03-02-2019, 09:36 PM
Super
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
|
03-02-2019, 09:36 PM
Super
03-02-2019, 11:05 PM
Super bhaiyya
04-02-2019, 04:18 AM
04-02-2019, 04:18 AM
04-02-2019, 04:18 AM
04-02-2019, 07:25 PM
"మీ సమస్య చాలా పెద్దది నాకూ చాత్తానైనంత సహాయం నేను చేస్తా "అని తనని వాళ్ల అమ్మ నాన్న రూమ్ లోకి పంపి తన రూమ్ లోకి వెళ్లాడు విసి ఉదయాన్నే లేచేసరికి రుచి కాఫీ కప్పు తో ఎదురు వచ్చింది నిన్న రాత్రి వేసుకున్న డ్రస్ కాకుండా వేరే డ్రస్ వేసుకుంది కాఫీ కప్పు తీసుకుని విసి రుచి అందాని ఆ వెచ్చని సూర్య కాంతి లో చూస్తూన్నాడు తను కూడా విసి పక్కనే కూర్చుని కాఫీ తాగుతూంది కానీ ఆమె మొఖం లో ఒక రకమైన బాధ విసి గ్రహించాడు "ఏం అయింది అలా ఉన్నారు" అని అడిగాడు "ఏమీ లేదు నిన్న రాత్రి అంటే మీరు నను నా శీలాన్ని కాపాడారు కానీ ఇక నుంచి రోజు అదే బ్రతుకు కదా మనస్సును గట్టి పర్చూకుంటున్నా" అని దీనమైన ముఖం పెట్టుకుని చెప్పింది
విసి కీ అర్థం అయింది వెంటనే రుచి నీ తీసుకొని జావిద్ ఇంటికి వెళ్లాడు జరిగింది అంతా చెప్పాడు "అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు రా" అన్నాడు" సార్ ఈ అమ్మాయి కీ ఒక seat మీ పవర్ తో ఇప్పిస్తే హ్యాపీ హ్యాపీగా చదువుకుంటుంది" అని చెెప్పాడు " సరే రా seat ఇస్తాను ఫీ కూడా నేనే చూసుకుంటా కానీ ఈ అమ్మాయి సేఫ్టీ నువ్వే చూసుకోవాలి ఆ ఉస్మాన్ మీద ఒక proof ఉంటే సెక్యూరిటీ అధికారి లకి చెప్పొచ్చు కానీ నువ్వు కూడా ఇరకాటంలో పడ్డతావ్ "అని హెచ్చరించారు" మళ్లీ ఈ అమ్మాయి పొజిషన్ ఏంటి సార్ ఇప్పుడు "అని అడిగాడు "నీ ఇంట్లోనే పెట్టుకో "అని చెప్పాడు జాావిద్ షాక్ అయిన విసి" సార్ ఆ ఉస్మాన్ గాడికి నా గురించి అంతా తెలుసు ఇప్పుడు ఈ అమ్మాయి నీ నా ఇంట్లో అంటే అసలే మా parents లేరు సార్ "అని చెప్పాడు "అప్పుడు సేఫ్ ఏ కదరా రేయి ఇంతకీ మించి నేను ఎమ్ చెప్పలేను చేయలేను "అని వాళ్లని పంపేసాడు జావిద్ బయటకి వచ్చాక విసి రుచి వైపు చూసి" మీకు ఒకే నే కదా నాతో ఉండటం "అని అడిగాడు తను ఒక నవ్వి తల ఉప్పింది అప్పుడు ఉస్మాన్ ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తి "సలాం వాలేకుం ఉస్మాన్ భాయ్ క్యా బాత్ హై "అని అడిగాడు" షేర్ ఆ అమ్మాయి ఎక్కడ "అని అడిగాడు అనుమానంగా "ఆ అమ్మాయి పోదున్నె వెళ్లిపోయింది గా అని చెప్పాడు విసి "నయి రే ఒ అభి తక్ నహి లౌటా "అని కొంచెం చిరాకుగా చెప్పాడు ఉస్మాన్" దానికి డబ్బులు ఏమైనా ఇచ్చావా"అని అడిగాడు "హా ఒక వేయి కావాలి" అంటే ఇచ్చాను "అని చెప్పాడు విసి" అబ్బ ఎందుకు ఇచ్చావ్ అది పారిపోయింది" అని అరిచాడు" సరే ఒక రెండు రోజులు బయటకి రాకు నేను ఒక నెల ముంబయి వేళ్లుతున్న" అని ఫోన్ పెట్టేసాడు కానీ ఉస్మాన్ కీ తెలియని విషయం ఏంటి అంటే విసి మొత్తం ఆ సంభాషణ రికార్డు చేశాడు తరువాత అది సెక్యూరిటీ అధికారి లకి ఇవ్వాలని స్టేషన్ కీ వేళ్లుతున్నారు కానీ వీళ్లకి తెలియని విషయం ఏంటి అంటే ఉస్మాన్ కిరణ్ వీళ్లని ఫాలో అవుతున్నారు
04-02-2019, 08:51 PM
Bhayya story line chala different ga undi. Chala bagundi
04-02-2019, 08:52 PM
Nice update
04-02-2019, 10:51 PM
నైస్ అప్డేట్ బ్రదర్
05-02-2019, 12:24 AM
Story different ga undi bro continue
05-02-2019, 04:24 AM
05-02-2019, 04:25 AM
05-02-2019, 04:25 AM
05-02-2019, 04:25 AM
05-02-2019, 04:26 AM
05-02-2019, 04:26 AM
05-02-2019, 11:07 AM
|
« Next Oldest | Next Newest »
|