20-09-2019, 02:21 AM
Nice update
Misc. Erotica అద్దె ఇల్లు - (by Good Memories)
|
18-11-2019, 12:31 AM
Please update
19-01-2020, 01:34 PM
....అప్డేట్ ప్లీస్...
14-04-2021, 02:19 AM
2021 ఆంగ్ల వత్సరంలోని తెలుగు వత్సరాధి శుభాకాంక్షలు
10-01-2022, 03:37 PM
Good memories garu, ee story complete cheyyandi please
10-01-2022, 08:17 PM
Update sir
20-01-2022, 04:31 PM
Update sir
22-01-2022, 04:59 AM
మిత్రులారా,
కామదేవత కథలో పడి ఇలాంటి ఒకటి రెండు కథలు అసంపూర్తిగా ఉండిపోయేయి.. మరొక్క 4 నించీ 5 భాగాలవరకూ రాసేస్తే ఈ కథలు పూర్తి ఐపోతాయి.. మీకు కూడా అసంపూర్తిగా కథలు వుండిపోయేయన్న అసంతృప్తి కూడా పోతుంది.. ఓం ప్రధమంగా ఈ క్రింది 2 కథలనీ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాను (1) ఫర్ సేల్ (2) పెళ్ళికోసం సోభనం ఈ పై రెండు కథలూ పూర్తి ఐపోయేక రాగిణి కథని కూడా పూర్తి చెయ్యలని అనుకుంటున్నాను.. ఆ రాగిణి కథ కూడా గట్టిగా రాస్తే మరో 5 నించీ 6 భాగాల్లో పూర్తి ఐపోతుంది.. (3) రాగిణి అవన్నీ పూర్తిచేసేక ఇంక మిగిలేవి (4) కామ దేవత (5) అద్దె ఇల్లు కామ దేవత ఇప్పటికి 110 భాగాలు పూర్తి అయ్యింది ఇంకో 80-90 భాగాల కథ మిగిలివుంది.. అది ఎంతలేదన్న మరో 5 నించీ 6 సంవత్సరాలు పడుతుంది.. పైన చెప్పిన మూడు (3) కథలు పూర్తి అయ్యేక కుదిరితే కామ దేవత తో పాటు గా అద్దె ఇల్లు కథని అటూ ఇటుగా నడిపిద్దామని అనుకుంటున్నాను.. ఈ విషయమై మీ అభిప్రాయాలని తెలియచెయ్యవలసిందిగా కోరుకుంటున్నాను... మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
22-01-2022, 05:56 AM
Good news for the readers...thank you so much guru ji....
22-01-2022, 06:41 AM
మాకు ఇది మంచి వార్త గురిజి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నము ఈ అద్దెఇల్లు, రాగిణి, ఫర్ సేల్ కథ ల మిగతా భాగాలకోసం మీ విలుని బట్టి రాగిణి పాత భాగాలు ఇవ్వండి
22-01-2022, 07:54 PM
మిత్రులారా
ఒకప్పుడు (HITS - Hot Indian Telugu Stories) లో అంతయంత ప్రజాదరణ పొందిన కథ రాగిణి.. అప్పట్లో నేను ఎంతో ఇష్టపడి రాసిన కథ.. మిగతా అన్ని కథల్లాగే ఈ కథ కూడా ఇంచుమించు ముగింపుదాకా వొచ్చి ఆగిపోయింది. నేను మొదలుపెట్టిన అన్నికథలూ ఇలా ముగింపులేకుండా ఉండిపోవడం మీకే కాకుండా నాకు కూడా అంతగా నచ్చడం లేదు.. అందుకే ఈ 2022 లొ ఓ నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే.. కామ దేవత , మరియు అద్దె ఇల్లు, ఈ రెండు కథలు ఇంత తొందరగా ముగిసిపోయే కథలు కాదు.. కానీ మిగతా కథలు మాత్రం ఒక్కొక్కటీ ఓ ఐదు (5) నించీ పది (10) భాగాలు వరకూ రాస్తే ఆ కథలు ముగుస్తాయి.. అందుకే ఈ క్రింది కథలని సాధ్యమైనంత తొందరగా ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.. ఆ కథలు --> (1) ఫర్ సేల్ (2) పెళ్ళికోసం సోభనం (3) రాగిణి ఈ మూడు కథలనీ ముగించేసేక (4) కామ దేవత నీ, (5) అద్దె ఇల్లు ని నిమ్మదిగా తగినంత సమయం తీసుకుని ముగిద్దామని అనుకుంటున్నాను.. నేను పైన రాసిన కథలని ఆదరించి అభిమానించినట్లే ఈ రాగిణి కథని కూడా మీరు ఆదరించి అభిమానిస్తారని ఆశిస్తూ.. కొత్తగా మొదటిసారి చదివే వాళ్ళకోసం ఆ కథని ముందునించీ మీకోసం ప్రచురిస్తున్నాను. ఈ రాగిణి కథని చదివి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను.. రాగిణి కథకి లింక్ ఇదిగో.. https://xossipy.com/thread-45014.html మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
22-01-2022, 07:59 PM
Manchi decision sir.china storys ni complete chesi full story istunandhuku mee comitment ki oka ooo.hatsoff sir.tq.tq for your dedication.take a bow.
22-01-2022, 08:20 PM
రాగిణి - మొదటి 4 భాగాలు థ్రెడ్ లో ప్రచురించేను
లింక్ దిగువన ఇచ్చేను చదివి మీ అభిప్రాయాలని తెలుపగలరు https://xossipy.com/thread-45014-post-46...pid4646674 మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
23-01-2022, 10:17 AM
Good decision sir, ee stories chalaa pathavi ippatikena oka moksham dorukutundi
26-01-2022, 08:55 PM
మిత్రులారా,
ఆగిపోయిన కథలని ముగించే ప్రయత్నంలో భాగంగా ఒకటి (1) రెండు (2) రోజుల్లో ఫర్ సేల్ - 8వ భాగాన్ని ప్రచురించబోతున్నాను.. థ్రెడ్ ని గమనిస్తూ వుండవలసిందిగా ప్రార్ధన ఫర్ సేల్ థ్రెడ్ లింక్ దిగువన ఇస్తున్నాను.. https://xossipy.com/thread-10058-page-6.html మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
27-01-2022, 06:06 AM
మిత్రులారా
ఫర్ సేల్ కథ 8వ భాగాన్ని ప్రచురించేను.. కథ లింక్ ఇక్కడ ఇస్తున్నాను చదివి మీ అభిప్రాయాలని తెలియచెయ్యవలసిందిగా కోరుతున్నాను.. https://xossipy.com/thread-10058-page-6.html మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
29-01-2022, 09:10 PM
మిత్రులారా,
రాబోయే రెండు మూడు వారాల్లో ప్రచురించబోయే కథల భాగాలు (1) ఫర్ సేల్ - 9వ భాగం - గురు / శుక్రవాల్లో - ఫిబ్రవరి 3/4 తారీకుల్లో (2) రాగిణి - 15వ భాగం - గురు / శుక్రవాల్లో - ఫిబ్రవరి 10/11 తారీకుల్లో (3) పెళ్ళి కోసం సోభనం - 11వ భాగం - గురు / శుక్రవాల్లో - ఫిబ్రవరి 17/18 తారీకుల్లో థ్రెడ్ లో చూస్తూ ఉండండి.. మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
02-02-2022, 08:52 PM
(This post was last modified: 02-02-2022, 08:53 PM by goodmemories. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రులారా
ఫర్ సేల్ కథ 9వ భాగాన్ని ప్రచురించేను.. కథ లింక్ ఇక్కడ ఇస్తున్నాను చదివి మీ అభిప్రాయాలని తెలియచెయ్యవలసిందిగా కోరుతున్నాను.. https://xossipy.com/thread-10058-page-7.html మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
09-02-2022, 06:00 AM
మిత్రులారా,
పెళ్లికోసం సోభనం 10వ భాగాన్ని ఎప్పుడు ప్రచురించేనా అని వెనక్కి వెళ్ళి చూస్తె ఆ 10వ భాగాన్ని ఫిబ్రవరి 23, 2020 లొ ప్రచురించినట్లు కనిపించింది. అంటే సుమారు సంవత్సరం ఐపోయిందన్నమాట. అది చూసి నా మనసే బాధతో మూలిగింది.. అందుకే ఒకటి రెండు రోజుల్లో రాగిణి 15 & 16 భాగాలని కలిపి ప్రచురించగానే ఆ పైవారంలో పెళ్లికోసం సోభనం 11వ భాగాన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తున్నానని తెలియచెయ్యడానికి సంతోషిస్తున్నాను మీ గుడ్ మెమొరీస్ * నేనురాసిన మిగతా కధలు *
|
« Next Oldest | Next Newest »
|