31-10-2019, 02:13 PM
రాజా రమ్య లా జీవితం చాలా అందమైన విధంగాఉంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
(31-10-2019, 01:41 PM)Joncena Wrote: ఓహ్ మన రాజాదేనా ఆ పులి tattoo, చాలా బాగా రాశారు. రాజా, రమ్య తమ తమ దుందుడుకు మనస్తత్వం మార్చుకుని తిరిగి రావటం. రాజా తండ్రికి మాట ఇచ్చినట్టుగా మారటం బాగా చెప్పారు.
(01-11-2019, 10:06 AM)Chiranjeevi Wrote: రమ్య తన తొలి అనుభవం లో చూసిన పులి బొమ్మ tattoo ను రాజా విపు పే ఉండటం వల్ల రమ్య చాలా చాలా సంతోషించింది మీ అమూల్యమైన కథను పూర్తిగా చదివే అవకాశం మాకు కల్పించడం ద్వారా మేము చాలా చాలా ఆనందం పొందే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్థాంక్ యు చిరంజీవి గారు మీ అందరి ఆదరణ వల్లే కథ నీ పూర్తి చేయగలిగా నేను తొందర లో ఒక కొత్త కథ తో వస్తున్న జస్ట్ 2 రోజులు ఆగండి ప్రపంచం లోనే అతి తెలివైన విలన్ మీ అందరి ముందుకు రాబోతున్నాడూ
అలాగే రమ్య తనకి ఆ విషయం తెలుసునని చెప్పటం. :)
చెప్పి తనకు ఆ tattoo గురించి తెలిసిపోయిందని చెప్పటం. చాలా బగుంది.

. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :) (01-11-2019, 12:22 PM)Joncena Wrote: కధని చాలా బాగా ముగించారు. yr):
రాజా తను అప్పటివరకు ఒక అమ్మాయిని నాశనం చేసాను అని బాధ పడటం, కాని ఆ అమ్మాయి రమ్య అవటం అలాగే రమ్య చెప్పిన తరువాత తనకు surprise ఇద్దామని ఆ tattoo విషయం చెప్పకపోవటం. రామ్ కి రాజా ఆ విషయం చెప్పి తనని surprise చేస్తున్నా అని చెప్పటం బాగుంది. :)
సంగీత్ జరిగే timeకి వచ్చిన కిరణ్ మరియు కీర్తిలు ఇద్దరు ఈర్షతో కిరణ్ రాజాతో రమ్య virgin కాదని అలాగే కీర్తి రాజా వేరెవరితోనో sex చేసాడని చెప్పటం, అప్పుడు రాజా కిరణ్ తో రమ్య తనతోనే sex చేసిందనిఅలాగే రమ్య తనకి ఆ విషయం తెలుసునని చెప్పటం. :)
విద్య రాజాకి స్నానం చేయించే సమయంలో తీసిన photos చూపిస్తున్నప్పుడు రాజా tattoo చూసి రమ్యకి చెప్పటం, బుజ్జి ఆ tattoo గోవా వెళ్ళినప్పుడు రాజా వెయించుకున్నాడని చెప్పటం బాగుంది. వెంటనే రమ్య రాజాని వెతికి I love youచెప్పి తనకు ఆ tattoo గురించి తెలిసిపోయిందని చెప్పటం. చాలా బగుంది.
![]()
![]()
ఇక్కడితో ఈ threadలో comments పెట్టటం ఆపేస్తున్నాను. :D
ఇట్లు,
మీ తదుపరి క్రొత్త కధ కోసం వేచి చూసే మీ అభిమాని.![]()
చిన్న correction
మీరు కొత్త కథ పోస్ట్ చేసే ముందు నాకు ఒకసారి చెప్పండి. ఎందుకంటే అది చదివే మొదటి వాడిని నేనే అవ్వాలని చిన్న కోరిక.
ఇప్పుడు signing off from this thread.