26-12-2019, 01:23 PM
MARVALLOUS UPDATE
Poll: Plz Give The Rating For This Story You do not have permission to vote in this poll. |
|||
Very Good | 634 | 87.45% | |
Good | 72 | 9.93% | |
Bad | 19 | 2.62% | |
Total | 725 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
|
26-12-2019, 01:23 PM
MARVALLOUS UPDATE
26-12-2019, 05:12 PM
Super
26-12-2019, 11:38 PM
great updates please continue.....
27-12-2019, 06:21 AM
very nice and thrilling prasad bro. thank you
27-12-2019, 12:33 PM
ఏముంది, సుభద్రని కూడా అయేషాని దెంగినట్లే దెంగుతాడు. సేమ్ వర్ణన
27-12-2019, 01:23 PM
ఈ year లొ లాస్ట్ update ఎప్పుడు
28-12-2019, 12:10 PM
Update please
28-12-2019, 06:23 PM
నేను నీ దగ్గరకు వస్తే నన్ను ఉంచుకుంటావా….లేక పెళ్ళి చేసుకుంటావా
Touch chesindi Rao Garu e dialogue... Paata gnapakalu gurtochayi...
28-12-2019, 06:28 PM
నన్ను వదిలిపెట్టి వెళ్లవుగా
Elanti dialogue a memu Kuda adugutunnam Rao Garu Story fullstop pettesi vellaruga
28-12-2019, 06:31 PM
Manasa tho baga enjoy chesaru...
Thriller story excitement create chestundi naku... waiting for more... Subadhra ni Kuda ekkestara???
29-12-2019, 06:49 PM
Update plsssssss
30-12-2019, 04:10 AM
I know this story
30-12-2019, 09:59 AM
చాల చాల బాగుంది సార్ ఎంతో రొమాంటిక్ గా ఉంది.
ఇలాంటి స్వీట్ కథ చాలా రోజులకు చదివాను. అందుకోండి నాహృధయ పూర్వక ధన్యవాదాలు
30-12-2019, 10:38 AM
ఇక సుభద్ర పని పడతారు అనుకుంటున్నా
30-12-2019, 10:44 AM
కథ చాలా బాగా రాశారు సార్
తరువాత అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్లీజ్ సార్ ముందు ఇచ్చిన అప్డేట్ కు థాంక్స్ అండి
30-12-2019, 11:55 AM
2019 చిట్టచివరి అప్డేట్ ఇస్తారని ఆశిస్తూ
30-12-2019, 01:04 PM
అప్డేట్ ః 113
(ముందు అప్డేట్ 819 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=27&page=819) రాము : సరె….నువ్వు ఇక వెళ్ళు….. దాంతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. రాము అక్కడ టీపాయ్ మీద పేపర్ తీసుకుని చదువుతున్నాడు. పది నిముషాల తరువాత సుభద్ర స్నానం చేసి బయటకు వచ్చింది. సుభద్ర బయటకు రాగానే ఇంతకు ముందు నారాయణ చనిపోయినప్పుడు చూసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు సుభద్రని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నది. హెడ్‍బాత్ చేసి రావడంతో సుభద్ర చాలా అందంగా కనిపిస్తున్నది. ఆమెను చూడగానే రాముకి ఇందాక పనిమనిషి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి రాము తన మనసులో, “ఇంత అందమైన ఆడది….మగాడికి దూరంగా ఎలా ఉంటుందో అర్ధం కాలేదు….” అని ఆలొచిస్తుండగా సుభద్ర దగ్గరకు వచ్చింది. సుభద్ర : ఏంటి సార్….ఎప్పుడొచ్చారు…. రాము : ఇప్పుడే పది నిముషాలు అయింది….(అంటూ సుభద్రని పైనుండి కింద దాకా కన్నర్పకుండా చూస్తున్నాడు.) సుభద్ర : సరె….ఇంతకు ఇక్కడకు వచ్చిన విషయం ఏంటి….(అంటూ రాము తనను అలా కన్నార్పకుండా చూస్తుంటే ఇబ్బందిగా తన పైటని సర్దుకున్నది.) రాము : ఏం లేదు….మీతో కొంచెం మాట్లాడాలి….. సుభద్ర : చెప్పండి….(అంటూ రాము ఎదురుగా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చున్నది.) రాము : మీ ఆయనకు వెంకట్ అని ఎవరైనా తెలుసా….. సుభద్ర : హా…హా….వెంకటే కదా….ఆయన మా ఆయనతో కలిసి పని చేసేవారు.….అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారు… రాము : చేసేవారు అంటే…ఇపుడు చేయడం లేదా…. సుభద్ర : అతను జాబ్ మానేసారు…. రాము : అవునా….ఎందుకు…. సుభద్ర : అది నాకు తెలియదు రాము గారు….మీరు రీసెర్చ్ సెంటర్‍లో అడిగితే తెలియొచ్చు…. రాము : ఓకె థాంక్స్ సుభద్ర గారూ…వెళ్ళొస్తాను… సుభద్ర : అలాగే రాము గారూ…. రాము ఇంటి నుండి బయటకు వచ్చి తన స్టేషన్‍కి వచ్చాడు. రాము : ప్రసాద్….ఇలా రా…. ప్రసాద్ : ఏంటి సార్…. రాము : నాతో రా…క్లూ దొరికేట్టున్నది…. ప్రసాద్ : అలాగే సార్…. ఇద్దరూ కలిసి న్యూరాలజీ రీసెర్చ్ సెంటర్‍కి వెళ్ళి అక్కడ ఆఫీసర్‍ని కలిసారు. అక్కడ ఆఫీసర్‍తో మాట్లాడుతుండగా ఒకతను వచ్చి ఒక ఫోల్డర్ ఇచ్చి వెళ్ళాడు. ఆఫీసర్ ఆ ఫోల్డర్‍ని రాము చేతికి ఇచ్చి, “ఇది పోయిన ఏడాది జరిగిన సెమినార్ బ్రోచర్….అందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది నారాయణ, పక్కనే ఉన్న అతను వెంకట్…అతని గురించే మీరు అడిగింది,” అన్నాడు. రాము ఆ ఫోల్డర్ తీసుకుని అందులో ఉన్న ఫోటోలు చూస్తున్నాడు. రాము వెంటనే అందులో ఉన్న లెటర్ హెడ్ తీసుకుని దాని మీద ఉన్న వెంకట్ సంతకంతో తన దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్‍లో సతీష్ పెట్టి కొట్టేసిన వెంకట్ సంతకాన్ని మ్యాచ్ చేసుకుని చూసుకున్నాడు. రెండు ఒకేలా ఉండటంతో రాము చాలా ఆనందపడిపోయాడు. కేసుకు సంబంధించిన ముఖ్యమైన క్లూ బయటకు రావడంతో మనసులో పెద్ద భారం దిగిపోయినట్టు ఫీల్ అయాడు. ప్రసాద్ కూడా రాము మొహంలో ఆనందాన్ని చూసి వెంటనే ఆ లెటర్ హెడ్ మీద ఉన్న వెంకట్ అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ప్రసాద్ : సార్…ఈ వెంకట్ ఇంకా ఈ అడ్రస్‍లోనే ఉన్నాడా…లేక…మారిపోయాడా….(అంటూ ఆఫీసర్ వైపు చూసాడు.) ఆఫీసర్ : మీకు ఈ విషయం తెలియదా…..వెంకట్ ఈ మధ్యనే చనిపోయారు…. ఆ మాట వినగానే రాము, ప్రసాద్ మళ్ళీ కేసు మొదటికి వచ్చిందని అప్పటిదాకా పడ్డ ఆనందం అంతా నీరు కారిపోయింది. రాము : ఎలా జరిగింది….అంటే ఎలా చనిపోయారు…. ఆఫీసర్ : నేచురల్ డెత్….. రాము : సరె….ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా….. ఆఫీసర్ : ఆయనకు పిల్లలు లేరు….భార్య మాత్రమే ఉన్నది….ఆమె కూడా ఇంట్లో మెట్లు దిగుతుండగా స్లిప్ అయి తలకు దెబ్బ తగలడంతో కొమాలో ఉన్నారు…. ఆఫీసర్ చెప్పే ఇచ్చే ఒక్కో ఇన్‍ఫర్‍మేషన్ కేసు చేజారిపోతుందని ప్రసాద్ చాలా దిగులుపడిపోతున్నాడు. కాని రాము మాత్రం ఎక్కడో ఒక చోట లింక్ దొరుకుద్దనే ఆశతో….. రాము : డాక్టర్ వెంకట్‍తో క్లోజ్‍గా మూవ్ అయ్యే ఫ్రండ్స్ కాని, కొలిగ్స్ కాని ఉన్నారా….. ఆఫీసర్ : మనోజ్ అని ఒకాయన ఉన్నారు….ఆయన్ని కలవాలంటే ఫిఫ్త్ ఫ్లోర్‍లో ఉంటారు….నేను ఫోన్ చేస్తాను వెళ్ళి కలవండి…. రాము : థాంక్స్ ఆఫీసర్….(అంటూ అక్కడ నుండి బయటకు వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్‍కి లిఫ్ట్ లో లాబ్‍లో కొంతమంది వైట్ కోట్ వేసుకుని రీసెర్చ్ లో చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ లోపలికి రావడం చూసి ఒకాయన చెయ్యి పైకి ఎత్తి విష్ చేస్తూ బయటకు వస్తున్నాను అని సైగ చేసి అక్కడ వాళ్లకు ఏం చేయాలో చెప్పి బయటకు వచ్చాడు. అంతకు ముందే ఆఫీసర్ ఫోన్ చేసి వివరాలు చెప్పడంతో మనోజ్ రాముకి షేక్ హ్యాండ్ ఇచ్చి, “హాయ్….నేనే మనోజ్…..ఏంటి చచ్చాక కూడా టెన్షన్ పెడుతున్నాడా….” అన్నాడు. రాము : వెంకట్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు….. మనోజ్ : నాకు జస్ట్ రెండేళ్ళు సీనియర్…..కాని చాలా జాదూగాడు…అలాగే చాలా తెలివైన వాడు కూడా…. ప్రసాద్ : సార్….వెంకట్….నారాయణ గారి అండర్‍లో పని చేస్తున్నారా…. మనోజ్ : అవును….అతనే కాదు….మేము అందరం కూడా నారాయణగారి కింద పనిచేస్తున్నాము….ఆయన ఈ రీసెర్చ్ సెంటర్‍కి డైరెక్టర్…..వెంకట్‍కి నారాయణకు అసలు పడదు….ఎందుకంటే వెంకట్ డైరక్టర్ ఆయ్యుండాల్సింది ….కాని నారాయణ తన పొలిటికల్ పలుకుబడి ఉపయోగించి డైరెక్టర్ అయ్యే సరికి వెంకట్‍కి చాలా కోపం వచ్చింది…. అంటూ వాళ్ళిద్దరినీ తన కేబిన్‍లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫ్రిజ్‍లో నుండి ఇద్దరికీ కూల్‍డ్రింక్ తీసి ఇచ్చాడు. మనోజ్ తన చైర్‍లో కూర్చుంటూ, “వెంకట్‍కి నారాయణకు రిపోర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు…” అన్నాడు. ప్రసాద్ : మీరంటున్న ఈ వెంకట్….నారాయణకన్నా బాగా తెలివైన వాడా…. మనోజ్ : అవును….అతని తెలివిని ఎవరు అందుకోలేరు…ఎందుకో తెలుసా….వరల్డ్ టాప్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు….తరువాత న్యూరో సర్జన్‍లో కూడా టాప్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు…తరువాత తమిళనాడు వెళ్ళి సిద్ద ఆయుర్వేదం నేర్చుకుని…చివరగా ఇక్కడకు వచ్చాడు…..చాలా చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు….
రాము : మరి నారాయణ చనిపోయాక ఆ పోస్ట్ లో ఎవరు వచ్చారు….. మనోజ్ : అది చాలా సీక్రెట్ రామూ గారు….నారాయణ పోయాక ఆ పోస్ట్ లో ఎవరు వస్తారో ఎవరికీ తెలీదు…ఆ సీక్రెట్ రివీల్ చేయకూడదు….. రాము : ఏం సార్….సెక్యూరిటీ ఆఫీసర్లకు కూడా చెప్పకూడదా….(అంటూ నవ్వాడు.) మనోజ్ : ఇది సెంట్రల్ రీసెర్చ్ లాబ్ రామూ గారు….మీరడుగుతున్న విషయం చాలా సెన్సిటివ్ ఇష్యూ….. దాదాపుగా యుద్ద రహస్యంతో సమానం…. ఆయన ఆమాట అనగానే రాము, ప్రసాద్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. వాళ్ళకు ఏం చేయాలో, ఏలా ప్రొసీడ్ అవ్వాలో అర్ధం కాలేదు. ప్రసాద్ : సార్….ఈ కేసు సంబంధం లేని మనుషులతో….హత్యలతో చాలా అయోమయంగా ఉన్నది…ఈ పరిస్థితుల్లొ మాకు దొరికిన ఒకే ఒక్క క్లూ డాక్టర్ వెంకట్…ఇప్పుడు ఆయన కూడా లేడని తెలిసిన తరువాత మాకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు….మాకు ఇక ఏ information దొరక్కపోతే మేము ముందుకు వెళ్లలేము… మనోజ్ : ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అర్ధం కావడం లేదు…హత్య జరిగిందా…. వెంకట్‍ని ఎవరైనా మర్డర్ చేసారా…. రాము : సార్….నేను ఈ కేసు వివరాలు మీకు చెబుతాను….మీకు ఏదైనా స్ట్రైక్ అయితే చెప్పండి….దాదాపు మూడు నెలల క్రితం మాల అనే ఆవిడ హత్య జరిగింది….ఆమెని హత్య చేసింది ఆమె భర్త అశోక్….జిమ్ ట్రైనర్…. మనోజ్ : అవును….అశోక్…జిమ్ ట్రైనర్…నాకు తెలుసు….నేను, వెంకట్ ఇద్దరం అతని దగ్గర జిమ్ చేసేవాళ్ళం….అప్పుడే అశోక్ పరిచయం అయ్యాడు….వెంకట్ వాడితో చాలా క్లోజ్‍గా ఉండేవాడు… రాము : (ఆయన మాటలు నమ్మలేనట్టు చూస్తూ) ఏమంటున్నారు సార్….జిమ్ ట్రైనర్ అశోక్ వెంకట్‍కి బాగా తెలుసా…. మనోజ్ : అవును….చాలా బాగా క్లోజ్‍గా ఉండేవాడు…. |
« Next Oldest | Next Newest »
|