Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Update eppudu vuntadhi sir



@madhu
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
డాక్టర్ సాబ్ తరువాయి భాగం ఎప్పుడు ఉంటుంది.


             Smile  డాన్ రెడ్డి  Smile
 
Like Reply
మిత్రమా అప్డేట్ ఇచ్చి రెండు వారాలు అయింది. ఈరోజు కానీ రేపు కాని అప్డేట్ ఉంటుందా?.
Like Reply
mithrama update epudo cheppu..
chala gap vachindi kadha waiting ikkada...
Like Reply
సార్ నేను అడిగింది తప్పుగాఉంటె క్షమించండి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉంటే క్షమించండి సార్
Like Reply
(08-01-2020, 10:52 AM)sisusilas1@ Wrote: సార్ నేను అడిగింది తప్పుగాఉంటె క్షమించండి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉంటే క్షమించండి సార్

Why sorry friend ...........
Like Reply
Mahesh dayachesi mee e rendu maha katha malikalanu regularly updates undela chudandi. Endukante e rendu kathalu mammalni entala akarshinchayi ante matallo cheppalemu. Meeru koncham late chesina kathalo menu involves ayye chance maaku miss ayyi a story flow potundi. So please makosam mee abhimanula kosam koncham kastamaina saree every weekend oka story update regularly ichela chesi pmee abhimanulanu uttejimpa prarthana.
Sorry if I hurted you dear Mahesh mitrama
[+] 3 users Like Kumar_guha's post
Like Reply
(26-12-2019, 09:51 AM)Sachin@10 Wrote: Superb update

Thank you so much.
Like Reply
(26-12-2019, 09:50 AM)royale248 Wrote: No words there to explain bro. Excellent update

Thank you sooooo much bro.
Like Reply
(28-12-2019, 12:03 PM)Bubbly Wrote: Mahesh Garu updates Anni chala bagunnai. Meeku story lo unde names ante chala istam anukunta. Max Ave use chesaru. Buddodu chinnappude hero aioiyadu bus lo. Inko story gurinchi kuda konchem pattinchukondi .suspence lo vadilesaru

Heartfully thank you sooooo much ............
Yes friend.
Like Reply
(28-12-2019, 07:12 PM)Kumar_guha Wrote: మహా కథనా రచనా ధురీణ మహేష సార్వభౌమ నమస్సుమాంజలి మీకు. మనందరి అదృష్టం కొద్దీ మీరు రచయితగా దొరికారు. మీకు ఋణపడి ఉంటాము. అత్యద్భుతమైన అప్డేట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మీ కుమార్.....

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(28-12-2019, 08:23 PM)Kiran45 Wrote: Great update

Thanks.
Like Reply
(28-12-2019, 10:04 PM)Bvgr8 Wrote: మహేష్ గారు

బాగుంది, ఈ అప్డేట్ లో ఎమోషన్స్ ఇంకో లెవెల్ కి తీసుకువెళ్లారు, చదువుతుంటే కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్టు ఉంది , అల్ ఠె బెస్ట్

చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(29-12-2019, 12:28 PM)arkumar69 Wrote: yourock yourock banana banana Mahesh Garu ???meeru Super Andi challa bagha rasthunaru hat's off banana banana yourock yourock party flamethrower

Thank you so so soooooo much.
Like Reply
(25-12-2019, 10:37 PM)M.S.Reddy Wrote: Great strt bro awesome story narration keep rocking bro

Thank you sooo much.
Like Reply
(25-12-2019, 11:32 AM)Joncena Wrote: చాలా చాలా బాగుంది మిత్రమా. ఏమని చెప్పను, ఎంతని చెప్పను మీ రచనా శైలిని.ఎంత చెప్పినా ఏమని చెప్పినా అది చాలా తక్కువే అనిపిస్తుంది. ఈ అప్డేట్ మొత్తం చాలా బాగుంది. అందుకే నేను అంత విడమరిచి ఆ సన్నివేశం బాగా రాశారు, ఈ సన్నివేశం బాగా రాశారు అని చెప్పలేక పోతున్నాను. ప్రతీ సన్నివేశం చాలా బాగుంది. నాకు ఇంతకు మించి ఏమీ చెప్పాలో తెలియటం లేదు.
తప్పుగా ఎమన్నా అంటే మన్నించండి.

హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు.
Like Reply
(25-12-2019, 01:23 PM)Raju1987 Wrote: చాలా చాలా బాగుంది అప్డేట్????????❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

లవ్ యు.
Like Reply
(25-12-2019, 04:16 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్...
ముందుగా మీ రెండవ దారం కూడా వంద పేజీలు పూర్తి చూసుకున్ననందుకు శుభాకాంక్షలు మిత్రమా..
update మాత్రం అదరకొట్టారు మిత్రమా..
వాసంతి ముందుగా మహేష్ కి కేక్ తినిపించమనడం మహేష్ నాకు కాదు ఫిస్ట్ అక్కయ్య కి ఆ తర్వాతే నాకు అని చూపడం వాళ్ళని చూసి అమ్మ అన్ధబాష్పాలు కార్చడం అసలు నీకు మాత్రమే వీలు అవుతుంది మిత్రమా ఇలా కథలని వర్ణించడం...
నాన్న ekada కనిపించకుండా పోవడం కేక్ తినిపించడం కోసం మహేష్ బాధపడడం...
అక్కయ్య వాళ్ళ ఫ్రండ్స్ ని పిలిచి సైగ చేయటం వాళ్ళు అందరు వచ్చి గిఫ్టులు ఇవ్వడం mahesh బుగ్గలు గిల్లడం బాగుంది....
ఉరి జనం అందరు మహేష్ కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం అక్కయ్య లోపలి నుండి చూస్తూ అనాధపడడం వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ బాగుంది...
అందరు కలిసి కామెడీ మూవీ చూస్తూ నవ్వుతు మాట్లాడుకుంటూ చూడటం అక్కయ్య మహేష్ ని థియేటర్ లో ఎం ఐన మూవీ చూసావా అని అడగటం దానికి మహేష్ లేదు అని చెప్పడం అక్కయ్య అమ్మ కళ్ళలో తడి చేరడం అక్కయ్య మహేష్ కి ప్రపంచం లో ఉన్న అన్ని చూపిస్త అనడం నిజంగా వారి మధ్య అనుబంధం కి ఒక హాట్స్లోఫ్ ...
అక్కయ్య ఒడిలో టీవీ chusthu హాయిగా నిద్రపోవడం అదుర్స్ ...
ఉదయమే లేచి గుంటూరు మొత్తం తమ్ముడికి చూపించాలి అని అనుకుంటూ అక్క కూడా నిద్రపోవడం....
ఉదయం లేచాక అమ్మ వంట రెడీ చూస్తూ ఉండగా అక్కయ్య ఫ్రెష్ ఐ వచ్చి మహేష్ ని స్నానం ki పంపగా మహేష్ స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉండంగా అక్కయ్య చిలిపిగా చూడటం మహేష్ సిగ్గుపడటం వెంటనే టిఫిన్ చేయటం అమ్మ సర్పంచ్ గారి కార్ ని తీసుకురమ్మని చెప్పి బయలుదేరాడం సూపర్బ్...
టెంపుల్ కి వెళ్లడం అక్కడ నుండి కాలేజీ కి వెళ్లడం అక్కయ్య బెస్ట్ ఫ్రండ్ ని కలసి కాలేజ్ లో జోన్ చేయటం నెక్స్ట్ మూవీ కి వెళ్లడం కాలేజ్ సంబంధించి ఐటమ్స్ అన్ని తీసుకుని హోటల్ కి వెళ్లి బిర్యానీ స్క్రీమ్స్ తినడం మల్లి ఇంటికి రావడం డ్రైవర్ అంకుల్ తో మాట్లాడి ఐస్ క్రీం న ఫ్రండ్ కి ఇవ్వండి అని చెప్పడం సూపర్బ్ అసలు ఇంత చిన్న వయసులో మహేష్ ని ఎక్కడికో తీసుకువెళ్తునారు అసలు హెరొఇస్ం ఎలేవేటే చేయటం లో మీకు మిరే సాటి మిత్రమా...
సండే మహేష్ మహేష్ అంటూ కృష్ణ రావడం బయటికి వెళ్లి ఆడుకుందాం ani చెప్పి వాళ్ళ frnds కి పరిచయం చేసి క్రికెట్ ఆడడటం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవటం మల్లి కృష్ణ ఏంకౌజ్మెంట్  తో సెకండ్ మ్యాచ్ గెలడం మీలోని రైటర్ ని ప్రతి క్షణం మమల్ని ఆశర్యపరుస్తూనే ఉన్నాడు మిత్రమా...
ఇంటికి వెళ్లి అమ్మ అక్క లకు కృష్ణ మ్యాచ్ మహేష్ వల్లే గెలిచాం అని చెప్పడం మహేష్ కూడా ఫస్ట్ మ్యాచ్ నావల్లే ఓడిపోయారు అని చెప్పడం కృష్ణ అయితే మహేష్ అది కాదు నీవల్ల రెండవ మ్యాచ్ గెలిచాం అని చెప్పడం మహేష్ అమ్మ అక్కయ్య కృష్ణ వల్లనే నేను ఆలా అడగలిగాను అని చెప్పడం వాళ్ళ మధ్య మంచి ఫ్రండ్షిప్ బాండ్ కి దరితీస్తుంది...
అక్కయ్య బిర్యానీ చేయటం మహేష్ కృష్ణ బాగుంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ తినడం నైట్ ఐంది అని కృష్ణ వెళ్లిపోవడం మహేష్ అక్కయ్య తో టీవీ చూస్తూ హాయిగా నిద్రపోవడం ఆరోపించారు అప్డేట్ మాత్రం...
ఉదయమే నిద్రలేచి మహేష్ కాలేజ్ కి రెడీ అవడం అక్కయ్య న కోసం అమ్మ పొద్దునే లేచి వంట చేయటం అపుడే అక్కయ్య లేచి బుజ్జి లేచావా నేను కూడా రెడీ వస్తా అనై కాలేజీ కి రెడీ కావడం..
టిఫిన్ చేసి బస్సు కోసం చూస్తూ ఉండంగా బస్సు రావడం బస్సు ఎక్కి ఫ్రండ్ పాకాన కూర్చుని వెళ్లడం అపుడు బాయ్స్ అమ్మాయిలని టీజ్ చేయటం చూసి అక్కయ్య గాడ్ ని వేసుకోవటం అది చుసిన మహేష్ వాళ్ళ టీసింగ్ ని వీడియో తీసి బయపెట్టాడం ఈ ఎపిసోడ్ లో మాత్రం సూపర్ గ ఎలేవేట్ చేసారు మహేష్ ని....
మహేష్ ని కాలేజ్ పంపి అక్కవాళ్ళు కాలేజీ కి వెళ్లడం మహేష్ ఎం అర్ధం కాకా అక్క దగరికి రావడం నాకు ఏమి అర్ధం kavadam లేదు అక్క అని చెప్పడం అక్క మరియు అక్క వాళ్ళ ఫ్రండ్స్ అందరి మహేష్ కి స్టడీస్ లో హెల్ప్ చేయటం అదే విషయం కాలేజ్ టీచర్ కి చెప్పడం మేడం కూడా ఒప్పుకోవడం సూపర్....
బస్సు లో జరిగిన విషయం అందరు అమ్మాయిలు వాలా ఇంట్లో చెప్పడం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళ ప్రేమ కి దూరం కాకుండా ఉన్నారు అని అనుకోవడం అందరు కలిసి మహేష్ కి కృతజ్ఞతలు చెప్పటానికి రావడం ఈ ఉరి వాళ్ళు అందరు మన మీదకి వస్తున్నారు అని అనుకోవడం ఛైన్మన్ అండ్ సర్పంచ్ గారు మాట్లాడటం పేపర్ లో వచ్చిన ఆ మహేష్ ఈ మహేష్ ఒక్కరే అని చెప్పడం వాళ్ళ అనందం అయితే చెప్పటానికి వీలు లేదు...
అందరు గొడవ కోసం వస్తున్నారు అని అనుకుని డోర్స్ పెట్టుకుని ఉన్న వాసంతి ఫామిలీ కృష్ణ పిలవడం వాళ్ళ ఎం అక్కదు అని మహేష్ బయటికి రావడం ఈ బాబు ఈ pani చేశాడా అని అనుకోవడం అందరు కలిసి ని ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీదు అని అనడం అపుడు మహేష్ నాకు నీళ్లు కావాలి అని అడగడం అమ్మ అక్కయ్య బాధపడడటం  అందరు మహేష్ చెప్పింది విని సైలెంట్ గ వెళ్లిపోవడం ఆరోపించారు అప్డేట్ మాత్రం మహేష్ ఏజ్ తాను చేసే పనులకి అసలీ పొంతన లేదు నిజంగా మీకు స్కిల్స్ కి ధన్యవాదములు మిత్రమా...
ఉదయం లేచి చుసిన జనానికి నీళ్లు రావడం చూసి అనాధానపడటం ఇది అంత మహేష్ వల్లే జరిగింది అని పూజలు స్టార్ట్ చేదాం అని మహేష్ ని కలవటానికి వెళ్ళటం 
సూపర్ మిత్రమా..
మహేష్ వాళ్ళ రెండు ఉరులు మల్లి ఒకటి గ కలిసి జాతర చేస్తారు అందరు మహేష్ ని మరియు వాళ్ళ ఫామిలీ ఎలా చూస్తారో అండ్ అమ్మ అక్కయ్య ల అనాధాన్ని మహేష్ ఎలా ఎంజాయ్ చేస్తాడో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి మిత్రమా....

హృదయపూర్వక చాలా చాలా చాలా ............ధన్యవాదాలు.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(08-01-2020, 11:17 AM)Kumar_guha Wrote: Mahesh dayachesi mee e rendu maha katha malikalanu regularly updates undela chudandi. Endukante e rendu kathalu mammalni entala akarshinchayi ante matallo cheppalemu. Meeru koncham late chesina kathalo menu involves ayye chance maaku miss ayyi a story flow potundi. So please makosam mee abhimanula kosam koncham kastamaina saree every weekend oka story update regularly ichela chesi pmee abhimanulanu uttejimpa prarthana.
Sorry if I hurted you dear Mahesh mitrama

Sooooooo sorry మిత్రమా.............. మీరు చెప్పినది అక్షరాలా సత్యం,

 రేపు ఉదయం అప్డేట్ తో కలుద్దాము .........
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Thank you so much Maheshgaru. అలాగె JTKP అప్డేట్ కూడా శనివారం ఉండేలా చూడండి.
Like Reply




Users browsing this thread: 328 Guest(s)