Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కాలేజ్ డేస్
Update please
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
kindly update
[+] 1 user Likes readersp's post
Like Reply
Bro you are a great writer,no words to describe your skills  Namaskar Namaskar
[+] 1 user Likes abinav's post
Like Reply
Update please
[+] 1 user Likes Venky.p's post
Like Reply
Kekaaa waiting for update broo
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
లెక్కలేనన్నీ కధలు చదివాను ఈ సైట్ లో కానీ ఇంత మంచి కథను చదవలేదు.
వెరీ గుడ్ సర్, చాలబాగా రాస్తున్నారు.
దయచేసి మధ్యలో ఆపకండి.

లేపామా, పెట్టామ, కార్చామ అనే కధలు చదివి బోర్ కొడుతుంది, కానీ (వాటిలో కూడా కొన్ని అందమైన, అథ్భూత మైన కధలు కూడా ఉన్నాయి)

నేను ఈ సైట్ లో మొదటి కామెంట్ చేసాను, దానికి మీ కధ అర్హమైనది
[+] 2 users Like pfakkar's post
Like Reply
(18-01-2020, 02:48 PM)pfakkar Wrote: లెక్కలేనన్నీ కధలు చదివాను ఈ సైట్ లో కానీ ఇంత మంచి కథను చదవలేదు.
వెరీ గుడ్ సర్, చాలబాగా రాస్తున్నారు.
దయచేసి మధ్యలో ఆపకండి.

లేపామా, పెట్టామ, కార్చామ అనే కధలు చదివి బోర్ కొడుతుంది, కానీ (వాటిలో కూడా కొన్ని అందమైన, అథ్భూత మైన కధలు కూడా ఉన్నాయి)

నేను ఈ సైట్ లో మొదటి కామెంట్ చేసాను, దానికి మీ కధ అర్హమైనది

నాక్కూడా అట్లాంటి కథలు చదివి చిరాకు వేసి నాకు నచ్చినట్లుగా నేనే కథ రాసుకుంటున్నాను.

అది నాకే కాకుండా మీలాంటి వారందరికి నచ్చడం నా అదృష్టం.


అప్డేట్ రెడీ అయ్యింది. త్వరలోనే పోస్ట్ చేస్తాను.
[+] 4 users Like banasura1's post
Like Reply
Nice story bass ??
[+] 1 user Likes chinna143's post
Like Reply
                                               టీనా



             ఈశ్వరా చారి ఇచ్చిన తోలు చిత్రపటాన్ని ముందర వుంచుకుని , రంగనాథాలయం గుట్ట మీదున్న ఎత్తైన రాతి మీద కూర్చుని చంద్ర భవంతి ఎక్కడ వుండవచ్చనే వూహ చేస్తున్నాడు రాజు. గుట్టకి తూర్పువైపు రంగ మహల్. గుట్టకి పడమటి వైపు చంద్ర భవనం.
             చిత్రపటంలో చంద్ర భవనానికి, గుట్టకి దూరాన్ని అంచనా వేసి చూస్తే ప్రస్తుతానికి అక్కడ ఒక చిట్ట రాతి గుట్ట మాత్రం కనబడుతొంది. ఆ గుట్ట చుట్టూ వున్న పొలాన్ని రాజు మేన మామే పంట పెడతున్నాడు. ఆ పొలంలో వర్షం మీద అధారపడి వేసే పంటలు మాత్రమే వేస్తారు. వేసవి అయిపోయిన తరవాత వచ్చే తొలి వానకే పొలాన్ని దున్నాలని అనుకుంటున్నాడు రంగడు. నాగప్ప చెల్లెలు యెంగటమ్మని పెండ్లి చేసుకున్నప్పుడు రంగనికి ఎటువంటి ఆస్తి లేదు. 
             రామలింగా రెడ్డి ఆ వూర్లో ఎస్టేట్ ఫార్మ్ చేశాక అతనికా భూమిని కౌలుకి ఇప్పించాడు రంగడు. దాంట్లో పండే పంటలో మూడొంతులు రంగనికి, ఒక వంతు ఎస్టేటుకి. ఆ వూర్లో చానా భూమిలు ఇదే కట్టుపై పండించబడుతున్నాయి. భూమిలేని పేద వారికి ఆ ఎస్టేట్ కింద భూమిని అలా కట్టుపై ఇస్తుంటారు.
             రంగనికి నలవై గొర్రెలు కూడా వున్నాయి. అంతకు ముందు వాళ్లు నరసింహా రావు అనే బాపనయ్య దగ్గర సేద్యగాళ్లగా వుండేవాళ్లు. పెండ్లయిన మరు క్షణమే రంగడు వేరే కుంపటి పెట్టాడు. కొత్త కాపురానికి నాగప్ప ఎంతో సాయం చేశాడు. నాగప్ప  రామలింగా రెడ్డి దగ్గర పని చేసేవాడు. ఆ చనువుతోనే రంగప్పకి ఆ పొలం ఇప్పించాడనేది రంగని అభిప్రాయం.
             పొద్దున గొర్రెల మందని బయలుకి తోలుకు పోతుంటే "మామా, నేనూ వస్తాను" అన్నాడు రాజు.
            "ఎండ రా అప్పిగా తట్టుకుంటావా" అన్నాడాయన.      
            "పిలసకపో మామా, ఇంట్లో ఒక్కడే ఏమ్ చేస్తాడు వాడు"అనింది యెంగటమ్మ.
            "నీ స్నేహం, ఆ సూరిగాడేటికి పోయినాడు" సూరిగాని గురించి అడిగాడు రంగడు.
            "వూరికి పోయినాడు గదా" అని గుర్తుకు చేసినాడు.
            "సరే దా" అని చేతి కర్రని రాజుకి అందించాడు. సద్ది సంకన తగలేసుకుని గొర్రెల అదిలిస్తూ నడిచాడు.
            పగలంతా గొర్రెలను ఎక్కడెక్కడో మేపి మద్యాహ్నానికి సంది బాయి కాడికి తోలారు. అడవి అంచుల్లో వుంటుందా బావి. బాయి గట్టున ఒక పెద్ద రావి చెట్టు, ఆ చెట్టు కిందనే ఆంజనేయ స్వామి గుడి వున్నాయి. గుడిలోని మూర్తికి ఈ మధ్యనే ఎవరో ఆకుపూజ చేసినట్లున్నారు.
            రావి చెట్టు నీడలో సద్ది విప్పి భోజనం చేసారు. బావిలో నీళ్లు తాగారు. గొర్రెలకు కూడా నీళ్లు తాపించారు. సాయంత్రం అయ్యాక "ఇదిగో ఇదే మన చేను" అని రాళ్ల గుట్ట చుట్టూ వున్న పొలాన్ని చూపించి. "అదిగో ఆ చిన్న సిగర చెట్టు కాడి నుంచి ఈ చిన్న కటాని ఆవలున్న పెద్ద నేరేడు చెట్టుకాడి వరకూ వున్న అయిదెకరాలు మనవే."
           "మనకీ చేనుని కట్టు గుత్తకి ఇచ్చినప్పుడు ఇదంతా రాళ్లే. దీన్ని ఇంగడించడానికి ఒక ఏడు పట్టింది. ఈ రాళ్లన్నీ ఎవరో వడ్డోళ్లు తొలిచినట్టు సక్కగా వుండేవి."అన్నాడు. "ఇంతకు ముందు ఇది వూరేనని వూర్లో ముసలోళ్లు అంటుండే వాళ్లు. ఏమైనా పాత నిధులు దొరుకుతాయేమోనని గుంతలు తవ్వి వొదిలేశారు" అని ఒక నడుము లోతున వున్న గుంతని చూపించి.
           "మల్ల దొరికినాయా మామ" అన్నాడు రాజు."వుంటే కదా చిక్కేకి, రాళ్లు బయటికి తీయలేక యిడిసి పెట్టినారు. ఎంతా లావు, బరువు వున్నాయనుకున్నావు అవి" అని ఒక పెద్ద రాతిని చూపించాడు. చేను గట్టు మీదుందా రాయి.
           "కానీ రా అప్పయ్య. . . రాత్రి పూట మాత్రం ఎవరో ఆడ పిల్లో నగినట్టు శబ్దాలు యినపడతాయంటారు. ఒక సారి నేనూ మీయత్త చేను కాపలాగా పనుకున్నా మీడ. చిన్న గుడిసేసుకుని పడుకున్నాము. ఆ రాత్రి గుడెసంతా కదిలి పోయింది. ఎంత పెద్ద గాలి తోలిందో తెలుసా. గుడిసె పైనున్న కాసి అంతా గాలికి లేచిపోయింది. మీయత్త బెదిరిపోయి, మూడు రోజులు జరం తగ్గలా తెలుసా" అని నవ్వాడు. నిజానికి బెదురుకుంది రంగడే.    
 
                                                      * * * * * * * * * * * * * * * * 

             చంద్రుడు మరణించాక అతని శిష్యగణానికి నాయకత్వం కొరవడింది. చాలా మంది వారికి నచ్చిన దారిలో 
పయనించారు. దయాగుణం కలిగిన జాలి హృదయులు చెడు విద్యను మంచికోసం వుపయోగిస్తే, మరికొందరు మాత్రం మంచివాళ్లను హింసించే చెడ్డ వారికి సాయం చేసేవాళ్లు. 
             చంద్రుని శిష్యుడొకడు కొడికొండ అనే వూరికి పోయాడు. అక్కడ నివాసముంటున్న ఒక ముసలాడితో స్నేహం చేశాడు. వారం రోజుల పాటు ఆ ముసలాడిచ్చిన ఆతిథ్యానికి పొంగిపోయిన అతడు. "నీకేమన్నా సాయం కావాలంటే చెప్పు తాత చేస్తాను" అని మాటిచ్చాడు. 
             "ఈ ముసలి వయస్సులో నాకేమి సాయం వద్దులే నాయనా"అన్నాడా ముసలాయన.
             "కనీసం నీకు సంతోషకరమైన పనేమైనా చేయాలనిపిస్తొంది తాతా" అన్నాడు చంద్రుని శిష్యుడు.
             "ఈ వూరు వల్లకాడైపోతే గానీ నేను సంతోషంగా వుండేనయ్యా" అని పడుకున్నాడు ముసలోడు. తెల్లవారు ఆ ముసలోడు లేచే పాటికి చంద్రుని శిష్యుడు కనపడలేదు. వారం తిరిగే లోపు వూరిలో ఒక్కో ప్రాణం రాలిపోవడం మొదలైంది. నెలతిరిగే లోపు వూరు మొత్తం ఖాలీ అయిపోవడం కూడా జరిగిపోయింది. ముసలాడి చివరి రోజుల్లో నొట్లో నీళ్లు పోయడానికి కూడా ఎవరూ మిగల్లేదు. చానా మంది చనిపోతే, మిగిలిన వారు వూరి ఒదిలి వెళ్లిపోయారు. 
              ఇంకో వూరిలో ఒక శిష్యునికి ఒక దుర్మార్గుడు స్నేహితుడయ్యాడు. ఆ దుర్మార్గునికి దాయాదులతో గొడవ. భూమిని దాయాదులతో పంచుకోవడం వానికి ఇష్టం లేదు అందుకనే ఆ శిష్యుని సాయం అడిగాడు. "చూడప్పా ఈ నాకొడుకులు ఒగడూ మిగల రాదు. ఈళ్లు సత్తే ఆ భూమంతా నాదే అయితాది. ఈ పని చేసి పెడితే నీకు నా బిడ్డనిచ్చి పెండ్లి చేత్తాను. కానీ అప్పా ఈ పని మన చేతుల మీదుగా జరిగిందని ఎవళ్లకూ తెలియరాదు. కనీసం అనుమానం కూడా రారాదు." అన్నాడు. ఆ శిష్యునికి కూడా ఆ దుర్మార్గుని కన్య కూతురి మీద కన్ను వుండేది. 
             "అయితే వెంటనే నాకు నిశ్చితార్థం ఏర్పాటు చేయి" అన్నాడు. ఆ శుభకార్యానికి వచ్చిన అందరి బందువుల తినే అన్నంలో  పెట్టుడు మందు కలిపేశాడు. కొద్ది రోజులకి క్రోదం ఎక్కువై ఒకరిని ధూషించుకునే వాళ్ల్లు. ఎవడైనా కోపం వచ్చి రేయ్ రేపు నిన్ను లేపేస్తా అన్నాడంటే చాలు వాడలాగే లేచిపోయేవాడు వల్లకాటికి. చచ్చిన వాని బందువులు అవతలి వాన్ని లేపేసేవాళ్లు. 
              పెండ్లి చేసుకున్న కన్య పిల్లని చంద్ర భవనానికి తోలుకొచ్చి "ఇదిగో నా వాటా కన్య పిల్ల ఈ వారం దీన్ని బలిచ్చి గురువు గారి ఋణం తీర్చుకుంటానన్నాడు.
             ఇలా ప్రతి శిష్యుడూ ఒక్కో కన్నే పిల్లని తెచ్చి బలిచ్చేవారు. ఈ కన్నెపిల్లల బలి కార్యక్రమానికి ముఖ్య కారకుడు మూర్ఖుల్లో ప్రథముడైన కాలప్ప. వీడి చంద్రుడి మొదటి తరం శిష్యుల్లో ఒకడు. చాలా మంది యుద్దంలో చనిపోతే మిగిలిన ముగ్గురిలో వీడొక్కడు. చంద్రుడు ప్రతి అమావస్యకి ఎంతో ఇష్టంతో కన్య పిల్లతో రతిలో పాల్గొనే వాడు. ఆ పిల్ల వాడికి నచ్చినట్లయితే దాన్నే అంటి పెట్టుకుని వుండేవాడు. దాని మీద ప్రీతి పోయాక వేరొకదాన్ని ఎంపిక చేసుకునే వాడు.
             ఈ ఒక్క కారణం చెప్పి తన శిష్యులను పిలిచి "మన గురువు గారు ప్రతి అమావస్యకి క్రమం తప్పకుండా వాడుకునే వాడు. పర లోకంలో ఆయనకి కన్నె పిల్లలెక్కడ దొరుకుతారు. కాబట్టి ప్రతి అమావస్యకి ఒక కన్నె పిల్లని గురువు గారి కోసమని బలివ్వాలి." అని తీర్మానించాడు. ఒక్కో శిష్యున్ని ముగ్గురేసి కన్నెపిల్లలని తెచ్చి ఇమ్మని ఆదేశించాడు. ఆ తీర్మానం నచ్చని వాళ్లు ఆ భవనాన్ని వదిలి వెళ్లిపోయారు.
             అలా వెళ్లిన వాళ్లలో చానా మంది మంచిగానే మారారు. మంచి పెంపొందించడానికి వారికి తెలిసిన విద్యలను మంచికి వాడేవాళ్లు. చేతబడికి విరుగుడు మంత్రాలను నేర్పేవారు. మూలికా వైద్యాన్ని రోగాలను మాపడానికి వాడటం నేర్పి శిష్యులను చేరదీసేవారు.
             కాలప్ప శిష్యులలో అత్యుత్సాహ వంతుడైన వాడొకడు రంగనాథపురపు రామస్వామి గుడి అర్చక పూజారి కూతురుని బలవంతంగా చంద్ర భవనానికి చేర్చాడు. పాపమా పూజారికి ఇల్లు గుడి తప్పితే వేరే లోకం తెలీదు. తెలిసినా ఎవరితోనూ అంతగా మాట్లాడడు. ఇంట్లో పెళ్లాం, ఒక్కగానొక్క కూతురు అతని పెన్నిది, గుల్లో వున్న రాముడు అతని స్నేహితుడు. అందరూ అతన్ని రామస్వామి అని పిలిచేవారు.
            రామ స్వామి కూతురు పుష్పవల్లి. 13 యేళ్ల పసిపాప. పుష్పవతి అయి ఏడాది దాటింది. ఇంటి ముందర స్నేహాలతో ఆడుకుంటున్న ఆ పసిదాన్ని బలవంతంగా చేతుల్లో ఇరికించుకుని ఎత్తుకుపోయాడు. అడ్డం వచ్చిన ఆ ఇంటావిడన కాలు పెట్టి తన్నాడు. ఆవిడ కాల్ల వేల్లా పడింది. మద్యం మత్తులో వున్న వానికి కన్నూ మిన్నూ కనపడలేదు. అధికారగర్వం.
            గుల్లో వున్న పూజారికి ఆ విషయం తెలిసి వుగ్రుడైపోయాడు. ఎప్పుడు సౌమ్యంగా, శాంతంగా వుండే ఆయన ముఖం కోపంతో ఎరుపెక్కింది.గర్బగుడిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కొన్ని క్షణాల తరవాత వనవాసానికి వెళ్తున్న రామునిలా జడలను ముడివేసి చేతిలో కత్తితో బయటికి వచ్చాడు. ఆయనలా కత్తి పట్టుకుని చంద్రభవనం వైపు నడిచివెళ్తుంటే, దండకారణ్యంలో రాక్షసుల మీదకి ఒంటరిగా నందకం అనే కత్తిని చేతబట్టుకుని యుద్దానికి వెళ్తున్న రామున్ని చూసినట్టనిపించింది ఆ వూరి జనాలకి. ఒక్కొక్కరూ ఆయన వెనక నడవడం మొదలు పెట్టారు. ఆయన వూరు దాటేలోపు వూరిలోని జనం మొత్తం ఆయన వెనక వురకారు.
           కోపంతో ఆయన సుడిగాలిలా వెళ్లి భవనం మీద పడ్డారు. రామస్వామి కత్తి దాటికి కాలుని శిష్యులు చల్లా చదురై పోయారు. కోపంతో జనాలు చంద్ర భవనం పునాదులతో సహా పెకలించేయసాగారు. రామ స్వామి కత్తికి కాలప్ప తల తెగి పడటం, భవనం పేక మేడలా కుప్పకూలిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. 
           తండ్రి తన కోసం ఇంత చేస్తాడని వూహించని పుష్పవల్లి చంద్ర భవనానికి తెచ్చిన మరుక్షణం బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కూతురు శవాన్ని చూసిన చూడగానే అంత వరకూ వున్న కోపం పోయి ధుఃఖం ముంచుకు వచ్చింది. గుండెలు బాదుకుని ఏడ్చాడు. కూతురి శరీరానికి అక్కడే అంత్యక్రియలు చేశాడు. 
           నేలకొరిగిన ఆ భవనం రాళ్ల గుట్టలా మారిపోయింది. అక్కడ చెట్లు పుట్టలూ పెరిగి గుట్టలా మారిపోయింది.
           చెడుకు చావే లేదు. అదో మర్రి చెట్టులా పెరిగిన క్షుద్ర వృక్షం. ఎన్నో వూడలు భూమిలోకి దిగిపోయి మొదలేదో వూడేదో తెలుసుకోలేనంత పెద్దదిగా ఎదిగిపోయింది. కాలప్ప పోతే కారప్ప. వాడో కామోద్రోకుడు. చచ్చిన ఆడదాని శవం మీద కూడా పడి సుఖాన్నిఅనుభవించేవాడు.
           వాడు శవాల మీద పరిశోధనలు సాగించేవాడు. చచ్చిన తరవాత ఎంతసేపటి వరకు మనిషి మెదడికి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుట్టుందనే విషయం పై పరిశోధన చేసేవాడు. ఆ పని పదిమందికి తెలిసేలాగా చేయలేమ్ కాబట్టి భవనం లోని రహస్య ప్రదేశంలో పరిశోధన చేసేవాడు. వాళ్లు బలిచ్చిన, వాళ్ల పైశాచికానికి బలైపోయిన ఆడవాళ్ల శవాలన్నీ వాడికే ఇచ్చేవాళ్లు. వాడు వాటిపైన పడి కోరిక తీర్చుకుని ఆ తరవాత పరిశోధించే వాడు. ప్రాణం పోయిన నాలుగు ఘడియల పాటు మనిషి శరీరంలోని కణాలు జ్ఞాపకాలను దాచుకుంటాయని, ప్రత్యేక సాదనం ద్వారా వాటిని వెలికితీసి దాచేవాడు. 
          అందరూ భవనాన్ని నేలమట్టం చేసి, పుష్పవల్లి శవానికి అంత్యక్రియలు చేసి వెళ్లిన తరవాత ఆమె సమాధిని తోడి శవాన్ని బయటికి తీశాడు. అందమైన ఆ శరీరాన్నిచూడగానే అనుభవించాలనిపించింది. కానీ వాడికి భయం వేసింది. తలని మాత్రం తెగనరుక్కొని ఆ రహస్య మార్గం లోపలికి వెళ్లిపోయాడు. ఆమె జ్ఞాపకాలను కూడా వెలికి తీసి ఒక గాజు ఝాడీలో భద్రపరిచి వుంచాడు. 
           వాడు చచ్చేన్త వరకు అదే సొరంగంలో బతికాడు. ఆ సొరంగం నుండి కోనాపురం కోనల్లోకి దారుండేది. ఆ దారి ద్వారా అడవిలోకి వెళ్లి మూలికలు,ఆకలి తీర్చుకోవడానికి జంతువుల వేటసాగించేవాడు. తన పరిశోధన అక్కడే ఆగిపోకూడదని ఒక శిష్యున్ని చేరదీశాడు. వాడికి మూలికా వైద్యం, కొన్ని క్షుద్ర విద్యలు నేర్పి, అడవిలోని మంత్ర మందిర రహస్యాన్ని వివరించి ప్రాణాలు విడిచాడు.
          మంత్ర మందిరంలోని రహస్య తాల పత్రాలను, గొప్ప గొప్ప మాంత్రికుల జ్ఞాపకాలను చదివి, విని తెలుసుకునే వాడు. చంద్రుడు హయాంలో జ్ఞాపకాలను చదివే ఓపికలేని చంద్రుడు వాటిని విడమరిచి చెప్పెందుకని ఒక పిశాచాన్ని నియమించాడు. దానికి ఒక అడవి జంతువు రక్తాన్ని సమర్పించి మంత్రం చదివితే చాలు ఆ మంత్ర మందిరంలోని కోరిన విషయాన్ని విడమరిచి చెబుతుంది.
          ఒకసారి మధువు తాగి ఆ పిశాచిని దుర్బాష లాడాడా శిష్యుడు. ఆ పిశాచికి ఆధీనంలో లేని కోరికలను తోర్చమని కోరాడు. దానికి ఆగ్రహించిన పిశాచి వాన్ని మిస్ లీడ్ చేసింది. సిద్దుని మరణం లేని మూలికా వైద్యం గురించి చెప్పి అతని ఆశ కల్పించింది.
          తలాతోక లేని సాధన. ఆ మూలికా మందుని ఎలా వాడాలో తెలీదు. అయినా మందుని తయారు చేసి మొత్తం ఒకేసారి తాగేశాడు. పలితం మందు వికటించింది. యుక్త వయస్సులోనే ముసలితనం ఏర్పడింది. అలా ఏర్పడిన వృద్ధాప్యం కొన్ని వందల ఏళ్లుగా మరణం లేక వృధ్ధాప్యాన్ని భరించలేక కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఇద్దరు యువకుల తోడు లభించింది. 
          వాళ్ల ద్వారా తన గురువుల కోరికలు దీర్చి వారిని మెప్పించి విముక్తి వేడుకుందామని ప్రయత్నించాడు. కానీ మంచి వాడైన రామ చంద్రుడు సహకరించలేదు. సరే నాగ చంద్రుడితో నైనా ప్రయత్నిద్దామని అనుకుంటుంటే వీడో వట్టి మూర్ఖుడు. నాగ చంద్రునిది కూడా గమ్యం లేని సాధనే. మనస్సుని సాధన మీద లగ్నం చేయలేక, సాధన మూలకంగా వచ్చే పలితం మీదే ద్యాస.  

                                                          * * * * * * * * * * * * * * * * 
         సూరిగాడు మంచి చిత్రకారుడు. కుంచె పడితే వాడు అపర రవివర్మ. వాడి కుంచె నుండి అబ్దుతమైన చిత్తరులు చిత్రించగలడు. కాలేజ్లో పెన్సిల్ పట్టి సైన్స్ బొమ్మలు గీస్తే చాలు సైన్స్ టీచర్ వానికి 10కి 10 మార్కులు వేసేవాడు. ఎప్పుడూ తక్కవ వచ్చేటివి కాదు.
         అటువంటి వానికి సంద్య ఒక పని అప్పగించింది. అగ్రహారానికి పది కిలోమీటర్ల దూరంలో వున్న టౌనులో ఒక వ్యాభిచర్య గ్రుహ మొకటి వున్నది. అక్కడ వారందరూ నిస్సహాయులు, అస్సహాయులు. వారి ఇష్టమునకు వ్యతిరేఖముగా వారి వ్యభిచరింప జేయుచున్నారు. ఆ గృహానికి యాజమాని టీనా అను నెరజాణే నయినా కేశిరెడ్డి కనుసన్నలలోనే దాని నిర్వాహణ అంతా నడుస్తుంది. కాపలాగా పదిమంది బలాడ్యులను నియమించాడు. వారందరికి జీతభత్యాలు ఆ గృహమీద జరుగు వ్యాపారం పుణ్యమే. ఒకవేల వ్యాపారం సరిగ్గా జరగలేదో వారికి కూడు లేదు.
          ఆ ఇంటిలో వ్యాపారం చేయబట్టి ఇప్పటికి పదిహేను సంవత్నరాలైంది. అయినా వ్యాపారం తగ్గింది లేదు. కారణం ఎప్పటికప్పుడు కొత్త యువతులను అక్కడికి చేర్చడమే. దేశములో వున్న అన్ని రకములైన యువతులను తెప్పించగల శక్తి కేశిరెడ్డిది. ఆయనకు వెన్ను దన్నుగా నిలిచేవారు పెద్ద పెద్దవారు.
          వారి అండతో జరిగే ఆ వ్యాపారానికి ఎవడూ అడ్డు చెప్పడు. అమాయక ఆడపిల్లలు ఆ వేశ్యాగృహంలో పడి నలిగి పోతున్నారని సంద్య బాద. తానెప్పటికైనా విముక్తి పొందగలిగితే ఆ వేశ్యాగృహంలోని వారిని కూడా విడిపించాలనేది ఆమె కోరిక. సెక్యూరిటీ ఆఫీసర్లకి చెప్పి లాభం లేదు. వారు కూడా కేశిరెడ్డికి సాయం చేసేవారు. రాజు ఆమెలో కొత్త ఆశ రేకెత్తించాడు. రాజు వేసే ప్రతి అడుగు కేశిరెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చే విధంగానే వున్నాయి. రాజుకి తెలియకుండానే అటువైపు వెళ్తున్నాడు. వాడెలాగూ కేశిరెడ్డిని నాశనం చేస్తాడు. ఈలోపు తను తప్పించు కోవడంతో పాటు వాళ్లని కూడా విడిపించుకు పోవాలని నిశ్చయం చేసుకుంది. 
         "చూడు సూరి, ఆ టీనా వట్టి పెయింటిగుల పిచ్చిది. బొమ్మలను గీసేవారిని చూస్తే చాలు తన బొమ్మ గీయమని అడుగుతుంది. అప్పుడప్పుడు మంచి చిత్రకారులకు సవాలు విసురుతుంది. తన నగ్న శరీరాన్ని రియలిస్టిక్ గా గీస్తే వారితో ఫ్రీ సెక్స్ చేస్తానని. నువ్వు మంచి ఆర్టిస్టువని అనుకుంటావు కదా వెళ్లి పరీక్షించుకోరాదు" అని రెచ్చగొట్టింది.
          "సరే అట్లే చేస్తాను. ఆడికి పోయేదానికి దారెట్ల" అన్నాడు సూరిగాడు.
          "నువ్వు పోతానంటే డైరెక్టుగా ఆమె దగ్గరకే పంపుతాను. ఆడికి పోయినాక నాకో పని చేసి పెట్టాలి." అనింది సంద్య. 
          "ఎందో"
          "ఒకరిద్దరు అందమైన ఆడ పిల్లలను కిడ్నాప్ చేయల్ల, చేస్తావా"
          "ఎవరా పిల్లోల్లు"
          "ఆ కొంపలోనే వుంటారు. నాలాగే వ్యభిచారులు. అమాయకులు."
          "మిరు వ్యభిచారేమిటి మేడం"
          "నిజమే కదా పదిమంది కాడ పడుకుని లెక్క తీసుకునేది లంజే కదా"
          "అట్లయితే మా వూర్లో చానా మంది లంజలే, వాళ్లకు లేని పేరు మీకెందుకు మేడం. ముందా పిల్లోల్లు ఎట్లా వుంటారు. ఫొటోలు ఏమన్నా వున్నాయా"
          "ఇదిగో" అని రెండు ఫోటోలు అందించింది.
          "వారం తిరిగే లోపు వాళ్లిద్దరూ మీ ముందు వుంటారు" అన్నాడు.
           టీనా ఒక ప్రౌడ. సుమారు ముప్పైకి పైగా వయస్సుంటుంది. కానీ చూడ్డానికి 22 యేళ్ల పడుచుదానిలా కనబడుతుంది. మోడ్రన్ మహిళ. ఫార్మర్ ఫీమేల్ ఎస్కార్ట్ ఇన్ పుణే. పాతకోట కొండమీద చిక్కిన పాతకాలపు విగ్రహాలను గోవాలో ఇల్లీగల్ గా విక్రయించడానికి వెళ్లినప్పుడు అక్కడ దొరికింది. అప్పుడు దానికి పదహారేళ్లే. అప్పటికే సెక్స్ లో ఆరితేరి పోయింది. వయసుకి మించిన ఎత్తులు వుండేటివి.
           గుండ్రటి ఎత్తైన ఆమె వక్షాలు మగవాడి మతులు పోగొట్టేవి. ఆమె తేనె కళ్లు మగవాడి వూహా సామ్రాజ్యాన్ని ఏలేవి.దాని అందమైన పెదవులను కొరుకొతూ సెడ్యూజ్ చేసిందంటే ప్యాంటు తడిచి పోవాల్సిందే. ఎటువంటి మగాడినైనా మైమరిపించి వాడి మతి పోగొట్టి అదుపులో పెట్టుకుని పని చేయించు కోగలడం ఆమె ప్రత్యేకత.ఆమె జాణ తనానికి మెచ్చి కేశిరెడ్డి ఆమెను రామలింగా రెడ్డి ఎస్టేటుకి తీసుకొచ్చాడు. 
           వాళ్లు చేసే ఇల్లీగల్ పనులకు అడ్డొచ్చే గవర్నమెంట్ వుద్యోగులను, వారు బిజినెస్ డీల్ చేసే కస్టమర్లను సంతోష పరచడానికి, వారి రహస్యాలను తెలుసుకోవడానికి ఆమె ఒక ఎర. కాదు గాలం. కాదు వల. దాని వలలో చిక్కుకున్న వాళ్లు గిలగిలలా కొట్టూకుని చావాల్సిందే గానీ బయట పడే అవకాశం లేదు.
           ఈ పని చేసినందుకు ఆమెకి కేశిరెడ్డి వాళ్లిచ్చిన ప్రతి ఫలం గోవాలోని అంత్యంత ఖరీదైన ప్రాంతంలోని బీచ్ బంగళా. ఆమె రెండు వారాలు టౌనులో వుంటే మిగిలిన రెండు వారాలు గోవాలో వుంటాది. అది లేనప్పుడు ఆ బ్రోథల్ హౌస్ భాద్యత కాపలా వారిదే. 
           బెంగుళూరులోని ఒక ఫాం హౌస్లో ఆడ పిల్లలకి సెక్స్ విషయంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్లని ఇక్కడికి తీసుకుని వస్తారు. ఆ బ్రోథల్ హౌస్ చానా పెద్దది. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో పల్లతోట మద్యలో వుంటుందా కొంప. లోపలున్న ఆడపిల్లలకి అన్ని రకాలైన సౌకర్యాలు అందుబాటులో వుంటాయి. కాకపోతే బయటి ప్రపంచంతో పరిచయమే వుండదు.
           బయటి వాళ్లు లోపలకి వెళ్లాలంటే చాలా కష్టం. సామాన్యులు ఆ ఇంటి వైపు చూడటానికి కూడా అవకాశముండదు. ప్రతి వారాంతంలోనూ అక్కడ పార్టి అరెంజ్ చేస్తారు. పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫిసియల్స్ ని,బిజినెస్ మ్యాన్లను ఆహ్వానిస్తారు.
           అలాగే ఈవారం కూడా ఒక పార్టీ జరుగుతొంది. సంద్య సూరిగానికి ఆ పార్టీకి ఎంట్రీ లభించేలా చేసింది. టీనా మేకప్ మేన్ సంద్యకి బాగా తెలుసు. వాడికి కూడా ఎప్పటినుండో టీనా నుండి విముక్తి పొందాలని చూస్తున్నాడు. అందుకనే సంద్య సాయం కోరిన వెంటనే ఒప్పుకుని సూరిగాన్ని పార్టీకి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు.
Like Reply
Nice update
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
అద్భుతo చాలా బాగుంది రాజు మామ పొలం లో భవంతి ని ఎలా కనుకుంటాడో చూడాలి
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
Super
[+] 1 user Likes Jola's post
Like Reply
As usual very nice update!!!
[+] 1 user Likes readersp's post
Like Reply
చెప్పడానికి మాటలు లేవు.మీ కధ అద్వితీయం. మీ కధ upadate రాకపోతే మాకు ఆకలి నిద్ర ఉండవు గురువు గారు.
[+] 1 user Likes Pk1981's post
Like Reply
బాణాసుర గారూ.. ఈ కథ చదువుతుంటే సస్పెన్స్ తో పాటు.. ఆ మాంత్రిక విద్య నేర్చుకున్న వారు మనకు తెలిసిన కథలో కేరక్టర్ల మారు పేర్లలా ఉన్నారు.. చూద్దాం సస్పెన్స్ ఎప్పుడు విడుతుందో?
ఇంత వివరంగా రాస్తున్నందుకు ధన్యవాదాలు
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 2 users Like naresh2706's post
Like Reply
Sexy update
Like Reply
Adbutham banasura
[+] 1 user Likes Bmreddy's post
Like Reply
Banasura what a story bro
[+] 1 user Likes abinav's post
Like Reply
మహా అద్భుతంగా వుంది కథ బాణాసుర గారు.
[+] 2 users Like Kasim's post
Like Reply
(19-01-2020, 11:51 AM)naresh2706 Wrote: బాణాసుర గారూ.. ఈ కథ చదువుతుంటే సస్పెన్స్ తో పాటు.. ఆ మాంత్రిక విద్య నేర్చుకున్న వారు మనకు తెలిసిన కథలో కేరక్టర్ల మారు పేర్లలా ఉన్నారు.. చూద్దాం సస్పెన్స్ ఎప్పుడు విడుతుందో?
ఇంత వివరంగా రాస్తున్నందుకు ధన్యవాదాలు

Thanks
Like Reply




Users browsing this thread: 13 Guest(s)