Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
(06-02-2019, 08:47 AM)Bubbly Wrote: Nice love story

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(06-02-2019, 09:49 AM)Chirunapa Wrote: వెరీ వెరీ నైస్ లవ్ స్టోరీ కంటిన్యూ

లవ్ స్టోరీీస్ ఎప్పుడూ నైస్ గానే ఉంటాయి
Like Reply
(06-02-2019, 11:08 AM)coolsatti Wrote: చాలా బాగుంది... సూపర్ గా రాస్తున్నారు

అంతా మీ ప్రోత్సాహం అభిమానం
Like Reply
(06-02-2019, 11:42 AM)Sivakrishna Wrote: చాలా బాగుంది కంటిన్యూ బ్రదర్

థాంక్క యూ బ్రో కచ్చితంగా పూర్తి చేస్తా
Like Reply
SUPER UPDATE
Like Reply
రొమాన్స్ బాగుంది ఇంకా ముందుకి పోతే చాలా బాగుంటుంది..
 Chandra Heart
Like Reply
(06-02-2019, 01:54 PM)utkrusta Wrote: SUPER UPDATE

Thank you bro
Like Reply
(06-02-2019, 02:45 PM)Chandra228 Wrote: రొమాన్స్ బాగుంది ఇంకా ముందుకి పోతే చాలా బాగుంటుంది..

రేపు update లో నీకు కావలసినది వస్తుంది బ్రో
Like Reply
Nice update
Like Reply
(06-02-2019, 09:06 PM)saleem8026 Wrote: Nice update

Thank you bro
Like Reply
మీ కథలో కారెక్టర్స్స్ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి విక్కీ గారు, 

అరే డోర్ వేసుకోకుండా అలా ముద్దులు పెట్టుకోవడమేనా ?  కొంచెం కూడా సిగ్గు లేకుండా, ఈ విసి కి, రుచి కి తెలివే లేదు.  మొదటి సారి కాబట్టి వదిలేస్తున్న,  ఈ సారి ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సెక్యూరిటీ అధికారి కంప్లెట్ ఇస్తాను జాగ్రత్త.....

ఇక ఆ జావిద్, ధనుష్ కు అయితే సిగ్గే లేదు, అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే చొంగ కార్చుకుంటు చూడడమేనా ? 

సరే జావిద్ ధనుష్ మగాళ్లు కాబట్టి చూస్తున్నారు. అరే ఫాతిమా కు ఏమంత రోగం, ఆడది కొంచెం సిగ్గు పడాలి అని కామన్ సీన్స్ లేదండి ?

మొదటి అప్డేట్ లో అయితే మేఘన, తన గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిది,  దొరికింది కదా అని, టెలీస్కోప్ లో నుండి జూమ్ చేసుకుని సెక్స్ చేసుకునేది చూడడమేనా ? చ చ చ, ఈ ఆడవాళ్లు మరీ చెడిపోతున్నారు మీ కథ లో.

ఇలా ప్రతి క్యారక్టర్ ఎక్కడికక్కడ  అలా నిర్లక్ష్యంగా పనులు చేస్తూ ఈ సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నారు ? 

విక్కీ గారు చాలా బాగా రాస్తున్నారు. ఫస్ట్ టైం అనుకుంట గాసిప్ లో ఇలాంటి స్టోరీ చదవడం, విసి కారెక్టర్ లో మీరు బాగా ఇన్ వాల్వ్ అయ్యి రాస్తున్నారు అనుకుంట, అందుకె విసి ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేస్తున్నాడు. మీ రైటింగ్ బాగుంది. ఏదో మంచి కథను మాకోసం పట్టుకొచ్చారు అనిపిస్తుంది. నిన్న రాత్రి కథ స్టార్ట్ చేసి ఇప్పుడే ముగించాను. ఎంతో చక్కగా ఉంది. 
కామెంటర్స్ కోసం కాకుండా మాలాంటి సైలెంట్ రీడర్స్ కోసం కథను దిగ్విజయంగా పూర్తి చేయండి. 

ఇట్లు,
పైన చూసే ఉంటారు కదా మళ్ళీ ఎందుకు ?
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
వాళ్ళు అలా ముద్దు తన్మయత్వం లో ఉండటం తో జావిద్ తలుపు కొట్టాడు అప్పుడు ఈ లోకం లోకి వచ్చారు విసి రుచి తరువాత వాళ్లను చూసి కిచెన్ లోకి వెళ్లింది రుచి జావిద్, ఫాతిమ విసి నీ ఆటపటిస్తుంటే ధనుష్ మాత్రం చాలా చిరాకుగా మొక్కం పెట్టాడు అది ఎవరూ గమనించలేదు రుచి కాఫీ తీసుకొని అందరికీ ఇస్తుంది కానీ ధనుష్  మాత్రం తీసుకోలేదు తాగుడు అనుకోని silent గా ఉంది రుచి అప్పుడు జావిద్ " మొత్తానికి  నాకూ మిగిలిన రెండు బాధ్యతలలో ఒకటి తీరిపోతుంది" అంటూ ఒక wedding card తీసి ఇచ్చాడు ఫాతిమ weds ధనుష్ అని ఉన్న ఆ card  చూసి చాలా  హ్యాపీగా తన ఫ్రెండ్  నీ గట్టిగా hug చేసుకున్నాడు విసి 

 "congrats రా బావ మొత్తానికి ప్రేమించిన అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటున్నావ్" అని మెచ్చుకొన్నాడు విసి "హ మీ బావ బావమర్ది ప్రేమ అప్పుతారా నువ్వు అంటే నాకూ ఇష్టం కాబట్టి వీళ్ల పెళ్లి గురించి నువ్వు చెప్పగానే ఒప్పుకున్నా" అని చెప్పాడు జాావిద్ దాంతో ధనుష్ మొహం వాడి పోయింది అది గమనించిన విసి ధనుష్ నీ కూల్ చేయడానికి ట్రే చేశాడు కానీ ధనుష్ వెళ్లి వస్తా అని బయటకి వెళ్లాడు, మరుసటి రోజు కాలేజీ canteen లో ధనుష్ కూర్చోన్ని విసి కోసం చూస్తున్నాడు 

" ఏంటరా క్లాస్ లో ఉంటే ఫోన్ చేశావ్" అని ధనుష్ ఎదురుగా కూర్చున్నాడు విసి ధనుష్ తన మొబైల్ తీసి విసి కీ ఇచ్చి "ఈ ఫోటో చూడు బావ" అంటూ చూపించాడు అందులో రుచి నీ ఎవరో అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు రుచి కూడా మళ్లీ వాడికి ముద్దు ఇచ్చింది అది చూసి వినోద్ కీ గుండె పగిలింది అలా రుచి ఆ అబ్బాయి చాలా close గా ఉన్న pics అని చూశాడు విసి వెంటనే చాలా కోపం వచ్చింది, వెంటనే ఇంటికి వెళ్లాడు కానీ రుచి ఇంట్లో లేదు తన కోసం మొత్తం చూశాడు కానీ దొరకలేదు కోపం వచ్చి ఇంట్లో ఉన్న సామానులు పగలగొటాడు. 

అప్పుడే రుచి లోపలికి వచ్చింది ఇంట్లో నీ సామానులు పగిలి పోవడం చూసి భయపడింది విసి చేతి కీ రక్తం కారుతుంటే వెళ్లి కట్టు కట్టడానికి ట్రై చేసింది కానీ విసి తన చేయి తోసెసి తన   ఫోన్ లో ఉన్న pics చూపించాడు అవి చూసిన రుచి షాక్ అయి అంత లోనే తేరుకొని "వినోద్ let me explain  అని ఏదో చెప్పబోయింది కానీ విసి వినిపించుకొలేదు "మా అమ్మ ఎప్పుడూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అనేది అది ఎందుకో ఇప్పుడు అర్థం అయింది అయిన ఎవడు పడితే వాడి ముందు బట్టలు విప్పి బెడ్ ఎక్కి enjoy చేసే నీకు గుండె లో ఇంట్లో స్థానం ఇవ్వాలి అనుకున్నానే అది తప్పు" అని అన్నాడు అలా విసి అన్నాడో లేదో విసి చెంప చెల్లు మనిపించింది రుచి 

" వాడు నా తమ్ముడు నా సొంత తమ్ముడు "అంటూ ఏడుస్తూ కింద కూర్చుని ఉండి పోయింది 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
భలే ట్విస్ర్సిచారు బ్రదర్ చాలా బాగుంది
Like Reply
(07-02-2019, 01:46 PM)dom nic torrento Wrote: మీ కథలో కారెక్టర్స్స్ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి విక్కీ గారు, 

అరే డోర్ వేసుకోకుండా అలా ముద్దులు పెట్టుకోవడమేనా ?  కొంచెం కూడా సిగ్గు లేకుండా, ఈ విసి కి, రుచి కి తెలివే లేదు.  మొదటి సారి కాబట్టి వదిలేస్తున్న,  ఈ సారి ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సెక్యూరిటీ అధికారి కంప్లెట్ ఇస్తాను జాగ్రత్త.....

ఇక ఆ జావిద్, ధనుష్ కు అయితే సిగ్గే లేదు, అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే చొంగ కార్చుకుంటు చూడడమేనా ? 

సరే జావిద్ ధనుష్ మగాళ్లు కాబట్టి చూస్తున్నారు. అరే ఫాతిమా కు ఏమంత రోగం, ఆడది కొంచెం సిగ్గు పడాలి అని కామన్ సీన్స్ లేదండి ?

మొదటి అప్డేట్ లో అయితే మేఘన, తన గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిది,  దొరికింది కదా అని, టెలీస్కోప్ లో నుండి జూమ్ చేసుకుని సెక్స్ చేసుకునేది చూడడమేనా ? చ చ చ, ఈ ఆడవాళ్లు మరీ చెడిపోతున్నారు మీ కథ లో.

ఇలా ప్రతి క్యారక్టర్ ఎక్కడికక్కడ  అలా నిర్లక్ష్యంగా పనులు చేస్తూ ఈ సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నారు ? 

విక్కీ గారు చాలా బాగా రాస్తున్నారు. ఫస్ట్ టైం అనుకుంట గాసిప్ లో ఇలాంటి స్టోరీ చదవడం, విసి కారెక్టర్ లో మీరు బాగా ఇన్ వాల్వ్ అయ్యి రాస్తున్నారు అనుకుంట, అందుకె విసి ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేస్తున్నాడు. మీ రైటింగ్ బాగుంది. ఏదో మంచి కథను మాకోసం పట్టుకొచ్చారు అనిపిస్తుంది. నిన్న రాత్రి కథ స్టార్ట్ చేసి ఇప్పుడే ముగించాను. ఎంతో చక్కగా ఉంది. 
కామెంటర్స్ కోసం కాకుండా మాలాంటి సైలెంట్ రీడర్స్ కోసం కథను దిగ్విజయంగా పూర్తి చేయండి. 

ఇట్లు,
పైన చూసే ఉంటారు కదా మళ్ళీ ఎందుకు ?

మీ అభిమానాన్నికి చాలా సంతోషం DOMINC  TRENTO మీరు నా లాగే fast & furious కీ ఫ్యాన్ అనుకుంటున్నా ఇంక మీరు చెప్పింది నిజమే నా కథ లో  కారెక్టర్స కీ సిగ్గులేదు అలా ఉంటే  ఇలాంటి ఒక  బోల్డ్ లవ్ స్టోరీ కీ కిక్ ఉండదు నేను ఈ  కథని మనసులోతు నుంచి రాస్తున్నా అందుకే  అందరికీ తొందరగా నచ్చింది మన రీడర్స్ కూడా సెక్స్ content కోసం  కాకుండా  ఒక  పచ్చి  ప్రేమ  కథ నీ ఇంత బాగా  మెచ్చుకున్నారు మీ విమర్శలు  కూడా  చాలా బాగుంది 
Like Reply
(07-02-2019, 02:17 PM)Sivakrishna Wrote: భలే ట్విస్ర్సిచారు బ్రదర్ చాలా బాగుంది

Thank you brother twist ivadam lo nenu expert ne
Like Reply
Nice update
Like Reply
ఏంటి ఈ మధ్య అందరూ ట్విస్ట్ లు ఇస్తున్నారు. అప్డేట్ వచ్చిందేమోనని వంద సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న. రచయిత దేవుళ్ళు..
మా మొర ఆలకించి ఇలాంటి క్లిష్ట సమయంలో అప్డేట్ కాస్త తొందరగా ఇవ్వగలరు అని వేడుకుంటున్న.
Like Reply
తమ్ముడితో ఉంది అన్నది అది ఏదో పూర్తిగా అయిన చెప్పలేదు బ్రదర్..
 Chandra Heart
Like Reply
(07-02-2019, 03:02 PM)saleem8026 Wrote: Nice update

Thank you brother
Like Reply
Maa meeda anta kopam deniki bro. Twist and suspense rendu iste elaga.okkate maa lanti vallaki kastam.but update chala bavundi
Like Reply

Users browsing this thread: 5 Guest(s)