31-10-2019, 01:29 PM
మీరు చాలా కష్టపడి ఆలోచించి, టైప్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
కానీ ఫైనల్ గా మీకు దక్కేది ఏముంది....
కానీ ఫైనల్ గా మీకు దక్కేది ఏముంది....
(31-10-2019, 01:29 PM)will Wrote: మీరు చాలా కష్టపడి ఆలోచించి, టైప్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
కానీ ఫైనల్ గా మీకు దక్కేది ఏముంది....
(31-10-2019, 02:20 PM)stories1968 Wrote: నిజమే మీరు చెప్పేది కానీ అలా అని గాంధీ అనుకుంటే మనకు ఫ్రీడం వచ్చేదా
ఎంతో మంది యువకులు ఇవి చదివి హెచ్పి కుట్టుకుంటారు చెప్పండి
ఇంత మంది ని ఆనంద పెట్టడం అంటే సామాన్యమా
రస స్వాదన అంటే మామూలు కాదండి
ఇలాంటి మాటలు ఇంకోసారి దయ చేసి రిపీట్ చేయకండి
(31-10-2019, 08:21 PM)will Wrote: నేను ఫీల్ అయ్యింది రైటర్ శ్రమ గురించి రీడర్స్ గురించి కాదు...