Posts: 2,419
Threads: 20
Likes Received: 5,572 in 1,436 posts
Likes Given: 1,530
Joined: Nov 2018
Reputation:
431
కధలకి కామెంట్స్ పెట్టండి అంటే, చదువుతూ కొట్టుకొని మర్చిపోతున్నాము అంటారు. కనీసం ఇలాంటి థ్రెడ్ లో ఐన కామెంట్స్ పెడితే, ఈ బొమ్మలు పెడుతున్నవాళ్ళు మరి ఇన్ని వెతికిపెట్టే ఉత్సాహాన్ని ఇచ్చినవారు అవుతారు.
Posts: 7,158
Threads: 314
Likes Received: 12,211 in 4,124 posts
Likes Given: 36
Joined: Jan 2019
Reputation:
683
మిత్రులకు .....
మన పాతసైట్ xossip లోని గుర్తింపు పొందిన అన్ని తెలుగు stories 90% ఇక్కడికి copy అయ్యాయి. అతి చిన్న చిన్న అసంపూర్తి కథలు తప్ప.
ఇందులో ఇంకా ఏవైనా మిస్ అయినవి ఉంటే చెప్పగలరు.అలాగే టెంగ్లీష్ కథలు కొన్ని తెలుగులోకి మార్చి ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంది.
కాబట్టి ఎవరైనా ఇందుకు ఆసక్తి ఉండి , సమయం ఉంటే నాకు pm చేయగలరు.no timepass activities please.Genuine only can ping me.
పాఠక మిత్రులు చదివేటపుడు ఏదైనా కథ మధ్యలో miss అయినట్లు లేదా రెండుసార్లు కాపీ అయినట్లుయూ గుర్తిస్తే నాకు లేదా Sarit గారికి తెలియచేయడం ఉపయోగకరం. no need of coments. అసంపూర్తిగా ఉన్న కథల గురించి మేమేమి చేయలేము. so వాటికోసం అడగద్దు మమ్మల్ని.
అన్నిటిని జాగ్రత్తగా భద్రపర్చి మళ్ళీ వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సాధ్యం చేసిన మా Sarit11 భాయ్ కి జిందాబాద్. సరిలేరు sarit భాయ్ మీకెవ్వరు.
Thank you....