Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అతనంటే నాకు చాలా ఇష్టం! BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#1
అతనంటే నాకు చాలా ఇష్టం!

పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అతనంటే నాకు చాలా ఇష్టం!
అతను గది లోనికి రాగానే నా కళ్ళతోనే పలకరించాను నేను.బదులుగా అతను నున్నగా షేవ్ చేయబడిన అతని కుడి చెంప పై సొట్ట పడేలా ఒక చిరునవ్వు విసిరాడు. అతడి నవ్వంటే నాకు చాలా ఇష్టం. పద్దతిగా కట్టబడినట్లు ఉండే తెల్లని అతని పలువరస చాలా అందంగా ఉంటుంది. అప్రయత్నంగా అతను తన కంఠమణి ని పైకీ, కిందికీ ఆడించే విధానం అంటే నాకు చాలా ఇష్టం . బంగారు రంగులో ఉండే అతని మేని ఛాయ చాలా కాంతివంతంగా ఉంటుంది. అతన్ని చూడగానే, అప్పటిదాకా కాస్త అలసట నిండి ఉన్న నా శరీరం , ఒక నూతన ఉత్తేజాన్ని పొందింది. గ్రే కలర్ టీ షర్ట్, జీంస్ పాంట్ వేసుకున్నాడు తను.ఎప్పటి లాగే తన ఒంటి పై ఉన్న చొక్కాను విప్పి, గోడకి కొట్టబడి ఉన్న కొక్కానికి చాలా పద్దతిగా తగిలించాడు.
అతను చొక్కా విప్పగానే నున్నని అతని వీపు నాకు కనబడింది. 'వి ' ఆకారం లో ఉండే అతని దేహం అంటే నాకు చాలా ఇష్టం . అతని భుజాలు చాలా దృడంగా ఉంటాయి. అతను ఒక్క సారి తన ఒళ్ళు విరుచుకున్నాడు. అతని ఒంటి విరుపు వల్ల కలిగిన చప్పుడు నాకు చాలా శ్రావ్యంగా తోచింది. అతను వేసుకున్న జీంస్ పాంట్, తను వేసుకున్న జాకీ కంపెనీకి చెందిన లోదుస్తుని పూర్తిగా కప్పలేకపోయింది. మక్కుల కిందకు జారిపోయిన అతని లోదుస్తును సరిచేసుకుంటూ అతను నా వైపుకు తిరిగాడు. రాతి లాగా కఠినంగా ఉన్న అతని రొమ్ము, తన యొక్క ఉచ్చ్వాస, నిశ్వాస లకు అనుగుణంగా ఆటుపోట్లు గల సముద్రాన్ని తలపిస్తూ పెరుగుతూ, తరుగుతూ ఉంది.అతని నాభి నుండి ఎద వరకూ వరసగా ఉన్న అతని రోమాలు కాస్త నిక్కబరుచుకున్నాయి.
గది లో అంత వరకూ చల్లదనాన్ని అనుభవించిన నాలో ఒక్కసారిగా శరీరమంతా ఒక విధమైన తాపం అలముకుంది. నా చీరను, రవికనూ ఒక్కటిగా కట్టి వుంచిన పిన్నీసును నేను అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తీసేసాను.అతను నవ్వుతూ నా వైపు ఒక అడుగు ముందుకు వేసాడు.తనకు అలవాటైన రీతిలో తన వత్తైన జుట్టును చెరిపి, తిరిగి సరిచేస్తూ అతను నావైపు మరో అడుగు వేసాడు. అతను నావైపు ఒక్కో అడుగూ వేస్తుంటే , అతడి కౌగిలిలో చేరాలని నా శరీరం లోని ప్రతీ అణువూ ఉవ్విళ్ళూరుతున్నదన్న విషయం నాకు ప్రస్పుటమవుతూ ఉంది. అతని సౌష్ఠవమైన రొమ్ములను చూస్తూ నా ఊపిరి బరువెక్కింది.
బరువెక్కిన నా ఊపిరి వల్ల నా పయ్యెద నిలువలేక పోయింది.ఎరుపు రంగు రవిక చే కప్పబడిన నా కుచద్వయం అతని లాలన కై ఎదురు చూడసాగింది. వడివడిగా అడుగులు వేస్తూ అతడు నా వైపు వచ్చాడు. పరుషమైన అతని అరచేతులను సున్నితంగా నా నడుము చుట్టూ వేసాడతను. అతని చూపు నా కళ్ళ వైపే కేంద్రీకరించబడింది. కళ్ళ తోనే నవ్వడం అతనికి అలవాటు! ఆ నవ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నా నడుము చుట్టూ ఉన్న నా శరీర సౌష్ఠవాన్నంతా అతడు తన అరచేతులతో తడమసాగాడు. అప్రయత్నంగా నా చేతులు అతని మెడ వెనకకు వెళ్ళాయి. అతడు తన చేతులను నా నడుము నుండి నా వీపు పైకి పోనిచ్చాడు. నా వీపుని ఆసరాగా తీసుకుని అతను నన్ను తన మెడ పైకి అదుముకున్నాడు. అతడి వేడి ఊపిరి నా ముఖాన్ని తాకుతూ ఉంది.మా ఇద్దరి పెదవులూ ముడిపడ్డాయి. అతని పెదవులకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ రుచి అంటే నాకు చాలా చాలా ఇష్టం. అతని నోటిలో ఒక రకమైన వెచ్చదనం ఉంటుంది, అది నా పెదవులకు తాకగానే నా శరీరం లో ప్రతి అణువులో ఆ వెచ్చదనం ప్రవహించినట్టు అనిపిస్తుంది నాకు. నేను తట్టుకోలేనంత తాపం కలుగుతుంది అతని పెదవులు నా పెదవులకు తాకినప్పుడు!
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#3
అతను తన పెదవులను నా యెద పైకి తెచ్చాడు, తన అరచేతితో నా కుచములను లాలిస్తూ నా వక్ష స్థలాన్ని ముద్దాడసాగాడు. ఆ క్షణం నా శరీరం లోని ప్రతి అణువూ అతడి అరచేతుల యొక్క లాలనను కోరుకుంది. నా స్త్రీత్వం అతడి స్పర్శ కు స్పందించసాగింది. తన పెదవులనిక నా నాభి దెగ్గరకి తెచ్చాడు.నా ఉదర భాగాన్ని అదేదో తన ఆటస్థలం అనుకుంటాడు. ఒక్కో సారి తన పెదవులు నా నాభిని తాకుతున్నప్పుడు నా శరీరం నా అదుపులోనే ఉండదసలు. ఒంట్లో ఉన్న ప్రతి హార్మోన్ విరజిమ్మబడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది! అప్పుడు నాలో కలిగే భావనలను తట్టుకునేంత బలం నాదెగ్గర ఉండదసలు! అప్రయత్నంగా నా కళ్ళు మూతలు పడ్డాయి. నేను కళ్ళు మూసుకున్నపుడు నా ముఖ కవళికలను చూడటం తనకు చాలా ఇష్టమట, చెబుతుంటాడు. నాలో ఏదైనా తను ఇష్టపడటం నాకు చాలా ఇష్టం .తన వత్తైన జుట్టుని నా చేతుల్లోకి తీసుకుని నిమరసాగాను నేను. హఠాత్తుగా అతని పెదవులు నా నాభి ని ఛుంబించడం ఆగిపోయింది. నేను ఏమిటా అని కళ్ళు తెరిచి చూసాను. తను నా వైపు చూస్తూ ఆటపట్టిస్తున్నట్టుగా నవ్వుతున్నాడు. మూతి ముడుచుకున్నాను నేను. నిజానికి అతని చిలిపితనం , నా భావొద్వేగాల తో ఆడుకునే ఈ అలవాటంటే నాకు చాలా ఇష్టం . చాలా చాలా ఊహాతీతంగా ఉంటాడు అతను ఈ పని లో . తరువాత ఏం చేస్తాడోనన్న ఆతురత ఉంటుంది నాకెప్పుడూ. కానీ తను ఏం చేసినా చాలా బావుంటుంది నాకు!
ముడుచుకున్న నా మూతి పై తన వెచ్చని పెదవులను ఉంచాడతను. అతని వెచ్చని లాలాజలం యొక్క రుచంటే నాకు చాలా ఇష్టం. అతని పెదవులను బాగా ఆనందిస్తున్న నేను, ఒక్క సారిగా అతని జుట్టుని నా చేతుల్లో పట్టుకుని లాగి, అతని యెద పై నా పంటి గాటు పెట్టాను! ఒక్కసారిగా కెవ్వుమన్నాడు. ' దయ్యం!' అని అన్నాడు తన యెదపైని గాయాన్ని నిమురుకుంటూ. తనతో ఇంకోసారి తిట్టించుకోవడానికి మళ్ళీ కొరకాలనిపించింది కానీ కాస్త జాలి కలిగి, ఊరుకున్నా. నా కింది పంటిని కాస్త కొరుకుతూ ఒక దరహాసాన్ని చేసాను నేను. ప్రతిగా తన కళ్ళతో నవ్వాడు తను. ఆ కళ్ళ లోని నవ్వు చూసాక నాకు అర్థమైంది, ఏదో ఊహాతీతంగా చేయబోతున్నాడని. నా శరీరాన్ని సిద్దం చేస్కుంటున్నా అతని తరవాతి చర్య కి సిద్ధంగా ఉండాలని!
ఒక్క ఉదుటున నన్ను తన బలమైన చేతుల్లో ఎత్తుకున్నాడు! ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యే లోపే నన్ను దడాల్న పడక పై పడేసాడు. నా నడుము ఒక్కసారి కెవ్వుమంది. నాకు చాలా దెగ్గరిగా తన ముఖాన్ని పెట్టి నా కళ్ళల్లోకి సూటిగా చూడసాగాడు తను. తన నిశ్వాసల పరిమళాన్ని నా నాసిక గ్రహిస్తూ ఉంది.తన నుదిటి నుంచి ఒక చెమట చుక్క నా బుగ్గపై పడింది. తన పెదవులపై ఒక చిరునవ్వు ఉంచి, నా బుగ్గపై పడ్డ తన చెమటను తుడిచాడు, తుడిచిన చోట ఒక ముద్దు పెట్టాడు. అతని ముద్దుల్లో కైపు కన్నా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రేమంటే నాకు చాలా చాలా ఇష్టం.నిజానికి తనలో ఏదైనా నాకు ఇష్టం .తన బలమైన చేతులతో నా స్తన ద్వయాన్ని లాలించసాగాడు. అప్రయత్నంగా నా స్వరం మూలుగసాగింది. నా మూలుగులు వింటున్నప్పుడు తన పౌరుషం బాగా స్పందిస్తుంటుందట! తన చేతులతో తను తన పని కొనసాగించాడు, నేను మూలుగుతూనే అతని పౌరుషాన్ని కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించాను. ఒక్క సారిగా తన పౌరుషం నా వైపుగా దూసుకొచ్చినట్టుగా నిలుచుంది. నా లాలన కై ఆశగా చూస్తూ ఉంది.తన పౌరుషానికి తగిన సత్కారం చేయాలనిపించింది నాకు.నా రెండు చేతులకు అతని పౌరుషం చాలా వెచ్చగా తోచింది.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#4
నా స్పర్శ తో తన పౌరుషం మరింత కరుకుగా అయ్యింది. తన స్వరం లో నుంచి ఒక మూలుగు వినిపించింది నాకు. అతని దృడత్వానికి నా స్త్రీత్వం స్పందించ సాగింది. నా లోని తేమ నాకు తెలుస్తూ ఉంది. అమాంతం ఒక్కసారిగా తను నా పక్కన పడుకున్నాడు. తన పౌరుషం పైకప్పు ని చూస్తూ ఉంది.మా వలువలని విడిచి, ఇద్దరమూ పసి పాపలమయ్యాము. ఇక మాకు కావలసింది ఒకరికి మరొకరి లాలన. తన కళ్ళల్లోకి చూస్తూ తన అణువణువునూ నా పెదవులతో నమస్కరించడం నాకు చాలా ఇష్టం. అతని పాదాలని నా వేళ్ళతో కాస్త నిమిరా. తనకు కలిగిన చక్కలిగిలికి పాదాన్ని కాస్త కదిలించాడు. తన మోకాలి నుంచి తన నడుము భాగం వరకూ మెల్లిగా మర్దనా చేయసాగాను నా చేతులతో. అది తను ఇష్టపడతాడని నాకు తెలుసు! స్పందించే అతని పౌరుషం దానికి సాక్ష్యం !తన పౌరుషాన్ని రుచి చూడసాగాను. అతను ఉద్రేకాన్ని తట్టుకోలేక తన కాళ్ళని కదిలిస్తూ గట్టిగా మూలుగ సాగాడు. నేను అస్సలు తొణకకుండా నా పనిని కొనసాగించాను. తను నా వెంట్రుకలను నిమరసాగాడు.తనను నాలో ఇంకాస్త లోతుగా పంపించుకున్నాను ఆ స్పర్శ నాకు బాగా నచ్చి.
బ్రతకడానికి తన పై ఇష్టమే కాదు, శ్వాస కూడా అవసరమే నని నాకు ఊపిరాడకపోయే సరికి గుర్తొచ్చింది!అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ శ్వాస తీసుకుంటున్న నన్ను ఒక్కసారిగా నా భుజాలను అదిమి పట్టి, తన పక్కన పడేసాడు. ఇదింకో ఊహాతీతమైన చర్య! నాకు తెలుసు అప్పుడిక ఏం జరగబోతోందో, అప్రయత్నంగా నా రెండు కాళ్ళు వేరైపోయాయి. తన చూపుడు వేలిని నా స్త్రీత్వం వద్ద ఉంచి, నా స్త్రీత్వాన్ని అతను లాలించసాగాడు. పైకప్పు ఎగిరిపోతుందా అన్నంతగా మూలిగాను నేను!నా గురించి నా కన్నా అతనికి ఎక్కువ తెలుసు, అందుకే సరిగ్గా తాకాల్సిన చోట తాకగలుగుతాడు. మంచు కొండను కరిగించేంతగా వేడి నిట్టూర్పులు విడవసాగాను నేను అతని చేతివేళ్ళు నాలో ప్రవేశిస్తూ ఉంటే! అతని ముఖం మెల్లిగా నా స్త్రీత్వం వైపు వెళ్ళసాగింది, తన చేతులు నా కుచద్వయాన్ని బలంగా లాలించసాగాయి. అతని లాలాజలం నా లోని తేమను మరింత ఊర్చసాగింది, నా కాళ్ళు మరింత ఎడంగా విడబడ్డాయి అప్రయత్నంగా.మా ఇద్దరికీ ఎప్పుడూ ఒక పోటీ ఉంటుంది,మా ఇద్దరిలో ఎవరు అవతలివారికి ఎక్కువ హాయిని ఇస్తారని!ఛా, ఈ పోటీలో ఎప్పుడూ గెలుపు తనదే, కానీ తను గెలవడం కూడా నాకు చాలా ఇష్టం.
ఇక నా వల్ల కాలేదు. నా స్త్రీత్వం అతన్ని నా లోనికి ఆహ్వానించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంది! నా స్త్రీత్వాన్ని తన లాలాజలం తో నింపేస్తున్న అతని జుట్టు పట్టుకుని పైకి లాగి, అసలు కార్యక్రమానికి సమయం ఒచ్చిందని నా కళ్ళతో చెప్పాను. సరేనంటూ తలూపాడతను.నా చేతుల్లో తన చేతులను పెట్టి నా పై ఒరగసాగాడు ఎప్పటిలా. కాదన్నాను నేను. మరెలా అంటూ ఆశ్చర్యంతో అడిగాడతను. అతన్ని పడుకోమని సైగ చేసా. తను పడుకున్నాక అతని పై ఎక్కి కూర్చున్నా. మేమిద్దరం మా కళ్ళతో నవ్వులను ఇచ్చిపుచ్చుకున్నాము. తనని మెల్లిగా నాలోకి ఆహ్వానించా. ఇలా కొత్త కాబట్టి, కొద్దిగా నొప్పి కలిగింది నాకు. కానీ అతని వల్ల కలిగే నొప్పి చాలా అందంగా ఉంటుంది! మెల్లిగా పైకి, కిందికీ కదలడం ఆరంభించా. తను నాలోని అణువణునా ప్రవేశిస్తున్నట్టు అనిపించింది నాకు.సుతారంగా నా పిరుదులను అతని ముని వేళ్ళు తాక సాగాయి. అతని పౌరుషం కొలిమిలోంచి తీసిన ఇనుప చువ్వలా వెచ్చగా నన్ను గుచ్చుకుంటూ ఉంది. నేను చాలా వేగంగా కదలసాగాను, మా ఇద్దరి అరుపులూ పోటీ పడసాగాయి. అతని చేతి గోర్లు నా పిరుదులని లోతుగా గుచ్చుకోసాగాయి. నా కదలికలకు అణుగుణంగా నా కుచములు నర్తించసాగాయి. నన్ను తన చేతులతో ఎత్తుతూ వేగాన్ని పెంచసాగాడతను.నా గుండె వేగం నాకు తెలుస్తూ వుంది. నా కుచములు తను నాలో ప్రవేశిస్తున్న తాళానికి తగ్గట్టుగా నర్తించసాగాయి. తనకు ఈ కొత్త పద్దతి బాగా నచ్చిందని నాకు అర్థమయ్యింది. మాకు మాటలు అవసరం లేదు, మా చూపులు చాలు సంభాషించుకోవటానికి! మెల్లిగా అతని దూకుడు తగ్గింది.మా కార్యం చివరి అంకానికి వచ్చిందని మాకు అర్థమైంది.ముందుకి వంగి, అతని పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.ఆ ముద్దు సుమారు మూడు నిమిషాల పాటు సాగింది.
తరువాత అతని యెదపై నా తలవాల్చి పడుకున్నా. ఆ సమయం లో తను చెప్పే కబుర్లంటే నాకు చాలా ఇష్టం.తన యెదపై నా పంటి గాటుని నిమురుతూ "సారీ" అన్నాను. " దయ్యం!" అన్నాడతను మళ్ళీ. తను అలా తిడితే నాకు చాలా ఇష్టం.

హ్మ్మ్ం... ఇది జరిగి మూడు రోజులైంది. మళ్ళీ ఆదివారం వరకు ఆగాలి. మా ఆయనది వేరే షిఫ్ట్, నాది వేరే షిఫ్ట్.రోజూ మా మధ్య మాటలకే సమయం ఉండదు! ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ తీర్చే వరకూ ఇలా తప్పదంటాడు. ఇంకో ఆరు నెలల్లో లోన్ తీరిపోబోతోంది. అప్పుడు తన షిఫ్ట్ కి తగ్గట్టుగా జీతం తక్కువైనా వేరే ఉద్యోగం చూసుకుంటాను.బాబోయ్.... యవ్వనం ఇలా కొవ్వొత్తిలా కరిగిపోతోంది అనవసరంగా!ఆ లోపు ఇలా వారానికొకసారి మాత్రమే మేమిద్దరం ఒకరికి ఒకరు ఎంత ఇష్టమో చెప్పుకోగలుగుతాం!

*** THE END ***
 





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#5
super
Like Reply
#6
Nice story
Like Reply




Users browsing this thread: