Posts: 237
Threads: 2
Likes Received: 390 in 134 posts
Likes Given: 1,131
Joined: Nov 2018
Reputation:
3
Dom bro....అందరూ ఇది కల కావాలని, భరత్ అలా చేయకూడదు అని.ఇలా ఏవేవో ఎన్నో చెప్తున్నారు.....! కానీ నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు కథ రాస్తూ వస్తూన్న మీకు ఇలా ఎందుకు రాసారో తెలుసు గా,తర్వాతా ఏమి జరుగుతుందో కూడా తెలుసు గా! మరి ఏ వీళ్లంతా అలాగే జరగాలి, ఇది ఇలా జరిగితే బాగుంటుంది అంటారు అని ...
మీరు కథానుసారం ఏం రాయాలనుకున్నారూ అదే రాస్తారని ఆసిస్తూ మీ అభిమాని chytu
•
Posts: 2,120
Threads: 24
Likes Received: 4,451 in 964 posts
Likes Given: 591
Joined: Nov 2018
Reputation:
506
(02-12-2019, 12:04 PM)Chytu14575 Wrote: Dom bro....అందరూ ఇది కల కావాలని, భరత్ అలా చేయకూడదు అని.ఇలా ఏవేవో ఎన్నో చెప్తున్నారు.....! కానీ నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు కథ రాస్తూ వస్తూన్న మీకు ఇలా ఎందుకు రాసారో తెలుసు గా,తర్వాతా ఏమి జరుగుతుందో కూడా తెలుసు గా! మరి ఏ వీళ్లంతా అలాగే జరగాలి, ఇది ఇలా జరిగితే బాగుంటుంది అంటారు అని ...
మీరు కథానుసారం ఏం రాయాలనుకున్నారూ అదే రాస్తారని ఆసిస్తూ మీ అభిమాని chytu
Tq chytu gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 314
Threads: 5
Likes Received: 70 in 58 posts
Likes Given: 17
Joined: Nov 2018
Reputation:
2
Bhayya update kosam waiting ikkada?
Posts: 145
Threads: 1
Likes Received: 100 in 55 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
4
I think update is on sunday
•
Posts: 2,116
Threads: 0
Likes Received: 788 in 634 posts
Likes Given: 3,638
Joined: Nov 2018
Reputation:
14
•
Posts: 1,177
Threads: 0
Likes Received: 541 in 414 posts
Likes Given: 2,509
Joined: Nov 2018
Reputation:
9
కథ అక్కడితో పూర్తి అయిందా...లేక ఇంకా ఉందా డోమ్ గారు...చిన్న డౌట్... సూపర్ స్టోరీ అల ముగిసినందుకు బాధ గా ఉన్న....మీరు ఒక ఎండింగ్ ఇచ్చారు ...thank you so much for giving us such an awesome story
Posts: 2,120
Threads: 24
Likes Received: 4,451 in 964 posts
Likes Given: 591
Joined: Nov 2018
Reputation:
506
(03-12-2019, 01:03 PM)Terminator619 Wrote: కథ అక్కడితో పూర్తి అయిందా...లేక ఇంకా ఉందా డోమ్ గారు...చిన్న డౌట్... సూపర్ స్టోరీ అల ముగిసినందుకు బాధ గా ఉన్న....మీరు ఒక ఎండింగ్ ఇచ్చారు ...thank you so much for giving us such an awesome story
ఇంకా కథ అయిపోలేదు
టైం లేక రాయడం లేదు
ఈ మధ్య ప్రతి వారం ఏదొక ఊరు వెళ్లాల్సి వస్తుంది.
పోయిన వారం హైదరాబాద్ ఆ పోయిన అలా వెళ్తూనే ఉన్నా.
ఈ సారి కూడా ప్రోగ్రాం పడింది అయినా అప్డేట్ ఇవ్వడానికి ట్ర్య్ చేస్తా లేదు అంటే ఇక కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయమంటే చేస్తా ఏదైనా మీ ఇష్టం
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,120
Threads: 24
Likes Received: 4,451 in 964 posts
Likes Given: 591
Joined: Nov 2018
Reputation:
506
(02-12-2019, 06:29 PM)BukkaaReddy Wrote: Bhayya update kosam waiting ikkada?
Mimmalni chaala wait cheyisthunna ani ardam avuthundi bukka gaaru sorry for delay
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 33
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 14
Joined: May 2019
Reputation:
0
బ్రేక్ వద్దు స్వామి
మీకు టైమ్ ఉన్నప్పుడు రాసి పోస్ట్ చేయండి
•
Posts: 1,177
Threads: 0
Likes Received: 541 in 414 posts
Likes Given: 2,509
Joined: Nov 2018
Reputation:
9
బ్రేక్ వద్దు బ్రో....మీకు వీలున్నప్పుడు రాసి అప్డేట్ ఇవ్వండి... షాకింగ్ తొలి అనుభవం తో అప్డేట్ ముగించారు... నెక్స్ట్ ఏమవుతుందో అని ఆత్రుత గ ఉంది...
Posts: 145
Threads: 1
Likes Received: 100 in 55 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
4
(04-12-2019, 12:01 PM)Terminator619 Wrote: బ్రేక్ వద్దు బ్రో....మీకు వీలున్నప్పుడు రాసి అప్డేట్ ఇవ్వండి... షాకింగ్ తొలి అనుభవం తో అప్డేట్ ముగించారు... నెక్స్ట్ ఏమవుతుందో అని ఆత్రుత గ ఉంది...
Terminator gaaru almost meeru anni threads lo comments pedutu untaaru mi opika ku mechhukovachhu
•
Posts: 535
Threads: 16
Likes Received: 1,121 in 302 posts
Likes Given: 949
Joined: Oct 2019
Reputation:
43
(19-11-2019, 02:28 PM)vickymaster Wrote: హలో డోమ్ నిక్ గారు...!!!
చాల రోజులు కాదు కాదు నెలలు తరువాత మీ ముందుకు వచ్చాను. మహేష్ గారు అప్డేట్ తరువాత లేదా ప్రసాదరావు అప్డేట్ తరువాత కామెంట్ తో తిరిగి రావాలి అనుకున్నాను.. కానీ మీరు మీ అప్డేట్ తో నన్ను ఆకర్శించి కం బ్యాక్ లో మొదటి కామెంట్ మీ కథ తోనే మొదలు పెడుతున్నాను. ఇప్పటివరకు కథ ని చాల చాల అద్భుతంగా మీదైనా శైలిలో దూసుకుపోయారు.
ఇప్పటివరకు వెరీ వెరీ నైస్ అప్డేట్స్ అండి.. ఈ ఒక్క అప్డేట్ తప్ప.
ఇక ప్రస్తుత అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటివరకు చాల చాల బాగా కవ్వించి మురిపించి సుందరంగా సాగిస్తూ భరత్ కి తోలి అనుభవం రుచి చూపించారు. కానీ కొంచెం కూడా అంగీకరించే విదంగా అయితే లేదు అని నా అభిప్రాయం. కథ మొదటినుండి మేడమ్ ప్రేమ గొప్పది అనేలా చాల సందర్భాలు వచ్చాయి, కానీ ఈ అప్డేట్ తో భరత్ మేడమ్ చూపించే ప్రేమకి అర్హుడు ఏమాత్రం కాదు అని అనిపిస్తోంది. భరత్ నిజంగా మేడమ్ ని అంత ప్రేమిస్తే తాను నాటకం ఆడుతోంది అని అనిపించి మరి జంతువుల ప్రవర్తించడం నాకు అయితే నచ్చలేదు. ప్రతిసారి భరత్ తన పాయింట్ అఫ్ వ్యూ లోనే చూడటం తప్పుగ అనుకోవడం అంగీకారం కాదు అని నా ఫీలింగ్. ఒక్కసారి కూడా భరత్ మేడమ్ పాయింట్ అఫ్ వ్యూ ఆలోచించలేదు. తన స్వార్థం కోసం, తోలి అనుభవం కోసం మాత్రమే పరితపిస్తున్నట్లు ఈ అప్డేట్ ద్వారా అనిపించింది.
ఇది భరత్ కి గాని లేదా మేడమ్ కి గాని కల అవ్వాలి అని ఆశిస్తున్నాను. నేను అయితే ఈ విదంగా భరత్ తోలి అనుభవం జరుగుతుంది అని ఊహించలేదు. అప్డేట్ లో మేడమ్ అడ్డు చెప్పడానికి చెప్పేవి అన్ని సరైన కారణాలు. కాబట్టి వాటినన్నిటి దాటుకొని మేడమ్ భరత్ తో సంగమించేలా భరత్ ప్రేమ ఉండాలి, అలాగే భరత్ భాద కూడా మేడమ్ కి అర్ధం అవ్వాలి. అంతే గాని మేడమ్ మానసిక,శారీరక క్షోభ అనుభవిస్తూ భరత్ రాక్షసుడు లా అనుభవించడం ఆహ్వానించ దగ్గది కాదు. రీడర్స్ అభిప్రయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇది కేవలం కల్పిత కథ అయినా ఎందుకో వాళ్లిద్దరి రేలషన్ బాగా కనెక్ట్ అయ్యింది కాబట్టి విలువలు కూడా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మిమ్మల్ని నా కామెంట్ బాధించినట్లయితే మన్నించండి.
అలాగే మీకు ఫ్రీ టైం ఎప్పుడువుంటుందో నాకు తెలీదు. దానికోసం వెయిట్ చేసే కన్నా వారానికి ఒకసారి మీ అప్డేట్ కోసం ఎదురుచూడటం ఎంతో బెటర్. వీక్లీ అప్డేట్స్ తో మమ్మల్ని అలరిస్తారు అని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Best commenter award meeku ivvochu Vikki gaaru
- Mr.Commenter
•
Posts: 1,177
Threads: 0
Likes Received: 541 in 414 posts
Likes Given: 2,509
Joined: Nov 2018
Reputation:
9
(04-12-2019, 06:09 PM)Domnic Wrote: Terminator gaaru almost meeru anni threads lo comments pedutu untaaru mi opika ku mechhukovachhu
ఈ సైట్ లో ఇంత మంచి కథల్ని ఏ లాభం ఆశించకుండా మనకు అందిస్తున్న రచయితలకు....మనం ఇవ్వగలిదేది కామెంట్ పెట్టడమే కదా bro... Thanks.
Posts: 11,599
Threads: 14
Likes Received: 51,953 in 10,333 posts
Likes Given: 14,086
Joined: Nov 2018
Reputation:
1,021
తిరిగి వచ్చాను నేనే మేడం
Posts: 535
Threads: 16
Likes Received: 1,121 in 302 posts
Likes Given: 949
Joined: Oct 2019
Reputation:
43
(05-12-2019, 09:47 AM)stories1968 Wrote: తిరిగి వచ్చాను నేనే మేడం
![[Image: EKoh-Wz-MU4-AE68rl-1.jpg]](https://i.ibb.co/bbcf2L3/EKoh-Wz-MU4-AE68rl-1.jpg)
కెట్్హ్హ్హ్హ్ఈఈ లాాగ్యూఈ. లా ఉంది
- Mr.Commenter
Posts: 364
Threads: 0
Likes Received: 160 in 125 posts
Likes Given: 18
Joined: Feb 2019
Reputation:
1
చాలా బాగుంది waiting update కోసం.కానీ ఇది కల గా చేయొద్దు భారత్ బాధ తన మొదటి అనుభవం గురుంచి ఆశ పడదు ఆశ పడింది ఏది దొరకదు అందుకే తాగినా మైకం లో జరిగిపోయింది .ఇపుడు మేడం ఎమ్.చేస్తుంది .............
చాలా టెంక్షన్ గా ఉంది కాస్త తొందరగా update pls
•
Posts: 2,120
Threads: 24
Likes Received: 4,451 in 964 posts
Likes Given: 591
Joined: Nov 2018
Reputation:
506
(05-12-2019, 05:41 PM)Venkat Wrote: చాలా బాగుంది waiting update కోసం.కానీ ఇది కల గా చేయొద్దు భారత్ బాధ తన మొదటి అనుభవం గురుంచి ఆశ పడదు ఆశ పడింది ఏది దొరకదు అందుకే తాగినా మైకం లో జరిగిపోయింది .ఇపుడు మేడం ఎమ్.చేస్తుంది .............
చాలా టెంక్షన్ గా ఉంది కాస్త తొందరగా update pls
Ee weekend lopala istha bro update
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 362
Threads: 1
Likes Received: 380 in 237 posts
Likes Given: 212
Joined: Oct 2019
Reputation:
11
Update evvandi bro
Nenu chala edict ina story idi
•
Posts: 2,116
Threads: 0
Likes Received: 788 in 634 posts
Likes Given: 3,638
Joined: Nov 2018
Reputation:
14
Broo plzzz break voddu time chusukoni update pettandi plzzzz Ela madyalo vodilesthe pichekkuthadi broo plzzz ardam chesukondi
•
Posts: 1,322
Threads: 0
Likes Received: 1,054 in 703 posts
Likes Given: 35
Joined: Oct 2019
Reputation:
11
•
|