Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
(18-11-2018, 04:51 PM)Loveizzsex Wrote: Super
Awaiting for your next update


చాలా థాంక్స్ loveizzsex గారు.... Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(18-11-2018, 08:24 PM)jackwithu Wrote: నెక్స్ట్ అప్డేట్ ప్రసాద్ గారు


ఈ రోజు సాయంత్రం ఇస్తాను జాక్ గారు..... Smile Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
(19-11-2018, 12:24 AM)Naveenrocking Wrote: Super updates bro


చాలా థాంక్స్ నవీన్ గారు...... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
(19-11-2018, 07:03 AM)Pinkymunna Wrote: Super broo Chala bhagundi story


చాలా థాంక్స్ పింకీ గారు...... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
[Image: 00031.jpg]
Like Reply
[Image: 00032.jpg]
Like Reply
[Image: 00033.jpg]
Like Reply
Hmmmm..... Hmmmmm...  Mundu gaa congratulations.... Andi... PRASAD RAO GARU....  Kathanu vijayavantham gaa nadipi ... E site lo "50" pages .... Complete ayinanduku santhosham gaa vunnadi.    Elage maaku updates adindisthu inka konni vandala pages datalani manaspurthiga korukuntunnanu...... 
Like Reply
(19-11-2018, 11:54 AM)Rohit1045 Wrote: Hmmmm..... Hmmmmm...  Mundu gaa congratulations.... Andi... PRASAD RAO GARU....  Kathanu vijayavantham gaa nadipi ... E site lo "50" pages .... Complete ayinanduku santhosham gaa vunnadi.    Elage maaku updates adindisthu inka konni vandala pages datalani manaspurthiga korukuntunnanu...... 

చాలా థాంక్స్ రోహిత్ గారు.....

50 pages and 50000 views కంప్లీట్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది.....
ఇంకా కొంత మంది కధ చదువుతున్నారు....కాని కామెంట్ చేయడం కుదరిని వాళ్ళకు కూడా నా థన్యవాదాలు తెలుపుకుంటున్నాను..... Smile Smile Smile Smile Smile Smile
Like Reply
Shy Shy Shy Episode : 10  Shy Shy Shy


సుందర్ చనిపోయిన దగ్గర నుండి తనకు రాముతో ప్రశాంతంగా గడపడానికి టైం దొరకకపోవడంతో చాలా అసహనంగా ఉన్నది రేణుకకి.
దాంతో రేణుక సునీత వైప్ చూస్తూ, “మీరు వెళ్ళి పడుకోండి సునీత….నేను కొద్దిసేపు రాముతో మాట్లాడి వస్తాను,” అన్నది.
రేణుక అలా అనగానే వాళ్ళిద్దరి సంగతి తెలిసిన సునీత చిన్నగా నవ్వుతూ, “సరె….ఎక్కువ సేపు కబుర్లతో కాలక్షేపం చేయకుండా తొందరగా వచ్చేయ్….మళ్ళి పొద్దున్నె జర్నీ చేయాలి….ఈ ప్రాబ్లం నుండి బయటపడితే నేను మీ ఇద్దరి విషయం మీ అమ్మకు చెప్పి పెళ్ళి చేయించేస్తాను….అప్పుడు మీ ఇద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉందురుగారు,” అన్నది.
సునీత అన్న మాటలకు రేణుక నవ్వుతూ సిగ్గుపడుతూ తల వంచుకున్నది.


కాని నిజం తెలిసిన రాము మాత్రం రేణుకకు తను ఈ కాలం వాడిని కాదని అసలు సంగతి చెప్పినా అర్ధం చేసుకోకుండా తన మీద ఆశలు పెంచుకోవడంతో ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచిస్తున్నాడు.

రాము ఆలోచించడం గమనించిన సునీత అతని దగ్గరకు వచ్చి, “ఎక్కువగా ఆలోచించకు రాము….అంతా మంచే జరుగుతుంది. నీకు రేణుక మీద ఉన్న ప్రేమ, ఆమెను ఎలాగైనా కాపాడాలన్న తపన నాకు అర్ధమవుతున్నాయి….రేణుక చాలా అదృష్టవంతురాలు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి,” అంటూ చిన్నగా భుజం మీద తట్టింది.
దాంతో రాము తల ఎత్తి సునీత వైపు చూస్తూ, “అది కాదు సునీత గారు….మీకు ఇంతకు ముందే చెప్పాకదా….నేను మీ కాలం వాడిని కాదు….మీరు 1960 కాలానికి చెందిన వారైతే….నేను 2010 కాలానికి చెందిన వాడిని….ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నేను రేణుక కన్నా యాభై ఏళ్ళు చిన్నవాడిని….అలాంటప్పుడు రేణుకని పెళ్ళి ఎలా చేసుకుంటాను….అదీ కాక నేను ఈ కాలంలోకి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు….మళ్ళి ఎలా వెళ్తానో, ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు….ఇలాంటి పరిస్థితుల్లో నేను రేణుకని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు అర్ధం కావడం లేదు….కాని ఒక్కటి మాత్రం నిజం సునీత గారు,” అంటూ రాము రేణుక వైపు చూస్తూ, “రేణుక…..నువ్వంటే నాకు చాలా ఇష్టం…..నీ కోసం నా ప్రాణాలు అయినా ఇస్తాను….నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను,” అన్నాడు.
రాము అలా ఎమోషనల్ గా అనగానే రేణుక కూడా అతని కళ్ళల్లోకి చూసింది….రాము కళ్ళల్లో తన మీద ప్రేమ కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.
వెంటనే తన చైర్ లోనుండి లేచి రాము పక్కనే ఉన్న చైర్ లో కూర్చుని అతని భుజం మీద తల పెట్టి తన చేత్తో రాము చేతిని పట్టుకుని దగ్గరగా కూర్చున్నది.
వాళ్ళిద్దరూ అలా బాగా ఎమోషనల్ అవడం చూసిన సునీత వాళ్ళను కదిలించడం ఇష్టం లేక, “చూడు రాము….నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావో తెలియదంటున్నావు….నీ దారిలోకే వద్దాము….నువ్వు చెప్పేదాని ప్రకారం అయితే నువ్వు ఇప్పుడు రేణుక కన్నా యాభై ఏళ్ళు చిన్నవాడివి అంటున్నావు….ఇప్పుడు నీ వయసు ఎంత?” అంటూ రాము ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చున్నది.
సునీత అలా ఎందుకడిగిందో అర్ధం కాక, “నా కాలం లెక్కప్రకారం ఇప్పుడు నా వయస్సు 24 ఏళ్ళు….” అన్నాడు రాము.
సునీత : ఏం చదువుకున్నావు.
రాము : M.B.A అయిపోయింది….సివిల్స్ రాసాను…రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాను….
సునీత : అంటే….ఇప్పుడు నువ్వు మా కాలంలో ఉన్నానంటున్నావు….మాకు అర్ధమయ్యేట్టు చెప్పు….
రాము : అదీ….అదీ….M.B.A అంటే కంపెనీల్లో దాదాపు పెద్ద పోస్ట్ లాంటిది….మీ లెక్కలో చెప్పాలంటే M.A, M.Com తో సమానమైనది….
సునీత : మరి సివిల్స్ అంటే…..
రాము : సివిల్స్ అంటే…..IAS, IPS, IFS…..మొదలైనవి….అంటే కలెక్టర్, సెక్యూరిటీ ఆఫీసర్ల్లో SP హోదా లాంటివి….
సునీత : అంటే బాగానే చదువుకున్నావు….ఇప్పుడు చెప్పు….నువ్వు ఈ కాలం ప్రకారం రేణుక కన్నా పెద్దవాడివా, చిన్నవాడివా.
రాము : మా కాలం ప్రకారం అయితే చిన్నవాడిని…..ఇప్పుడి వయసు ప్రకారం చూసుకుంటే రేణుక వయసు 20 ఏళ్ళు, నా వయసు 24 ఏళ్ళు….రేణుక కన్నా పెద్దవాడిని.
సునీత : పాతకాలంలో ఒక సామెత ఉన్నది తెలుసా….When in Rome, do as the Romans do….దీని అర్ధం తెలుసా
రాము : ఇది చాలా పాత సామెత సునీత గారు….దీని అర్ధం ఏంటంటే….రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండమని అర్ధం.
సునీత : మరిఅన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి….
రాము : నేను తప్పుగా ఏం మాట్లాడాను….
సునీత : అదే రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నావు కదా….ఇప్పుడు నువ్వు మా కాలానికి వచ్చావు కాబట్టి మా కాలం వాడి లాగా ఉండు….
రాము : అదికాదు సునీత గారు…..
అప్పటిదాకా వాళ్ళిద్దరి మాటలు విన్న రేణుక ఇక ఆగలేక రాము మాట్లాడబోతుంటే ఆపుతూ….
రేణుక : ఇక చాలు రాము….ఇప్పటికే చాలా మాట్లాడావు….ఇంకా ఏదైనా ఉంటే ప్రేతాత్మ ప్రాబ్లమ్ నుండి బయట పడిన తరువాత వివరంగా మాట్లాడుకుందాము….సరేనా….
దాంతో రాము ఇక రేణుక మాట వినక తప్పలేదు.
రాము : అలాగే రేణుక గారు….మీరు ఎలా చెబితే అలా….వింటాను….సరేనా….
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
రాము అలా అనగానే సునీత నవ్వుతూ…..
సునీత : అబ్బో….రేణుక….అప్పుడే నీ కాబోయే భర్తని నీ కంట్రోల్ లో పెట్టుకున్నావే…..
రేణుక : సునీత…..మీరు కూడా మొదలుపెట్టారా….
అంటూ రేణుక కోపాన్ని నటిస్తూ రాముని తన మొగుడు అన్నందుకు సిగ్గు పడుతూ తల వంచుకున్నది.
సునీత : సరె….సరె….మీ ఇద్దరి మధ్య నేనెందుకు….నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను….రేణుక…నువ్వు తొందరగా వచ్చి పడుకో…
రేణుక : అలాగే సునీత….
సునీత అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రేణుక : అలా లాన్ లో కూర్చుని మాట్లాడుకుందాం పద….
దాంతో ఇద్దరూ డైనింగ్ హాల్లో నుండి లాన్ లోకి వచ్చి కూర్చున్నారు.
రాము ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉండటం చూసి రేణుక విసుగ్గా….
రేణుక : అబ్బా….రాము…ఇక మామూలు మూడ్ లోకి రావయ్యా బాబు….ఇంత అందమైన ఆడపిల్లను పక్కన పెట్టుకుని దిగాలుగా కూర్చున్న వాడిని నిన్నే చూస్తున్నాను….
రాము రేణుక మొహం లోకి చూసాడు….రేణుక మొహంలో సంతోషం కనిపిస్తున్నది….ఆమె పెదవుల మీద చిరునవ్వు అందంగా కనిపిస్తున్నది.
రాము ఆమెను అలాగే చూస్తూ తన చేతిని రేణుక వీపు మీదగా ఆమె భుజం మీద వేసి తన వైపుకు ఇంకా దగ్గరకు లాక్కున్నాడు.
ఇప్పుడు రేణుక రాముకి గట్టిగా ఆనుకుని కూర్చున్నది.
రాము : నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నావో నీకు తెలుసా…..అయినా నువ్వు టెన్షన్ లేకుండా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు….
రేణుక : నువ్వు పక్కన ఉండగా నాకు టెన్షన్ ఎందుకు రాము….ఇందాక నువ్వే అన్నావు కదా….నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని….మరి నాకు ఇంక టెన్షన్ ఎందుకు….
ఆ మాట వినగానే రాము చిన్నగా నవ్వాడు….
అది చూసి రేణుక కూడా ఆనందంగా పెద్దగా నవ్వుతూ….
రేణుక : అబ్బా….అయ్యగారు ఇప్పటికి నవ్వారు….నీకో సంగతి చెప్పనా రాము….
రాము : చెప్పు….నాకు ఏదైనా విషయం చెప్పడానికి నీకు పర్మిషన్ అవసరం లేదు….
రేణుక : నువ్వు ఇలా నవ్వుతు నా పక్కనే ఉంటే నాకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా సరె చాలా తేలిగ్గా దాన్ని సాల్వ్ చేసుకుంటాను.
రాము : నా మీద అంత నమ్మకం….ప్రేమ ఎందుకు రేణుక….నేను పరిచయం అయ్యి గట్టిగా నెల కూడా కాలేదు….
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
రేణుక : అదంతా నాకు తెలియదు రాము….ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు….కాని నువ్వు పరిచయం అయిన మొదటి రోజు నిన్ను వదిలి ఇంటికి వెళ్ళిన తరువాత ఏదో చాలా వెలితిగా అనిపించింది…రాత్రి కూడా పడుకుంటే నిద్ర రాలేదు. నువ్వు మళ్ళీ కనిపిస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా….తరువాత చిన్నగా నీతో ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది….
రాము : నా గురించి నీకు ఏమీ తెలియదు కదా…..
రేణుక : మీ అబ్బాయిలు అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమలో పడిపోతారు…కాని అమ్మాయిలు మాత్రం అబ్బాయి అందంగా లేకపోయినా మంచి మనసు, నడవడిక ఉంటే చాలు….
రాము : మరి నాలో అవన్నీ కనిపించాయా….
రేణుక : అవును….ఆడది మగాడు తనను చూసే చూపుల విధానాన్ని బట్టే వాడు ఎలాంటి వాడు అన్న అంచనా వేస్తుంది. మొదటి రోజు నువ్వు నాపక్కన నడిచేప్పుడు కనీసం నావంక కూడా చూడలేదు…చాలా మర్యాదగా మాట్లాడావు…తరువాత నీ బిహేవియర్ చూసి నిన్ను ఇష్టపడ్డాను…
రాము : అబ్బో నా గురించి చాలా తెలుసుకున్నావే….చాలా తెలివైన దానివి….
రేణుక : అవును కదా….
రాము : అంటె ఇప్పుడు చెప్పిన అనాలసిస్ ప్రకారం నేను అందంగా లేనా….
రేణుక తన ఎత్తి రాము వైపు చిలిపిగా చూస్తూ….
రేణుక : నా అంత అందంగా లేకపోయినా….ఫరవాలేదు….నా పక్కన బాగానే ఉంటావు….
అంటూ తన నాలుకని బయట పెట్టి వెక్కిరిస్తున్నట్టు నవ్వుతూ అన్నది.
రాము : నిన్నూ…..
అంటూ రాము రేణుకను ఇంకా దగ్గరకు లాక్కుని ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు.
అలా వాళ్ళిద్దరు నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుకుంటుండగా రాము జేబులో నుండి అతని సెల్ ఫోన్ కింద పడింది.
రాము దాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద ఉన్న మట్టిని దులుపుతున్నాడు.
రాము చేతిలో ఉన్న సెల్ చూసి రేణుక, “ఇలాంటిది మా నాన్నగారి దగ్గర కూడా ఉన్నది…కాకపోతే చాలా పెద్దది…ఇంత చిన్న టైప్ రైటర్ ఇప్పటి వరకు నేను చూడలేదు,” అన్నది.
రేణుక సెల్ ఫోన్ గురించి అలా అనగానే రాముకి నవ్వాగలేదు….ఒక్క నిముషం ఆగకుండా నవ్వున తరువాత రేణుక వైపు చూసి…
రాము : ఇది టైప్ రైటర్ కాదు….ఇది టెలిఫోన్….
రాము అలా చెప్పగానే రేణుక అతని మాట నమ్మనట్టు చూస్తూ….
రేణుక : అవునా….నేను నీ కన్నా యాభై ఏళ్ళు వెనక వాళ్ళం అయుండొచ్చు….కాని నాకు తెలివి లేదనుకోకు…
రాము : లేదు రేణుక….నేను నిజమే చెబుతున్నాను….దీన్ని మా కాలంలో సెల్ ఫోన్ అంటారు….2010 లో అందరి దగ్గర ఇలాంటివే ఉంటాయి….జస్ట్ అవతలి వాళ్ల నెంబర్ ప్రెస్ చేసి….మాట్లాడటమే….అంతే సింపుల్….
[+] 5 users Like prasad_rao16's post
Like Reply
రేణుక : నువ్వు చెప్పింది నిజమైతే….మా నాన్న గారి నెంబర్ కి ఫోన్ చెయ్యి….మా అమ్మతో మాట్లాడు చూద్దాం….
రాము : ఇప్పటి కాలంలో అంటే 1960 లో ఈ ఫోన్ పనిచేయదు….
రేణుక : ఎందుకు పనిచేయదు….
రాము : ఎందుకంటే….మీరు ఏ నెంబర్ కి అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో వారు ఇప్పుడు అందుబాటులో లేరు…అని వస్తుంది….
రేణుక రాము వైపు ఆశ్చర్యంగా చూస్తూ….
రేణుక : నువ్వు మాట్లాడుతున్న లాంగ్వేజ్ మా కాలం మాటలకన్నా చాలా బాగున్నాయి….
ఆ మాట వినగానే రాము ఒక్కసారిగా నవ్వి….ఆమె వైపు చూస్తూ….
రాము : మ్యాజిక్ చేస్తాను….చూస్తావా…..
రేణుక : ఆ….ఆ….చూస్తాను….నాకు మ్యాజిక్ అంటే చాలా ఇష్టం….(ఆనందంగా అన్నది)
రాము : మరి నాకేమి ఇస్తావు….
రేణుక : ఏం కావాలో అడుగు….నీకు ఇష్టమైనది ఇస్తాను….(అంటూ చిలిపిగా చూసింది)
రాము : అయితే….అయితే నీ అందమైన ఎర్రటి పెదవులతో నాకు ఒక ముద్దు ఇవ్వాలి….
రేణుక : అది కూడా అడగాలా….నీకు ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు….
రాము : అయితే ఒక్క నిముషం ఆగు….(అంటూ తన సెల్ ఫోన్ లో వెనక వైపు ఉన్న కెమేరాని రేణుకకు చూపిస్తూ) దీని వైపు అందంగా నవ్వుతూ చూడు…(అంటూ సెల్ లో కెమేరా ఆన్ చేసి రేణుక వైపు తిప్పాడు.)
రేణుక నవ్వుతూ రాము చెప్పిన వైపు చూసింది…..రాము సెల్ తో రేణుకని ఫోటో తీసి….సెల్ ని తన చేతుల్లో పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ మెజీషియన్ లాగా నటిస్తూ ఏదో మంత్రాలు చదువుతున్నట్టు గొనుగుతూ సెల్ లో గ్యాలరీ ఓపెన్ చేసి రేణుకకి తను తీసిన ఆమె ఫోటో చూపించాడు.
తన ఫోటో చూసుకున్న ఆనందంలో రేణుక రాము చేతిలోనుండి ఫోన్ లాక్కోడానికి ట్రై చేస్తూ, “ఎలా….ఎలా….ఎలా వచ్చింది,” అనడుతున్నది.
రాము : ఈ ఫోన్ లో కెమేరా ఉన్నది….(ఆనందంగా తొణికసలాడుతున్న రేణుక మొహం లోకి చూస్తూ అన్నాడు)
రేణుక : నిజంగానా….ఇంకా ఏమేమి ఉన్నాయి దీనిలో…..
రాము : మ్యూజిక్ కూడా వస్తుంది….వింటావా….
రేణుక : వింటాను…..పెట్టు….(అంటూ చిన్నపిల్లలా ఆనందంగా తల ఊపింది.)
రాము ఫోన్ లో మ్యూజిక్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక పైల్ ఓపెన్ చేసి ప్లే చేసాడు.
దాంతో ఫోన్ లో మ్యూజిక్ వినిపిస్తున్నది….ఆ మ్యూజిక్ వింటూ రాము హమ్మింగ్ చేస్తూ తల ఊపుతున్నాడు.
రాము : ఎలా ఉన్నది…..
రేణుక : బాగున్నది….మ్యూజిక్ ఎప్పుడు మొదలవుతుంది….
రేణుక అలా అడిగే సరికి రాము ఆమె వైపు వింతగా చూస్తూ….
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
రాము : ఇదే మ్యూజిక్ అంటే….
రేణుక : ఇది పాట ముందు వచ్చే తాళం కదా….పాట ఏది….
రాము : మా కాలంలో దీన్నే మ్యూజిక్ అంటాము….దీని పేరు హిప్ అప్ అంటారు…
రేణుక అలాగా అన్నట్టు తల ఊపింది….
రాము : ఇలా మ్యూజిక్ వస్తుంటే అందరూ డాన్స్ కూడా చేస్తారు….నేను డాన్స్ చేస్తాను చూస్తావా….
రేణుక : చెయ్యి….చెయ్యి….ఎలా చేస్తావో చూస్తాను….
రాము లేచి నిల్చుని తన చేతిలో ఉన్న ఫోన్ లో ఒక మ్యూజిక్ పైల్ ప్లేచేసి రేణుకకు ఇచ్చి ఆమె ఎదురుగా నిల్చుని వార్మప్ అన్నట్టు కాళ్ళు చేతులు విదిలిస్తూ మ్యూజిక్ రావడం మొదలవగానే బ్రేక్ డాన్స్ లాంటిది చేస్తున్నాడు.
రాము వాళ్ల కాలంలో అది బాగా పాపులర్ అయినా రేణుక ఇప్పటి వరకు అలాంటిది చూసి ఉండకపోవడంతో రాము అలా బ్రేక్ డాన్స్ చేస్తుంటే ఆమెకు ఏదో రోబోట్ అటూ ఇటూ నడుస్తున్నట్టు అనిపించడంతో రేణుకకు రాము డాన్స్ చూసి నవ్వు ఆగడం లేదు.
రాము డాన్స్ చూసి రేణుక పడీపడీ నవ్వుతున్నది.
ఐదు నిముషాల తరువాత మ్యూజిక్ ఆగిపోవడంతో రాము డాన్స్ ఆపేసాడు.
కాని రేణుక మాత్రం నవ్వడం ఆపలేదు….ఆమెకి ఏదో సర్కస్ లో జోకర్ గంతులు వేస్తే చూసినప్పుడు నవ్వినట్టు నవ్వుతున్నది.
రాము డాన్స్ ఆపేసి రేణుక వైపు చూసి….
రాము : ఎలా ఉంది నా డాన్స్….బాగుందా….
రేణుక తన చేతిని నోటి మీద ఉంచుకుని వస్తున్న నవ్వుని అతికష్టం మీద ఆపుకుంటూ….
రేణుక : ఇంత విచిత్రమైన డాన్స్ ని నా జీవితంలో ఇంత వరకు చూడలేదు….
రాము : విచిత్రంగా ఉన్నదా….నేను నా ఫ్రండ్స్ తో పబ్ కి వెళ్ళినప్పుడు ఈ డాన్స్ చేస్తే ఎలా చప్పట్లు కొడతారో తెలుసా…. అమ్మాయిలు అయితే నా డాన్స్ చూడాలని చచ్చిపోతుంటారు తెలుసా….
రేణుక : ఇలాంటి డాన్స్ చూస్తే నిజంగానే చచ్చిపోతాం తెలుసా….(అంటూ ఇంకా గట్టిగా నవ్వుతున్నది)
ఆ మాటకు రాము ఉడుక్కుంటూ….
రాము : హలో….రేణుక….డాన్స్ చేయడం అంత తేలిక కాదు…..
రేణుక : డాన్స్ చేయడం అంత కష్టం కూడా కాదు….
రాము : అలాగా…సరె….చేసి చూపించు….
రేణుక : అలాగే చేస్తాను….చూడు….
అంటూ రాము దగ్గరకు వచ్చి అతని ఎదురుగా దాదాపు ఆనుకున్నట్టు నిల్చుని అతని కళ్ళల్లోకి చూస్తూ తన కుడి చేతిని రాము చేతిలో పెట్టి, ఎడం చేత్తో రాము కుడి చేతిని పట్టుకుని తన నడుం మీద వేసుకుని….చేతిని మళ్ళి రాము భుజం మీద వేసి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసి నవ్వుతూ కాళ్ళు ముందుకి వెనక్కి ఆడిస్తూ డాన్స్ చేస్తూ రాము చేత కూడా చేయిస్తున్నది.
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
రేణుక కళ్ళల్లోకి చూస్తుంటే రాము చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోయి ఆమెనే చూస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు.
అలా రేణుక కళ్లల్లోకి చూస్తుంటే రాముకి లోకం తెలియడం లేదు….ఆమె కళ్ళల్లో తన మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇద్దరూ అలా లోకాన్ని మరిచిపోయి డాన్స్ చేస్తూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండగా రేణుక పెదవుల మీద చిరునవ్వుని చూసిన రాము ఆమె పెదవులను అందుకోవడానికి చిన్నగా ముందుకు ఒంగుతున్నాడు.
రాము తన మీదకు ఒంగడం చూసి అతని కోరికని అర్ధం చేసుకున్న రేణుక తనకి కూడా అదే కావాలన్నట్టు సిగ్గుతో కళ్ళు మూసుకుని తన పెదవులను అందిస్తున్నది.
సన్నగా అదురుతూ ఎర్రగా అందంగా తడితో మెరుస్తున్న రేణుక పెదవులను తన పెదవులతో మూసేసి ఆమె పెదవులను తన నోట్లోకి తీసుకుని చప్పరిస్తున్నాడు.
మొదటిసారి మగాడి పెదవుల స్పర్శ తన పెదవుల మీద తగిలేసరికి రేణుక ఒళ్లు ఒక్కసారిగా చిగురుటాకులా కదిలిపోయింది.
రాము భుజం మీద ఉన్న తన చేతిని రాము తల వెనక్కు పోనిచ్చి అతని జుట్టు లోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ రాము పెదవులను తన నోట్లోకి తీసుకుని చీకుతూ నోరు తెరిచి నాలుకని రాము నోట్లోకి పోనిచ్చి అతని నాలుకతో పెనవేసి ఎంగిలిని తన నోట్లోకి లాక్కుంటున్నది.
అలా ఎంతసేపు ముద్దు పెట్టుకున్నారో వాళ్లకే తెలియలేదు….అంతలో వాళ్ళిద్దరికి ఎవరో దగ్గినట్టు వినిపించడంతో ఉలిక్కిపడి ఒకరి కౌగిలినుండి ఒకరు విడిపోయి కొంచెం దూరంగా నిల్చుని దగ్గింది ఎవరా అని విసుక్కుంటూ చూసారు.
అక్కడ హోటల్ వెయిటర్ నిల్చుని వాళ్ల వైపు నవ్వుతూ చూస్తున్నాడు.
రాము : ఏంటి…..
వెయిటర్ : సార్….టైం పదవుతుంది….హోటల్ డోర్స్ క్లోజ్ చేస్తున్నాము….అందుకని మీరు రూమ్ లోకి వెళ్తారని….
రాము : సరె….(అంటూ రేణుక వైపు చూసి) పద రేణుక….రూమ్ లోకి వెళ్దాం….
వెయిటర్ : సారీ సార్….మంచి మూడ్ పాడు చేసాను….
రాము వెనక్కు తిరిగి వెయిటర్ వైపు చూసి నవ్వుతూ…
రాము : ఫరవాలేదు….
వెయిటర్ : సార్….మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క విషయం చెప్పొచ్చా….
రాము : ఏంటి చెప్పు….
వెయిటర్ : మీరిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు సార్….అదే….made for each other అంటారే అలా ఉన్నారు….
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
update ఇచ్చేసాను.....ఎలా ఉన్నదో చెప్పడం ఇక మీ కామెంట్ల రూపంలో పెడితే ఆనందంగా ఉంటుంది.......రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి..... Smile Smile Smile Smile Smile Smile Smile
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply
Super update
Like Reply
Thumbs Up 
its very good Smile
Like Reply
Nice update
Like Reply
ప్రసాద్ గారు, 
                   సింప్లీ సూపర్బ్. ఇప్పుడు నాకు కధలో మీరు కనిపిస్తున్నారు. కధనం మీ శైలిలో అద్భతంగా ఉంది. నేను ఏదురు చూస్తుంది ఇదే. రాము, రేణుకల మధ్య చక్కటి హాస్యం, సున్నితమైన రొమాన్స్ అద్భతంగా వుంది. నెక్స్ట్ ఏమిటి అని అసక్తి పెంచేస్తోంది. హేట్సాఫ్. చక్కటి అప్-డేట్ తో అలరించావు మిత్రమా. థ్యాంక్యూ
            party  Vishu99  party
Like Reply




Users browsing this thread: XXXII, 21 Guest(s)