Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#1
అందమైన అనుభవం

పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అందమైన అనుభవం

"ఏరా తమ్ముడూ ట్రైను బయలుదేరిందా?" ఫోనుచేసి అడిగింది అక్క సుమతి. "ఇప్పుడే బయలుదేరింది. ఈ వర్షాలవల్ల దార్లో ఎంత ఇబ్దంది అయ్యిందో తెలుసా!' అన్నాడు తుషార్, 'అవునూ, నేనంత కష్టపడి టిఫిన్ చేసిస్తే నువ్వు కారులోనే మర్చిపోయి వెళ్ళిపోయావు. సర్లే జాగ్రత్త, టైన్లో అడ్డమైన చెత్తా తినకు. వెళ్ళగానే ఫోన్ చెయ్యి అనీ సుమతి ఫోను పెట్టేసింది. మెల్లిగా సీట్లో వెనక్కువాలాడు తుషార్. ఏసీ బోగీ కిటికీలోనుండి బయట పడుతున్న వానను చూస్తుండగానే, టైను క్రమేపీ స్పీడు అందుకుని గమ్యం వైపు పరుగులు తీసింది.
కాజీపేట స్టేషన్లో ఆగింది ట్రైన్. తుషార్ కిందకుదిగి రెండు ఇంగ్లీష్ నవల్స్, ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని సీటు దగ్గర కొచ్చాడు. తన సీట్లో అందమైన అమ్మాయి! నోటమాట రానివాడిలా ఉండిపోయాడు.
'అమ్మా అమూల్య జాగ్రత్త, మధ్య మధ్యలో ఫోను చేస్తూ ఉండు. ఉంటాను అంటూ తండ్రి జాగ్రత్తలు చెప్పడంతో సరే నాన్నా మీరు దిగండి. టైను కదులుతోంది' అంది ఆమె. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన తుషార్ మేడమ్ ఈ కింది బెర్త్ మీదా అడిగాడు నవ్వుతూ.
ఔనండీ, అందుకేగా కూర్చున్నాను' చిన్నగా నవ్వుతూ అంది అమూల్య.
చంద్రోదయంలా ఎంతో హాయిగా ఉంది ఆమె నవ్వు. అందమైన పలువరస, విరిసీ విరియని ఎర్రగులాబీ మొగ్గల్లాంటి పల్చటి లేలేత అధరాలు. నిర్మలమైన ప్రేమను కురిపిస్తున్న చిలిపి నీలి కళ్ళు. జీన్స్ మీద బ్లూ టీ షర్టు వేసుకుని కురులను లూజగా గాలికి వదిలేసింది. అందమైన కోలముఖం, చుబుకం కింద నల్లటి చిన్న పుట్టుమచ్చ, చెవులకు వేలాడుతున్న పింక్ కలర్ డేంగిల్స్. మెడలో '' అక్షరం ఉన్న చిన్న లాకెట్ అబ్బా చూపులకు ఎంత అందంగా ఉంది అనుకున్నాడు తుషార్. తననే తేరిపారచూస్తుండటంతో, అమూల్య కాస్త గర్వపడింది. సిగ్గుతో వెనక్కు జరిగి మీది పైబెర్తా, పర్వాలేదు కూర్చోండి అంది సీటు చూపిస్తూ. "థాంక్యూ అంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు పుస్తకాలను ప్రక్కకు పెడుతూ, మెల్లగా కిటికీ లోంచి బైటకు చూస్తున్నాడేగానీ ఆమెను క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు. అమూల్య కూడా చాటుగా అతన్ని చూస్తూ 'అబ్బా ఎంత బాగున్నాడు. అచ్చు హీమాన్లా, హండ్సంగా, మగసిరిగల మగాడిలా ఉన్నాడు' అనుకుంది.
'మేడమ్! ఎంతవరకు ప్రయాణం మెల్లిగా మాట కలిపాడు తుషార్.
'కాశీకి, మరిమీరు?" చిన్నగా నవ్వుతూ అడి గింది అమూల్య.
'అరె నేనూ అక్కడికే వర్షాల వల్ల, ఫ్లైట్లన్ని క్యాన్సిల్ కావడంతో, ఇలా బయలుదేరాల్సి వచ్చింది. అవునూ, మీరు అక్కడ చదువుతున్నారా?" తుషార్ అడిగాడు. "అబ్చే లేదండీ బెనారస్ యూనివర్సిటీ సెమినార్లో పోస్టర్ ప్రెజెంటేషన్ కి వెళుతున్నాను" అంది ఆమె.
' నేను కూడా అక్కడికే, పేపరు ప్రెజెంటు చెయ్యడానికే వాటే కో ఇన్ఫిడెంస్' తుషార్ నవ్వుతూ అన్నాడు. 'అబ్బా నవ్వితే ఇంకా అందంగా ఉన్నాడు' అనుకున్న అమూల్య మౌనంగా కిటికీవైపు తల తిప్పింది.
***
తుషార్ చెబుతున్న మాటల్ని ఆసక్తిగా వింటోంది అమూల్య. మధ్యమధ్యలో చిరునవ్వులు చిందిస్తోంది. అతడిలో ఏదో ఆకర్షణ. తెలియకుండానే ఆమెలో ఓ రకమైన ఇష్టం ఏర్పడ సాగింది. "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అంటే ఇదేనేమో అనుకుని నవ్వుకుంది అమూల్య. అతని కంపెనీ క్రమేపీ ఆనందాన్ని ఇవ్వసాగింది. అంతలోనే రాత్రి తొమ్మిదైపోయింది.
'తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా? నవ్వుతూ అడిగింది.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#3
హడావిడిలో అక్క ఇచ్చిన టిఫిన్ కార్లోనే మరచిపోయాను. పేంట్రీలో ఏమీ రావని తెలిసింది. ఈ రాత్రికిక ఉపవాసమే" అంటూ వాటర్ బాటిల్ అందుకున్నాడు తుషార్.

'నా టిఫిన్ ఉంది. షేర్ చేసుకుందాం' అంది అమూల్య చొరవగా.
'సరే అయితే చెరిసగం పంచుకుందాం" అన్నాడు కొంటెగా ఇద్దరూ హాయిగా నవ్వుకుని, కబుర్లు తింటూ టిఫిన్ పూర్తిచేసారు. తొలి పరిచయంలోనే తుషార్, అమూల్య బాగా కనెక్టై పోయారు. 'తొలి ప్రేమ" అంటే ఇదేనేమో!
***
"అమ్మయ్య మీ దయవల్ల కడుపు నిండింది. ఇంక ఆ పడక సంగతి కూడా చూస్తే ఓ పనై పోతుంది" అన్నాడు తుషార్.
"మాటలు కోటలు దాటుతున్నాయి. ఏంటి సంగతి అమూల్య చురక వేసింది నవ్వుతూ.
'సరే, సరే ఇంతకీ నన్ను ఎక్కడ పడుకో మంటారు, పైనా, కిందా మళ్ళీ కొంటెగా అడిగాడు తుషార్. ఆ కొంటెతనాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోందిగానీ, ఆ స్పీడుకు బ్రేకులు వేస్తూ, "ఆ డైలాగులే వద్దన్నది, తిన్నగా మాట్లాడండి అంది గంభీరంగా. సారీ! పైన నాకు చోటు సరిపోదు. అభ్యంతరం లేకపోతే నేను కింద పడుకుంటా. అయినా మీరు ఒప్పుకుంటారు లెండి, మీది అసలే జాలిగుండె అన్నాడు ఆమె బాడీ లాంగ్వేజ్ను అబ్జర్స్ చేస్తూ. పై బెర్తుమీద నీట్గా ఆమెకు పక్క వేసి, ఓకే మేడం. గుడ్ నైట్ ఎండ్ స్వీట్ డ్రీంస్' ఆమె వంక అదోలా చూసి కింద బెర్తు మీద నడుం వాల్చాడు.
***
ఏదో పెద్ద స్టేషన్లో ఆగింది రైలు. 'ఏవండీ పైన నిద్ర పట్టడం లేదు. అభ్యంతరం లేకపోతే కాసేపు కింద కూర్చోనా' కిందికి దిగుతున్న తుషార్ ను అడిగింది అమూల్య. "అయ్యయ్యో ఈ బెర్తు మీది, కొంచెం సేపేంకర్మ, తెల్లవార్లూ కూర్చోండి' అంటూ కిందకు దిగి ఇద్దరికీ వేడివేడి కాఫీ తెచ్చాడు.
'అబ్బా అర్ధరాత్రి, చల్లని వాతావరణంలో ఇలా వేడివేడి కాఫీ తాగుతుంటే భలే మజాగా ఉంటుంది' అని మెల్లిగా వణుకుతున్న స్వరంతో అమూల్య అంది.
ఏంటండి! ఈ మాత్రం చలికే తట్టుకోలేకపోతున్నారు. ఇక కాశీలో చలి ఇంకేం తట్టుకుంటారు? నవ్వుతూ అడిగాడు తుషార్.
'భలేవారే పక్కన మీరుండగా నాకు చలేంటి అనబోయి, మీరసలు ఏమాటా తిన్నగా మాట్లాడరా' చిన్నగా కోపంతో ప్రశ్నించింది అమూల్య.
'అయ్యయ్యో నేనిప్పుడు ఏమన్నానని అందమైన ముక్కుని అలా ఎర్రగా చేసుకున్నారు! అయినా కోపంలో కూడా మీరు అప్పుడే వెలిగించిన దీపంలా, మా ఊరి కొలనులో ఎర్రకలువలా ఎంతో అందంగా ఉన్నారు" అన్నాడు తుషార్. అతడి కవిత్వానికి మనసులోనే పొంగిపోయింది అమూల్య కోపం నటిస్తూ, ఏంటండి వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను. నన్ను పొగడ్డమే పనిగా పెటుకున్నారు, ఏంటి సంగతి?' అమూల్య.
మీరే చెప్పండి. మీరు అందంగా ఉంటారు కదా! మరి నేనూ అదే కదా చెప్పాను. ఏం తప్పు చేశానంటారా అమాయకంగా అడిగాడు తుషార్ ఆ మాటకు ఫక్కున నవ్వింది.
కిందకు వంగి ఏదో ఏరుకోవడం మొదలెట్టాడు తుషార్ ఏంటండీ, చీకట్లో ఏమిటి ఏరుకుంటున్నారు, చిల్లర డబ్బులుగానీ పడిపోయాయా అడిగింది నవ్వుతూ, అబ్బేలేదండి, ముత్యాలు ఏరుతున్నాను" అన్నాడు. ట్రైన్లో ముత్యాలా? కాస్త అర్థమయ్యేలా చెప్పండి మహానుభావా! అంది అమూల్య.
ఏం లేదండీ. మీరు నవ్వినప్పుడు రాలిన ముత్యాలు ఏరుకుంటున్నా అన్నాడు.





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#4
'కుర్రాడు బాగా లైన్లో పడ్డాడే మనసులోనే అనుకుంటూ, మీరు భలే జోకులేస్తారు. అవునా" అంది. "నిజం చెప్పమంటారా, మీరు నవ్వుతుంటే, అప్పుడే విరిసిన ముద్దమందారంలా ఉంటుంది, కంగ్రాట్స్ అంటూ ఆమె చేతిని మొత్తగా నొక్కి వదిలాడు.
"ఊహూ. మీరు అమాయకులనుకున్నాను. చాలా తెలివైన వారే! సరే.
ఓకే తుషార్ గారూ ఇంక పడుకోండి. మిగతా సంగతులు రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం" అంటూ పై బెర్తు మీదకి వెళ్ళింది అమూల్య. ఆమె మనసంతా తుషార్ ఆలోచనలతో ఎప్పటికోగానీ నిద్రపోలేకపోయింది.
***
మర్నాడు ఉదయం ట్రైను నాగపూర్ చేరుకుంది. అమూల్య ప్రమేయం లేకుండానే కిందకు దిగి ఇద్దరికీ టిఫిన్లు తెచ్చాడు తుషార్. ఇంకా నిద్రలోనే ఉంది అమూల్య.
పై బెర్తు రాడ్ మీద చేతులువేసి మెల్లిగా ఆమెను తట్టిలేపాడు తుషార్ ఊ.. అంటూ బద్దకంగా ఇటు తిరిగింది అమూల్య అసంకల్పితంగా ఆమె ఎదఎత్తులు తుషార్ వేళ్ళను సృశించాయి. అతడి నరాలు జివ్వుమన్నాయి. వెంటనే లేచికూర్చుని బద్ధకంగా ఒళ్ళ విరుచుకుంటున్న అమూల్యను, ఆమె ఎద సంపదను చూసి ముగ్దుడైపోయాడు. రెప్పవాల్చకుండా అతను చూస్తున్నదేమిటో గమనించిన అమూల్య సిగ్గుల మొగ్గైపోయింది. దుప్పటి మీదకు లాక్కుని అతడివైపు చూస్తూ చిరుకోపం ప్రదర్శించింది. ఆమె చూపులకు తడబడి సృహలో కొచ్చిన తుషార్ ఆమెకి చేయి అందించి మెల్లగా కిందకు దించాడు. ఆమెను దించుతున్నప్పుడు అతడి వేళ్లు ఆమె అందమైన నడుముపై సరిగమలు పలికాయి. ఆమె దిగి అటుతిరుగుతున్నప్పుడు ఆమె జఘనాలను సృశించి ఆ ఆ హాయిని అనుభవించాడు తుషార్. ఉద్దేశపూర్వకంగా అతడు చేసే చేష్టలకు ఫిదా అయిపోయింది అమూల్య అతణ్ణి చూసి కొంటెగా నవ్వింది.
***
కాళ్ళు జాపి సీటు వెనక్కు ఆనుకుని కూర్చుంది అమూల్య. తమలపాకుల్లాంటి తెల్లని ఆమె అరి పాదాలను తన వేళ్ళతో సుతిమెత్తగా రాశాడు తుషార్. అరికాళ్ళలో కితకితలనిపించింది అమూల్యకు. 'ఏయ్ ఏంటా కోతిపని' అంది కాళ్ళు వెనక్కు లాక్కుంటూ, మీ చేతులు తిన్నగా ఉండవా? అంది నవ్వుతూ, ఏమిటోనండీ, అందమైన మీ పాదాలు చూసి ఉండబట్టలేకపోయాను. ఐయాంసారీ’ అన్నాడు నవ్వుతూ తుషార్. ఓ పని చెయ్యండి నా పాదాలు నొప్పిగా ఉన్నాయి కాస్త నొక్కి పెట్టండి' అంది తన కాళ్ళను కాస్త ముందుకు జాపి.
'ఆహా ఆ భగవంతుడు నాకు ఎంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు' అంటూ నొక్కడం ప్రారంభించాడు. ఏంటీ కాకా పడుతున్నారా అంది అమూల్య. కాకానా దేనికి? అర్థం కానట్లుగా అడిగాడు.
'మళ్ళా నన్ను రాత్రి కూడా మీద పడుకోమనడం కోసం... అదే పై బెర్తు మీద... అంది అమూల్య.
ఏంటీ ఇంకా ట్రైనులోనే ఉందామనుకుంటున్నారా? రాత్రి పది గంటలలోపు మనం కాశీ చేరుకుంటాం' అన్నాడు తుషార్.
"ఆ అన్నట్లు మీ ఎకామిడేషన్ గురించి ఆర్గనైజర్స్ తో మాట్లాడారా?
'థాంక్సండీ భలే గుర్తుచేశారు' అని వెంటనే ఆర్లనైజర్తో మాట్లాడి, అయ్యో! ఇప్పుడెలా? స్పాట్ రిజిస్టేషన్ వాళ్ళకి ఎకాముడేషన్ ఉండదట. ఊరు కాని ఊశ్ళో ఇప్పుడెలా? కంగారు పడింది అమూల్య.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#5
ఊరుకోండీ నన్ను నమ్మకున్నారు కదా! మిమ్మల్ని ఈ నడిరేయి గంగలో ముంచను లెండి నవ్వుతూ అన్నాడు తుషార్.

***
"వెల్కమ్ సార్, మీ రూము కీస్ తీసుకోండి ఫార్మాలిటీస్ పూర్తిచేసి తుషార్ చేతికి తాళాలిచ్చాడు గంగా గెస్టు హౌస్ మేనేజర్.
"థాంక్యూ అంటూ, 'ఓ సింగిల్ రూము ఏదైనా ఉందా' అడిగాడు తుషార్.
సారీసార్ సీజను కదా చెప్పాడు మేనేజర్.
"ఇక్కడేమీ రూములు లేవట. అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నాతో ఉండండి. రేపు ఎక్క డైనా ట్రై చేద్దాం" అన్నాడు అమూల్యతో తుషార్. అతని వంక అనుమానంగా చూసింది.
"చూడండి. ఇద్దరం ఒకే రాష్ట్రంవాళ్ళం. పైగా ఒకే బెర్తుమీద కలిసి ప్రయాణించి వచ్చాము. అంచేత మీరింకేం ఆలోచించకండి. అయినా నేను అలాంటివాణ్ణి కాదు, నా మాట నమ్మాలి మీరు" భరోసా ఇచ్చాడు తుషార్.
'సరే కానివ్వండి. మీమీద నమ్మకం ఉంది' అంటూ అతడి రూములోకి వచ్చింది అమూల్య.
***
అర్ధరాత్రి వేళ. గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడ్డారు తుషార్, అమూల్య. ఎదురుగా పున్నమి చంద్రుని కిరణాల కాంతిలో మిలమిల మెరుస్తూ, ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగానది!
"అహా ఎంతో అందంగా, నవకన్యలా మెరిసి పోతోంది కదూ గంగానది అమూల్యతో అన్నాడు తుషార్. గాలికి ఆమె కురులు ఎగురుతూ తుషార్ ముఖానికి తగిలి అతడికి గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె పర్ప్యూమ్ పరిమళం అతడికి ఏదో సరికొత్త మత్తునిస్తోంది.
నిజమే, మీరన్నట్లు గంగానది చూడ్డానికి ఎంత బావుందో అంది అమూల్య.
బైట బాగా చలిగా ఉంది. చూడండి నా బుగ్గలు, చేతులు ఎంత చల్లబడిపోయాయో" అన్నది. ఆమె బుగ్గల మీద చేతులు వేసి, ఆమె చేతిని చొరవగా పటుకున్నాడు తుషార్ నిజమే మీరు చాలా చల్లగా అయిపోయారు. పదండి లోపలికి రేపు మీ పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా ఉంది. పైగా మీకేమైనా అయితే నేను తట్టుకోలేను నవ్వుతూ అన్నాడు తుషార్ ఆ అభిమానం, ప్రేమకు పొంగిపోయింది అమూల్య. సడన్గా అతణ్ణి వాటేసుకుంటూ అతని గుండెల మీద ముద్దుల వర్గం కురిపించింది. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోయాడు తుషార్ ఆమెను గట్టిగా పొదివి పటుకుని నుదుటన పెదవులతో సృశించాడు. 'అమూల్యా నువ్వు నా దానివి' అన్నాడు. ఆమె ఇంకాగట్టిగా వాటేసుకోవడంతో పరవశమైపోయాడు తుషార్ అతడి వెచ్చని కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగి పోయింది. ఆ మధుర క్షణాలు అనుభవించిన కొద్దిసేపటికి వారిద్దరూ సడనుగా ఏదో తప్పు చేసినవారిలా విడివడ్డారు. సిగ్గుతో ఒకర్ని చూసి మరొకరు నవ్వుకుని గుడ్ నైట్ చెప్పకున్నారు.
***
మర్నాడు ఉదయం బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్లోకి అడుగుపెట్టిన వారిద్దరిలో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం, ఉద్వేగం!
పచ్చనిచెట్లతో హరితవనంలా, విశాలమైన భవంతులున్న క్యాంపస్ ముగ్దుల్ని చేసింది వారిని. 'ఆహా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతులో అనుకున్నారు. క్యాంపస్ దారుల్లో అందమైన యువతులు, రంగురంగుల సీతాకోకచిలకల్లా తిరుగుతూ యూనివర్సిటీకి మరింత అందం తెస్తున్నారు.
మధ్యాహ్నం పేపరు ప్రెజెంటు చేశాడు తుషార్. 'ఆ... అమూల్య నీ పోస్టర్ ప్రెజంటేషన్ కూడా అయిపోయింది కదా, ఇక పద సరదాగా అలా గంగలో షికారుకి వెళ్ళి ఆ తర్వాత గంగా హారతి చూద్దాం" అన్నాడు. ఆనందంగా అతడి వెంట వెళ్ళింది అమూల్య.
***





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#6
సాయంత్రంవేళ చల్లగాలిలో మనసుకు నచ్చినవాడితో గంగానదిపై పడవప్రయాణం. ఎంతో హాయి అనిపించింది అమూల్యకు 'అబ్బా ఎంత బావుందో కదా ఈ అనుభవం. కానీ ఈ చలిగాలే ఇబ్బంది పెడుతోంది' అంటూ పడవలో తుషార్ పక్కన కూర్చుంది అమూల్య.

వచ్చీరాని తెలుగు, హిందీలో ఫూట్ల విశేషాలు చెబుతున్నాడు పడవవాడు. సాబ్ మీకు తెలుసోలేదో మీ మద్రాసి హీరో చిరంజీవి అదిగో కనిపిస్తోందే ఆ ఇంటిని ఈ మధ్యనే కొన్నారు అని చెప్పడంతో ఏమిటో వీళ్ళకు తెలియని విషయాలు లేవనుకుంటాను అనుకుని నవ్వుకున్నారు. పడవవాడు తన ధోరణిలో ఏదో చెప్చుకుపోతున్నాడు. కానీ అమూల్య దృష్టంతా తుషార్ పైనే దానికి తోడు చలిగాలి పెరిగింది. అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ 'అబ్బా ఏమిటి బాబూ, వాడి నస. ఇప్పుడు మనం ఈ ఫూట్ల గురించి తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? వాణ్ణి కాస్త ఆపమను అంది. 'అది వాడి వృత్తి, ఇంక చలి అంటావా నాకు దగ్గరగా కూర్చో అప్పుడు చలీగిలీ అన్నీపోతాయి' అంటూ రెండు చేతులూ ఆమె చుట్టూ వేశాడు తుషార్. 'ఏమిటో తుషార్, మీ పరిచయం ఓ కలలాగా ఉంది. నిజంగా మీరు తోడు లేకపోతే ఈ ఊళ్ళో నేనెలా ఉండేదాన్నో ఎక్కడ ఉండేదాన్నో తల్చుకుంటుంటే, గమ్మత్తుగాను, భయంగాను ఉంది. థాంక్స్ ఎలాట్ నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు' అతని కళ్ళల్లోకి ఆరాధనగా అంతకు మించి ప్రేమగా చూస్తూ అంది అమూల్య.
"అదేం కాదు, నీతో పరిచయం నిజంగా నా అదృష్టం' అని, పడవవాడితో 'చూడు బాబూ రేపు ఉదయం మమ్మల్ని గంగ అవతలి ఒడ్డుకు తీసుకు వెళ్తావా' హిందీలో అడిగాడు తుషార్. తీక్ హై సాబ్, ఐదు గంటలకువచ్చి తీసుకెళ్ళి సూర్యోదయం చూపిస్తాను' అంటూ తుషార్ ఇచ్చిన ఐదువందల నోటుని తీసుకుని వెళ్ళిపోయాడు.
***
అమూల్య సాయంత్రం మనం గంగలో షికారు కెళ్ళినప్పుడు నువ్వో విషయం గమనించావా, దూరం నుండి చూస్తే ఆ గంగ వంపు అచ్చు ఓ కన్నెపిల్ల సన్నని నడుంలా ఎంతో అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మన్మథుడు ఎక్కుపెట్టిన విల్లులా, శివుని శిరస్సుపై నెలవంకలా ఎంత బావుందో కదా?' అమూల్య నడుం వంక చూస్తూ అన్నాడు తుషార్.
"ఓహో. అన్నీ బాగానే అబ్జర్వ్ చేశావే. సరే అయితే నా ఒంట్లో భాగాలు ఎలా ఉంటాయో చెప్పండి చూద్దాం' కవ్విస్తూ బెడ్డుమీద అతని పక్కనే కూర్చుంటూ అంది అమూల్య.
అన్నీఅంటే... ఊ... ఎక్కడ నుండి మొదలు పెట్టను, పైనుండా, కింద నుండా' అని నవ్వుతూ ఆమె గుండెల కేసి ఆశగా చూస్తున్న తుషార్ పెదాలను మరోసారి తన అధరాలతో మూస్తూ 'ఏమో నాకేం తెలుసు, అన్నీ ఆటోమేటిక్ గా నా ప్రమేయం ఏమీ లేకుండా వాటంతటవే జరిగిపోతున్నాయి' అంటూ అతన్ని తన మీదకు లాక్కుంది అమూల్య. ఆ రాత్రి తెల్లవార్లూ అతన్ని ముద్దులతో ముంచెత్తుతూనే ఉంది.
***





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#7
చెప్పిన ప్రకారమే మర్నాడు ఉదయం పడవ వాడు వాళ్ళను తీసుకుని గంగ ఆవలి ఒడుకు బయలుదేరాడు. పడవ గంగ నడిమధ్యకు చేరుకుంది. పూలవానలా కురుస్తోంది మంచు. గంగ ఒడ్డున స్నానం చేసిన భక్తులు దీపాలు వెలిగించి గంగలో వదులుతున్నారు. ఆ దీపాలు నదిమీద తేలుతూ వెళుతుంటే ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. ఆ వాతావరణం చూసి పరవశించిపోయాడు తుషార్. చలిగాలికి వణుకుతున్న అమూల్యను చూసి ఏంటి అమూల్య చలిగా ఉందా? పోనీ వెనక్కు వెళ్ళిపోదామా అన్నాడు ప్రేమగా.. వద్దు తుషార్, ఇటువంటి అనుభవం మళ్ళీ జీవితంలో దొరకదు. నీతో ఇలా పవిత్ర గంగానదిపై పడవ ప్రయాణం "అందమైన అనుభవం'. దీని కోసం ఒక్క చలిగాలేంటి దేన్నీ లెక్కచెయ్యను'. తుషార్ భుజంపై తలవాల్చి అతని చెవిలో మెల్లగా అంది. "మన ప్రేమకు ఈ గంగమ్మతల్లే సాక్షి. ఐ లవ్యూ తుషార్ కళ్ళమూసి తన్మయ త్వంతో చెప్పింది. పడవవాడు తనలోనే నవ్వుకున్నాడు. వాళ్ళను గంగ ఒడ్డున వదిలి, సాబ్ నేను గంటలో వస్తాను. ఈలోగా మీరు. అంటూ నవ్వుతూ హిందీలో ఏదో అని వాళ్ళకు ఏకాంతం కలిగించి వెళ్ళిపోయాడు.
"ఇంత అందమైన ప్రదేశంలో మెత్తని ఇసుకపై నీ పక్కనే నడుస్తూంటే, ఏదో చెప్పలేని ఆనందం, "అందమైన అనుభవం మాటల్లో చెప్పలేను. అందమైన అమ్మాయితో ఇటువంటి రమణీయ ప్రదేశంలో గడపడం నిజంగా నా అదృష్టం. కల్లోకూడా ఊహించలేదు."
ఆ మాట నేనే అనాలి. పరిచయమైనప్పటి నుండీ మీతో గడిపిన ప్రతి క్షణం, నా జీవితంలో ఓ అందమైన అనుభవంలా మిగిలిపోతుంది. ఇక్క డికి రాకముందు ఎంతో భయపడ్డాను. కానీ ఇలా మీ పక్కనే ఉంటే, భయమన్నదేలేదు అంది అమూల్య. అక్కడ ఇసుకలో కూరుకుపోయిన ఓ పడవ పక్కనే నడుస్తున్న అమూల్య తుషార్ భుజంమీద చెయ్యి వేయబోయి తూలిపడబోయింది. ఒడుపుగా ఆమెను పటుకున్న తుషార్తో సహా ఇద్దరూ సైకత తల్పం లాంటి ఇసుక పాన్పు మీద వెల్లకిలా పడిపోయాడు. అలా పడ్డప్పుడు ఆమె పయ్యెద మాటున పదిలంగా దాగిన సంపద మొత్తగా అతని గుండెల్ని ముద్దాడింది. అమూల్య ఎంతో హాయిని అనుభవిస్తూ అతన్ని ఇంకా గట్టిగా వాటేసుకుని తన గుండెలకు బలంగా హత్తుకుంది.
చుట్టూ ఏకాంతం, మనసుని తొందరపెడుతున్న వయసు ప్రభావం..
తనువు, మనసు ముడివేసుకున్న ఆ జంట సరస సల్లాపాలను చూసి ప్రకృతి పులకించి పోయింది. వారి ప్రేమకు సాక్షిగా అప్పుడే ఉదయించిన బాలభానుడు తన నులివెచ్చని లేత కిరణాలతో వాళ్ళను ఏకంకమ్మని ఆశీర్వదించాడు. అలా వారిద్దరూ ఆ ఏకాంతాన్ని ఆనందిస్తుండగా అంతలో పడవవాడు తమకేసి రావడం చూసి సిగ్గుతో పైకిలేచి ఇసుక దులుపుకుని ముసిముసిగా నవ్వు కుంటూ పడవలో తిరిగి ప్రయాణమయ్యారు.
కొద్దిసేపటిక్రితం 'అనుభవం' పడవలో కూర్చున్న అమూల్యకు గుర్తొచ్చి ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. ఆమె బుగ్గలు సింధూరవర్ణం దాల్చాయి. సూర్యుని లేతకిరణాలు ఆ నదిమీద నుండి పరావర్తనం చెంది, అమూల్య మీదపడి ఆమె మోము సప్తవర్ణాల ఇంద్ర ధనస్సులా మారింది. ఆమె అందాలను మైమరచి చూస్తున్న తుషార్ తో ‘దిగండి సాబ్.' అన్నాడు పడవవాడు నవ్వుతూ. ఈ లోకంలోకి వచ్చిన తుషార్ వాడి చేతిలో వెయ్యిరూపాయల నోటు పెట్టి షుక్రియా" అంటూ పడవదిగి, అమూల్యకు చెయ్యి అందించాడు.
***
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#8
'నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచి పోయాయి. నిన్ను వదిలి ఒంటరిగా వెళ్ళాలంటే భయంగాను, బాధగాను ఉంది' ట్రాలీబ్యాగులో బట్టలు సర్దుతూ అంది అమూల్య.
"బాధ ఎందుకు? నేను పక్కనుండగా నువ్వెప్పుడూ బాధపడకూడదు. నేను తట్టుకోలేను' ఆమెకు బట్టలు అందిస్తూ నవ్వుతూ అన్నాడు తుషార్.
నీకంతా నవ్వులాటే నేను ఒంటరిగానే వెళ్ళాలి కదా బ్యాగ్ జిప్ వేస్తూ కన్నీటిని దాచుకుంటూ అంది అమూల్య.
'అమూల్యా నేనూ నీతోపాటే వస్తున్నాను" అన్నాడు తుషార్.
"వాట్! ఏం మాట్లాడుతున్నావు నమ్మశక్యం కానట్లుగా అడిగింది.
"ఎస్. నేనూ నీతో పాటే ట్రైనులో వస్తున్నాను. అందుకే నా ఫ్లైటు టిక్కెట్టు క్యాన్సిల్ చేశా. నీకు సర్ఫ్రైజ్ ఇద్దామని చెప్పలేదు. సో నీతో మరో ఇరవై నాలుగు గంటలు ఒకే బెర్తు మీద. ఏదో చిలిపిగా నవ్వుతూ తుషార్ చెప్పబోతుండగా 'థాంక్యూ అంటూ తుషార్ వంక ప్రేమగా చూసి, "నీతో కొన్నిగంటలు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రయాణం చెయ్యాలని ఉంది' మనసులోనే అనుకుని అతన్ని మరోసారి అల్లుకుపోయింది. ఆమె పాలబుగ్గల మీద ముద్దుపెడుతూ 'అమూల్య మనిద్దరం ఎన్నో మరపురాని అనుభవాలతోను, అను భూతులతోను ఈ కాశీ నగరం వదులుతున్నాం" అంటూ ఆమె నుదుటి మీద గాఢంగా చుంబించి, "ఈసారి జంటగా ఇక్కడికి వద్దాం" అన్నాడు నవ్వుతూ.



*** THE END ***
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#9
Annepu Gaari Story Selection Bagundi... Srungaranni Chilipi Matalanu Kalipi, Bhale Raasaru...

Lukyyrus Thread Open Chesi Story Post Chesinanduku Chala Chala Thanks
Reply
#10
Super fantastic story  clps
Like Reply




Users browsing this thread: