Thread Rating:
  • 9 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
super bayya............
                                                Heart రసిక  మహారాజ్ Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అద్భుతం బ్రదర్ చాలా బాగుంది
Like Reply
(29-01-2019, 09:10 PM)Nightking Wrote: super bayya............

Thank you nightking garu!

(29-01-2019, 10:24 PM)Sivakrishna Wrote: అద్భుతం బ్రదర్ చాలా బాగుంది

thank you sivakrishna garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Nice update
Like Reply
చాలా బాగుంది ఇక హనీమూన్ అప్డేట్ కోసం waiting
 Chandra Heart
Like Reply
స్టోరీ చాలా బాగుంది బ్రో చదువుతున్నంతసేపు చాలా హాయిగా ఉంది మనసుకి.....
Like Reply
Hii bro veelu padaka xossip open cheyaka ippude me update chusa.. Chinadi ayina ade feel వచ్చేలా continue చేశారు.. Plze deeni meda kuda concentrate cheyandi bro
Like Reply
Shall update next week......now on vacation....
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Update plzz
Like Reply
(30-01-2019, 01:54 PM)saleem8026 Wrote: Nice update

Thank you saleem garu!

(30-01-2019, 06:31 PM)Chandra228 Wrote: చాలా బాగుంది ఇక హనీమూన్ అప్డేట్ కోసం waiting

thank you chandra garu!

(01-02-2019, 08:55 AM)Sriram Wrote: స్టోరీ చాలా బాగుంది బ్రో చదువుతున్నంతసేపు చాలా హాయిగా ఉంది మనసుకి.....

sriram garu, thanks andi.....idhi oka manchi feel good love story....

(09-02-2019, 05:21 AM)SanthuKumar Wrote: Hii bro veelu padaka xossip open cheyaka ippude me update chusa.. Chinadi ayina ade feel వచ్చేలా continue చేశారు.. Plze deeni meda kuda concentrate cheyandi bro

thank you santhukumar garu! next update peddadisthaanu

(11-02-2019, 05:53 AM)Siddu Wrote: Update plzz

thvaralo update isthaanu.....siddu garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
మరుసటి రోజు: 


"సంజు.....ఎక్కడికి ??"

"సూపర్ మార్కెట్ కి"

"సూపర్ మార్కెట్ ఆ ??"

"అవును....."

"సూపర్ మార్కెట్ ఎందుకు ??"

"చెబుతా....." అని నవ్వుతు అన్నాను. 

"ఎందుకు ??"

"చెబుతా అన్నాను కానీ.... ఇప్పుడని చెప్పలేదే......" అన్నాను. 

"లేదు...... ఇప్పుడే చెప్పు......"

"ఏంటే ?? అంత ఆతృతగా అడుగుతున్నావు ?? తర్వాత చెబుతా....."

"సరే అయితే నేను అక్కడికి రాను.....నువ్వే వెళ్ళు....."

"ఓకే......బాయ్....." అంటూ డోర్ వైపుకు వెళ్ళటం స్టార్ట్ చేసాను. 

స్వీటీ నా ముందుకి వచ్చి నా చేతులు తన చేతులతో పట్టుకొని "ఏంటి వెళ్ళిపోతున్నావ్??" అని అడిగింది. 

"నువ్వే కదా రానన్నావ్......"

"అవును ..... అయితే మాత్రం ?? అలా వెళ్ళిపోతావా నన్ను వదిలేసి ??"

"hmmmmm......"

నన్ను చూసి చిరుకోపంతో "బాడ్ బోయ్......" అంది. 

నేను తన బుగ్గ పై ఒక ముద్దిచ్చి చెవిలో "స్వీట్ గర్ల్...." అన్నాను. 

నేను నెమ్మదిగా తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి దగ్గరగా "నీకు తెలుసుకోవాలనుంది కదా ??"

"అవును......"

"ఇట్స్ ఏ సీక్రెట్....." అన్నాను. 

"సంజు....ప్లీస్......" అందు. 

"సరే.....అయితే ఒక స్వీట్ కిస్ ఇవ్వు చెబుతా......" అన్నాను. 

నా వైపు చిరాకుగా చూసింది. నేను తనని ఇమిటేట్ చేసాను. 

నన్ను చిరుకోపంతో చేయి పై నెమ్మదిగా కొట్టింది. 

"సరే నీ ఇష్టం......"

నన్ను అలాగే చూస్తుంది. 

"నా పెదాలు నీ కోసం వెయిటింగ్....." అన్నాను. 

"నా చేయి నీ చంప కోసమే వెయిటింగ్....." అంది. 

"సరే నీ ఇష్టం..... నీకు బాగా క్యూరియస్ గా ఉంది లోపల......నువ్వు ఎంత లేట్ చేస్తే అంత లేట్ గా ఆన్సర్ చెబుతాను....." అన్నాను. 

"చి..... నీ పై నాకు కోపం కూడా రావట్లేదు...... పోరా......నువ్వే గెలిచావ్" అంటూ నెమ్మదిగా నా దగ్గరకికి వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నా పెదాలకి ఒక ముద్దిచ్చింది. నేను తన పిర్రల పై చేతులు వేసి ముద్దిస్తూ బాగా పిసికాను. ఇద్దరం ప్రేమతో బాగా ముద్దిచ్చుకున్నాం. 

గట్టిగ ఊపిరి తీసుకుంటూ అలాగే నా మెడ చుట్టూ చేతులు వేసి బాగా దగ్గరగా నన్ను అడిగింది "సంజు.... ఇప్పుడైనా చెప్పు......ఎందుకు సూపర్ మార్కెట్ కి ??"

నేను నెమ్మదిగా నా చేతులను తన నడుం పై వేసి "ఎందుకే నీకంత క్యూరియాసిటీ ?? ఊరికినే వెళ్దాము అనుకున్నాను..... "

"లేదు..... చెప్పు ఎందుకు వెళ్తున్నామో.... " అంది. 

"ఎం ?? సరదాగా సూపర్ మార్కెట్ కి వెళ్లకూడద ??" అని అన్నాను. 

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది. 

"ఏంటే అలా చూస్తున్నావ్ ??"

"సరదాగా రెస్టారెంట్ కి సినిమా కి వీకెండ్ ట్రిప్ కి వెళతారు......సూపర్ మార్కెట్ కి వెళ్లారు......"

"ఓకే..........." అన్నాను. 

"చెప్పు......"

"హే ..... నీ చేతిలో వాచ్ చాల బాగుందే...... ఎప్పుడు కొన్నావ్??" అని అడిగాను. 

"చంపేస్తాను నిన్ను...... నువ్వు కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్.......నాకు ఆన్సర్ చెప్పకుండా....."

"నీకు కంప్లిమెంట్ ఇవ్వటం తప్ప ??"

"నువ్వు చాల ఓవర్ స్మార్ట్ గా మాట్లాడుతున్నావ్....."

"ఈ డ్రెస్ లో చాల బాగున్నావే......" అన్నాను. 

"సంజు..... నువ్వు కావాలని నన్ను ఏడిపించటానికి.... ఇలా నాకు సమాధానం చెప్పటంలేదు......"

"ఎం సమాధానం ??"

నన్ను చిరుకోపంతో చూస్తుంది. నా మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసింది. 

"పో.. సంజు.... నీతో మాట్లాడను....." అంది. 

నేను తనని ఇంకా గట్టిగ హత్తుకొని "సరే ..... చెప్తాను....."

కొంచెం కోపంలో "చెప్పు......" అంది. 

"కేక్ కోసం....." అన్నాను. 

"కేక్ ఆ ??" అని ఒక్కసారిగా తన ఫేస్ అంత మారిపోయి విచిత్రంగా చూసింది. 

"యా.....ఎందుకు నన్నలా చూస్తున్నావు ??" అని అడిగాను. 

స్వీటీ "నీకు కేక్ చేయటం వచ్చా ??" అని అడిగింది

"రాదు....." అన్నాను. 

"మరి ??"

"ఇద్దరం ట్రై చేద్దాం......ఈ రోజు హాలిడే నే గా......."

నన్ను స్వీటీ అలాగే చూస్తుంది. 

"ఏంటే నాన్నల చూస్తున్నావ్ ??" అని అడిగాను. 

"ఎం లేదు...... ఐన సడెన్ గా కేక్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది ??"

"నిన్న రాత్రి కలొచ్చింది...."

"కల ??"

"నిన్న రాత్రి ఇద్దరం రొమాంటిక్ గా సరదాగా ఇంట్లో ..... కేక్ తయారు చేస్తున్నాం అంట....." అంటూ తన చెవిలో "....ఆ తర్వాత నీతో కలసి ఆ కేక్ ని నేను చాల నాటి గా తిన్నానంట....." అన్నాను. 

స్వీటీ కొంచెం సిగ్గు పడి నన్ను చేయి మీద మెల్లగా కొట్టింది. 

"స్వీటీ.....నిజం....."

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది. 

"ఏంటే వింతగా చూస్తున్నావ్ నన్ను ??"

"ఎం లేదు......"

"నువ్వు ఊహించుకుంటున్నావ్ కదా ??"

"ఏంటి ??"

"అదే..... నేను కేక్ ని ఎంత నాటి గా తింటాను అని....."

"ఎం లేదు....."

"నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది......"

స్వీటీ లో సిగ్గు కనిపించింది. 

స్వీత్యిని అలాగే ఒక అరా నిమిషం డిఫరెంట్ అంగెల్స్ లో చూసి "అంత నటించక్కర్లేదు......." అన్నాను. 

ఒక్కసారిగా నవ్వేసింది. 

"సరే రెడీ అయ్యి రా వెళదాం......" అన్నాను. 

"ఒకే......" అంటూ వెనక్కి తిరిగింది. 

నేను తన చేయి పట్టుకున్నాను. తను వెనక్కు తిరిగి చూసింది. తనని దగ్గరగా తీసుకొని తన నడుం పై చేయి వేసి తనకి ఒక తీయటి ముద్దిచ్చాను. 

ఇద్దరం ఒకరి కళ్ళలో ఒకరం చూసుకుంటూ ఉన్నాం స్వీటీ ఏదో చెప్పాలని ఉంది ..... అందుకే స్వీటీ తో "ఏంటి ??" అని అడిగాను.  

"కేక్ తిన్నాక..... ఎం చేద్దాం ??" అని మెల్లగా అడిగింది. 

"నీకేం చేయాలనుంది......" అని అడిగాను. 

సిగ్గుపడింది. 

నేను ఇంకో ముద్దిచ్చి నెమ్మదిగా తన చెవిలో "ఈవెనింగ్ ఎక్కడికైనా సినిమాకి వెళ్లి.......ఆ తర్వాత బయట డిన్నర్ చేసి.....ఇంటికి రేపు పొద్దుట్టి దాకా రూమ్ లో బాగా అల్లరి చేద్దాం........" అన్నాను.  

తను నవ్వింది. నేను కూడా నవ్వి ఇంకో ముద్దిచ్చి తనని గట్టిగ కౌగిలించుకొని ఇద్దరం ఒకరికొకరం ఐ లవ్ యు చెప్పుకున్నాం. చాల రొమాంటిక్ గా అనిపించింది. 

నేను నెమ్మదిగా నా చేతులను తన పిర్రల పై పెట్టి అలా పిసికాను. అలా కౌగిలిలోనే తను వెనకాలనుంచి "బాడ్ బాయ్...." అంది. నేను తనని "నాటి గర్ల్" అన్నాను. ఇద్దరం అలాగే కౌగిలిలో మునిగి తేలాం. నెమ్మదిగా కౌగిలిని ముగించి, స్వీటీ రెడీ అవ్వటానికి లోపలికి వెళ్ళింది. 

టు బి కంటిన్యూడ్..... 
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
ippude update chesaanu.....mee comments kosame waiting.....
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Nice update
Like Reply
చాలా రొమాంటిక్ గా ఉంది కథ డైలీ అప్డేట్ లు ఇస్తే బాగుంటుంది బ్రో..
 Chandra Heart
Like Reply
అధ్పుతాం బ్రదర్
Like Reply
(20-02-2019, 02:11 PM)saleem8026 Wrote: Nice update

Thank you saleem garu!

(20-02-2019, 03:58 PM)Chandra228 Wrote: చాలా రొమాంటిక్ గా ఉంది కథ డైలీ అప్డేట్ లు ఇస్తే బాగుంటుంది బ్రో..

thank you chandra garu! daily updates ivvalante chala time kaavali bro.....weekly two updates isthaanu.....

(20-02-2019, 05:51 PM)Sivakrishna Wrote: అధ్పుతాం బ్రదర్

thank you sivakrishna garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
అప్డేట్ చాలా బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
(23-02-2019, 12:04 PM)coolsatti Wrote: అప్డేట్ చాలా బాగుంది

Thank you coolsatti garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Ee stroy chaduvuthunte na pellina kotha lo jariginavi anni gurthosthunnayi.....konchem spicy ga raayandi bedroom lo jarige scenes.....like roleplay cheyadam...
Like Reply
Super bro chalaa bagundi.. Konchem regular ga updates ivadaaniki try cheyyi bro plzee
Like Reply




Users browsing this thread: 1 Guest(s)