Posts: 33
Threads: 1
Likes Received: 5 in 5 posts
Likes Given: 85
Joined: Nov 2018
Reputation:
0
Yogayajnavalkya Samhita
యాఘ్ణవల్క స్మృతులు నేను చదవాలని అనుకొంటూ ఉన్నాను. ఎవరి వద్ద అయినా ఉంటే దయచేసి షేర్ చేయగలరు. నా వద్ద ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం ఉంది. దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను కానీ నాకు అర్ధం కావట్లేదు. అందుకే తెలుగులో ఉంటే షేర్ చేయండి. నేను ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం షేర్ చేస్తాను.
డాన్ రెడ్డి
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
తెలుగులో లభించడం కష్టం అనుకుంటాను. సంస్కృతం (దేవనాగరి లిపి) లో కొన్ని భాగాలు లభించవచ్చును
•
Posts: 33
Threads: 1
Likes Received: 5 in 5 posts
Likes Given: 85
Joined: Nov 2018
Reputation:
0
13-11-2018, 04:52 PM
(This post was last modified: 13-11-2018, 04:54 PM by ----DON.)
ఎవరి వద్ద అయినా ప్రాచీన హిందూ సంస్కృతికి చెందిన పుస్తకాలు ఉంటే షేర్ చేయండి
డాన్ రెడ్డి
•
Posts: 94
Threads: 7
Likes Received: 82 in 42 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
2
Pls upload somebook in English too coz many audience are here non tamil
•
Posts: 8
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Jan 2019
Reputation:
0
If any one having the below books or any other yoga related books please do share
196 Yoga Sutras of sage patanjali S.V Subramanyam
Any books of Bihar college of yoga
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
^ such books are available at archive.org & ndl.iitkgp.ac.in
•