Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సామవేద సారమిది BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#1
సామవేద సారమిది

పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......




[+] 1 user Likes LUKYYRUS's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సామవేద సారమిది

వెల్కమ్ సర్! న్యూ కపుల్స్ కు మా హోటల్ సవేరా వెల్కమ్ చెబుతోంది..."
కారులోంచి కాలు బైటపెట్టగానే పుష్పగుచ్చంతో ఎదురొచ్చి వెల్కమ్ చెప్పారు మేనేజర్.
విసుగ్గా చూశాడు అభిమన్యు. మనస్విని నిర్లిప్తంగా నవ్వింది. బాయ్ పరుగెత్తుకొచ్చాడు.
"సర్ ని కాటేజ్ నెంబర్ ఫోర్ కి తీసుకెళ్ళు..." మేనేజర్ పురమాయించగానే బాయ్ కారులోంచి సూట్కేస్ తీసుకుని కాటేజ్ వైపు నడిచాడు.
హోటల్ కి కొంచెం దూరంగా హనీమూన్ కాటేజెస్ న్యూ కపుల్స్ కోసం యాజమాన్యం ఏర్పాటు చేసింది. బోయ్ వెంట నడుస్తున్న అభిమన్యుని సర్ అంటూ పిల్చి కార్డ్ అందించాడు మేనేజర్
"ఇందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సర్! ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్యండి. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కోసం వెళ్ళాలంటే కారు మీ పేరున బుక్కయి ఉంది.మేమెవరం డిస్టర్బ్ చెయ్యం. హ్యాపీ హనీమూన్ ఎంజాయ్ డేస్ సర్... "వీళ్ళ బిల్డప్ చూస్తుంటే ప్రవరాఖ్యుడు కూడా మన్మథుడు అయిపోయేటున్నాడు. కానీ వాళ్ళకి తెలీదు. నిట్టూర్పు సెగని తనలోనే దాచుకుని సిగ్గుని నటించింది మనస్విని.
కాటేజ్ తలుపు తియ్యగానే మల్లెల పరిమళం ముక్కుని తాకి పరవశింపజేసింది. బోయ్ సూట్కేస్ లోపల పెట్టి రూమ్ ఓసారి పరిశీలించి వాళ్ళవైపు చూశాడు. తర్వాత కాటేజ్ కీస్ అందించాడు".
"నువ్వు వెళితే మేము ఫ్రెష్షవ్వాలి" అన్నాడు అభిమన్యు. "డిన్నర్ కోసం వస్తారా? ఆర్డర్ చేస్తారా?"
"మేమే వస్తాం... నువ్వెళ్ళు" అంటూ పర్సులోంచి రెండునోట్లు తీసి బోయ్ కి అందించాడు.
బోయ్ వెళ్ళగానే తలుపుమూసి వచ్చి బెడ్ పైన కూర్చుని సెల్లో మెసేజెస్ చూసుకుంటున్నాడు.
"స్నానం చేద్దామా?" అడిగింది మనస్విని.
"చేసిరా... నేను తర్వాత చేస్తాను"
"ఇద్దరం కలిసి చేద్దామా!"
"నాకు అలవాటు లేదు"
'నాకు అలవాటు మరి' కచ్చిగా అనుకుంటూ సూట్కేస్ ఓపెన్ చేస్తూ కెవ్వుమంది మనస్విని.
ఏమైంది' అన్నట్టు చూశాడు అభిమన్యు.
"నా సూట్కేస్ ఏదీ... నా డ్రస్సెస్, శారీస్ మేకప్ కిట్ అన్నీ అందులోనే ఉన్నాయి" “అంటే కారులోంచి బైటకి తీయలేదా! ముందు చూస్కోలేదా! ఆగు ఫోన్ చేస్తాను" అంటూ కార్డ్ లో నెంబర్ చూసి ఫోన్ చేశాడు.
"సర్! నేను చాలా దూరంలో ఉన్నాను సర్ రేపు ఎర్లీ మార్నింగ్ మీ కాటేజ్ ముందుంటాసర్" అన్నాడు డ్రైవర్ చేసేది లేక ఫోన్ ఆఫ్ చేశాడు. ఇప్పుడేం చేస్తావు అన్నట్టు మనస్విని వైపు చూశాడు.
"నాకు విప్పిన బట్టలు మళ్ళీ వేసుకునే అలవాటు లేదు" బిక్కమొహంతో అంది. 'నాకు అలవాటు మరి'లోపల అనుకుంటూ "ఈ
నైట్ ఎలాగో అడ్జస్ట్ అయిపో" అన్నాడు తేలిగ్గా.
మీ టవల్ వాడుకోనా?" అడిగింది మనస్విని.
"సరే" అన్నాడు కనికరించినట్టు అభిమన్యు.
[+] 5 users Like LUKYYRUS's post
Like
#3
'హమ్మయ్య వరమి చ్చాడు. ఇంకాస్త ఎడ్వాన్స్ అవ్వొచ్చు' అనుకుంటూ అతని లాల్చీ ఒకటి టవల్తో పాటు తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచింది. ఆమె స్నానం ముగించి లాల్చి వేసుకుని బైటకొచ్చి "మీరు వెళ్ళండి" అంది.
అతను షాక్ తిన్నటు చూస్తుండి పోయాడు. పొడుగులేని లాల్చీ పసిడిరంగులో మిడిసిపడుతున్న తొడలని దాచలేకపోతోంది.ప్[అలూచని లాల్చీలోంచి ఉరుకుతున్న నయాగరా జలపాతాలు పొంగుతున్నట్టు ఆమె ఎటుకదిలితే అటు కదులుతూ అతనిలో స్థిమితాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నట్టుంది.
తడికురులు పల్చని లాల్చీతోపాటు ఆమె ఆకృతిని ఆక్రమించుకుంటున్నట్టు తపనతో తడిపేస్తున్నాయి. అతని చూపులు ఎక్కడో గుచ్చుకున్నట్టయ్యి ఆమె బిడియంగా బెడ్ పై కూర్చుని కాళ్ళ మీదకి లాల్చీని లాక్కుంది. స్త్రీ సహజమైన సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.
అభిమన్యు మరో టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి దారితీశాడు. షవర్ లో నీరు జారి అతని దేహంలో వేడిని చల్లబర్చాలని ఉరుకుతోంది.
ఎంతసేపయినా బయటికి రాని అతని గురించి ఆలోచిస్తోంది మనస్విని. "మనస్వీ! ఈరోజు అబ్బాయి వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తున్నారు” అంది అమ్మ తను రెడీ అయ్యింది. వాళ్లు వచ్చారు. అబ్బా యితో పాటు అతని అమ్మానాన్న చెల్లెలు, ఆమె భర్త అందరూ మనస్విని ని చూసి ఇష్టపడ్డారు.
'అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతారా! మధ్య వర్తి అన్నాడు. మనస్విని రూమ్ లో వెయిట్ చేస్తూ నిలబడింది. అతను వచ్చాడు. ఎంతసేపు గడిచిందో తెలీదు. అతనలాగే బొమ్మలా నిలబడ్డాడు.
కింది నుంచి ఎవరో పిలవడంతో ఇద్దరూ బయటికొచ్చారు. సంబంధం కాయం అనుకున్నారు.
ఏంటే… అంతసేపు ఏం మాట్లాడుకున్నారు?" తల్లి ఏడిపించాలని అడిగింది. “అతనేం మాట్లాడలేదు.,.. ఇంటి గోడలకి ఏం పెయింట్ వేశారు అన్నట్టు చూస్తూ నిలబడ్డాడు"
"కొత్తకదా! ఏం మాట్లాడితే ఏమనుకుంటావోనని మొహమాటపడినట్టున్నాడు" అని సర్దిచెప్పింది తల్లి మురిపెంగా..
ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లికి, ఎంగేజ్మెంట్ క్తి నెల గ్యాప్ ఉంది. అతను ఫోన్ చేస్తాడని తనని చూడాలని వంక పెట్టుకుని వస్తాడని ఆశతో ఎదురుచూసింది. సిగ్గుపడుతూ తనే చేసింది. "సారీ నేను బైట ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను" అన్నాడు. చాలా నిరాశపడింది.
అతను ఫోన్ చెయ్యలేదు. పెళ్ళిరోజు వచ్చేసింది. అందరూ సరదా సరదాగా ఉంటే అతను మాత్రం ఎందుకో మామూలుగా ఉన్నట్టున్నాడు. అబ్బ ఇద్దరూ ఈడూ జోడూ ఎంత బాగుంది. అన్నారంతా.
పెళ్ళితంతులో అతనెలాంటి పోటీ ఇవ్వలేదు. తనూ నీరుగారిపోయింది.అందరికోసం నవ్వింది.అతడు అందంగా ఉన్నాడు. ఆజానుబాహుడు.కళ్ళు, మనస్సు అతని వెనకే పడ్డాయి.
సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యింది. ఆ సాయంత్రం కుటుంబంతో నూతన వధూ వరులు ఊళ్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళారు.
చాలా రద్దీగా ఉంది. క్యూపాటించాల్సి వచ్చింది. అతను ముందు తను వెనుక ఉంది. వెనక నుంచి ఎవరో నెట్టడంతో ముందున్న అతన్ని అతుక్కుపోయింది. అతను చాలా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసి తనని ముందు నిలబడమని సూచించాడు. తన స్పర్శ అతనికేం అనిపించలేదా! అన్నయ్య పెళ్ళిలో చూసింది తను.





[+] 4 users Like LUKYYRUS's post
Like
#4
కావాలని అవకాశం సృష్టించుకుని మరీ వదిన్ని అక్కడా ఇక్కడా తాకడం అదంతా యాదృచ్చికం అన్నట్టు అమాయకంగా నవ్వడం, వదిన కంగారుగా చుట్టూ చూసి సిగ్గుపడ్డం...

తామిద్దరి మధ్యా అలాంటి సన్నివేశం ఒక్కటీ ఎందుకు జరగలేదో అర్థం కావడంలేదు. కావాలనే తను వెనక్కి వెనక్కి ఉంటూ అతని శ్వాస తన మెడ ఒంపులో వెచ్చగా తగులుతుంటే సిగ్గులేని అనుభూతి. ..అమ్మవారి దర్శనంఅయ్యింది. నీరసం వచ్చేసింది.ఇంటికివచ్చాక ఏడుస్తూ తల్లితో చెప్పుకుంది.
"చాల్లే ఊర్కో! నీ అనుమానం నువ్వూనూ, రేపు శోభనం ఎలా చెలరేగి పోతాడో చూడు. అప్పుడు అంటావు. అబ్బా! నీ అల్లుడు సామాన్యుడు కాదు అని" అంటూ ముగించింది. ఆ రాత్రి కూడా వచ్చే సింది. అందరి ఆశీస్సులతో అల్లరి హాస్యాలతో మేని బరువెక్కుతుంటే గదిలోకి వచ్చింది.
యవ్వనానికి పుప్పొడి అద్ది ఆస్వాదించమని ఆహ్వానిస్తున్నట్టుంది రాత్రి.. వెలిగే అగరొత్తులు.. కాలం పరుగెత్తుతోంది.. ఉండగానే వాడుకోండి అన్న వేదాం తాన్ని సూచిస్తూ బూడిద నిర్లిప్తంగా రాల్చుతున్నాయి.
మల్లెలు పరువాల పరుగెప్పుడు వన్, టు, త్రీ గో… అంటూ ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాయి.
పాలుపంచుకోండి త్వరగా చల్లారకముందే అంటుంటే స్వీట్స్, ఆశగా ఏమైనా స్వీట్ టిప్స్ కొత్తగా చూడాలనుకుంటున్నాయి.
పళ్లు ఆటాడుకుందాం రా. అంటారేమో నవ వధూవరులు అన్నట్టు చూస్తున్నాయి. పూలబాణమేశా ఎదకంది ఉంటదీ... అన్నట్టు తియ్యని నిట్టూర్పుతో పైన పరిచిన లవ్ సింబల్స్ చూస్తూ వేగిర పడుతూ బరువును అంచనా వేస్తోంది బెడ్.
అన్నే బానే ఉన్నాయి కానీ, బెడ్ పైన ప్రవరాఖ్యుడు మాత్రం ఊరేగింపుకు తయారైన విగ్రహం లా ఎవరితోనో చాటింగ్ లో ఉన్నాడు. భార్య గదిలోకి వచ్చేవరకు ఆగలేకపోయాడట.
మనస్విని ఆశించింది ఏది జరగలేదు. కాళ్ళు ఇంక మావల్ల కావట్లేదు అని వేడుకుంటుంటే సిగ్గుని పక్కకి నెట్టి అతని పక్కనే బెడ్ పైన కూర్చుంది. ఆతను ఓసారి ఆమె వైపు చూసి ఒద్దికగా పక్కకి జరిగి కూర్చుని తిరిగి తన పనిలో లీనమయ్యాడు. ఆమె సెగలు పోగలవుతోంది. కోరికలు కొలిమి రాజేస్తుంటే అతని సాయం కోసం దేహం ఎదురుచేస్తోంది.
అమ్మ చెప్పింది. అందరు చేసేదే… సిగ్గుగానే అన్పిస్తుంది కానీ… ముడుచుకుపోకు. ఈ కాలం పిల్లలకు ఏం చెప్పక్కర్లేదు. అయినా రేపు మరోలా ఐతే అమ్మ ఆ మాత్రం చెప్పొద్దా అనుకుంటారు. అర్థమైంది కదా! ఆవిడ సిగ్గుగా సూచానలు చేసింది సెన్సార్ కటింగ్ లా …
అర్ధరాత్రి కావస్తున్నా హడావుడేం లేదు అభిమన్యు లో ‘విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి’ అన్న వాలకం కాదుగా ఈ మనిషి కలవరపడ్తోంది మనస్విని. అగరవత్తుల బూడిద తప్ప అన్నీ అలాగే ఉన్నాయి. ఆగడానికి నాకేంటి దురద అన్నట్టుగా కాలం కోడెక్కింది. రాత్రి కరిగి పగలయ్యింది.
ఒక్క రాత్రికేనా, ఇంకా బోలెడు రాత్రులు ఉన్నాయి” అంటూ కూతుర్ని సముదాయించింది .
"ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. మరోలా అనుకుంటారు" అని మర్మం బోధించింది.
అన్నింటికీ తలూపింది మనస్విని.





[+] 2 users Like LUKYYRUS's post
Like
#5
"చాల్లే ఊర్కో! నీ అనుమానం నువ్వూనూ, రేపు శోభనం ఎలా చెలరేగి పోతాడో చూడు. అప్పుడు అంటావు. అబ్బా! నీ అల్లుడు సామాన్యుడు కాదు అని" అంటూ ముగించింది. ఆ రాత్రి కూడా వచ్చే సింది. అందరి ఆశీస్సులతో అల్లరి హాస్యాలతో మేని బరువెక్కుతుంటే గదిలోకి వచ్చింది.

యవ్వనానికి పుప్పొడి అద్ది ఆస్వాదించమని ఆహ్వానిస్తున్నట్టుంది రాత్రి.. వెలిగే అగరొత్తులు.. కాలం పరుగెత్తుతోంది.. ఉండగానే వాడుకోండి అన్న వేదాం తాన్ని సూచిస్తూ బూడిద నిర్లిప్తంగా రాల్చుతున్నాయి.
మల్లెలు పరువాల పరుగెప్పుడు వన్, టు, త్రీ గో… అంటూ ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాయి.
పాలుపంచుకోండి త్వరగా చల్లారకముందే అంటుంటే స్వీట్స్, ఆశగా ఏమైనా స్వీట్ టిప్స్ కొత్తగా చూడాలనుకుంటున్నాయి.
పళ్లు ఆటాడుకుందాం రా. అంటారేమో నవ వధూవరులు అన్నట్టు చూస్తున్నాయి. పూలబాణమేశా ఎదకంది ఉంటదీ... అన్నట్టు తియ్యని నిట్టూర్పుతో పైన పరిచిన లవ్ సింబల్స్ చూస్తూ వేగిర పడుతూ బరువును అంచనా వేస్తోంది బెడ్.
అన్నే బానే ఉన్నాయి కానీ, బెడ్ పైన ప్రవరాఖ్యుడు మాత్రం ఊరేగింపుకు తయారైన విగ్రహం లా ఎవరితోనో చాటింగ్ లో ఉన్నాడు. భార్య గదిలోకి వచ్చేవరకు ఆగలేకపోయాడట.
మనస్విని ఆశించింది ఏది జరగలేదు. కాళ్ళు ఇంక మావల్ల కావట్లేదు అని వేడుకుంటుంటే సిగ్గుని పక్కకి నెట్టి అతని పక్కనే బెడ్ పైన కూర్చుంది. ఆతను ఓసారి ఆమె వైపు చూసి ఒద్దికగా పక్కకి జరిగి కూర్చుని తిరిగి తన పనిలో లీనమయ్యాడు. ఆమె సెగలు పోగలవుతోంది. కోరికలు కొలిమి రాజేస్తుంటే అతని సాయం కోసం దేహం ఎదురుచేస్తోంది.
అమ్మ చెప్పింది. అందరు చేసేదే… సిగ్గుగానే అన్పిస్తుంది కానీ… ముడుచుకుపోకు. ఈ కాలం పిల్లలకు ఏం చెప్పక్కర్లేదు. అయినా రేపు మరోలా ఐతే అమ్మ ఆ మాత్రం చెప్పొద్దా అనుకుంటారు. అర్థమైంది కదా! ఆవిడ సిగ్గుగా సూచానలు చేసింది సెన్సార్ కటింగ్ లా …
అర్ధరాత్రి కావస్తున్నా హడావుడేం లేదు అభిమన్యు లో ‘విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి’ అన్న వాలకం కాదుగా ఈ మనిషి కలవరపడ్తోంది మనస్విని. అగరవత్తుల బూడిద తప్ప అన్నీ అలాగే ఉన్నాయి. ఆగడానికి నాకేంటి దురద అన్నట్టుగా కాలం కోడెక్కింది. రాత్రి కరిగి పగలయ్యింది.
ఒక్క రాత్రికేనా, ఇంకా బోలెడు రాత్రులు ఉన్నాయి” అంటూ కూతుర్ని సముదాయించింది .
"ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. మరోలా అనుకుంటారు" అని మర్మం బోధించింది.
అన్నింటికీ తలూపింది మనస్విని.
ఆ రాత్రిలాగే మరో రెండు రాత్రులు గడిచాయి. ఎలాంటి గురుతులు మిగల్చలేదు కాలం, మూడు నిద్దరు అయ్యాక ప్లేసు ఊరు మారింది. దంపతుల తీరులో మార్పులేదు... తల్లడిల్లింది తల్లి.
అత్తగారు గమనించింది. కొత్త పెళ్ళికూతుర్లో సిగ్గులు పూతరేకుల దొంతరుల తియ్యదనం లేదు.గాలి తగిలితే చాలు కదిలే పూరేకుల అలజడి కోడలి కళ్ళలో కన్పించలేదు. విరహం తాలూకు అయోమయం ఆమె శరీరంలో శృతిలయలు సృష్టించడం లేదు. ఆలుమగల మధ్య ఉండాల్సిన దగ్గర తవంతో కూడిన పలకరింపులు లేవు.





[+] 2 users Like LUKYYRUS's post
Like
#6
బరువుగా క్షణాలను దొర్లిస్తున్నట్టుంది. గదిలోంచి రాగానే కోడల్ని తన ఏకాంత మందిరంలోకి లాక్కుపోయి ఆరాగా చూస్తూ అడిగింది అహల్య.
"మనస్వీ! నేనిలా అడుగుతున్నానని మరోలా అనుకోకు. పుట్టింట్లో అమ్మ ఎలాగో మెట్టింట్లో అత్తమ్మ కూడా అమ్మ లాంటిదే అనుకుని నిజం చెబుతావా?" అయోమయంగా తలాడించింది.
మీ ఇద్దరిమధ్యా అంతా సవ్యంగానే ఉందా?" తలొంచుకుంది మనస్విని. వాలిన కళ్ళలోంచి నీళ్ళు జారి కిందకి ఉరికాయి. అహల్య కంగారు పడింది. తనూహించింది నిజమే. వీళ్ళిద్దరి మధ్యా ఖాతా ఓపెన్ కాలేదన్నమాట. కోడలి కళ్ళు తుడిచింది. ఏ తల్లీ తన కొడుకు ఫలానా అని చెప్పుకోలేదు.
అయినా వాడిలో తేడా ఉందని నేననుకోను. వాడు ఎవర్నీ లవ్ చేసిందీ లేదు. ఇప్పుడే పెళ్ళొద్దు. ఇప్పుడే పెళ్ళొద్దు అంటూ ముప్పైఏళ్లు దాటించేశాడు.ఏజ్ బారైతే శృంగార రసద్వారానికి తాళం వేసినట్టులెక్క అని నేనే భయపడి ఫోర్సు చేసి పెళ్ళికి ఒప్పించాను.
అపరంజి బొమ్మలాంటి నిన్ను చూస్తూ వాడు శిలలా ఉండిపోడని భ్రమించాను. తప్పునాదే... సారీ" మౌనంగా అత్తగారిని చూసింది మనస్విని. "ఆకాశం మేఘాలతో నిండి ఉన్నప్పుడు పుడమి పలకరించి పోతుంది. అది ప్రకృతి సహజం.
భువనం రాల్చే ప్రతిచినుకుని తనలోకి లాక్కుని తనువు తపనను తీర్చుకుంటుంది అవని.
అది దాహార్తి, నీకు తెలుసా మనస్వీ దాహార్తిలాంటిదే దేహార్తి అని.."ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఆశ్చర్యంతో రెపరెపలాడించింది మనస్విని. ఇనుము కరిగి ఓ రూపం దాల్చాలంటే కొలిమిని రగిలించాలి.
ఎంత సెగతగిలితే అంత సులువుగా ఇనుము కరిగి ఆకృతినిస్తుంది.కంటిలో
నలుసు, కాలిలో ముల్లు ఎంత ఓర్పుగా నేర్పుగా తీసుకుంటామో అంట ఓర్పుగా నేర్పుతో దాంపత్యంలో లోటుని అనుకూలంగా మార్చుకోవాలి”ఆగి కోడలి కళ్ళలోకి చుసింధుకి అహల్య .
ఈ దేహార్తి అంటే?” బిడియంగా
ది మనస్విని, అహల్యకోడలిని దగ్గరగా తీసుకుని కౌగిలించుకుని ఒదిగి నవ్వింది. అర్థవంతంగా.. దాహంవేసినప్పుడు నీళ్ళకోసం గొంతు ఎంత పరితపిస్తుందో… దేహం కూడా అలాగే తోడుకోసం తపించిపోతుంది. ఇవన్నీ సృష్టి రహస్యాలు.
స్త్రీ,పురుషులు, రతీమన్మథులు. . ఒకరికోసం ఒకరై, ఒకరిలో ఒకరై... సగం దేహం తానైపోయి పూర్తిదేహాన్ని లోబర్చుకుని"
అంతెందుకు తపస్వి లోబర్చుకోడం" అంటూ అడుగునున్న ఆరలోంచి కొన్ని రొమాంటిక్ పెయింటింగ్స్ తీసిచూపిస్తుంటే మనస్విని బిగుసుకుపోయింది.
ఇవన్నీ అందమైన రసరమ్యమైన చిత్రాలు. గోడలకి తగిలించితె ఏమంటాడు. సిగ్గు సిగ్గు అని..అదే పడకటింటిలో కొలువుదీరితే” ఆ చిత్రాలను కళ్లింత చేసుకొని చూస్తున్న కోడలి కురులు సవరించిందామె.
ఇప్పుడు నువ్వు స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి.నువ్వేం చేయాలో నేను చెవుప్పాల్సిన పని ఉందా?"
మనస్విని నవ్వింది.పెయింటింగ్స్ లో వివిధ భంగిమల్లో ఉన్న రతీమన్మథులు యధాప్రకారం వాటి స్థానంలో అవి చేరిపోయాయి.
మ ర్నాడు బెంగళూరు ఫ్లైట్ టికెట్స్ చూసిముఖం చిట్లించాడు అభిమన్యు.
"మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్నా కుదరదు. నీకింకా వారం రోజులు సెలవులున్నాయి కదరా? సరదాగా తిరగండి” అంది అహల్య.





[+] 2 users Like LUKYYRUS's post
Like
#7
అయిష్టంగానే బట్టలు సర్దుకున్నాడు అభిమన్యు. "ఏమిటండీ వీడు. మన ఉద్రేకంలోంచి ఉద్భవించిన వాడే కదా... ఎందుకింత జడత్వం." భర్త దగ్గర " వాపోయింది అహల్య.

"నీ అంత జాణతనం కోడలికి లేదేమో... కాస్త్ర వివరించవే సఖీ!" భార్య నడుము దగ్గరున్న మడతను చేతివేళ్ళతో సుతారంగా మీటి అన్నాడు ప్రసాద్.
బయలుదేరబోతుండగా కోడలితో చెప్పింది అహల్య. “మనస్వి! నీకేం కావాలన్నా నీవు నిర్భయంగా తీసుకోగల హక్కు.. అధికారం నీకున్నాయని మర్చిపోకు. మనం కొన్ని నేర్చుకుని పాటించి తీరాల్సిందే. స్త్రీలో అందం అణకువే కాదు యుద్దాన్ని కూడా ఇష్టపడతాడు మగాడు. అర్థంచేసుకో" తలూపింది మనస్విని.
అహల్య కోడలి నుదురు ముద్దుపెట్టుకుంది. నవ వధూవరులు హనీమూన్ కి బయల్దేరారు. ఇంకా బాత్రూమ్ లోంచి రాడేంటి ప్రవరాఖ్యుడు, షవర్ లోంచి వాటర్ శబ్దం విన్పిస్తోంది. ఆమె హోటల్ మేనేజర్ నెంబర్ కి కాల్ చేసింది.
"రెండు గంటలు మా కాటేజ్ లో కరెంటు సప్లయి తీసేయండి... డిస్టర్బ్ చెయ్యొద్దు” అని చెప్పింది మేనేజర్ కి.
కానీ…”
"చెప్పింది చెయ్యండి దట్సాల్" ఆమె తర్వాత మొబైల్ ని బెడ్ కిందికి తోసింది. టీపాయ్ మీదున్న కాటేజ్ కీస్ కబోడ్ లో సెటిలయ్యాయి. ల్యాండ్ లైన్ వైరున్న ప్లగ్ లాగి కనిపించకుండా సర్టింది.
ఇప్పుడీ మగాడు అష్టదిగ్భంధంలో ఉంటాడు. గురుడికి ఊపిరాడదు. ఏం చేస్తాడు వ్రతభంగం కాక..మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్... నడుంమీద రెండు చేతులు ఆనించుకుని రూమ్ అంతా ఓసారి చూసి అతని రాకకోసం ఎదురు చూస్తూ బెడ్ పై వాలింది. బాత్రూమ్ డోర్ ఓపెనైంది. అభిమన్యు చూడకూడదనుకుంటూనే మనస్విని వైపు చూశాడు. అతని గుండె గబగబా కొట్టుకుంది.
"కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ కళ్ళుమూసుకుని మనస్సుని యోగముద్రలోకి పంపించాడు.
అది తిట్టకుంటూ ధ్యానముద్రలో కూర్చుంది. అతను రెండో అడుగు వేశాడో లేదో పవర్ కట్ అయ్యింది. రూమ్ అంతా చీకటి ఆలుముకుంది. ఏది ఎక్కడుందో... ఎవరు ఎక్కడున్నారో కనిపించడం లేదు. “ఏంటిది?” తిట్టుకున్నాడు.
ప్లీజ్! నా మొబైల్ ఇవ్వవా!...." అతను రిక్వెస్టింగ్. ఆమె వెక్కిరించింది.
"నాకెలా కనిపిస్తుంది" అతను తడుముకుంటూ చాలాసేపు మొబైల్ కోసం వెతికాడు. అతని చేతికి మొబైల్ దొరకలేదుగాని చలువ రాతిశిల్పంలారిటి స్పర్శ శరీరాన్ని
చలితో వణికించింది. గబుక్కున చేయి వెనక్కి లాక్కున్నాడు. తడుముకుంటూ బెడ్ చుట్టూ తిరిగి ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నచోటు చేతికి తగిలింది, అతను రిసీవర్ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని నెంబర్ తిప్పుతూ షాకయ్యాడు. అది డెడ్ నిశ్శబ్దం. కీస్ కోసం టీపాయ్ దగ్గర వెతికాడు... దొరకలేదు...
"కీస్ తీశావా!" అడిగాడు. "మీరే కదా తీసుకున్నారు" నిదానంగా బదులిచ్చిందామె. అభిమన్యు ఉసూరుమంటూ బెడ్ పైన కూర్చున్నాడు.





[+] 2 users Like LUKYYRUS's post
Like
#8
విండో ఉన్నట్టుంది. తలుపులు తీస్తే వెలుతురు గాలి రావచ్చు..." అతని అవస్థ గమనిస్తూ చెప్పింది. అభిమన్యు తడుముకుంటూ వెళ్ళి విండో తలుపులు వెనక్కి నెట్టాడు. అప్పటివరకు లోపల ఏం జరిగిపోతుందోనని అతుక్కుని ఉన్న గాలి ఒక్కసారిగా ఆత్రంగా లోనికి జొరబడాలని అడ్డుగా ఉన్న అతన్నితట్టుకుని ఆగింది. వెన్నెల రానా వద్దా అన్నట్టుగా సంశయిస్తున్నట్టుగా ఉంది. కాలం ముందుకెళ్ళనా ఆగనా అన్నట్టు నిలిచిందోక్షణం.
ఏం జరిగిందో తెలీదు.రెండు చేతులు అతనివెనగ్గా వచ్చి అతనిలో కొలిమిని రాజేశాయి.
అప్రయత్నంగా అతను ఆమెని ముందుకు లాక్కున్నాడు. చినుకు తడికి చిగురు ఒణికినట్టు ఒణికింది ఆమె తనువు. అతను ఆమెని మోసుకొచ్చాడో ఆమె అతన్ని లాక్కొచ్చిందో తెలీదు గాని మొత్తానికి బెడ్ మాత్రం మహదానందం పొందింది! గోదారి వరదలాగా కోరిక చెలరేగింది. గరళకంఠుని శిరస్సుపై దుమికిన గంగతీర్థం పాయలుగా మారి దారులు వెతుక్కుంటోంది ఆమెలో అధరాలు 'లిపి' నేర్చుకున్నాయి కొత్తగా, స్వేదం చిందిస్తూ శ్రమిస్తున్న శ్రామికులైపోయారు వాళ్ళిద్దరూ. ఎప్పుడూ చదవని పుస్తకమై తెగ చదివేస్తున్నారు ఒకరిని ఇంకొకరు. శిలలపై శిల్పాలు చెక్కేస్తున్నాయి చేతులు. గాలి ఉక్కిరి బిక్కిరి ఐపోతుంది. కొన్ని క్షణాల అనంతరం అతనడిగాడు.
"నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?
అవును..”
ఏంటది..” అతనిలో భయం దోబూచులాడింది. ఇన్నీ రాత్రులు బాకీ తీర్చటానికి ఇన్*స్టాల్ల్మెంట్ ఇవ్వాలా... ఒకేసారి వసూలు చెయ్యాలా... "
"నువ్వు... ఎలా ఫీలవుతున్నావు... ? అతనిలో కంగారు.
ఆమె కలువలా నవ్వింది. బెడ్ కిందకి చేయి చాపి మొబైల్ అందుకుంది..
కాటేజ్ నెంబర్ ఫోర్... వెంటనే కనెక్షన్ ఇవ్వండి.





[+] 2 users Like LUKYYRUS's post
Like
#9
అలాగే స్పెషల్ మీల్స్... ప్లాస్కు నిండా పాలు, రెండు కప్పుల దానిమ్మ గింజలు....” ఆమె సెల్ ఆఫ్ చేసింది.

"ఇదంతా నీ ఆటకదా!"
"ఆటకాదు యుద్ధం. లేదంటే మీ మడిబట్ట ఎలా విప్పగలను" అంటూ కిలకిలా నవ్విందామె.
మూడేళ్ళ క్రితంజరిగిన ఓ సంఘటన అతనికి గుర్తో చ్చింది. ఆఫీసు క్యాంపుకి ముంబయి వెళ్ళినప్పుడు హోటల్లో రూమ్ తీసుకాన్నాడు. అర్దరాత్రి డోర్ బెల్ చప్పుడుకు మెలకువ వచ్చింది. డోర్ తియ్యగానే ఓ అమ్మాయి లోపలికొచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది.
"ఎవర్నువ్వు" "అంటున్నా అతని పెదవుల్ని తన అధరాలతో అదిమింది. డోర్ లాక్ పడింది. ఏం జరుగుతుందో తెలీదు. తెలీని లోకంలోకి తనతో పాటు లాక్కుపోయింది.
ఎప్పుడూ చూడని అందాల ఆరగింపు ఆబగా దగ్గరకు లాక్కున్నాడు. ఒకేసారి సముద్రాన్ని ఈదేయాలన్నంత తొందర, ఆమె సహకారాన్ని మించి పరుగెత్తుతూ.. ఏదో టార్గెట్ చేరుకోవాలన్నంత కసి. హఠాత్తుగా అతన్ని గట్టిగా తోసిందామె.
ఏమయ్యింది.’ అతని కంగారు చూస్తూ ఆమె కోపగించుకుంది.
"కాల్ గాళ్ గా ఎందరినో చూశాను. నీలా అప్పనంగా దొరికిందని అప్పడంలా నలిపేసినవాణ్ణి ఎప్పుడూ చూళ్ళేదు.నేను కాబట్టి తట్టుకున్నాను. కట్టుకున్నదాన్ని ఇలా చేస్తే మర్నాడే నిన్ను వదిలేసి పారిపోతుంది. మైగాడ్" అంది అతనివైపు అదోలా చూస్తూ.
పిలవకుండా వచ్చేసిన ఆమె తనకి అలాంటి కండక్ట్ సర్టిఫికెట్ ఇస్తుంటే అభిమన్యు నిర్ఘాంతపోయాడు..
ఈ బాడీపెయిన్స్ పోవాలంటే హాస్పిటల్ కు పోవాలి. బాడీని డాక్టర్ కి అప్పగించాలి... " ఆమె అలా అనగానే కంగారుగా పర్సులోంచి చేతికందిన నోట్లుతీసి ఆమె చేతిలో పెట్టి "సారీ" అన్నాడు.
"అమ్మో! చాలా కష్టం"
నిస్తేజంగా నిలబడిపోయాడు చాలా సేపు, మనస్సు మలినమయ్యానని కాదు నెక్స్ట్ ఏంటి? అని నిలదీస్తోంది. ‘డాక్టర్ ని సంప్రదిస్తే' అనుకున్నాడు. అక్కడివరకూ వెళ్ళి వచ్చేశాడు. చెప్పుకుంటే సిగుచేటు.
ఫ్రెండ్స్ క్లి చెప్పుకుంటే గాలిలో తేమలా లైఫ్ క్లమ్జీగా అయిపోతోందేమోనని భయం.
చాన్నాళ్ళు నెర్వస్ గా ఫీలయ్యాడు. చివరికి పెళ్ళికి నో అనాలనుకున్నాడు. అమ్మ బ్లాక్*మేల్ కి తలవంచాల్సి వచ్చింది. ఏం జరక్కుండా దూరంగా ఉంటూ ఇన్ని రాత్రులు చన్నీళ్ళతో చల్లబడ్డాడు. కానీ తన పార్ట్నర్... మనస్విని తనువంతా తమకంతో తడిమాడు. కౌగిళ్ళను కొలిచే స్కేల్ ఇంకా రాలేదేమో... అనురక్తితో ఆహ్వానిస్తోంది రా పర్వతారోహణకి అంటూ... పవర్ పరుగెత్తుకొచ్చింది. ఒక్కసారిగా వెలుగు ఆమె పసిడి రంగు దేహాన్ని తడుముతుంటే అప్పటివరకూ ఆగిన కాలం ఒకడుగు ముందుకేసింది. నావల్లకాదంటూ గాలి కిటికీ వైపు పరుగెత్తింది.
కిటికీలోంచి స్వేచ్చగా లోపలికి తొంగిచూస్తున్న వెన్నెల మబ్బుల్ని ఆశ్రయించింది సిగ్గుగా.
ఆమె కళ్ళలో విరహం తాలూకు ఆహ్వానాన్ని అతను ఆమోదిస్తుంటే ఆమె సిగ్గుతో బ్లాంకెట్ ని మీదికి లాక్కుంది అతనితో సహా….
 
 
*** THE END ****


[+] 2 users Like LUKYYRUS's post
Like




Users browsing this thread: