బలహీనమైన స్వరంతో బదులిచ్చాడు ప్రభు తండ్రి 
ప్రభు తండ్రి వారి వైపు చూసి ఒక నిస్తేజమైన నవ్వు నవ్వాడు

ప్రభు తండ్రి అర్థవంతంగా తన భార్యవైపు చూశాడు వైపు చూసాడు 

ఆమె వెంటనే మీరా బుజ్జి పిల్లలు అందరూ రండి హాల్ లోకి వెళ్లి కాఫీ తాగుదామని అందరిని  తీసుకెళ్ళింది



ప్రభు తండ్రి శరత్ ను తన దగ్గరగా పక్కనే కూర్చోమని సైగ చేశాడు  శరత్ చేతులు పట్టుకోడానికి చేతులు ఎత్తాడు శరత్ చేతులు ముందుకు చాచి ప్రభు తండ్రి చేతులు పట్టుకున్నాడు

బాబు శరత్ నేను నిన్ను చూసినప్పుడల్లా నేను నేరపు తాలూకు శిక్షణ అనుభవిస్తున్నాను అని అనిపిస్తుంది 
నా కుటుంబం నీకు చాలా అన్యాయం చేసింది అని మెల్లగా బాధపడుతూ అన్నాడు

అది గతం బాబాయ్ గారు ఇప్పుడు ఎందుకు వాటి గురించి

లేదు బాబు నువ్వు అలా అనకూడదు ఎందుకంటే నువ్వు మంచి వాడివి ఎదుటి వారిని గౌరవించే వ్యక్తివి  కాబట్టి అలా అంటున్నాం నీ భార్యను కూడా  నిందించావచ్చు కానీ మొత్తం తప్పు నా కొడుకు మీదనే ఉంది 

పర్వాలేదు బాబాయ్ గారు కనీసం ఈ పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని చూడటానికి ప్రభువును అనుమతించండి 

లేదు.... అని ప్రభు తండ్రి అరిచి బిగ్గరగా దగ్గటం మొదలుపెట్టాడు

శరత్ అతను తాగటానికి కొంచం మంచినీళ్లు ఇచ్చాడు దగ్గు విన్నా ప్రభు తల్లి లోపలికి రాబోయింది ప్రభు తండ్రి చేతితో సైగ చేస్తూ బయటికి వెళ్లామని చెప్పాడు 


నాకు కొడుకు లేడు వాడి ముఖాన్ని మళ్ళీ నేను చూడలని అనుకొవడం లేదు  వాడు ఎలాంటి అవమానాన్ని తెచ్చాడు కుటుంబానికి 

ఏది ఏమైనా అతను మీ కొడుకు మీరు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అతను ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలనుకుంటారు

ప్రభు తండ్రి కుజించు బోయిన ముఖంతో శరత్ వైపు చూస్తూ నా కొడుకు చీ ఓ భగవంతుడా వాడు నీకు ఎంతా ఘోరమైన అన్యాయం చేసాడు
ఇప్పుడు కూడా నువ్వు అతని తరుపున ఆలోచించి మాట్లాడుతున్నారు నీ మంచితనాన్ని ఏమనాలి కానీ ఒక విషయం బాబు ఎప్పుడు ఒక మనిషి ఇంతా మంచితనంతో ఉండకూడదు 

కాసేపు అలా మాట్లాడిన తరువాత సరే అయితే బాబాయ్ గారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు శరత్

అందరూ హల్ లో మాట్లాడుతూ కూర్చున్నారు
మీరా ఇంకా ఇంటికి వెళ్దాం 

అమ్మా బాబాయ్ గారిని జాగ్రత్తగా చూసుకోండి 
బుజ్జి వెళ్తాను 

నాన్నా గారిని చూడ్డానికి వచ్చినందుకు కృతజ్ఞతలు శరత్ అన్నయ 
 ప్రభు అన్నయ మాత్రం నాన్నను చూడటానికి ఇంకా రాలేదు అంటూ ఫిర్యాదు చేస్తూ అంది బుజ్జి

నువ్వు ఊరికే ఉండు అంటూ బుజ్జిని  ఆదేశించి 
వాడు ఇప్పుడు ఇక్కడకు రాలేని ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అంది మీరా పక్కకు చూస్తూ ప్రభు తల్లి

అది  విన్న మీరా కొన్ని క్షణాల పాటు బిగుసుకు పోయింది 

ఇది విన్న  మీరా శరీరం కొన్ని సెకన్ల పాటు బిగించింది.అందరికి వీడ్కోలు చెప్పి ఇంటికి చేరారు మీరా విసుగు చెందిన మనస్సుతో 
మంచం మీద  విరామం లేకుండా తిరగడం 
శరత్ కు తెలుస్తూనే ఉంది
[+] 3 users Like rajniraj's post
Like Reply
#58
Nice update
మీ
Umesh
Like Reply
#59
మీరా కి ఇంకా ప్రభుతో సంభందం కొనసాగలి అని అనుకుంటున్నట్టు ఉన్నది.
ప్రభు రావటం లేదు అంటేనే బిగుసుకు పోయి మంచం మీద దొర్లుతుంది అంటే శారీరక సుఖం కోరుకుంటుందేమో.
Like Reply
#60
spr gaa rasthunaru kekaa
[+] 2 users Like Hotyyhard's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)