Posts: 5,903
Threads: 0
Likes Received: 2,605 in 2,169 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
Heart-fully congrats Mahesh.thehero bro for reaching 100 pages in this thread.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 97
Threads: 0
Likes Received: 85 in 39 posts
Likes Given: 571
Joined: Feb 2019
Reputation:
3
మీ రెండో దారంలో 100 మార్కును అందుకున్నందుకు శుభాకంక్షాలు మిత్రమా ,
కొత్త కథ ఆరంభం చాలా బాగుంది.
మహేష్ వాసంతి ల అనురాగం అద్భుతం
ఇప్పుడు తీసుకున్న అనాధ నేపథ్యం చాలా బాగుంది.
మీ కథలో ఉండే ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని ముంచేయ్యాలని కోరుకుంటున్నాం
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
Heartfully thank you so so sooooooo much guys.
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 11:33 AM)Saradhi41 Wrote: Bagundhi mahesh garu new story e sari mahesh ni china pilla vadini chesi chupincharu. Mi narration mundhu mundhu ela untundho chudali mari .......
Ha ha ha ...........Thank you so much.
•
Posts: 3,753
Threads: 0
Likes Received: 2,433 in 1,977 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
18
శుభాకాంక్షలు మహేష్ మిత్రమా.
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 12:52 PM)Nick 123 Wrote: చాలా బాగా రాస్తున్నారు భయ్యా మీ కధలకి అభిమానులు అవ్వని వారుండరు సో ప్లీస్ కంటిన్యూ
Thank you soooo much bhayya.
•
Posts: 712
Threads: 1
Likes Received: 819 in 595 posts
Likes Given: 145
Joined: May 2019
Reputation:
24
గుడ్ స్టార్ట్ మిత్రమా స్టొరీ బాగుంది
Posts: 245
Threads: 0
Likes Received: 305 in 171 posts
Likes Given: 49
Joined: Dec 2019
Reputation:
5
మహేష్ గారు
ఈ థ్రెడ్ లో 3rd స్టోరీ స్టార్ట్ అయింది 1st స్టోరీ నాకు బాగా నచ్చింది ఎక్కడ బొరె లేకుండా రాసారు లవ్ ,ఎమోషన్స్ బాగా రాసారు ,రియాలిటీ గా ఉంది స్టోరీ
2nd స్టోరీ బాగుంది కానీ మహి తో ఎక్కువ చూపించారు ఆ తరువాత అందరివి ఫాస్ట్ గా కంప్లీట్ అయింది , మీ స్టోరీస్ లో హీరో మహేష్, హీరోయిన్ మహి సో వల్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు కానీ అమ్మ తో, గిరిజ తో, అమ్మమ్మ తో సెక్స్ ఉన్నపుడు వాళ్ళది కూడా ముందు నుండే ట్రాక్ ఉంటే బాగుండేద మహి తో అవ్వగానే ఒకేసారి స్టోరీ ఓపెన్ అయింది అండ్ స్టోరీ ఫాస్ట్ ఎండింగ్ ఇచ్చారు అదే నచ్చలేదు నాకు నేను సెక్స్ ఎక్సపెక్ట్ చేయను మీ స్టోరీస్ లో ఎందుకు అంటే వాంటెడ్ గా సెక్స్ రాయరు స్టోరీ ఫ్లో లో ఉంటది
ఇక థర్డ్ స్టోరీ స్టార్టింగ్ బాగుంది అందరికి నచ్చలి అని కోరుకుంటున్న
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 01:40 PM)Raju1987 Wrote: చాలా బాగుంది స్టోరీ కొనసాగించండి
చాలా ధన్యవాదాలు మిత్రమా.
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 02:06 PM)Killarnath Wrote: Mitrama very happy to start a new story it is a marvelous start adbhutam amogham
Thank you so much.
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 03:19 PM)Kumar_guha Wrote: మహేష్ సూపర్ హిట్ గా ప్రారంభించారు కథను.
ఇలాగే కొనసాగి మహేష్ మహాకావ్యం మరో చరిత్ర సృష్టించాలని కోరుతున్నాను. చిన్న సలహ - మహేష్ తన అక్క మెడలో వేసిన డాలర్ వెనుక flashback ఉండేలా అప్పుడు పుట్టిన బిడ్డ చావక తన తండ్రి వదిలించుకున్న పాపే ఇప్పటి మహేష అయి ఉండేలా అది వాళ్ళ అమ్మకి డాలర్ చూసాక తెలిసొచ్చేలా రాస్తే బాగుంటుంది.
మీకు చెప్పేంతవాడిని కాను but నా చిన్న సలహ చెప్పాను అంతే. క్షమాపణలు.... మీ కుమార్.......
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా కుమార్...........
మీ సలహా ఎంతగానో నచ్చింది . రాబోవు కథలో ఖచ్చితంగా వాడుకుంటాను .
నేననుకున్నది అక్కాచెల్లెళ్ళు నాన్ రిలేటెడ్ ................
రాబోవు కొన్ని అప్డేట్ ల తరువాత ట్విస్ట్ ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది .
మీరు ఇలాగే సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ .......
మీ మహేష్.
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 03:29 PM)royale248 Wrote: Wonderful update Mahesh Garu
Thank you so much.
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 04:08 PM)DVBSPR Wrote: Super update brother
Thank you so much brother
•
Posts: 52
Threads: 0
Likes Received: 25 in 19 posts
Likes Given: 9
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 04:10 PM)Sachin@10 Wrote: Nice update
Thanks.
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 04:28 PM)Kishore129 Wrote: Wow what a starting of new story nice update bhayya keep rocking bhayya
Thank you sooooo much.
•
Posts: 8,088
Threads: 5
Likes Received: 41,648 in 4,550 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
3,190
(17-12-2019, 06:30 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్...
తిరుపతి నుండి కథ ని స్టార్ట్ చేసారు..
స్టార్టింగ్ కథ ని చాల ఎమోషనల్ గ రాసారు..
బాబు కింద పడగానే అమ్మ అండ్ అక్కయ్య పరుగున వచ్చి లేపడం వాళ్ళ కళ్ళలో కన్నిలు రావడం సూపర్ అసలు దీన్నిబట్టి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు..
ఇక నాన్న గారు వచ్చి వాళ్ళిద్దర్నీ ట్రైన్ లోకి తీసుకువెళ్లడం లేట్ అవుతుందని వాళ్ళు బాధపడటం బాబు ని చూసి బాబు అక్కడనుండి వెళ్లిపోవడం..
ట్రైన్ లో అమ్మ అక్క బాధపడటం అక్క అమ్మ తో నాకు తమ్ముడు ఉంది ఉంటె ఇలాగె ఉండేవాడు అని చెప్పడం తనకి బాబు పై ఉన్న ప్రేమ ని తెలియజేసారు...
అక్క అమ్మ తో వాడి రక్తం చూసినపుడు న గుండె నొప్పి పుట్టి కొన్ని క్షణాల పటు ఆగిపోయింది అని చెప్పడం వాళ్ళ ప్రేమ కి ఇది ఒక నిర్వచనం..
అమ్మ కూడా అవును అని వాడు ఇపుడు ఇక్కడ బడి ఉంటె వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి బాబు ని మనతో తీసుకువెళ్లవాళ్లం అని చెప్పడం అక్క ఏమో ఇప్పుడు చెప్పడం అని బాధపడద్దం..
అదే విష్యం నాన్న కి చెప్తే సంతోషించి వాడు ఇపుడు రాడు అనుకుని ఉండటం..
అమ్మ కోపం తో నాన్న ని చూసి వాడు మల్లి కనిపిస్తే మనతో పటు తీసుకువెళ్లడం కాయం అని చెప్పడం సూపర్..
ట్రైన్ లో దొంగతనం అవడం నాన్న వెంటనే నానమ్మ చైన్ పోగొట్టవ అని తిట్టడం నీకు జాగ్రత లేదు అని కొట్టటానికి రావడం అమ్మ మన బోగి లో కాకుండా అందరి బోగీలలో దొంగతనం ఐంది అని చెప్పడం ..
అందరు కలిసి భోగి లో ఉన్న పొలిసు కి కంప్లైంట్ చేయడం అందరు వెళ్లిపోవడం వెంటనే అమ్మ వాళ్ళ రూమ్ తీసుకుని బాబు చైన్ తీసుకుని రావడం అమ్మ అక్క వాళ్ళ సంతోషం తో బాబు ని హత్తుకోవడం సూపర్...
నాన్న వెంటనే చైన్ తీసుకుని లోకేర్ లో పెట్టడం బాబు ని కోపం తో చూడటం బాబు కి తగిలిన దెబ్బలకి ఫాస్టేడ్ చేయటం ఇది నీకు ఎలా దొరికింది అని అడిగి వాళ్ళ డాగర నుండి ఎలా వచ్చాడో చెప్పడం మరి ఏ చైన్ నాడే అని ఎలా తెలుసు అంటే మీరు నన్ను పడినపుడు నన్ను లేపత్నికి వచ్చినపుడు చూసి మీదే అని గుర్తుపట్టి మీకుబిద్దామని తెచ అని చెప్పడం...
అలాగే పొలిసు సహాయం తో అందరు నగలు అందరిగికి అందచేయటం మరియు విలేకరి ఎలా జరిగింది అంటే అక్క తమ్ముడు ఇద్దరు విశ్వా సర్ ని హైలైట్ చేసి చెప్పడం సర్ కూడా నాతో పటు విల్లా వల్లనే నగలు పట్టుకున్న అని చెప్పడం..
అక్క పేరు అడిగితే అందరు నన్ను బాబు అంటారు అని చెప్పడం అక్క వెంటనే అమ్మ ని చూడటం అమ్మ వెంటనే ఫోన్ చేయటం అక్క ని చూసి సక్సెస్ అన్నట్టు చూపడం అక్క ని హత్తుకుని పడుకోవడం వాళ్ళ కళ్ళలో నీళ్లతో చూసి అక్క ఎందుకు ఏడుస్తునవ్ అంటే ఇవి అన్ధబాష్పాలు అనడం సూపర్...
ఇంటికి రావడం బాబు ఇంటిని చూసి ఎవరిదీ అంటే మనదే ఇకపై నిదె అని చెప్పడం అందరు ఫంక్షన్ కోసం పనులు చేయటం బాబు కి హెయిర్ కట్ చేయించడం కొత్త డ్రెస్ వెయ్యడం అక్క కూడా స్నానం చేసివచ్చి పడుకున్న తమ్ముడిని ప్రేమతో ఒడిలో పాడుకోబెట్టుకుని ప్రేమతో చూస్తూ ఉండగా అమ్మ వచ్చి వాళ్ళ ఇద్దరినీ చూసి సంతోషం తో బాబు బుగ్గ పై ముద్దు పెట్టడం అమ్మ అంత రెడీ అనగానే మరి అందరు వస్తారా అని బాధపడడం..
ఊరిలో అందరు పేపర్ చూసి గోవిందరాజు కొడుకు కూతురు వాళ్ళ మంచి జరిగింది అని అందరు ఫంక్షన్ కి రావడం అది చూసి అమ్మ అక్కకి చెప్పడం పూజ కి అంత ఓకే వెళ్లి స్టార్ట్ చేయడమే అనగానే బాబు నిద్ర లేచి అక్క ఫంక్షన్ ఎవరిదీ అని అడగడం న బర్త్డే అని చెప్పడం బాబు హ్యాపీ బర్త్డే చెప్పి గిఫ్ట్ చూసి ఎం లేదని బాధపడి తానా దగ్గర ఉన్న డాలర్ అక్క కి ఇవ్వడం తాను ప్రేమతో హత్తుకుని మేడలో వేయమనడం వాళ్ళ ప్రేమ కో ఒక నిర్వచనం మాత్రమే..
వాళ్ళు బయట ఉన్న మందిని మరియు అక్క వాళ్ళ ఫ్రండ్స్ అందరు హీరో అని ఎత్తుకోవడం అక్క అందరు మంచిపని చేసారు అని అభినందించడం సూపర్..
నెక్స్ట్ బాబు కి మహేష్ అని నామకరణం చేయటం వెంటనే మహేష్ ని దత్తత తీసుకుని అందరికి చేపడ్తామ్ ..
మహేష్ కన్నీళ్లతో అక్కని అమ్మని చూడటం వాళ్ళు ప్రేమతో హత్తుకుని సంతోషించడం..
నెక్స్ట్ బర్త్డే కేక్ పై హ్యాపీ బర్త్డే మహేష్ అని చూసి మహేష్ అమ్మ చూసి అక్క న బర్త్డే రోజు నాడే మా తమ్ముడు బర్త్డే అని చెప్పడం మహేష్తో కేక్ కట్ చేయించడం అందరు విష్ చేయడం...
మహేష్ కళ్ళలో నీళ్లతో లవ్ యు అక్క అమ్మ అని బాధపడుతూ ఒక్కరోజులో తాను అనాధ కాదు అని అమ్మ అక్క నాన్న ఊరిజనం అక్క వాళ్ళ ఫ్రండ్స్ అందర్నీ ఆలా చూసి జీవితం లో ఇంతకంటే అనందం ఉండదు అని హ్యాపీ ఫిల్ అవడం సూపర్.. మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా ...........ధన్యవాదాలు మిత్రమా.......Akhil.
Posts: 536
Threads: 0
Likes Received: 238 in 181 posts
Likes Given: 1,141
Joined: May 2019
Reputation:
8
అప్డేట్ ఎప్పుడు ఉంటుంది మిత్రమా
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
•
|