Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
మీ అమల్యమైన అప్డేట్ కోసం చూస్తూ ఉన్నాను మిత్రమా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Story chala bagundi
Plz update evandi
Waiting for update
Like Reply
Waiting boss 
Plz don't stop this thread
Plz cont
Like Reply
Update please bro
Like Reply
నాలుగు గంటల ప్రయాణం తరువాత ఒక ఇంటి ముందు వచ్చి ఆగారు రియా ఆ ఇంటిని చూసి బాధ పడుతూ ఉంటే అను తనతో ఆ ఇంటిని చూసి ఎందుకు బాధ పడుతున్నావ్ అని అడిగితే రియా తనతో అది తమ ఇల్లే అని 7 ఏళ్ల క్రితం తమ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తలుచుకుంటూ బాధపడుతుంది.

అను రియా ని ఓదార్చి వెనక సీట్ లో ఒకరి తల ఒకరికి అనించుకుని నిద్రపోతున్న అర్జున్ ని నర్స్ పాప ని అద్దం లో చూసి కోపంతో కాస్త గట్టిగా కార్ డోర్ ఓపెన్ చేసి మూసింది దానికి నర్స్ పాప అర్జున్ ఇద్దరు మేలుకొని చుట్టూ చూసి తరువాత కార్ దిగి గేట్ ముందు మోకాళ్ళ పైన కూర్చుని ఏడుస్తున్న రియా వంక చూసారు అను కూడా వాళ్ళు నిద్ర లేవడం తో తనుకూడా కార్ దిగి రియా దగ్గరికి వెళ్ళింది వెనక ఉన్న లారీ లోని వాళ్ళు వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అందులో ఒకడు లారీ దిగి గేట్ ముందున్న వీళ్ళ దగ్గరికి వచ్చి మేడం సామాన్లు ఎక్కడ దింపమంటారో చెప్తే దింపేసి మేము వెళ్లిపోతాం అని అడిగి ఇంటి వంక చూసి ఎందిది ఇల్లు ఇలా ఉంది దయ్యాలకోట లా మేడం ఇంటిని శుభ్రం చేసేదాకా సామాన్లు దింపకూడడా ఏంది అని మళ్ళీ ప్రశ్నించాడు.

రియా లేచి నించుని వాడికి సమాధానం చెప్పేలోపే ఇంటి మెయిన్ డోర్ తెరుచుకుని ముగ్గురు పనోళ్లు బైటికి వచ్చి వాళ్ళల్లో వాళ్ళు ఎదో మాట్లాడుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి రండి మేడం ఇల్లు లోపాలంతా శుభ్రం చేసేసాం బైట మాత్రమే చేయాలి మీరు లోపలికి రండి అంటూ పక్కనే ఉన్న అతనితో బాబు సామాన్లు అన్ని హాల్ లో పెట్టేసి వెళ్ళండి మేము సర్దేస్తాం అని చెప్పడం అతను మిగితా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి సామాన్లు దింపించాడు ఇక్కడ రియా ఇంకా అను ఇద్దరు ఇల్లంతా తిరుగుతున్నారు.

అను తో రియా ఇంటి గురించి తనకి ఆ ఇంటితో ఉన్న జ్ఞపకాల గురించి చెప్తూ ఉంది సామాన్లు దింపే వాళ్ళ సహాయం తో అర్జున్ ని కూడా ఇంట్లోకి తెచ్చి హాల్ లో సోఫాలో పడుకో బెట్టించింది నర్స్ పాప సామంలన్ని దింపేసి డబ్బులు ముట్టగానే పాకెర్స్ వాళ్ళు వెళ్లిపోయారు ఇంట్లో ఉన్న పనోళ్లు సమాన్లన్నీ గదుల్లో సర్దేసి వాళ్ళు కూడా వెళ్లిపోయారు కార్తిక్ వాళ్ళని పనిలో పెట్టాడని ముందే ఫోన్ లో చెప్పడం తో అను రియా అంతగా ఆశ్చర్య పోలేదు.

అర్జున్ ని బెడ్ రూమ్ లో షిఫ్ట్ చేసాక రియా కార్తిక్ కి కాల్ చేసి తన బాధ సంతోషం పంచుకుని తను రావడానికి ఎంత సమయం పడుతుంది అని కనుక్కునే సరికి కార్తిక్ ఫ్లైట్ లేట్ అని రేపు మధ్యాహ్నం అవుతుందని చెప్పాడు సరే అని జాగ్రత్త అని కాల్ కట్ చేసి కాస్త ఫ్రెష్ అయ్యి సాయంత్రం కావడం తో కాఫీ పెట్టుకుని తాగుదామని కిచెన్ లోకి వెళ్తుంటే ఎవరో పొట్లాడుతునట్టు శబ్దం వినిపిస్తే ఎవరా అని అటు ఇటు చూసి ఆ శబ్దం అర్జున్ గదిలో నుండి వస్తుందని అటు వెళ్లి చూస్తే.
మీ 
Uదై
[+] 2 users Like INCESTIOUSLOVER's post
Like Reply
ధన్యవాదాలు మిత్రమా
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్ అర్జున్ తోరాగ కోలుకోవాలని ఆశిస్తున్నాను
Like Reply
Super update bro
Like Reply
Please give the update bro
Like Reply
ఏమైంది బ్రదర్... ఎక్కడికి వెళ్ళారు... మా కోసం కొంత సమయం కేటాయించండి మీకు వీలయితే... మీ కథనాలను మర్చిపోలేని కథా ప్రేమికులం..సదా మీ కథా బానిసలం...
 మీ భాయిజాన్   Namaskar
Like Reply
అను ఆ నర్స్ ని కొట్టడానికి చేయి ఎత్తడం నర్స్ పాప తన చేయి పట్టుకుని ఆపడం కనిపించింది, అది చూసి రియా అనుతో ఎం చేస్తున్నావ్ ఎందుకు తనని కొడ్తున్నావ్ అని అడిగితే అను రియా తో వదిన ఇది మరీ ఓవర్ చేస్తుంది దీన్ని పంపించేయి అంటే నువ్వు వినలేదు ఇప్పుడు ఇదేమో అర్జున్ అప్పుడే తన సొంతం అయినట్టు ఇంకెవరికి తన పైన హక్కు లేనట్టు చేస్తుంది.

నర్స్:- అదేం లేదండీ అను గారే……
అను:- ఎంటె వాగుతున్నావ్ నోరు ముయి..(చాట్…)
రియా:- అను ఏంటిది అసలేం జరిగింది ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అయినా ఒక పరాయి ఆడదాన్ని కొట్టాలని ఎందుకు అనిపించింది హా……
నిర్స్:- నేను వెళ్ళిపోయాను నా వల్ల మీరు గొడవ పడొద్దు ప్లీస్ (గది నుండి బైటికి వచ్చి మెయిన్ డోర్ వైపు నడుస్తూ ఉంటే రియా తనవేనకే పరుగు పెట్టింది, అను అర్జున్ పక్కన కూర్చుంది).
నిర్స్ మెయిన్ డోర్ ఓపెన్ చేసేలోపే డోర్ ఎవరో బైటి నుండి కొడుతునట్టు చప్పుడు వచ్చింది ఇద్దరు ఒకరి వెనకే ఒకరు ఆగిపోయారు, రియా కాస్త గట్టిగా ఎవరు అని అరిచింది బైట ఉన్న వాళ్ళకి వినపడేలా, జవాబు రాలేదు మాల్లోసారి అరిచింది మళ్ళీ నో ఆన్సర్ దైర్యంగా తలుపు తీసింది ఎదురుగా ఇద్దరు ఆడవాళ్లు ఒకరు తన వయసు ఇంకొకరు కాస్త పెద్దవయసు వాళ్ళు, 
రియా:- ఎవరు…., ఎవరు కావాలి.
పెద్దవాయసు వారు:- అరే రియా నువ్వేనా నేనింకెవరో అనుకున్న గుర్తుపట్టలేదా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను చాలా పెద్ద దానివి ఐపోయావ్.
రియా:- మమత అంటి మీరా చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి అందుకె సడన్ గా గుర్తు రాలేదు సారీ… లోపలికి రండి.
మమత:- అదేంటి దీన్ని కూడా గుర్తు పట్టలేదా నా కూతురు సంగీత చిన్నప్పుడు మీరిద్దరూ తెగ ఆడుకునేవాళ్లు.
సంగిత:- హై రియా ఎంటె నన్ను కూడా మర్చిపోయావ…
రియా:- లేదు సంగి ఎదో చిన్నప్పుడు చూసాను ఇప్పుడు నీకె ఇద్దరు పిల్లలనుకుంటా ఎంత బండగా ఐయావ్ చూడు.
సంగి:- హా…. అందరూ నిలాగా ఉంటారా నువ్వంటే అమెరికా అది ఇది అంటూ తిరిగావ్ హెల్త్ టిప్స్ బాగా పాటించినట్టున్నావ్ అందుకే ఈ వయసులో కూడా టీనేజ్ పిల్లలా కనిపిస్తున్నావ్ కాలేజ్ డ్రెస్ వేస్తే 8థ్ క్లాస్ పిల్ల అన్నా నమ్మేస్తారు.
రియా:- ఎడిచావ్ లే.. దా లోపలికి.
మమత:- ఈ అమ్మాయి ఎవరు ని ఆడపడుచ నాకు తెలిసి నీకు చెల్లెల్లు ఎవరు లేరు కదా..
రియా:- అది తిను.
అను:- ఎవరిది ఏమే నువ్వు ఇంకా పోలె ఇందాకేదో పోతా పోతా అన్నావ్ ఓహ్…. సారీ నమస్తే (మమత ని చూసి బాషా పద్దతి మారిపోయింది).
రియా:- మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం తినే పేరు అను కార్తిక్ కి సిస్టర్.
సంగి:- అను కార్తిక్ సిస్టర్ అయితే తినెవరు.
అను:- మా పనిమనిషి..
రియా:- హే అను శుప్…
మమత:- పనిమనిషా చూస్తే అలా లేదే నిజంగా…
రియా:- అదేం లేదు ఆంటీ తాను మా దూరపు బంధువు చదువుకోడానికి అని మాతో ఉంటుంది అంతే.
సంగి:- చూస్తుంటే అను గారికి తినంటే ఇష్టం లేదేమో అందుకే అలా చెప్తుంది అంతే నా అను గారు.
అను:- డోంట్ కాల్ మీ గారు నేను మికన్న చిన్నదాన్నే కాల్ మీ అను జస్ట్ అను (సంగీత కి హాండ్ షేక్ ఇస్తూ)
మమత:- పక్కింట్లో ఎవరో వచ్చారు చూస్తే రియా లా అనిపించింది అని అంటే చూడ్డానికి వచ్చా నువ్వే ఉన్నావ్ అవును ఇంత కాలం ఎక్కడ ఉన్నారు మేము గత రెండు మూడు ఏళ్ల గా చూస్తున్నాం ఎవరు కనిపించడం లేదు మీ అమ్మ నాన్న ఎక్కడ…..
సంగి:- అవును రియా ని హస్బెండ్ కూడా కనిపించడం లేదు ఇంతకాలం ఎక్కడెక్కడో ఉండి సడన్ గా ఇలా వచ్చేసారు.
రియా ఎం సమాధానం చెప్పకుండా తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కళ్ళ వెంట నీటి దార కారుతుందేమో అనిపించే సరికి పరిగెడుతూ అర్జున్ ఉన్న గది లోకి వెళ్ళిపోయింది, అది చూసి మమత ఆంటీ అను తో ఎం జరిగింది నేనెమన్నా తప్పుగా అడిగాన అలా పరిగెత్తింది అనడం తో సంగీత కూడా యా అను వాట్ హప్పీన్డ్ ఐ ఆమ్ సారి బట్…
అను:- ప్లీస్ డోంట్ బి అక్టువలీ మీరేం అనుకోకపోతే మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండి ప్లీస్ మీరు కాస్త.
మమత:- మరేం పర్లేదమ్మ ఏదన్నా సమస్య అయితే మేమున్నాం అని మర్చిపోకండి సరేనా రా సంగి…
సంగి:- (అను ని హగ్ చేసుకుని) ఓకే అను బై విల్ మీట్ అగైన్…
అను:- యేః బై… (మెయిన్ డోర్ క్లోస్ చేసి, నిర్స్ ని కోపంగా చూస్తూ అర్జున్ గది వైపు వెళ్లి లోపలినుండి డోర్ మూసేసింది).
గదిలో రియా అర్జున్ చేయి పట్టుకుని బాధపడడం చూసి అను తనదగ్గరికి వెళ్లి భుజాల పైన చేయి వేసి తనని ఓదారుస్తూ ఉంటే అర్జున్ ఎదో చెప్దామనో అడుగుదామనో ప్రయత్నిస్తూ ఉండడం తో తన వాయిస్ విని ఇద్దరు అర్జున్ ఎం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
వాళ్ళకి ఎంతకీ అర్థం కావడం లేదు ఫైనల్ గా రియా అర్జున్ నిర్స్ పాప గురించే అడుగుతున్నాడేమో అని తను ఎక్కడికి పోలేదు బైటే ఉంది పిలవాలా అని అడగడం తో అర్జున్ తల అడ్డంగా ఊపాడు అప్పుడు రియా సరే అని ఊరుకుంది కానీ అర్జున్ ఇంకేదో అడగ దానికి ప్రయత్నిస్తుంటే అర్థం కాక ఉండు ని బాషా దానికే అర్థం అవుతుంది అని అను తో తనని పిలవమని చెప్తుంది.

అను కోపంగా నేను పిలవను ఇంకోసారి దాన్ని వీడి దరిదాపుల్లో కూడా రానివ్వను ఎం అనుకుంటుందో ఏమో అది దాన్ని పంపించేయి వదిన ప్లీస్ నేను బరిచలేకపోతున్న.
రియా:- అసలేం అయింది మీ ఇద్దరి మధ్య ఎందుకు మరీ అంత భరించలేనంత కోపం నీకు తనంటే.. హా…. చాలా మంచి అమ్మాయి రా తను ప్లీస్ నువ్వు కాస్త కోపాన్ని తగ్గించుకుని తనతో ప్రేమగా ఉండటానికి ట్రై చేయి నువ్వు కూడా తన్ని ఇష్టపడతావ్.
మీ 
Uదై
[+] 5 users Like INCESTIOUSLOVER's post
Like Reply
Super broo plzz konchem regular ga update pettandi
Like Reply
Uday please give regular updates...We are following this story from the first update by ur beloved brother....
So please give updates twice or thrice a week
Like Reply
(12-10-2019, 10:39 AM)INCESTIOUSLOVER Wrote: అను ఆ నర్స్ ని కొట్టడానికి చేయి ఎత్తడం నర్స్ పాప తన చేయి పట్టుకుని ఆపడం కనిపించింది, అది చూసి రియా అనుతో ఎం చేస్తున్నావ్ ఎందుకు తనని కొడ్తున్నావ్ అని అడిగితే అను రియా తో వదిన ఇది మరీ ఓవర్ చేస్తుంది దీన్ని పంపించేయి అంటే నువ్వు వినలేదు ఇప్పుడు ఇదేమో అర్జున్ అప్పుడే తన సొంతం అయినట్టు ఇంకెవరికి తన పైన హక్కు లేనట్టు చేస్తుంది.

నర్స్:- అదేం లేదండీ అను గారే……
అను:- ఎంటె వాగుతున్నావ్ నోరు ముయి..(చాట్…)
రియా:- అను ఏంటిది అసలేం జరిగింది ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అయినా ఒక పరాయి ఆడదాన్ని కొట్టాలని ఎందుకు అనిపించింది హా……
నిర్స్:- నేను వెళ్ళిపోయాను నా వల్ల మీరు గొడవ పడొద్దు ప్లీస్ (గది నుండి బైటికి వచ్చి మెయిన్ డోర్ వైపు నడుస్తూ ఉంటే రియా తనవేనకే పరుగు పెట్టింది, అను అర్జున్ పక్కన కూర్చుంది).
నిర్స్ మెయిన్ డోర్ ఓపెన్ చేసేలోపే డోర్ ఎవరో బైటి నుండి కొడుతునట్టు చప్పుడు వచ్చింది ఇద్దరు ఒకరి వెనకే ఒకరు ఆగిపోయారు, రియా కాస్త గట్టిగా ఎవరు అని అరిచింది బైట ఉన్న వాళ్ళకి వినపడేలా, జవాబు రాలేదు మాల్లోసారి అరిచింది మళ్ళీ నో ఆన్సర్ దైర్యంగా తలుపు తీసింది ఎదురుగా ఇద్దరు ఆడవాళ్లు ఒకరు తన వయసు ఇంకొకరు కాస్త పెద్దవయసు వాళ్ళు, 
రియా:- ఎవరు…., ఎవరు కావాలి.
పెద్దవాయసు వారు:- అరే రియా నువ్వేనా నేనింకెవరో అనుకున్న గుర్తుపట్టలేదా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను చాలా పెద్ద దానివి ఐపోయావ్.
రియా:- మమత అంటి మీరా చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి అందుకె సడన్ గా గుర్తు రాలేదు సారీ… లోపలికి రండి.
మమత:- అదేంటి దీన్ని కూడా గుర్తు పట్టలేదా నా కూతురు సంగీత చిన్నప్పుడు మీరిద్దరూ తెగ ఆడుకునేవాళ్లు.
సంగిత:- హై రియా ఎంటె నన్ను కూడా మర్చిపోయావ…
రియా:- లేదు సంగి ఎదో చిన్నప్పుడు చూసాను ఇప్పుడు నీకె ఇద్దరు పిల్లలనుకుంటా ఎంత బండగా ఐయావ్ చూడు.
సంగి:- హా…. అందరూ నిలాగా ఉంటారా నువ్వంటే అమెరికా అది ఇది అంటూ తిరిగావ్ హెల్త్ టిప్స్ బాగా పాటించినట్టున్నావ్ అందుకే ఈ వయసులో కూడా టీనేజ్ పిల్లలా కనిపిస్తున్నావ్ కాలేజ్ డ్రెస్ వేస్తే 8థ్ క్లాస్ పిల్ల అన్నా నమ్మేస్తారు.
రియా:- ఎడిచావ్ లే.. దా లోపలికి.
మమత:- ఈ అమ్మాయి ఎవరు ని ఆడపడుచ నాకు తెలిసి నీకు చెల్లెల్లు ఎవరు లేరు కదా..
రియా:- అది తిను.
అను:- ఎవరిది ఏమే నువ్వు ఇంకా పోలె ఇందాకేదో పోతా పోతా అన్నావ్ ఓహ్…. సారీ నమస్తే (మమత ని చూసి బాషా పద్దతి మారిపోయింది).
రియా:- మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం తినే పేరు అను కార్తిక్ కి సిస్టర్.
సంగి:- అను కార్తిక్ సిస్టర్ అయితే తినెవరు.
అను:- మా పనిమనిషి..
రియా:- హే అను శుప్…
మమత:- పనిమనిషా చూస్తే అలా లేదే నిజంగా…
రియా:- అదేం లేదు ఆంటీ తాను మా దూరపు బంధువు చదువుకోడానికి అని మాతో ఉంటుంది అంతే.
సంగి:- చూస్తుంటే అను గారికి తినంటే ఇష్టం లేదేమో అందుకే అలా చెప్తుంది అంతే నా అను గారు.
అను:- డోంట్ కాల్ మీ గారు నేను మికన్న చిన్నదాన్నే కాల్ మీ అను జస్ట్ అను (సంగీత కి హాండ్ షేక్ ఇస్తూ)
మమత:- పక్కింట్లో ఎవరో వచ్చారు చూస్తే రియా లా అనిపించింది అని అంటే చూడ్డానికి వచ్చా నువ్వే ఉన్నావ్ అవును ఇంత కాలం ఎక్కడ ఉన్నారు మేము గత రెండు మూడు ఏళ్ల గా చూస్తున్నాం ఎవరు కనిపించడం లేదు మీ అమ్మ నాన్న ఎక్కడ…..
సంగి:- అవును రియా ని హస్బెండ్ కూడా కనిపించడం లేదు ఇంతకాలం ఎక్కడెక్కడో ఉండి సడన్ గా ఇలా వచ్చేసారు.
రియా ఎం సమాధానం చెప్పకుండా తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కళ్ళ వెంట నీటి దార కారుతుందేమో అనిపించే సరికి పరిగెడుతూ అర్జున్ ఉన్న గది లోకి వెళ్ళిపోయింది, అది చూసి మమత ఆంటీ అను తో ఎం జరిగింది నేనెమన్నా తప్పుగా అడిగాన అలా పరిగెత్తింది అనడం తో సంగీత కూడా యా అను వాట్ హప్పీన్డ్ ఐ ఆమ్ సారి బట్…
అను:- ప్లీస్ డోంట్ బి అక్టువలీ మీరేం అనుకోకపోతే మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండి ప్లీస్ మీరు కాస్త.
మమత:- మరేం పర్లేదమ్మ ఏదన్నా సమస్య అయితే మేమున్నాం అని మర్చిపోకండి సరేనా రా సంగి…
సంగి:- (అను ని హగ్ చేసుకుని) ఓకే అను బై విల్ మీట్ అగైన్…
అను:- యేః బై… (మెయిన్ డోర్ క్లోస్ చేసి, నిర్స్ ని కోపంగా చూస్తూ అర్జున్ గది వైపు వెళ్లి లోపలినుండి డోర్ మూసేసింది).
గదిలో రియా అర్జున్ చేయి పట్టుకుని బాధపడడం చూసి అను తనదగ్గరికి వెళ్లి భుజాల పైన చేయి వేసి తనని ఓదారుస్తూ ఉంటే అర్జున్ ఎదో చెప్దామనో అడుగుదామనో ప్రయత్నిస్తూ ఉండడం తో తన వాయిస్ విని ఇద్దరు అర్జున్ ఎం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
వాళ్ళకి ఎంతకీ అర్థం కావడం లేదు ఫైనల్ గా రియా అర్జున్ నిర్స్ పాప గురించే అడుగుతున్నాడేమో అని తను ఎక్కడికి పోలేదు బైటే ఉంది పిలవాలా అని అడగడం తో అర్జున్ తల అడ్డంగా ఊపాడు అప్పుడు రియా సరే అని ఊరుకుంది కానీ అర్జున్ ఇంకేదో అడగ దానికి ప్రయత్నిస్తుంటే అర్థం కాక ఉండు ని బాషా దానికే అర్థం అవుతుంది అని అను తో తనని పిలవమని చెప్తుంది.

అను కోపంగా నేను పిలవను ఇంకోసారి దాన్ని వీడి దరిదాపుల్లో కూడా రానివ్వను ఎం అనుకుంటుందో ఏమో అది దాన్ని పంపించేయి వదిన ప్లీస్ నేను బరిచలేకపోతున్న.
రియా:- అసలేం అయింది మీ ఇద్దరి మధ్య ఎందుకు మరీ అంత భరించలేనంత కోపం నీకు తనంటే.. హా…. చాలా మంచి అమ్మాయి రా తను ప్లీస్ నువ్వు కాస్త కోపాన్ని తగ్గించుకుని తనతో ప్రేమగా ఉండటానికి ట్రై చేయి నువ్వు కూడా తన్ని ఇష్టపడతావ్.

Chaala baagumdi bro update. Please update regular ga ivvamdi.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Thank you brother update super నర్స్ అను మధ్య గొడవ చూస్తుంటే అర్జున్ తో ప్రేమలో పడి ఎక్కడ వరకు వెతుందో అని బాయ్యం తో ఇలా జరుగుతుంది అని భావిస్తున్నాను ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
INCESTIOUSLOVER bro emaipoyaru?
10 days avutumdi update ichi.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
రియా మాటలు అనుకు నచ్చక డామ్మిట్ అంటూ తన చేతిలో ఉన్న సెల్ పక్కన సోఫాలో విసిరేసి రూం నుండి బైటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ సెల్ మొగడం తో ఎవరా అని రియా చూస్తే K.Anna అని పేరు కనిపించింది ఎవరి కన్నా అని ఆన్సర్ చేసింది అవతలి వ్యక్తి ఒక మోగ గొంతు తో హా అను ఎలా ఉన్నావ్ వెళ్లిపోయారా ఇంటికి అని అనడం తో రియా కోపంగా ఎవరు రా నువ్వు అని గర్జించింది.

అరే రియా నువ్వా అను ఎక్కడ అని మళ్ళీ ఆ మోగ గొంతు రియా కి ఇంకా కోపం వచ్చి ఎవరు రా నువ్వు నా పేరు కూడా తెలుసా నీకు రియా అని ని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావ్ ఎవరు నువ్వు ముందు చెప్పు అనడంతో అవతల వ్యక్తి హే రియా ఏమైంది నీకు నేనెనే గొంతు గుర్తు పట్టలేదా అని మోగ గొంతు, అదిగో మళ్ళీ ముందు నువ్వెవరో చెప్పమన్నానా కన్నా అంట కన్నా ఎవరు రా నువ్వు.

హే రియా పిచ్చి పెట్టిందా నేనె కార్తిక్ ని నా గొంతు కూడా గుర్తుపట్టడం లేదా అవును ని సెల్ ఎక్కడ పెట్టావ్ ఎన్ని సార్లు ట్రై చేసానో తెలుసు ఆన్సర్ ఏ చేయవు ఇంతకీ చేరుకున్నారా లేదా ఇంకా డ్రైవింగ్ లొనే ఉన్నారా, అయ్యో కార్తిక్ నువ్వేనా సారీ గొంతు గుర్తు పట్టలేదు హా చేరుకున్నాం నువ్వు ఇలా చేస్తావనుకోలేదు కార్తిక్ నన్ను ఇంత బాధ పెడతావ్ అనుకోలేదు.

నేనా నేనేం బాధ పెట్టాను అవును పనివాళ్ళు వెళ్లిపోయారా మొత్తం క్లీన్ చేశారా లేదా, హా చేసేసారు బైట కొంచం ఉంది రేపు వస్తామన్నారు, ముందు ఇది చెప్పు నీకు తిరిగి ఈ ఇంటికే ఎందుకు రావాలనిపించింది ఇక్కడ ఉంటే మామ్ అండ్ డడ్ చాలా గుర్తొస్తున్నారు. సారీ రియా నిన్ను బాధ పెట్టాలని కాదు ఎందుకో నువ్వు ఇక్కడ మీ పేరెంట్స్ జ్ఞాపకాలతో కొంచం హ్యాపీ అవుతావ్ అనుకున్న ఎనీవే నేను రేపు మధ్యాననికి చేరుకుంటాను ఫ్లైట్ కాస్త డిలే ఉంది, సెల్ దగ్గర పెట్టుకో నాకు ఇంత టెన్షన్ గా ఉండెనో తెలుసా, హా ఇందాక ఫ్రెష్ అయ్యేప్పుడు పైన గదిలో ఛార్జింగ్ లో పెట్టాను సారీ ను టెన్షన్ ఎం పడకు నేను ఇక్కడ ఓకే.

కాల్ కట్ చేసి రూం నుండి బైటికి రాగానే అప్పుడే నర్స్ ఎదురవ్వడం తో అను గురించి తనని అడిగితే పైకి వెళ్ళింది అని చెప్పింది అలాగే డిన్నర్ ప్రిపేర్ అయిందని కూడా చెప్పడం తో సరే నువ్వు వేళ్ళు అను పిలువు నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాను అనడం తో ఇద్దరు చెరో వైపు వెళ్లారు, పైకి వెళ్లిన నర్స్ పాప అను ని పిలవడం తో కోపం తో అను నాకేం అక్కరలేదు మిరే తినండి అంది. దానికి నర్స్ పాప ఏమైంది అను గారు నాపైన మీకు ఎందుకంత కోపం నేను చేసిన తప్పేంటి తెలీక నావల్ల ఏదన్నా తప్పు జరిగుంటే సారీ, సారీ చెప్పిన మీ కోపం తగ్గదు అనుకుంటే నన్ను ఎం చేయమంటారో చెప్పండి మీరేం చెప్పిన చేస్తాను మీ కోపం తగ్గితే చాలు అనడం తో అను తన దగ్గరికి వచ్చి ఎం చెప్పినా చేస్తావా అయితే విను ఇక మీదట నువ్వు నాకు అర్జున్ తో కనిపించకూడదు తన నుండి దూరంగా ఉండాలి అలా ఉండలేను అనుకుంటే ఈ ఇంట్లో నుండే వెళ్లిపోవచ్చు నాకేం అభ్యన్తరం లేదు అంతే చేస్తావా చేయగలవ నువ్వు చేయలేవ్ నాకు తెలుసు పో ఇక్కడినుండి అని డోర్ మూసేస్తూ ఉంటే. ఆగండి మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను రేపు తెల్లరేకళ్ల నేను మీ కంటికి కనపడనంత దూరం వెళ్లిపోతాను రండి భోజనం చేయండి అని నర్స్ పాప చెప్పడం తో అను చాలా సంతోషంగా నిజంగా చేస్తావా అని థాంక్స్ అంటూ హగ్ చేసుకుంది పద అని భుజం పైన చేయి వేసి ఇద్దరు కిందకి వచ్చారు.

వాళ్ళిద్దరిని అలా చూసి రియా కూడా హ్యాపీ గా ఫీల్ అయింది మొత్తానికి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది నేను చెప్పలేదు అను తిను చాలా మంచి అమ్మాయి అని ముగ్గురు భోజనం పూర్తి చేసాక రియా అను తో కార్తిక్ కాల్ గురుంచి చెప్తూ ఇద్దరు పైన గదికి వెళ్లారు నర్స్ పాప అర్జున్ గది కి వెళ్లాలా లేదా అని ఆలోచిస్తుంటే అను తనకి పర్మిషన్ ఇవ్వడం తో తుర్రున దూరిపోయింది. ఇక్కడ అను మనసులో ఈ ఒక్క రాత్రికి గా రేపటి నుండి అర్జున్ పూర్తిగా నా వాడవతాడు.

రాత్రంతా అర్జున్ తో గడిపి తెల్లవారు జామున ఎవరు లెవక ముందే నర్స్ ఇల్లొదిలి వెళ్లిపోవాలి అనుకుని తెల్లారి లేచి అర్జున్ ని ఒకసారి మనసుపూర్తిగా చూసుకొని వాడి కాళ్ళకి దణ్ణం పెట్టి రెండు కన్నీటి బొట్లు కార్చి ఎవరి కంట పడకుండా కిచెన్ దగ్గర ఉన్న డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయింది.

కాసేపటికి నిద్ర లేచిన రియా ఫ్రెష్ అయ్యి అన్ని పనులు చేసుకొని అర్జున్ చూద్దామని తన గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ అర్జున్ కనపడలేదు, కంగారు ఎం పడకుండా చైర్ లో వరండా లో తిప్పుతుందేమో అనుకుని అక్కడికి వెళ్లి చూసింది ఇల్లంతా వెతికి వెతికి చివరికి ఎక్కడ కనిపించక పోయే సరికి అను ని నిద్ర లేపి తనతో విషయం చెప్తే అను కూడా కంగారు గా ఇల్లంతా తిరిగి చుసింది ఎక్కడా కనిపించక పోయే సరికి దొంగముండ ఇంత పని చేస్తావనుకోలేదు నా కంటికి కనపడకుండా దూరంగా వెళ్తానన్నావ్ నీతో నా అర్జున్ ని కూడా పట్టుకుపోయావ ఐపోయావ్ నువ్వు గాని నాకు దొరకాలి చంపేస్తా నే నిన్ను ఇంత మోసం చేస్తావా నన్ను అని కోపంతో రగిలిపోతుంది అను.

రియా చుట్టుపక్కల వెతకడానికి వెళ్ళింది అటు ఇటు కాస్త వెతికి ఇంటికి రాబోతుంటే దారిలో తనకి సంగీత కనిపించింది కాసేపు మాట్లాడితే విషయం తెలిసింది ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లెప్పుడు
నర్స్ పాప ని చూసాను అని ఎదో తొందరలో ఉన్నట్టు కనిపించిందని చెప్పింది. అర్జున్ గురించి అడిగితే తనతో ఎవరిని చూడలేదని చెప్పడం తో సరే అని ఇంటికి చేరుకుంది. ఇంటికి రాగానే అను రియా తో రాత్రి జరిగిందంతా చెప్పడం రియా కోపంతో అను చెంప చెల్లు మనిపించి చేసిందంతా చేసి ఇప్పుడు కూడా తనని అనుమానిస్తున్నవా చి చి అని కార్తిక్ కి కాల్ చేసి విషయం చెబుదామని ప్రయత్నిస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటే ఇంతలో ఇంటి తలుపు దగ్గర  ఎవరో నిల్చున్నట్టు నీడ కనిపించింది.
మీ 
Uదై
[+] 6 users Like INCESTIOUSLOVER's post
Like Reply
welcome  బాగుంది ........
Like Reply
Excellent update
Like Reply
Bro adaragottesaaru ee update. chaalaa baagumdi. ilaage konasaagimchamdi.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply

Users browsing this thread: