Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా చిలిపి పనులు
#1
ఈ థ్రెడ్ లో నా పైన మనసు పడ్డ వాళ్ల గురించి, నేను మనసు పడ్డ వవాళ్ళ గురించి , నేను వాళ్ళతో నెరిపిన సంబంధాలు చెప్తున్నాను.

దయచేసి నా అప్డేట్ల ఫ్రీక్వెన్సీ ని భరించమని అబ్యర్దిస్తున్నాను

ఇది నా కంబ్యాక్.


కామెంట్ల కోసం నేను చూడను.. అలా అని నన్ను ఒత్తిడి చేయవద్దు.. నేను ఒక దారుణమైన బ్రేక్ అప్ నుండి బయట పడేందుకు ఈ దారాన్ని ఒక అవకాశం గా చూస్తున్నా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
"  సునీత నా కలల రాణి " కథను కొనసాగించవలసినదిగా కోరనైనది
Like Reply
#3
all the best suniram gaaru
Like Reply
#4
goodluck...మొదలు పెట్టండి..మీకు ఎది నచ్చితె అది..
Like Reply
#5
(23-11-2019, 08:49 AM)geevan Wrote:
"  సునీత నా కలల రాణి " కథను కొనసాగించవలసినదిగా కోరనైైనది
అది నా నిజ జీవితము లో జరిగిన కథ. కాస్త డ్రామా జోడించి రాసేవాడిని. ముఖ్య పాత్ర నా జీవితం లో లేదు. ఆమె దూరమై 3 ఏళ్ళు అయింది.
Like Reply
#6
all the best
Like Reply
#7
Welcome bro.
Please start the storey.
[+] 1 user Likes Venkat 1982's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)