18-11-2019, 11:40 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
బ్రహ్మ జ్ఞానం
|
18-11-2019, 11:47 AM
19-11-2019, 10:10 AM
(This post was last modified: 19-11-2019, 10:11 AM by dev369. Edited 1 time in total. Edited 1 time in total.)
రాశులు --- రాగాలు
మేషం --- లలితాంగి వృషభం --- వాచస్పతి మిధునం --- కీరవాణి కర్కాటకం --- హేమావతి సింహం --- కళ్యాణి కన్య --- షణ్ముఖ ప్రియ తుల --- రాగా వర్దిని వృచ్చికం --- నటన భైరవి ధనస్సు --- ధర్మవతి మకరం --- గాన మూర్తి కుంభం --- సరసాంగి మీనం --- చారుకేశి
19-11-2019, 06:35 PM
19-11-2019, 06:35 PM
19-11-2019, 06:36 PM
19-11-2019, 06:37 PM
19-11-2019, 06:38 PM
19-11-2019, 06:43 PM
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...
? 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు? =జాంబవంతుడు. 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? = దేవేంద్రుడు. 14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? =హనుమంతుడు. 15. కౌసల్య కుమారుని పేరేమిటి? =శ్రీరాముడు. 16. భరతుని తల్లి పేరేమిటి? =కైకేయి. 17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి? =లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర. 18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? =వసిష్ఠుడు. 19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు? =12 సంవత్సరములు. 20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు? =మారీచ, సుబాహులు. 21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? =బల-అతిబల. 22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? =సిద్ధాశ్రమం. 23. తాటక భర్త పేరేమిటి? =సుందుడు. 24. తాటకను శపించిన మహర్షి ఎవరు? =అగస్త్యుడు. 25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? =భగీరథుడు. 26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? =జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే. 27. అహల్య భర్త ఎవరు? =గౌతమ మహర్షి. 28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? =శతానందుడు. 29. సీత ఎవరికి జన్మించెను? =నాగటి చాలున జనకునికి దొరికెను. 30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను? =దేవరాతుడు. 31. శివధనుస్సును తయారు చేసినదెవరు? =విశ్వకర్మ. 32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు? =మాండవి, శృతకీర్తి. 33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు? =జనకుడు. 34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? =కుశధ్వజుడు. 35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి? =వైష్ణవ ధనుస్సు. 36. భరతుని మేనమామ పేరు ఏమిటి? =యధాజిత్తు. 37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? =మంధర. 38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను? =గిరివ్రజపురం, మేనమామ యింట. 39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది? =శృంగిబేరపురం. 40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను? =గారచెట్టు. 41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు? =భారద్వాజ ముని. 42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి? =మాల్యవతీ. 43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు? =తైలద్రోణములో. 44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు? =జాబాలి. 45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది? =నందిగ్రామము. 46. అత్రిమహాముని భార్య ఎవరు? =అనసూయ. 47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? =విరాధుడు. 48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు? =అగస్త్యుడు. 49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది? =గోదావరి. 50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? =శూర్ఫణఖ. 51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను? =జనస్థానము. 52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను? =మారీచుడు. 53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది? =బంగారులేడి. 54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు? =జటాయువు. 55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? =దక్షిణపు దిక్కు. 56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను? =కబంధుని. 57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది? =మతంగ వనం, పంపానదీ. 58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను? =ఋష్యమూక పర్వతం. 59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? =హనుమంతుడు. 60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను? =అగ్ని సాక్షిగా. 61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? =కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు. 62. సుగ్రీవుని భార్య పేరు? =రుమ. 63. వాలి భార్యపేరు? =తార. 64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? =కిష్కింధ. 65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి? =మాయావి. 66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? =దుందుభి. 67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను? =మతంగముని. 68. వాలి కుమారుని పేరేమిటి? =అంగదుడు. 69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? =ఏడు. 70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? =ప్రసవణగిరి. 71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? =వినతుడు. 72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? =అంగదుడు. 73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి? =మామగారు, తార తండ్రి. 74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? =శతబలుడు. 75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? =మాసం (ఒక నెల). 76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను? =దక్షిణ దిక్కు. 77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? =తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము. 78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి? =స్వయంప్రభ. 79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? =సంపాతి. 80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు? =పుంజికస్థల. 81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? =మహేంద్రపర్వతము. 82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు? =మైనాకుడు. 83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? =సురస. 84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? =సింహిక. 85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? =నూరు యోజనములు. 86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? =లంబ పర్వతం. 87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? =అశోక వనం. 88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను? =రెండు. 89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? =త్రిజట. 90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను? =రామ కథ. 91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి? =చూడామణి. 92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? =ఎనభై వేలమంది. 93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? =ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం. 94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? =విభీషణుడు. 95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి? =మధువనం. 96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు? =మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు. 97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి? =ఆలింగన సౌభాగ్యం. 98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? =నీలుడు. 99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? =నికుంభిల. 100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? =అగస్త్యుడు. 101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు? =ఇంద్రుడు. 102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు? =మాతలి. 103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది? =కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం! 104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను? =హనుమంతుడు. 105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? =శత్రుంజయం. 106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను? =స్వయంగా తన భవనమునే యిచ్చెను. 107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? =బ్రహ్మ. 108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి? =తన మెడలోని ముత్యాలహారం. శ్రీ రామ జయం!
19-11-2019, 06:50 PM
మైల / సూతకం: ఎప్పుడు ఎలా..?
మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు. సూతకం రెండురకాలు.. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు. సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును. మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది. చనిపోయినా మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్సరికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం. తప్పనిసరి పరిస్థితి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక వారి చేత గృహప్రవేశం చేయించి, మీ ఇంటిలో సంవత్సర కార్యం తరువాత అ నూతన గృహంలో మీరు నివసించవచ్చు. ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని, మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది. సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటే శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు. తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల వరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు. వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరు నెలల దాకా అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైల కాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే...
20-11-2019, 11:12 AM
[quote="dev369" pid='1107914' dateline='1574169227']
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి... ? 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు? =జాంబవంతుడు. 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? = దేవేంద్రుడు. 14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? =హనుమంతుడు. 15. కౌసల్య కుమారుని పేరేమిటి? =శ్రీరాముడు. 16. భరతుని తల్లి పేరేమిటి? =కైకేయి. 17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి? =లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర. 18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? =వసిష్ఠుడు. 19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు? =12 సంవత్సరములు. ఇది చదువుతూ ఉంటే నా చిన్నతనంలో ఆల్ ఇండియా రేడియో లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఉషశ్రీ గారి ఇ రామాయణ ప్రవచనాలు గుర్తుకు వస్తున్నాయి .
20-11-2019, 11:22 AM
Dinesh4148 thankU. some post are mine and some are from net.
21-11-2019, 10:15 AM
ద్వాదశ ముహూర్త శుద్దులు
ఏ శుభ కార్యానికైనా ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నం బలంగా ఉండాలి.ఏ ముహూర్త లగ్నానికి అయిన అష్టమ శుద్ది ఉండాలి.ఏ శుభ కార్యానికి ముహూర్తం పెడుతున్నామో ఆ శుభకార్యానికి వర్తించే గ్రహం ముహూర్త లగ్నంలో అస్తంగత్వం చెందకూడడు.ఆ గ్రహ వర్గోత్తమం చెందితే మంచిది.ఉదా:-వివాహానికి శుక్రుడు కారకుడు .కాబట్టి వివాహ ముహూర్తంలో శుక్రుడు అస్తంగత్వం చెందకూడడు.శుక్రుడు వర్గోత్తమం చెందితే మంచిది.లగ్నానికి గురు దృష్టి మంచిది. లగ్నశుద్ది:-నామకరణం,నిషేకం,గర్భాదానం మొదలగు వాటికి లగ్నశుద్ది ఉండాలి.ముహూర్త లగ్నంలో ఏ గ్రహ ఉండరాదు.కానీ కాళిదాసు మాత్రం లగ్నం నందు గురువు ఉన్నచో ముహూర్తం పనికి వచ్చును అని,మరియు శుభమనియు చెప్పియున్నారు.కావున ముహూర్త లగ్నం నందు గురువు తప్ప మిగిలిన గ్రహాలు ఉండరాదని తెలియజెప్పినాడు. ద్వితీయ భావ శుద్ది:-ధన సంబందమైన,రాజీ ప్రయత్నాలు,మొదలైన వాటికి ద్వితీయ శుద్ది ఉండాలి.ద్వితీయానికి రాహు సంబందమున్నచో పుడ్ పాయిజన్ అవుతుంది. తృతీయ భావ శుద్ది:-పుంసవనం,సీమంతం,వ్యాపార ముహూర్తాలకు,సోదరుల మద్య ఆస్తి పంపకాలకు తృతీయ శుద్ది ఉండాలి. చతుర్ధభావశుద్ది:-గృహ సంబందమైన ముహూర్తాలకు,శత్రు దర్శనానికి చతుర్దశుద్ది ఉండాలి. పంచమభావ శుద్ది:-సంతాన విషయాలకు ,ప్రయాణాలకు,ఉపనయనానికి పంచమశుద్ది ఉండాలి. షష్టమ భావశుద్ది:-క్రయ విక్రయాలకు,వడ్డీ వ్యాపారాలకు,జమ ఖర్చులు వ్రాసుకునేవారికి షష్టమ శుద్ది ఉండాలి. సప్తమ భావశుద్ది:-వివాహానికి సప్తమశుద్ది ఉండాలి. అష్టమ భావశుద్ది:-అన్నీ శుభకార్యాలకు అష్టమ శుద్ది ఉండాలి. నవమ భావ శుద్ది:-రాబోవు సంతానం మంచిగా ఉండటానికి శ్రీమంతం చేయటానికి నవమ శుద్ది ఉండాలి. దశమ భావ శుద్ది:-కర్మాభావం చేసే ప్రతి పని మంచిగా ఉండాలి.పనిచేయాలంటే శక్తి కావాలి.శక్తి ఆహార పదార్ధాలద్వారా వస్తుంది.అన్నప్రాశనకు,పనులు చేయటానికి దశమ శుద్ది ఉండాలి.ద్వితీయానికి,ద్వితీయాధిపతికి రాహుగ్రహ సంభందం ఉన్నప్పుడు అన్నప్రాశన చేయకూడదు. లాభభావశుద్ది:-పట్టాభిషేక ముహూర్తానికి ,ప్రమాణ స్వీకార ముహూర్తానికి లాభ భావ శుద్ది ఉండాలి.పార్లమెంట్ 11 వభావం సూచిస్తుంది.రవి ప్రభుత్వం కాబట్టి లాభంలో రవి ఉంటే మంచిది. వ్యయభావ శుద్ది:-శయ్యా సుఖానికి ,గృహారంభ,గృహ ప్రవేశాలకు,దీక్షా మొదలగు వాటికి ద్వాదశ భావ శుద్ది ఉండాలి.
21-11-2019, 10:23 AM
(This post was last modified: 25-11-2019, 11:36 AM by dev369. Edited 2 times in total. Edited 2 times in total.)
గ్రహాలు - ముఖ్యమైన విషయాలు
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు చాలా ప్రధానమైనవి. అనంత విశ్వంలో కంటికి కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది. ఎంతో ఆసక్తి కూడా ఉండేది. ఈ కాలంలో టెలిస్కోప్, ఇంటర్నెట్ లో అన్ని విషయాలు చాలా సులువుగా తెలుసు కుంటున్నాం కాబట్టి మనకు చాల విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు. కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా, విశేషం గా వారిని ఆకర్షించి, తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా , ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మానవ జీవితంతో ఉన్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి. కాబట్టి మానవ జీవనంపై ప్రభావం చూపుతున్న గ్రహాల గురించి మరిన్ని వివరములు తెలుసుకుందాం. గ్రహ సమయ వివరాలు గ్రహ సమయాలు 27. అవి.. 1 స్నానసమయం 2 వస్త్రధారణ 3. తిలకధారణ 4 జపసమయం 5. శివపూజ 6. హోమసమయం 7. విష్ణు పూజా 8. విప్రపూజ 9. నమస్కార 10. అద్రి ప్రదక్షణ 11. వైశ్యదేవ 12 అతిధి పూజ 13. భోజన సమయం 14 విద్యాప్రసంగ 15. అక్రోశ 16. తాంబూల 17 వృపసల్లాప 18 కిరీటధారణ 19. జలపాన 20. అలస్య 21. నయన 22. అమృతాశన 23. అలంకరణ 24 ఫ్రీ సల్లాప 25, భోగ 26. నిద్రా 27. రత్న పరీక్షా సమయం. గ్రహముల దృష్టి నిర్ణయం సూర్యాది నవగ్రహములున్నూ 7వ స్థానమును సంపూర్ణ దృష్టితో చూస్తారు. శని 3-4-10 స్థానములను గురుడు 5-9 స్థానములను, కుజుడు 4-8 స్థానములను కూడా చూస్తారు. గ్రహజప సంఖ్య ఎట్లుండును? రవికి 6వేలు, చంద్రునికి పదివేలు, కుజునికి 7వేలు రాహువుకి 18వేలు బుధునికి 17వేలు గురునికి 16వేలు శుక్రునికి 20 వేలు శనికి 19వేలు, కేతువునకు 7వేలు. గ్రహముల స్వభావము రవి అర్థపాపి, చంద్రుడు శుభుడు, కుజుడు త్రిపాద పాపి బుధుడు అర్ధశుభుడు, గురుడు పూర్ణశుభుడు, శుక్రుడు త్రిపాద శుభుడు, శని, కేతువులు పూర్ణ పాపులు. గ్రహ రుచులు రవికి కారం, చంద్రునకు లవణం, కుజుడు చేదు, బుధునకు షడ్రసములు, గురునకు తీపి, శుక్రునకు పులుపు, శనికి వగరు రుచికరమయినవి. గ్రహగతుల విధము 1. వక్రం 2 అతిచారం 3. స్థంభన 4. అస్తంగత్వం 5. సమాగమము. గ్రహములకు ఉచ్చరాశులు సూర్యునకు మేషం, చంద్రునకు వృషభం, కుజునకు మకరం, బుధునకు కన్య గురునకు కర్కాటకం, శుక్రునికి మీనం, శనికి తుల, రాహువునకు వృషభం, కేతువునకు వృశ్చికం. గ్రహ రత్నములు రవికి మాణిక్యం, చంద్రునకు ముత్యము, కుజునికి పగడం, బుధునికి మరకతం, గురువునికి, పుష్యరాగం శుక్రునకు వజ్రం, శనికి నీలం, రాహువునకు గోమేధికం. కేతువునకు వైఢూర్యం ప్రీతికరములు. ఇంకా.. రవికీ తామ్రము, చంద్రునకు మణులు కుజునికి బంగారం, బుధునకు ఇత్తడి కంచు, గురువుకు వెండి బంగారము, శుక్రునికి ముత్యములు, శనికి ఇనుము, రాహువుకి సీసం కేతువుకి నీలం, ఈ విధమయిన లోహములు ప్రధానములైనవి. గ్రహముల కారకత్వములు రవి పితృకారకుడు. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు వ్యాపార, సంపదలకు గురు విద్యాపుత్రులకు, శుక్రుడు, కళత్రయమునకు, శని ఆయుర్ధాయమునకు కారకులు. ఈ గ్రహములకు స్వక్షేత్రములు రవికి సింహం, చంద్రునకు వృషభం, కుజునకు మేషం, బుధునకు కన్య గురునకు ధనుస్సు, శుక్రునకు తుల, శనికి కుంభం, రాహువనకి సింహం. కేతువునకు కుంభం, ఏ గ్రహ మెట్టిది ? రవి స్థిరగ్రహం, చంద్రుడు చరగ్రహం, కుజుడు ఉగ్రగ్రహం. బుధుడు, మిత్ర, గురుడు మృదు, శుక్రుడు లఘు, శని తీవ్రగ్రహం. గ్రహములకు గల షడ్బలం 1. స్థాన బలం 2. దిగ్బలం 3. చేష్టాబలం 4. కాలబలం 5. నైసర్గిక బలం 6. దిగ్బలం. ఈ ఆరు బలములను పరిశీలించి జాతక ఫలములు చెప్పవీలున్నది. గ్రహ జాతులు గురు శుక్రులు బ్రాహ్మణులు, రవి, కుజులు క్షత్రియులు, చంద్రుడు వైశ్యుడు, , బుధుని వైశ్యునిగ, శనిని శూద్రునిగా, రాహువును మేచునిగా చాలామంది చెబుతారు. గ్రహకళ గ్రహ కళలలో సూర్యునికి 30. చంద్రునికి 18, కుజునికి 6, బుధునకు 8, గురునికి 10, శుక్రునకు 12, శనికి 1 చొప్పున కళలు ఉండును. గ్రహస్ఫుటమంటే..? గ్రహం స్థితి పొందిన నక్షత్ర ప్రవేశ సమయం నుండి తర్వాత నక్షత్రమందు ప్రవేశించు సమయం వరకును గల మధ్యకాలమే గ్రహస్ఫుటము. గ్రహావస్థలు గ్రహావస్థలు 10, అందు 1. దీప్తావస్థ 2 స్వస్థ 3. ముదిత 4 శాంత 5. శక్తి 6. పీడితి 7. దీన 8 వికల 9. కల 10. భీతావస్థలు. గ్రహ గుణములు సూర్యచంద్ర గురులు సత్యగుణం గలవారు. కుజ, శని, రాహు, కేతువులు తమోగుణులు, బుధ, శుక్రులు, రజోగుణ ప్రధానులు. గ్రహాధాతువులు రవికి ఎముకలు, చంద్రునకు రక్తము, కుజునకు శిరోధాతు, బుధునకు చర్మం, గురునకు మేధస్సు, శుక్రునకు గుహ్యం, శని స్నాయువు ధాతువులు. గ్రహదిక్కులు రవి తూర్పు, చంద్రుడు వాయువ్యం, కుజుడు దక్షిణము బుధుడు ఉత్తరం గురుడు ఈశాన్యం. శుక్రుడు ఆగ్నేయం శని పశ్చిమం, రాహువు నైరుతి, కేతువు నైరుతి.
22-11-2019, 09:58 AM
22-11-2019, 10:08 AM
నా దగ్గర 9 GB వరకు జ్యోతిష్య శాస్త్ర సంబంధ పుస్తకాలు కలవు. అన్నింటిని ఇక్కడ నెమ్మదిగా అందిచగలను.
22-11-2019, 10:27 AM
మారక బాధక స్టానాలు
లగ్నం మారక బాధక స్టానాలు మేషం 2 7 11 వృషభం 2 7 9 మిధునం 2 7 కటకం 2 7 11 సింహం 2 7 9 కన్య 2 7 తుల 2 7 11 వృచ్చికం 2 7 9 ధనస్సు 2 7 మకరం 2 7 11 కుంభం 2 7 9 మీనం 2 7
23-11-2019, 03:16 PM
24-11-2019, 12:18 AM
panch koti yoga ante enti?
24-11-2019, 09:49 PM
(22-11-2019, 10:08 AM)dev369 Wrote: నా దగ్గర 9 GB వరకు జ్యోతిష్య శాస్త్ర సంబంధ పుస్తకాలు కలవు. అన్నింటిని ఇక్కడ నెమ్మదిగా అందిచగలను. చాలా మంచి ప్రయత్నమండీ పైన గ్రహజాతుల్లో శని, కుజులను క్షత్రియులుగా....చంద్ర - వైశ్య ఎలా అనేది నాకు అర్ధం కాలేదు. అలానే రాహువుని మ్లేచ్యునిగా భావించినప్పుడే ఫలితాలు కనపడ్డాయి. లగ్నంలో అదీ తులా లగ్న జాతకులకు రాహువు ఉన్నట్లయితే విదేశాలలో సెటిల్ అయ్యారు. ఎలా అన్నది తెలియటం లేదు. |
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 2 Guest(s)