Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 66 Vote(s) - 3.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
Excellent update

Weekly once update ivvandi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మిత్రమా మీ మీదటి అనుభవం మేడమ్ ఇష్టంతో జరిగివుంట్టే చాలా బాగుండేది మేడమ్ తో అనుభవం చాలా ఊహించుకున్నాం మీ స్థాయీ అప్డేట్ కాదు అనుకుంటున్నాను నా అభిప్రయమ్ తప్పుగా అనుకోవదు మిత్రమా ధన్యవాదాలు
Like Reply
Weekly updates evaandi sir
And update excelent
Like Reply
హలో డోమ్ నిక్ గారు...!!!
 
చాల రోజులు కాదు కాదు నెలలు తరువాత మీ ముందుకు వచ్చాను. మహేష్ గారు అప్డేట్ తరువాత లేదా ప్రసాదరావు అప్డేట్ తరువాత కామెంట్ తో తిరిగి రావాలి అనుకున్నాను.. కానీ మీరు మీ అప్డేట్ తో నన్ను ఆకర్శించి కం బ్యాక్ లో మొదటి కామెంట్ మీ కథ తోనే మొదలు పెడుతున్నాను. ఇప్పటివరకు కథ ని చాల చాల అద్భుతంగా మీదైనా శైలిలో దూసుకుపోయారు.
 
ఇప్పటివరకు వెరీ వెరీ నైస్ అప్డేట్స్ అండి.. ఒక్క అప్డేట్ తప్ప.
 
ఇక ప్రస్తుత అప్డేట్ విషయానికి వస్తే  ఇప్పటివరకు చాల చాల బాగా కవ్వించి మురిపించి సుందరంగా సాగిస్తూ భరత్ కి తోలి అనుభవం రుచి చూపించారు. కానీ కొంచెం కూడా అంగీకరించే విదంగా అయితే లేదు అని నా అభిప్రాయం. కథ మొదటినుండి మేడమ్ ప్రేమ గొప్పది అనేలా చాల సందర్భాలు వచ్చాయి, కానీ అప్డేట్ తో భరత్ మేడమ్ చూపించే ప్రేమకి అర్హుడు ఏమాత్రం కాదు అని అనిపిస్తోంది. భరత్ నిజంగా మేడమ్ ని అంత ప్రేమిస్తే తాను నాటకం ఆడుతోంది అని అనిపించి మరి జంతువుల ప్రవర్తించడం నాకు అయితే నచ్చలేదు. ప్రతిసారి భరత్ తన పాయింట్ అఫ్ వ్యూ లోనే చూడటం తప్పుగ అనుకోవడం అంగీకారం కాదు అని నా ఫీలింగ్. ఒక్కసారి కూడా భరత్ మేడమ్ పాయింట్ అఫ్ వ్యూ ఆలోచించలేదు. తన స్వార్థం కోసం, తోలి అనుభవం కోసం మాత్రమే పరితపిస్తున్నట్లు అప్డేట్ ద్వారా అనిపించింది.
 
ఇది భరత్ కి గాని లేదా మేడమ్ కి గాని కల అవ్వాలి అని ఆశిస్తున్నాను. నేను అయితే విదంగా భరత్ తోలి అనుభవం జరుగుతుంది అని ఊహించలేదు. అప్డేట్ లో మేడమ్ అడ్డు చెప్పడానికి చెప్పేవి అన్ని సరైన కారణాలు. కాబట్టి వాటినన్నిటి దాటుకొని మేడమ్ భరత్ తో సంగమించేలా భరత్ ప్రేమ ఉండాలి, అలాగే భరత్ భాద కూడా మేడమ్ కి అర్ధం అవ్వాలి. అంతే గాని మేడమ్ మానసిక,శారీరక క్షోభ అనుభవిస్తూ భరత్ రాక్షసుడు లా అనుభవించడం ఆహ్వానించ దగ్గది కాదు. రీడర్స్ అభిప్రయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇది కేవలం కల్పిత కథ అయినా ఎందుకో వాళ్లిద్దరి రేలషన్ బాగా కనెక్ట్ అయ్యింది కాబట్టి విలువలు కూడా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మిమ్మల్ని నా కామెంట్ బాధించినట్లయితే మన్నించండి.
 
అలాగే మీకు ఫ్రీ టైం ఎప్పుడువుంటుందో నాకు తెలీదు. దానికోసం వెయిట్ చేసే కన్నా వారానికి ఒకసారి మీ అప్డేట్ కోసం ఎదురుచూడటం ఎంతో బెటర్. వీక్లీ అప్డేట్స్ తో మమ్మల్ని అలరిస్తారు అని ఆశిస్తున్నాను.
 
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
[+] 4 users Like vickymaster's post
Like Reply
డోమ్ గారు , ఇక్కడ అర్ధం కాలేక పోవడానికి ఏమి లేదు , భరత్ మేడం ,బిందు ల మొబైల్ చాట్ చూసి ,మరియు వాళ్ళ మామ తో మేడం ఫోన్ సంభాషణ తరువాత మేడం తనను మోసం చేసిందేమో అనే సందిగ్దదం లో మరియు తాగిన మైకం లో మేడం తో తొలి అనుభవాన్ని రుచి చూసాడు .కానీ మొదటి నుంచి ఈ కథలో ప్రేమా భావోద్వాగాలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు . అందుకే మేడం ప్రేమను భరత్ శంకించినా బాధలేదు , కానీ తొలి అనుభవం ఇద్దరికీ మధ్య మధురానుభుతి లా కాకుండా కొంచెం బాధాకరంగా తోచింది , అందుకే అందరం ఇలా స్పందిస్తున్నాం .
మీరు మీ కథను మీ శైలి లోనే కొనసాగించండి .
మాకు గత అప్డేట్లో భరత్ తొలి అనుభవం రుచించలేదు అది మాత్రం తెలియజేయాలనిపించింది
[+] 1 user Likes nkp929's post
Like Reply
మిత్రమా ఈ కథను అందరూ ఇన్ని రోజులు ఇష్ట పడుతోంది కారణం భరత్ మేడమ్ ల మధ్యా బండింగ్ ప్రదానా కారణం అలాంటిది వాళ్ళిద్దరి మీదటి కలయిక ఒకరి కొకరికి మధురభూతులుగా ఉండాలని కోరుకుంటాము కానీ ఈ శాడిస్ట్ కలయిక కోసం కాదు అందుకే పాఠకులకు రుచించదు రుచించలేదు కూడా అంతకు మించి ఏమీలేదు మిత్రమా ధన్యవాదాలు
Like Reply
Chala disappointing ga undi bro. Meru inni rojulu rasina feel last lo ila cheyadam koncham badhaga undi
Meru kadha thondaraga finish cheyali ani rasaru anukunta
Like Reply
Tholi anubhavam sangathi pakkana pedte

E update taruvatha manchi potential vundi story ki mundu ki vellataniki... madam Revenge terchukovachu... Full emotional updates rayochu...Bharath ni mould cheyyochu... Adi Kuda madam kopam natistu Prema tho cheyochu...

Adult site lo emotions yenta ani anukovachu but still andari lo inka emotions chachipoledu... Hindi lo Oka story vundi... Main Meri family Mera gaon by 123fuckeravi... E story ni Hindi vasthe chadavandi me next update echelopu... E story lo hero Rani ane ammayini first tym force GA enjoy chestadu... Later vache scenes Anni exceptional... nenu reference enduku istunnanu ante meeke ardham avutundi mere story ki present vunna potential yento...

Kopam.... Fight... Taruvatha jarige srungaram tholi anubhavam kanna kammaga vuntundi...

Vere readers ki yemo kani... Naku matram me update nachindi...

Tholi anubhavam ayyipoyaka readers lo vutsaham taggipoyi inka prathi sari sex kosam chustu moham mottesi chadavatam tagginchestaru... Better u carry on Ur flow and follow Ur script...

Pls don't get disappointed... Take some gap nd read that Hindi story meanwhile...
..
[+] 1 user Likes sandycruz's post
Like Reply
డోమ్ నిక్ గారు నేను మీరు నిన్న ఇచ్చిన రెప్లైని కోట్ చేసి కామెంట్ రాద్దామని అనుకున్నాను, కాని అవి డిలీట్ చేసి ఉన్నాయి. ఈ ఎపిసోడ్ నాకు మిగతా ఈప్సిదోయీ లగే చాల బాగా నచ్చింది. చాల డీప్ గా అనిపించింది నాకు. అన్ని సార్లు మనం అనుకున్నటు జరగవు జీవితంలో , అలాగే ఇది కూడా . కొంచెం డార్క్ ఫేజ్ ఆడ్ చేశారు కథకి . మనిషి మద్యం తాగి విచక్షణ కోల్పోతే ఎం జరుగుతుందో. అలాగే ఒక మనిషిలో ఉండే అంతరిక సంఘర్షణలు అవి ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తాయి కూడా చెప్పారు. అలాగే ఆడవాళ్ళ మనసు లోతు కనిపెట్టడం ఎవరివల్ల కాదు అనే విషయం ఇంకోసారి అర్థమైంది మేడం పాత్ర వల్ల.

మళ్ళీ చెపుతున్నాను జీవితంలో అన్ని మనం అనుకున్నట్టు జరగవు.

అలాగే చివరగా ఇవాళ లేదా రేపు పిడిఎఫ్ అప్డేట్ చేస్తాను.
[+] 1 user Likes Siva Narayana Vedantha's post
Like Reply
(20-11-2019, 07:53 PM)sandycruz Wrote: Tholi anubhavam sangathi pakkana pedte

E update taruvatha manchi potential vundi story ki mundu ki vellataniki... madam Revenge terchukovachu... Full emotional updates rayochu...Bharath ni mould cheyyochu... Adi Kuda madam kopam natistu Prema tho cheyochu...

Adult site lo emotions yenta ani anukovachu but still andari lo inka emotions chachipoledu... Hindi lo Oka story vundi... Main Meri family Mera gaon by 123fuckeravi... E story ni Hindi vasthe chadavandi me next update echelopu... E story lo  hero Rani ane ammayini first tym force GA enjoy chestadu... Later vache scenes Anni exceptional... nenu reference enduku istunnanu ante meeke ardham avutundi mere story ki present vunna potential yento...

Kopam.... Fight... Taruvatha jarige srungaram tholi anubhavam kanna kammaga vuntundi...

Vere readers ki yemo kani... Naku matram me update nachindi...

Tholi anubhavam ayyipoyaka readers lo vutsaham taggipoyi inka prathi sari sex kosam chustu moham mottesi chadavatam tagginchestaru... Better u carry on Ur flow and follow Ur script...

Pls don't get disappointed... Take some gap nd read that Hindi story meanwhile...
..

Hindi sarigga ardam kaadu mitrama
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(21-11-2019, 06:52 AM)Siva Narayana Vedantha Wrote: డోమ్ నిక్ గారు నేను మీరు  నిన్న ఇచ్చిన రెప్లైని కోట్ చేసి కామెంట్ రాద్దామని అనుకున్నాను, కాని అవి డిలీట్ చేసి ఉన్నాయి. ఈ ఎపిసోడ్ నాకు మిగతా ఈప్సిదోయీ లగే చాల బాగా నచ్చింది. చాల డీప్ గా అనిపించింది నాకు. అన్ని సార్లు మనం అనుకున్నటు జరగవు జీవితంలో , అలాగే ఇది కూడా . కొంచెం డార్క్ ఫేజ్ ఆడ్ చేశారు కథకి . మనిషి మద్యం తాగి విచక్షణ కోల్పోతే ఎం జరుగుతుందో. అలాగే ఒక మనిషిలో ఉండే అంతరిక సంఘర్షణలు అవి ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తాయి కూడా చెప్పారు. అలాగే ఆడవాళ్ళ మనసు లోతు కనిపెట్టడం ఎవరివల్ల కాదు అనే విషయం ఇంకోసారి అర్థమైంది మేడం పాత్ర వల్ల.

మళ్ళీ చెపుతున్నాను జీవితంలో అన్ని మనం అనుకున్నట్టు జరగవు.

అలాగే చివరగా ఇవాళ లేదా రేపు పిడిఎఫ్ అప్డేట్ చేస్తాను.

Thankyou for pdf siva gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
ఫస్ట్ నుండి ఈ కథ చిన్న చిన్న గిల్లికజల తో మొదలు అయ్యి కొన్ని బాధలు కొన్నిం సుఖాలు ప్రేమలు చాలా చూసాము తన కూతురి తో పెళ్లి అవుతుంది అనుకున్నాము ఇద్దరు ప్రేమగా ఒకరికి ఒకరు భావప్రాప్తిని పొందారు అనీహా వరకు బాగుంది అలాగే ప్రేమ గా తొలి అనుభవం అవుద్దీ అందరూ ఊహించారు కానీ ఎంతో బాధతో మేడం తాగిన మైకం లో బాధతో చచ్చిన శవంతో తొలి అనుభవం జరిగింది ఇలా అవుతుంది అని అనుకోలేదు ఇంత బాధ తో ముగింపు పలికారు domtorento గారు
 Chandra Heart
Like Reply
Dom Garu me katha chala atbutam
Me ku na shatakoti vandanalu
Na lifelong lo marchi poleyne katha
Please me paadala photo okati petandi

Please weekly okka update eyandi please please please
Like Reply
Bro next em jarigindo cheppandi plzzzz
Like Reply
(22-11-2019, 02:44 PM)Pinkymunna Wrote: Bro next em jarigindo cheppandi plzzzz

Next update lo cheptha bro
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Fantastic story
Like Reply
(22-11-2019, 09:43 PM)dom nic torrento Wrote: Next update lo cheptha bro

Wait for a conclusion
Like Reply
Dom Garu

Na opinion last update nachaledu naku starting nundi love caring chupinchi last ki bang attempt la chesaru may be taruvatha me alochana Vera la undachu mundu nundi love undi alane jarigi unte bagundadi kani Ela avvadam disappointing ga undi next ayina medam bharath ni Duram pettali ala chesinaduku emo chudam ela react avutharo madam leda edi dream aythe best
Like Reply
Miru ela rayali anukunnaro alane rayandi migitha mataltho influence ayi mi writing style marchukovaddu bruh pls katha naku nachindi poina sari update kuda nachindi ah tarvatha valla prema ela avtundo ani exciting ga undi waiting for update..... Smile
[+] 1 user Likes MjKumar's post
Like Reply
Waiting for your next update bro
Like Reply

Users browsing this thread: 3 Guest(s)