31-10-2019, 02:13 PM
రాజా రమ్య లా జీవితం చాలా అందమైన విధంగాఉంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Romance ప్రేమ మజిలీ
|
31-10-2019, 02:13 PM
రాజా రమ్య లా జీవితం చాలా అందమైన విధంగాఉంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
31-10-2019, 03:25 PM
(31-10-2019, 01:41 PM)Joncena Wrote: ఓహ్ మన రాజాదేనా ఆ పులి tattoo, చాలా బాగా రాశారు. రాజా, రమ్య తమ తమ దుందుడుకు మనస్తత్వం మార్చుకుని తిరిగి రావటం. రాజా తండ్రికి మాట ఇచ్చినట్టుగా మారటం బాగా చెప్పారు. మొత్తానికి ఆ సస్పెన్స్ ఇన్ని రోజులు carry చేస్తూ రావడం చాలా పెద్ద కష్టం గా నిలిచింది కత్తి మీద సాములా అయ్యింది
31-10-2019, 03:27 PM
31-10-2019, 04:06 PM
SUPER UPDATE
31-10-2019, 04:11 PM
Nice update
31-10-2019, 04:20 PM
31-10-2019, 04:20 PM
31-10-2019, 11:21 PM
Hey bro... Really i like this love story...
Superb... చాలా బాగా రాస్తున్నారు, మలుపులు బాగున్నాయి... రమ్య కి నిజం ఎప్పుడు తెలుస్తుందో మరి... చూడాలి
01-11-2019, 12:02 AM
Twist highlight bro super narration waiting for next update
01-11-2019, 06:37 AM
01-11-2019, 06:37 AM
01-11-2019, 09:48 AM
రాజా తన భుజం పై నుంచి తన వీపు పై ఉన్న ఆ పులి tattoo వైపు ఒక సారి చూసి పగల బడి నవ్వుతూ బెడ్ మీద పడి దొరలడం మొదలు పెట్టాడు అప్పుడే రాజా కోసం వచ్చిన రామ్ రూమ్ లోకి వచ్చి రాజా పిచ్చి పట్టినట్టు నవ్వుతూంటే రాజా నీ ఆపాలని చూశాడు కానీ రాజా అలాగే నవ్వుతూ దిండు తీసుకొని రామ్ నీ కొట్టడం మొదలు పెట్టాడు దాంతో రామ్ "ఒరేయ్ నాన్న ఏమీ జరిగింది చెప్తే నేను నవ్వుతా కదరా" అని ఇంకో దిండు తీసుకొని రాజా నీ కొట్టడం మొదలు పెట్టాడు అలా ఒక 10 నిమిషాల పాటు వాళ్లు దిండు తో యుద్ధ చేసిన తరువాత అలసి అలాగే బెడ్ పైన కూర్చుని ఉన్నారు
రామ్ : ఎమ్ అయింది రా ఏమైనా పిచ్చి పట్టిందా రాజా : నిజం గా పిచ్చి ఎక్కేలా ఉంది రా బావ నా లైఫ్ లో ఇంత పెద్ద ట్విస్ట్ నేనే expect చేయలేదు రామ్ : అది ఏంటో చెప్పురా నాయనా టెన్షన్ తో చచ్చి పోతున్న రాజా : ఇన్ని రోజులు గా నేను ఒక అమ్మాయి లైఫ్ నీ నాశనం చేశాను అని ఫీల్ అవుతున్న కదా రామ్ : అయితే ఏంటి ఇప్పుడు రాజా : ఆ అమ్మాయి ఎవరో కాదు రా రమ్య రామ్ : ఎమ్ మాట్లాడుతూన్నావురా నరాలు కట్ అయిపోయాయి రాజా : అసలు ఆ రోజు రాత్రి ఏమీ జరిగిందో నాకూ ఇప్పుడే అర్థమవుతుంది రామ్ : నాన్న కొంచెం అర్థం అయ్యేలా చెప్పు ఆ రోజు రాత్రి లైట్ లు ఆఫ్ చేసే టైమ్ కీ రమ్య కిరణ్ చేతులకు ఉన్న టాగ్ తెగిపోయింది అప్పుడే కీర్తి కూడా తనకు తల నొప్పి అని రాజా వెనుక నుంచి వెళుతూ ఉండగా రమ్య చీకటి లో తన పక్కన ఉన్నది కిరణ్ అనుకోని రాజా చెయ్యి పట్టుకుని లోపలికి లాగింది రాజా కూడా కీర్తి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని అలా చేసింది అనుకోని కీర్తి అనుకోని రమ్య నడుము పట్టుకొని మీదకు లాగి తన పెదవి నీ తన రెండు పెదవుల మధ్య తీసుకొని చీకుతు తన నడుము కింద రెండు చేతుల తో ప్రెస్ చేసి దగ్గరికి లాకున్నాడు అలా కొద్ది క్షణాల్లో ఇద్దరు తమ దుస్తులను వేరు చేసుకొని దుప్పటి లోకి దూరి పోయారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రాజా లేచే సరికి కీర్తి తనని వెతుక్కుంటూ అక్కడి వచ్చే సరికి రాజా రాత్రి జరిగింది తనకు కీర్తి మధ్య అనుకున్నాడు, ఎప్పుడు అయితే రమ్య తన వీపు పై ఉన్న పులి tattoo గురించి చెప్పిందో అప్పుడే రాజా కీ clarity వచ్చింది రమ్య చెప్తూన్నది తన గురించే అని కాబట్టి 1st నైట్ రోజు తనకు షాక్ ఇద్దాం అనుకున్నాడు అందుకే తను ఆ రోజు రాత్రి కీర్తి తో బీచ్ లో ఉన్నా అని చెప్పాడు. అలా రాజా చెప్పింది విన్న రామ్ కూడా నవ్వడం మొదలు పెట్టాడు "నిజంగా నీకు మామూలు సుడి లేదు రా బావ నీ గర్ల్ ఫ్రెండ్ అనుకోని వేరే అమ్మాయి తో నువ్వు సెక్స్ చెయ్యడం ఏంటి అదే అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవ్వడం ఏంటి విధి చాలా విచిత్రం అయినది రా దీని బట్టి చూస్తే మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సరే పడుకో రేపు సంగీత్ ఉంది కదా ఎంజాయ్ చేయాలి "అని చెప్పి వెళ్లి పోయాడు రామ్, రాజా మాత్రం ఈ విషయం రమ్య కీ తెలిస్తే సంతోషిస్తుందా, లేదా ఎలా react అవుతుందో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు సాయంత్రం కీ కిరణ్, కీర్తి ఇద్దరు వచ్చారు కిరణ్ రాజా రూమ్ కీ వచ్చాడు అప్పుడే రాజా సంగీత్ కోసం రెడీ అవుతున్నాడు కిరణ్ నీ చూసిన రాజా వెళ్లి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికాడు రాజా : థాంక్ యూ బ్రో వచ్చినందుకు అవును కీర్తి ఎక్కడ కిరణ్ : బ్రో నీకు రమ్య గురించి ఒక విషయం చెప్పాలి ఏదో ఈర్ష్య తో నేను ఇది చెప్పడం లేదు కానీ నిజం నీకు తేలియాలి అని చెప్తున్నా రాజా : దేని గురించి కిరణ్ : రమ్య virgin కాదు రాజా : హే అంతే నా నేను virgin కాదు కిరణ్ : నీ సంగతి వేరు కానీ తను సెక్స్ చేసింది నాతో కాదు వేరే ఎవడి తోనో అందుకే తనకు బ్రేక్ అప్ చెప్పా రాజా : తెలుసు రమ్య నాకూ అని చెప్పింది రమ్య కీ తెలియని విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకునే సీక్రెట్ ఏంటి అంటే వాడిని నేనే అని చెప్పాడు దానికి కిరణ్ fuse ఎగిరి పోయింది ఇక్కడ కీర్తి కూడా అదే పని రమ్య తో చేస్తోంది కానీ రమ్య ఆ విషయం తనకు తెలుసునని చెప్పి వెళ్లి పోయింది. ఆ తరువాత సంగీత్ లో రమ్య నీ స్టేజ్ ఎక్కించి తన అన్నలు ఇద్దరు బెంగళూరు డేస్ సినిమా లోని పాట కీ డాన్స్ చేస్తూంటే రాజా స్టేజ్ ఎక్కి పాట మార్చి రమ్య తో రొమాంటిక్ గా డాన్స్ చేయడం మొదలు పెట్టాడు అలా రాత్రి అంతా సందడి గా గడుస్తున్న టైమ్ లో రమ్య, విద్య, బుజ్జి ముగ్గురు రూమ్ లో మాట్లాడుతూ ఉన్నారు విద్య మొన్న రాజా కీ స్నానం చేస్తూండగా తీసిన ఫోటో లు చూపిస్తూండగా విద్య రాజా వీపు పై ఉన్న పులి tattoo చూపించి "చేచి బావ కీ ఆ tattoo చూడు ఎంత బాగా సెట్ అయ్యిందో" అని చూపించింది, బుజ్జి ఆ tattoo వైపు చూసి "ఇది మేము గోవా ట్రిప్ కీ వెళ్లినప్పుడు వేయించుకున్నాడు" అని చెప్పింది దాంతో రమ్య కీ ఇన్ని రోజులు తను తప్పు చేసింది తన కాబోయే భర్త తోనే అని అర్థం అయ్యింది వెంటనే రాజా నీ వెతుక్కుంటూ అతని రూమ్ లోకి వెళ్లి గట్టిగా కౌగిలించుకుని పెదవి పై ముద్దు పెట్టి "I love you" అని చెప్పింది రాజా కూడా రమ్య నీ గట్టిగా కౌగిలించుకున్ని "I love you too" అని తన తల పైన ముద్దు పెట్టాడు రమ్య తనకు అంతా తెలిసి పోయింది అని చెప్పింది దాంతో ఇద్దరు విధి తమతో ఆడిన వింత నాటకం తలచుకొని నవ్వకున్నారు. అలా ఇద్దరూ రెట్టింపు ఆనందం తో పెళ్లి పీటల పై కూర్చుని పెళ్లి చేసుకున్నారు మరుసటి రోజు సాయంత్రం రమ్య ఫ్రెండ్స్ తమ మాట ప్రకారం వాళ్ల 1st నైట్ నీ కోచ్చి బోట్స్ క్లబ్ లో స్పెషల్ గా ఏర్పాటు చేశారు ఒక హౌస్ బోట్ బుక్ చేసి అందులో 1st నైట్ పెట్టారు రాజా రమ్య గదిలోకి రాగానే తనని వెనుక నుంచి కౌగిలించుకున్ని "అందరూ మనకు ఇది 1st నైట్ అంటున్నారు కానీ లాజిక్ ప్రకారం ఇది మన 2nd నైట్ కదా" అన్నాడు అలా ఇద్దరూ ఆ రాత్రి సంతోషంగా గడిపారు ఆ తర్వాత ఇద్దరూ జీవితాంతం అలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా. The end
01-11-2019, 10:06 AM
రమ్య తన తొలి అనుభవం లో చూసిన పులి బొమ్మ tattoo ను రాజా విపు పే ఉండటం వల్ల రమ్య చాలా చాలా సంతోషించింది మీ అమూల్యమైన కథను పూర్తిగా చదివే అవకాశం మాకు కల్పించడం ద్వారా మేము చాలా చాలా ఆనందం పొందే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
01-11-2019, 10:24 AM
(This post was last modified: 01-11-2019, 10:26 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
(01-11-2019, 10:06 AM)Chiranjeevi Wrote: రమ్య తన తొలి అనుభవం లో చూసిన పులి బొమ్మ tattoo ను రాజా విపు పే ఉండటం వల్ల రమ్య చాలా చాలా సంతోషించింది మీ అమూల్యమైన కథను పూర్తిగా చదివే అవకాశం మాకు కల్పించడం ద్వారా మేము చాలా చాలా ఆనందం పొందే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్థాంక్ యు చిరంజీవి గారు మీ అందరి ఆదరణ వల్లే కథ నీ పూర్తి చేయగలిగా నేను తొందర లో ఒక కొత్త కథ తో వస్తున్న జస్ట్ 2 రోజులు ఆగండి ప్రపంచం లోనే అతి తెలివైన విలన్ మీ అందరి ముందుకు రాబోతున్నాడూ
01-11-2019, 10:33 AM
ఫ్రెండ్స్ మరో రెండు రోజుల్లో మీ అందరి ముందుకు కొత్త కథ తో రాబోతున్న అందరూ తయారు గా ఉండండి ప్రపంచంలో ఎప్పుడు చూడని తెలివైన, ప్రమాదకరమైన ఒక విలన్ మీ ముందుకు రాబోతున్నాడూ నా తదుపరి కథ పేరు "ఆశ్వథ్థామా" ఇది కంప్లీట్ థ్రిల్లింగ్ కథ ఎటువంటి శృంగార అంశాలు ఇందులో ఉండవు
01-11-2019, 11:41 AM
WoW Vicky broo....story simply awesome... manchi feel vundi me story loo and cute love story...
01-11-2019, 11:45 AM
01-11-2019, 12:22 PM
(This post was last modified: 01-11-2019, 12:27 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: small comment added
)
కధని చాలా బాగా ముగించారు.
రాజా తను అప్పటివరకు ఒక అమ్మాయిని నాశనం చేసాను అని బాధ పడటం, కాని ఆ అమ్మాయి రమ్య అవటం అలాగే రమ్య చెప్పిన తరువాత తనకు surprise ఇద్దామని ఆ tattoo విషయం చెప్పకపోవటం. రామ్ కి రాజా ఆ విషయం చెప్పి తనని surprise చేస్తున్నా అని చెప్పటం బాగుంది. సంగీత్ జరిగే timeకి వచ్చిన కిరణ్ మరియు కీర్తిలు ఇద్దరు ఈర్షతో కిరణ్ రాజాతో రమ్య virgin కాదని అలాగే కీర్తి రాజా వేరెవరితోనో sex చేసాడని చెప్పటం, అప్పుడు రాజా కిరణ్ తో రమ్య తనతోనే sex చేసిందని అలాగే రమ్య తనకి ఆ విషయం తెలుసునని చెప్పటం. విద్య రాజాకి స్నానం చేయించే సమయంలో తీసిన photos చూపిస్తున్నప్పుడు రాజా tattoo చూసి రమ్యకి చెప్పటం, బుజ్జి ఆ tattoo గోవా వెళ్ళినప్పుడు రాజా వెయించుకున్నాడని చెప్పటం బాగుంది. వెంటనే రమ్య రాజాని వెతికి I love you చెప్పి తనకు ఆ tattoo గురించి తెలిసిపోయిందని చెప్పటం. చాలా బగుంది. ఇక్కడితో ఈ threadలో comments పెట్టటం ఆపేస్తున్నాను. :D ఇట్లు, మీ తదుపరి క్రొత్త కధ కోసం వేచి చూసే మీ అభిమాని. చిన్న correction మీరు కొత్త కథ పోస్ట్ చేసే ముందు నాకు ఒకసారి చెప్పండి. ఎందుకంటే అది చదివే మొదటి వాడిని నేనే అవ్వాలని చిన్న కోరిక. ఇప్పుడు signing off from this thread.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
01-11-2019, 01:07 PM
(01-11-2019, 12:22 PM)Joncena Wrote: కధని చాలా బాగా ముగించారు. [image] థాంక్ యు bro మీ కోరిక నీ నేను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తాను
01-11-2019, 02:28 PM
స్వచ్ఛమైన ప్రేమకు అందమైన ముగింపు... దయచేసి ఎవరైనా pdf పెట్టగలరని ఆశిస్తున్నాము
|
« Next Oldest | Next Newest »
|