Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఊహాతీరం...by sankranti
#1
Heart 
                    ఊహాతీరం
[Image: 72266556-954851101520589-8759576372738785280-n.jpg]
                               ..by sankranti
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మెల్లగా శ్వాస అందుతోంది, తన గుండె చప్పుడు తనకే సన్నగా వినిపిస్తోంది లాబ్ డబ్ మని... ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు సూర్య , కటిక అమావాస్యపు చీకటి పక్కనే అలల హోరు. సముద్రపు ఒడ్డున ఉన్నాను అని లీలగా అర్థం అయింది కానీ ఒంటినిండా గాయాలు ఎటూ కదల లేని స్థితిలో అచేతనంగా అలాగే పడుకుండుపోయాడు.
సుర్రుమని సముద్రపు ఉప్పు నీరు గాయాలకి తగిలి మండటంలో మెలకువ వచ్చింది తనకి. తెల్లవారింది మెల్లగా కళ్ళుతెరచి చుట్టూ చూసాడు సూర్య, ఒకవైపు భారీ అలలతో విరుచుకు పడుతున్న మహాసముద్రం మరోవైపు దూరంగా కొండలు మరియు అడవి లాంటి ప్రాంతం మధ్య బీచ్ లో తను.ఎక్కడున్నాను కానీ ఆలోచించే స్థితిలో లేడు... విపరీతమైన దాహం గాయాల వల్ల కలిగిన నిస్సత్తువ, వీటికి తోడు మొదలైన ఎండ. టైం చూసుకున్నాడు సూర్య రోలెక్స్ వాచ్ ఉదయం పది గంటలైంది.


స్వతహాగా మొండిగటం అవడం మూలన ముందు దాహం తీర్చుకుని ఆలోచించొచ్చు అని తనకు తానే ధైర్యం తెచ్చుకుని చెట్ల వైపు దారితీసాడు సూర్య.చాలా దట్టమైన పొదలు, మడ చెట్లుతో నిండి అడుగు వేయడమే భారం గా ఉంది ఆ ప్రాంతం. తనకి చిన్నతనం లో కాలేజ్లో n.c.c మరియు టూర్లలో చేసిన ట్రెక్కింగ్ ఇప్పుడు బాగా ఉపయోగ పడుతుంది.మడ చెట్లు ఉండే ప్రాంతం లో నీరు దొరకటం కష్టమనిపించి, ఆ ఆలోచన మానుకుని నడవడం స్టార్ట్ చేసాడు. మధ్యాహ్నం 3గంటలైంది ఎంతదూరం నడిచాడో తెలియదు కాని దూరం గా మళ్ళీ సముద్రపు అలల శబ్దం వినిపించింది. అంతే ఎదో తెలియని శక్తి అవహించినట్లుగా వడి వడి గా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు.... మళ్ళీ సముద్రపు తీరం, ఓహ్ మై గాడ్ అనుకుంటుండగా దూరం గా కొన్ని కొబ్బరిచెట్లు.
మెల్లగా వాటిని చేరుకున్నాడు సూర్య ఎత్తు తక్కువ ఉన్నాసరే చాలా తక్కువ కాయలు ఉన్నాయి. ఆత్రంగా చెట్ల కింద వెతక సాగాడు.... దొరికింది రాలిన ఒక ఎండు కొబ్బరి కాయ. ప్రాణం లేచి వచ్చి దానిని అందుకుని ఎట్లా దానిని ఓపెన్ చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బీచ్ కి ఒక పక్క అనేక రాళ్లు కనిపించాయి. వెంటనే ఒక పెద్ద రాయి మీద దానిని పెట్టి చిన్న రాయి తో దబి దబి రెండు దెబ్బలు వేసాడు... వెంటనే అది పగలడం సగం నీరు నేలపాలు కావడం
మిగిలినవి సూర్య గొంతు జారడం క్షణాల్లో జరిగిపోయాయి.వచ్చింది కొంచం ఓపిక మళ్ళీ వెతికి ఇంకొన్ని కాయలు సంపాయించాడు. ఇంకో రెండు కాయలు తాగి కొబ్బరి తినడం వల్ల కాస్త సత్తువ వచ్చి ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు దూరంగా కడలి అలలు చూస్తూ.... అలల తో పాటు జ్ఞాపకాలు కూడా వెన్నక్కి వెళ్తున్నాయ్.
Like Reply
#3
ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే అవి సూర్య ఎం.బి.ఏ చదివే రోజులు. ఆ రోజు క్లాస్ లో ఇంగ్లీష్ లెక్చరర్ లోనికి వచ్చి క్లాస్ తీసుకోబోతు రమేష్ ని చూసి ఎరా పది రోజుల నుండి కాలేజీ కి రావడం లేదు ఏంటి కారణం అని అడిగారు, దానికి రమేష్ సిగ్గుపడుతూ నాకు పెళ్లి అయ్యింది సర్ అని చెప్పాడు. సర్ నవ్వుతూ అంత తొందర దేనికి రా

అది సర్లే కట్నం ఏమాత్రం ఇచ్చారేమిటి అని అడగగా దానికి వంగ్యంగా చేతిని చూపిస్తూ ఎదో బెత్తెడు భూమి ఇచ్చారు సర్ అనగానే అందరూ నవ్వసాగేరు. దానికి ఇంగ్లీష్ మాస్టారు టక్కున ఇంతకీ చేస్తున్నావా ఎవరికైనా కౌలుకు ఇచ్చావ అనగానే క్లాసు లో అందరూ గొల్లున పగలబడి నవ్వారు.ఇక్కడ ఇంగ్లీష్ మాస్టారు గురించి చెప్పుకోవాల్సింది ఒకటి ఆయన సకల భాషా కోవిదుడు, చమత్కారి స్టూడెంట్స్ వేసే కామెంట్స్ కి వెంటనే పంచ్ పడిపోతుంది. ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటూ స్టూడెంట్స్ తో చాలా సరదాగా ఉంటారు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు కానీ పిల్లలు కలగలేదు, దానిని కూడా ఆయన జోక్ చేస్తూ ఒక రోజు ఆయన పడక కుర్చీ మీద కూర్చుని పేపర్ చదువుతుండగా ఆయన భార్య బియ్యం చేరుగుతూ సడన్ గా కెవ్వు మని కేక వేసి యవండి ఒకసారి పంచాంగం ఇటు ఇవ్వండి అని పేజీలు తిరగేసి మనకి సంతానం కలగ బోతోంది అంది. ఏమైంది అని అడిగిన ఆయనకు బదులిస్తూ కుడి తొడ మీద బల్లి పాకిందండి, కుడి తొడ మీద బల్లి పాకితే సంతాన యోగమండి అని సంతోషంగా చెపింది. దానికి ఆయన ఒసే పిచ్చి మొద్దు 25 సంవత్సరాలుగా నేను నీ వొళ్ళంతా పాకితేనే పుట్టలేదు బల్లి జస్ట్ కుడి తొడ మీద తాకితే పుడతారా అని చమత్కరించారు. మళ్ళీ క్లాస్ అంతా నవ్వులే నవ్వులు కానీ అందరికి ఒక పక్క ఎదో ఒక బాధ పాపం ఆయన సంతాన లేమి గురించి.
Like Reply
#4
ఆరోజు శనివారం కాలేజీ అవగానే రూమ్ కి చేరుకున్నారు సూర్య , మాధవ్, రాజేంద్ర. ముగ్గురు ఒకే జిల్లా కి చెందటం వాళ్ళ బాగా ఫ్రెండ్స్ ఐపోయారు. ఎం.వి.పి కాలనీ లో పెంట్ హౌస్ లో ఉంటునారు. అందరూ ఫ్రెష్ అయ్యాక బీచ్ రోడ్ లో చక్కర్లు కొట్టి రూమ్ కి వచ్చి రాజేంద్ర తెచ్చిన బాటిల్ ఓపెన్ చేసి సూర్య చేసిన చికెన్ ఫ్రై ముందు పెట్టుకుని కూర్చొని కబుర్లు మొదలెట్టారు.
రాజేంద్ర: ఏరా సూర్య ఏంటి చికెన్ ఫ్రై చంపేసావ్, కిందింటి ఆంటీ బాగా నేర్పిందా
సూర్య: అంత సీన్ దానికి లేదు రా నేనే దానికి బోలెడు నేర్పారా
మాధవ్: ఏంటి ఐస్ ఫ్రూట్ కదూ...... హహహాహ ముగ్గురూ నవ్వారు.
రాజేంద్ర: అది సర్లే కాని దాని స్టొరీ చెప్పరా ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తావ్.
సూర్య: సరే చెప్తా వినండి...................
ఒక రోజు మీరిద్దరూ మీ గర్ల్ ఫ్రెండ్స్ ని తెచుకుని చెరొక గదిలో వాయిస్తునారు, నాకు హాలులో మీ ములుగులకి నిద్ర పట్టక్క భయటకు వచ్చి సిగరెట్ వెలిగించా, ఎదో ఏడుపు వినిపిస్తే పక్కకు చూసా చీకట్లో మేడ మీద మూలగా చీర కట్టుకుని అటు తిరిగి ఎవరో ఏడుస్తునారు. (ఇక్కడ సూర్య గురించి మీకు చెప్పాలి తూగో జిల్లా పల్లెటూర్లో పుట్టి పెరగటం సిటీలో చదువంత సాగటం మూలాన సూర్య కి చిన్నతనం నుండి చాలా దైర్యం దూకుడు ఎక్కువ). మొదట భయపడ్డా మెల్లగా దగ్గరకు చేరుకొని భుజం మీద మెల్లగా చెయ్యి వేసాను. ఒక్కసారి ఉల్లిక్కిపడి నావైపు తిరిగింది ఎవరో కాదు కొత్తగా మన కింద పోర్షన్ లోకి వచ్చిన ఆంటీ. ఆమెని ఎన్నో సార్లు చూడలేదు కాని చూడగానే వావ్ అనే పర్సనాలిటీ, చూడచక్కని అందం ఆవిడది.వెంటనే తేరుకుని,
సూర్య: ఏమైంది అండి ఎనీ ప్రాబ్లం?
ఆంటీ: ఎవరు మీరు
సూర్య:ఇక్కడే పెంట్ హౌస్ లో ఉంటున్నా, ఏదైనా ప్రాబ్లం ఉంటె చెప్పండి......
అవసరం లేదు అంటూ విసురుగా వెళ్లిపోయింది.
ఏంటి దీని సంగతి అంటూ అలా ఆలోచిస్తుంటే సిగరెట్ అంచులదాక వచ్చి సుర్ర్ మని కాలేసరికి మనలోకం లోకి వచ్చి లోపల మీ చప్పుళ్ళు భరించలేక ఆరుభయటే చాప పరుచుకుని పడుకున్నా.(సరే సూర్య ఇంట్రడక్షన్ మీకు ఇవలేదుగా బాగా అయిన కుటుంబం, ఒకడే కొడుకు కానీ చాల క్రమశిక్షణగా పెంచారు.5'10" పొడుగు, మంచి రంగు, వ్యాయామాలతో కూడిన కండలతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాడు.అలాగే చిన్నపటినుండి చదువులో ఆటపాటల్లో ముందుండేవాడు).
[Image: gif;resource=22;base64,]


మొన్న సెమిస్టర్ పరీక్షలు అయిన తరువాత సెలవులకు మీరు నాకన్నా ముందే ఇంటికి వెళ్లారు కదా..... ఏమీ తోచక సెకండ్ షో మూవీ చూసి ఇంటికి వచ్చా, బైక్ పార్క్ చేసి పైకి మెట్లు ఎక్కుతుండగా ఆంటీ ఉండే పోర్షన్ నుండి ఏవో మాటలు ఏడుపులు రాసాగాయి. ఎందుకులే అనిపించినా ఆంటీ మీద కుతుహుళం తో కిటికీ దగ్గర చెవి పెట్టి వినసాగాను.................
ఆంటీ: ఎందుకండి ఇలా తయారయ్యారు, ఎప్పుడు లేనిది నన్ను
ముట్టుకోవట్లేదు, అలవాటు లేకపోయినా డ్రింక్ చేసి
వస్తున్నారు. మనకి పిల్లలు పుట్టకపోవడం నేను చేసిన తప్పా?
హాస్పిటల్ వెళదాం అంటే వినరు... ఒక్కోసారి సూసైడ్
చేసుకుని చావాలనిపిస్తోంది అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తోంది.
అంకుల్: ఏయ్ ఏంటి రెచ్చిపోతున్నావ్... నా ఇష్టం నేను తాగుతాను,
తిరుగుతాను.నేను మొగోడినే నేను హాస్పిటల్ కి వచ్చి చెక్
చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు....... అని మత్తుగా
గురక పెడుతూ నిద్రలోకి జరుకున్నాడు.
సూర్య(మనసులో): ఏదోఒకటి చెయ్యాలి, అరేబియాన్ గుర్రం లాంటి
ఆంటీని స్వారీ చెయ్యాలి.(ఆకాశం లో తదాస్తు దేవతలు
ఎగురుతూ వెళ్తున్నారు)


ఆరోజు ఆదివారం ఉదయం 10గంటలకు నిద్రలేచి బద్ధకం పోవడానికి కాసేపు స్కిప్పింగ్, నేలదండీలు చేసి వేడి నీళ్లతో స్నానం చేసి ఓట్స్ విత్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ చేసి ఏదైనా మంచి కర్రీ తెచుకుందాం అని క్రిందికి దిగుతుండగా మెట్లపై ఎదురొచ్చింది ఆంటీ విత్ నైటీ. బట్టలు ఆరేయడానికి బకెట్ ని భారంగా మోసుకుంటూ, బకెట్ బరువా లేక పరువాలు బరువా అనిపించింది నాకు. చిన్నగా నవ్వాను ముఖం తిప్పుకుంది. ఉందిలే మంచికాలం ముందు ముందున అనుకుంటూ కిందికి వెళ్లిపోయా.మా రూమ్ కి ఎదురుగానే ఉంది రమణ గారి మటన్ షాప్ నాకు ఆ రెండు సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ ఐపోయాడు. నన్ను చూడగానే అరె సూర్య ఏంటి అసలు కనిపించడం లేదు ఈమధ్య అంటూనే చనువుగా కుర్రోడికి హాఫ్ కిలో మటన్ కిమా బాగా కొట్టమని నాతో పిచ్చ పాటి మొదలెట్టాడు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు ఆంటీ మొగుడు ఇంట్లోంచి బయటకు వచ్చి మటన్ షాప్ అనుకుని ఉన్న చిన్న బార్ లోకి అడుగుపెట్టాడు. వెంటనే నా మెదడు చురుకు గా ఆలోచించడం మొదలెట్టి, రమణ అన్న మళ్ళీ కలుస్తా అని బార్ లోకి పరుగెత్తా. ఒక మూల ఉన్న టేబుల్లో లో కూర్చొని బాయ్ కి విస్కీ చిప్స్ ఆర్డర్ చేసాడు. నేను కూడా ఆయన ఎదురుగా కుర్చీలో సర్దుకుని ఒక నాక్అవుట్ బీర్ తెపించుకున్నాను. మెల్లగా బీర్ సిప్ చేస్తూ మాటలు కలిపాను.
అంకుల్: అవునా మా పై వాటాలో ఉంటారా ఎప్పుడూ చూడలేదే, నా
పేరు ఆనంద్ నేను ఎక్సపోర్టు కంపెనీ లో పనిచేస్తున్నాను. నీ
పేరు సూర్య అన్నావు కదూ, నీ రూమ్ లో ముగ్గురూ
ఎం.బి.ఎ ఒకే కాలేజీ ఆహ్?
సూర్య: అవును సర్ అందరం పక్కపక్క ఊర్ల వాళ్ళమే
ఆనంద్: ఐతే నాకు మంచి కంపెనీ దొరికింది నీ వల్ల టచ్ లో ఉండు,
ఇంక నన్ను సర్ అని పిలవకు కాల్ మీ బ్రో..... హహహ ఒకే
బ్రో సి యూ.
సూర్య ఆనందానికి తావు లేదు వెంటనే రూమ్ కి వెళ్లి తెచ్చిన మటన్ కిమా ఫ్రై చేసి టమాటో రసం చేసి బాక్స్ లో సర్ది నేరుగా వెళ్లి ఆనంద్ ఇంటి బెల్ ప్రెస్ చేసాడు రెండు నిముషాల్లో తెరుచుకుంది ఎదురుగా గుర్రం నా అరేబియా గుర్రం, వింతగా ప్రశ్నర్ధకం గా చూసి కళ్ళు ఎగరేసింది. వెంటనే తేరుకుని బ్రో సారి ఆనంద్ గారు ఉన్నారా అని అడిగా, వెనకనుండి ఓయ్ బ్రో కం కం లోపలికి రా.... అంటూ ఆనంద్ వెల్కమ్ చెప్పాడు. లోపలకి వెళ్ళగానే సోఫా లో కూర్చోమని నన్ను ఇంట్రడ్యూస్ చేసాడు, సూర్య అని పై వాటాలో ఉంటాడు వెరీ నైస్ బాయ్ అండ్ షి ఇస్ మై వైఫ్ సౌజి(వావ్ వాట్ ఏ నైస్ నేమ్ అనుకున్నా) కళ్ళతోనే విష్ చేసుకున్నాం. కానీ తన కళ్ళలో ఎదో బాధ చిరాకు అలాగే ఉన్నాయి.సరే ఈవెనింగ్ నా రూమ్ కి రావాలి బ్రో మీరు తప్పకుండా అని పైకి వచ్చి లంచ్ చేసి మ్యూజిక్ వింటూ చిన్న కునుకు తీసా.


తమ్ముడూ, బ్రో అంటూ డోర్ నాక్ శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేచి డోర్ ఓపెన్ చేసేసరికి ఆనంద్ మంచి స్కాచ్ విస్కీ, నా గుర్రం చేసిన రొయ్యల వేపుడు, చిప్స్ తో దర్శనం ఇచ్చాడు. రండి అన్నయ్య అని ఆప్యాయం గా స్వాగతం ఇచ్చి బీన్ బ్యాగ్ మీద కూర్చోబెట్టాను. బాగుంది తమ్ముడు స్టూడెంట్స్ రూమ్ అంటే ఏదో అనుకున్నా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారే అన్నాడు. ఏదోలే ఇంట్లో చిన్నతనం నుంచి నీట్ గా ఉండటం నేర్పారు అన్నయ్య అన్నాను. సరే డోంట్ వేస్ట్ టైం అంటూ స్కాచ్ ఓపెన్ చేదాం గ్లాసులు పట్రా అని చనువు గా ఆర్డర్ చేసాడు.ఒకటి... రెండు... మూడు... నాలుగు... పెగ్గులు అయ్యేసరికి ఫుల్ క్లోజ్ అయిపోయాడు నాతో మొత్తం స్టోరీ కక్కేసాడు. అన్నయ్య హాస్పిటల్ కి వెళ్లొచ్చు కదా అని అడిగిన నాతో నేను ఆల్రెడీ మీ వదినకి తెలియకుండా చెక్ చేయించుకున్నా నాదే ప్రాబ్లెమ్ బట్ నేను సంతానానికి పనికిరాని సంగతి మీ వదినకి, ఇంకెవరికి తెలిసినా నేను సూసైడ్ చేస్కోవాల్సిందే, నాకు ఇగో ప్రాబ్లెమ్ ఎక్కువ. నీకు కూడా బాగా క్లోజ్ అయ్యావని, ఎవరితో ఒకరికి చెప్పుకోకపోతే నాలో నేనే చావలేక నీతో చెప్తున్నా అని ఏడుపు అందుకున్నాడు. ఇంకో రెండు పెగ్గులు బలవంతంగా తాగించి పడుకోబెట్టి సిగరేట్ ముట్టించా...... సముద్రపు ఒడ్డున గుఱ్ఱపుస్వారీ చేస్తున్నట్లు ఉంది మనస్సు.ఆలోచనలు గూగుల్ సెర్చ్ లాగా చాలా స్పీడ్ గా వెళ్తున్నాయ్, తట్టింది ఆన్సర్...... ఇంక చూడండి సూర్య స్పీడ్.



జాగ్రతగ్గా వాన్ని భుజం మీద వాల్చుకుని జాగ్రత్తగా వాళ్ళ గుమ్మం దగ్గరకు చేర్చి బెల్ కొట్టా... మెల్లగా తెరుచుకుంది ఏమీ లేదు అన్నయ్య కి కొంచం డ్రింక్ ఎక్కువైంది అన్నాను. అర్ధమైంది మాయదారి అలవాట్లు మాయదారి ఫ్రెండ్షిప్లు అంటూ తనని మోయబోయి తృల్లిపడబోయి గోడని పట్టుకుంది. ప్లీస్ ఏమి అనుకోవద్దు నేను హెల్ప్ చేస్తా అంటూ రిప్లై కోసం చూడకుండా రెండో రెక్క పట్టుకుని బెడ్ రూమ్ వరకూ సాయం చేసి పడుకోబెట్టి హాల్ లోకి వచ్చేసా. తను వెనకే వచ్చి థాంక్స్ చెప్పి గుడ్ నైట్ చెప్పబోతుంటే కొంచం వాటర్ ఇస్తారా అని అడిగా, కూర్చోండి అని వెనుకకు తిరిగి వెళ్తుంటే చూసా ఆమె బ్యాక్.... అదేదో సినిమా లో రాజేంద్ర ప్రసాద్ శవాలు లేచొచ్చి చూసే అందం నీది అనాలనిపించింది. నాలో నేనే తమాయించుకుని కూర్చున్నా.
రెండు గుటకలు వేసి గ్లాస్ ఇస్తూ మీతో కాసేపు మాట్లాడాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అడిగా... చెప్పండి అంది కాస్త దురుసుగానే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కంగారుపడకుండా మీ వారు అతి త్వరలో సూసైడ్ చేసుకోబోతున్నారు అని అనేసా. వాట్ డూ యూ మీన్.... ఎమ్మాట్లాడుతున్నారు మీరు అంటూ కోపం గా అరిచింది. ప్లీస్ మీరు ఎమోషనల్ అవకండి అంటూ ఆనంద్ నాతో చెప్పిన మొత్తం ఆమెకి చెప్పి నా అసలు ప్లాన్ దానికి జత చేశా ఏంటంటే నా అలవాట్ల వల్ల తనకి విసుగొచ్చి వేరే వాడితో కడుపు చేయించుకోవాలి అది తెలియనట్లు నేను నా వల్లే కడుపు వచ్చినట్లు యాక్ట్ చేస్తా దానివల్ల మాకు సంతానం కలుగుతుంది, నాకు ప్రాబ్లెమ్ ఉన్నట్లు తనకు, ఇంకెవరికి తెలియదు. అందుకు నువ్వే నాకు సాయం చెయ్యాలి నా భార్యతో నువ్వే సంభోగించాలి, ఈవిషయం నా భార్యతో చెప్పావో వెంటనే ఆత్మహత్య చేసుకుంటా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు అని చెప్పేసా.వెంటనే తనకి కాళ్ళ కింద భూమి తిరుగుతున్నట్లు అనిపించి కుర్చీ లో కూలబడింది. మంచి నీళ్ళు ఇచ్చి ఎక్కువ ఆలోచించకండి మనం తర్వాత మాట్లాడుకుందాం అలా ఏమీ జరగదు, మనకి అన్నయ్య ముఖ్యం పడుకోండి అని బుల్లి మంట రాజేసి, ఉంటా అండి అని చెప్పి రూమ్ లో పడ్డా.
ఎదో మందు ఇచ్చిన ధైర్యం తో చిన్న రిస్క్ చేసా గాని ఒకటే టెన్షన్ ఆనంద్ కి ఎక్కడ చెప్తుందో అని అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.
Like Reply
#5
సూర్య వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి ఆదమరిచి నిద్రోతున్న ఆనంద్ ని చూసి కళ్ళు చెమ్మగిల్ల సాగాయి సౌజి కి, ఇన్ని రోజులుగా తనకు చెప్పకుండా ఎంత బాధ అనుభవిస్తునాడో తలచుకుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు తనకి. ఏంచేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రంతా ఏడుస్తూ బెడ్ మీద దొల్లుతూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది.
మర్నాడు ఉదయం పది గంటలకు గాని తనకు మెలకువ రాలేదు పక్కన చూస్కుంది, అయన లేరు బహుశా ఆఫీస్ కి వెళ్లి ఉంటారు అనుకుని విపరీతమైన తలనొప్పి వల్ల టీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ కోసం బయట డోర్ తీసింది, కిందికి వెళ్తూ సూర్య కనిపించాడు. తన కళ్ళ లోకి చూడలేక చూపు పక్కకు తిప్పుకుంది, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసిన సూర్య కి నామమాత్రపు నవ్వు విసిరి లోపలి వెళిపోయింది.
కష్టే ఫలి అనుకుంటా క్రిందికి దిగి బైక్ స్టార్ట్ చేసుకుని సూపర్ మార్కెట్ కు వెళ్లి కావాల్సిన సరుకులు కొంటూ ఉంటె చట్టుకున ఒక ఐడియా తట్టింది.రూమ్ కి రాగానే లాప్టాప్ ఓపెన్ చేసి నెట్ కనెక్ట్ చేసి అమెజాన్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ మొదలెట్టాడు.ఒక అరగంట వెతుకులాట తర్వాత హుర్రే అనుకుని ప్రోడక్ట్ ఆర్డర్ చేసి లాప్టాప్ మూసివేసి చక్కగా లంచ్ చేసి కాసేపు రెస్ట్ కి ఉపక్రమించాడు.
సాయంత్రం ఏడు గంటలకి తన ఫోన్ తీసి ఆనంద్ కి డయల్ చేసాడు.
ఆనంద్: హలో సూర్య చెప్పు
సూర్య: అన్నయ వేర్ అర్ యూ
ఆనంద్: ఐ యాం ఆన్ ది వే టు హోం చెప్పు
సూర్య: ఏమిలేదు అన్నయ ఇంటికి వచ్చాక పైకి రండి చిన్న
సిట్టింగ్ అంతే
ఆనంద్: నో బ్రో మూడ్ లేదు తరువాత ఎప్పుడైనా
సూర్య: లేదు అన్నయ మీకు ఒక శుభవార్త చెప్పాలి.
ఆనంద్: సరే వస్తాలే ఫోన్ కట్ (రాత్రి ఎదో మందు మత్తులో
సూర్యకి తన పర్సనల్ సీక్రెట్ మొత్తం చెప్పినందుకు
చాల గిల్టీగా ఉంది)


రాత్రి ఎనిమిది గంటలకి మే ఐ కం ఇన్ అంటూ ముభావంగా వచ్చి కూర్చున్నాడు ఆనంద్.కానీ సూర్య ఎటువంటి హావభావాలు చూపించక బాటిల్ ఓపెన్ చేసి పెగ ఫిక్స్ చేసి చేతికందించాడు. రెండు పెగ్గులు వేసాక చెప్పు సూర్య ఎదో గుడ్ న్యూస్ చెప్తా అన్నావ్ నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు ఆనంద్. ఆగు అన్నయ అంత తొందర పడకు అని ఇంకో స్ట్రాంగ్ పెగ్ వేసి ఇచ్చాడు. ఇంకో రెండు గ్లాస్సులు బిగించ్చాక, గురుడు ఫ్రీ అయ్యాడు అని నిర్ధారించుకుని మొదలెట్టాడు సూర్య, అన్నయ రాత్రి మీ స్టొరీ విన్నతరువాత నిద్రపట్టలేదు. నా సొంత అన్నయ కే ఇలా జరిగినట్లు విలవిలలాడి పోయాను. అందుకే ఇందాక మీ కోసం ఇంటర్నెట్ లో ఫుల్ గ సెర్చ్ చేశాను, చైనా లో పిల్లలు లేని వారి కోసం అద్భుతమైన ప్రాచినమైన మందు ఉందని, దానిని పులి యొక్క వీర్యంతో తయారు చేస్తారని చదివాను.కానీ ఎంతవరుకు నమ్మశక్యం సో నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ చైనా లోనే జాబు చేస్తున్నారు, వెంటనే ఆయనకి కాల్ చేసి డీటెయిల్స్ కనుకోమని చెప్పాను. జస్ట్ మీరు రాక ముందే ఆయన కాల్ చేసి నూటికి నూరుపాళ్ళు నిజం చాల అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. వెంటనే ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకుని పార్సెల్ చేయమని చెప్పా. వెంటనే ఆనంద్ సూర్య ని గట్టిగా హత్తుకుని నువ్వు నిజంగా నా తమ్ముడివి రా అంటూ హుషారుగా ఇంకో రెండు పెగ్గులు స్పీడ్ గా వేసి అవుట్ అయ్యాడు.
ముందురోజు లాగే ఆనంద్ ని బెడ్ మీద పడుకోబెట్టి హాల్ లో సౌజి తో మాట్లాడసాగెను.
సూర్య: మీతో కొంచం మాట్లాడాలి.
సౌజి: ఇంకా మాట్లాడడానికి ఏమిలేదు ఇంత అర్ధరాత్రి
పూట పరాయి వ్యక్తితో, భర్త తప్ప తాగి పడుకుంటే నా
సంసార రహస్యాలు మాట్లాడటం కంటే హీనమైన
బ్రతుకు ఇంకోటి ఉంటుందా? దానికంటే చావే బెటర్
అంటూ తలపట్టుకుంది.
సూర్య: అయ్యో మీరు అల అనకండి, నన్ను పరాయివాడు
అన్నాపరవాలేదు కానీ ప్రతి సమస్యకి ఒక దారి
తప్పకుండ ఉంటుంది. మీ వారి ప్రాబ్లం కి ఏదైనా
మందు తప్పకుండ దొరుకుతుంది.నేను అన్ని
రకాలుగా ప్రయత్నిస్తున్నా. అతి త్వరలో మీకు గుడ్
న్యూస్ చెపుతా..... ఏమి అనుకోకపోతే మీ మొబైల్
నెంబర్ ఇవ్వండి, ఏదైనా రిఫరెన్స్ దొరికితే వెంటనే
మీకు అప్డేట్ చేస్తా అని నెంబర్ తీసుకుని గుడ్ నైట్
చెప్పి రూమ్ కి వచ్చి తన నెంబర్ సేవ్ చేస్కుని
అస్వారాధికున్ని ఎప్పుడవుతానా అని ఆలోచిస్తూ
నిద్రాదేవత ఒడిలో జారుకున్నా.
Like Reply
#6
రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం లో మొబైల్ రింగ్ అయ్యింది.... చూస్తే ఆనంద్ లిఫ్ట్ చేసి హాయ్ బ్రో అనగానే, ఏమైంది తమ్ముడూ మెడిసిన్ తీసుకున్నారా ఎప్పుడు పంపిస్త్హారు అని ఆత్రుతగా అడిగాడు. ఒక సెకండ్ ఆలోచించి కాస్త టైం పడుతుంది కొంచం వెయిట్ చేయమన్నారు బ్రో కంగారు పడకు అని సముదాయించి ఫోన్ పెట్టేసి ఎలాగు సెలవులు ఏంచేయాలో తెలియక క్రిందకు దిగి రమణ అన్న మటన్ షాప్ కి వెళ్ళా, అప్పుడే షాప్ క్లోజ్ చేస్తూ నన్ను చూసి ఫుల్ ఖుషి ఐపోయి తమ్ముడూ ఎన్నాళ్ళకు దొరికావురా..... ఈరోజు నిన్ను వదిలె ప్రసక్తి లేదు అంటూ పక్కేనే ఉన్న బార్ లో కుర్రాడికి మటన్ ఇచ్చి లోపల మటన్ చీకులు కాల్చమను అని ఆర్డర్ వేసి చివర టేబుల్ లో కూర్చోబెట్టి బీర్లు తెప్పించ్చాడు. చల్లని బీర్ గుటక వేసి బ్రేవ్ మని తేన్చి ఇప్పుడు చెప్పరా అసలు కనిపించడం మానేసావ్... ఫోన్ కాల్ లేదు, ఏదైనా కొత్త పాపని పట్టేవ? కనీసం సెలవులకు కూడా ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు అంట, నిన్న రాజేంద్ర కాల్ చేసి చెప్పాడు అన్నాడు. అల ఏమి లేదు అన్న సరే నీ దగ్గర నేను ఏమి దాచాను అంటూ మొత్తం స్టొరీ చెప్పేసాను. ఓరి మాయలోడా ఏమి కధ ఏమి స్క్రీన్ ప్లే.... నేను బాగా సంపాదిస్తే నిన్నే హీరోగా పెట్టి నీ స్టొరీయే సినిమా తీస్తాను రా అనగానే ఇద్దరం నవ్వుతూ చేరుకో రెండు బీర్లు బిగించి బార్ నుండి బయట పడ్డాం.


రూమ్ కి వచ్చి సిగరెట్ వెలిగించి గట్టి దమ్ము లాగి ఆలోచించసాగాను, నాక్ అవుట్ బీర్ పనిచేయడం మొదలైంది......... మొబైల్ తీసి డయల్ చేశా నా గుర్రానికి..........ట్రింగ్ ట్రింగ్ రెండు రింగుల తర్వాత హలో అని సౌజి.
సూర్య: హాయ్ అండి ఎలా ఉన్నారు.
సౌజి: ఎవరు?
సూర్య: నేనండి సూర్యని
సౌజి: హా చెప్పండి బానే ఉన్నాను
సూర్య: ఈ టైం లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ ఒక విషయం చెపుదామని కాల్ చేశాను. అన్నయ కోసం చాలా చోట్ల ఎంక్వయిరీ చేశాను. కొంత మంది డాక్టర్ లని కూడా కలిసాను, అందరు ఒకటే చెప్పారు, తనకి ఉన్న స్పేర్మ్ కౌంట్ ప్రకారం మెడిసిన్ లేదు కానీ ఒకటే పరిష్కారం.... టెస్ట్ ట్యూబ్ బేబీ అని. బట్ అన్నయ్య కి విషయం తెలియకుండా మీరు ఒప్పుకుంటే రేపే మనం క్లినిక్ కి వెళ్లి పూర్తి డీటెయిల్స్ తెలుసు కుందాం.
సౌజి: నాకు మీరు చెప్పేవన్నీ విన్టుంటే చచ్చిపోవాలని వుంది, ఏమి అవసరం లేదు ఉంటాను అని ఫోన్ కట్...................
సూర్య: మళ్ళి డయల్ చేశా
సౌజి: చెప్పండి
సూర్య: అలా అనకండి మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. మనం ప్రయత్నిదాం..... ప్లీజ్ అండి
సౌజి: సరే నేను పల్లెటూరు నుండి వచ్చాను, నాకు ఇవేమీ తెలియదు... ఎదో డిగ్రీ వరకు చదువుకున్నా గాని నాకు ఏమి తెలియదు. నా తల్లిదండ్రులకి ఈవిషయం తెలిస్తే గుండె ఆగి చస్తారు... ఇక మీ ఇష్టం.
సూర్య: అయ్యో మీరు నాకు ఎందుకు పరిచయం అయ్యారో గాని నా సొంత మనుషులు అయ్యారు...... మీ సంగతి నేను చుస్కుంటానుగా.
సౌజి: నేను మాత్రం ఎక్కడికి రాను.
సూర్య: నేను ఉన్నానుగా
సౌజి: సరే ఉంటానండి.............. కాల్ కట్.


మరుసటి రోజు సాయంత్రం ఎనిమిది గంటలు, మంచి విస్కీ బాటిల్, సముద్రపు చేపల వేపుడు తో ప్రత్యక్షం అయ్యాడు ఆనంద్.ఏరా తమ్ముడూ అసలు కాల్ లేదు ఏమి లేదు ఏమైపోయావ్ అంటూ ఆప్యాయంగా హత్తుకుని కూర్చున్నాడు. ఏమి లేదు కొంచం సెమిస్టర్ ప్రాజెక్ట్ పని అన్నయ (నాలో నేను "ప్రాజెక్ట్ అరేబియన్ హార్స్"). ఓహ్ ప్రాజెక్ట్ పనా ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు బ్రో అన్నాడు. నీతోనే పని అన్నాయ్ అనగానే.... నాతోనా టెల్ మీ టెల్ మీ అన్నాడు. లేదు అన్నయ నువ్వు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ లో పనిచేస్తునావ్ గా నాది కూడా అదే ప్రాజెక్ట్ (నాది ఎక్స్పోర్ట్ నీ పెళ్ళాంకి ఇంపోర్ట్) ఏదైనా డౌట్ వస్తే అడుగుతాలే అన్నాను.
సరే రా నువ్వేపుడైనా నా తలుపు కొట్టొచ్చు(నేను కూడా ఎప్పుడు దూరదామా అని చూస్తున్నా) అనగానే చాల థాంక్స్ అన్నయ అన్నాను.సర్లే గాని మెడిసిన్ విషయం ఎంతవరుకు వచ్చింది, రేటు గురించి బెంగ పడకు నేను చూస్కుంటా అనగానే... లేదు అన్నయ ఆయనకి మా నాన్న గారు చాలా హెల్ప్ చేసారు చదువుకునే రోజ్జుల్లో ఇప్పుడు చాల పెద్ద ఉద్యోగం లో ఉన్నారు, సో మనదగ్గర డబ్బులు తిస్కోరు. కాకపోతే టైం దొరకక కొంచం టైం పడుతుంది వెయిట్ చెయ్యాలి తప్పదు అని ఇంతకి దాని రేట్ ఎంత అనుకున్నావ్..... అక్షరాల అయిదు లక్షలు. ఓహ్ మై గాడ్ అంత డబ్బు అయన ఎలా పెట్టుకుంటాడు నేనే ఏదోలా పంపిస్తా అనగానే వద్దు బ్రో ఇది నేను నా అన్నయ్య కి ఇచ్చే చిన్న బహుమతి అన్నాను. వెంటనే గిర్రున తిరిగే కళ్ళతో నన్ను హత్తుకుని ఏమిచ్చి నీ ఋణం తిర్చుకోనురా అంటూ గొల్లుమన్నాడు మత్తుగా, అప్పటికే అయిదు పెగ్గులు మింగాడుగా. అతి త్వరలోనే నీ ఋణం తీరి నా రణం మొదలుకాబోతుంది అన్కుంటూ ఇంకో రెండు పెగ్గులు బలవంతంగా తాగించి పడుకున్నాక....... బెతాలుడిని విక్రమార్కుడు భుజానికి ఎత్తుకుని మోసుకుని తీసుకెల్లినట్లు మంచం మీద పడేసి సౌజి తో మాట్లాడసాగాను.
[Image: gif;resource=31;base64,]


సరే మీరు పల్లెటురినుంచి వచ్చారు కానీ నేను కూడా పల్లెటూరి నుండి వచ్చి పడ్డా ఇక్కడ, ఎవరూ మన కష్టాలని అర్ధం చేస్కోరు అని చెప్పా ఆమెకు. ప్లీజ్ సౌజి అర్ధం చేస్కొండి అన్నయ్య చాలా డిప్రెషన్ లో ఉన్నారు, ఆత్మహత్య చేస్కుంటాను అని ఫిక్స్ అయ్యారు సో మనం ఇద్దరం జాగ్రతగా ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి. డాక్టర్ దగ్గరకు వెళ్లి చాల చాల రిక్వెస్ట్ చేశా, ఒకటే చెప్పారు ఒకటి టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా ఎవరితోనైనా పడుకోమను, ఇది నేను మీతో చెప్పడానికి చాల అలోచించి ఇప్పుడు చెప్తున్నా, ప్లీజ్ నన్ను అర్ధం చేస్కొండి సౌజి అన్నా.



ఒక్కసారిగా నాగు పాము బుసలు కొట్టినట్టుగా ఐతే నేను ఇంకొకరితో పడుకుని పిల్లల్ని కననా... అంది. అలా కాదు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రై చేదాం అన్నాను. అసలు టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటి అని అడిగింది. ఏమి లేదు మీ పిండాన్ని ఎవరో దాత ఇచ్చిన వీర్యం తో ఒక ట్యూబ్ లో పిండాన్ని తయారుచేసి మీ కడుపులో ప్రవేశపెడతారు. సరే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగింది. కనీసం పదిహేను లక్షలు అని తాపీగా చెప్పా.
మీకు మతి ఉందా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది? నాకు పిచ్చి ఎక్కేలా ఉంది, ఇప్పుడు నేను ఏమి మాట్లాడలేను ప్లీజ్ ఏమి అనుకోవద్దు అని నన్ను పంపించి డోర్ వేసుకుంది.
నాలో నేనే నవ్వుకుంటూ పైకి వచ్చి లాస్ట్ పెగ్గ్ ఒకటి ఉంటె వాటర్ కలపకుండా ఒక్క గుక్క లో పైకి ఎత్తి సిగరేట్ వెలిగించి ఆలోచించసాగాను.


వెంటనే ఆలోచన తట్టి అంత అర్ధరాత్రిలో కూడా కాల్ చేశా నా డార్లింగ్ కి.... ట్రింగ్ ట్రింగ్ రెండు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది మీతో మాట్లాడాలి ఒకసారి పైకి వస్తారా అని దైర్యంగా అడిగేసా.... అనుకోని రిప్లై ,ఓకే వస్తున్నా అని..............

మెల్లగా అడుగులో అడుగులు వేస్కుంటూ వచ్చింది, చీకట్లో వెతుకుతుంటే ఇక్కడ అంటూ దారి చూపించా, ఏమి అనుకోకపోతే నా రూమ్ లోకి వస్తారా? అని అడిగేసా.సరే అని మెల్లగా నన్ను అనుసరించింది.


మీరు పడుకోరు, ఆలోచిస్తూ ఉంటారు అనే మీకు కాల్ చేశాను. ఇటువంటి పరిస్థితి ఎవరికీ, కనీసం నా తోబుట్టువులకి కూడా రాకూడదు అంటూ నా చేతులతో నా ముఖాన్ని అడ్డుపెట్టుకున్నా(నా పాచిక పారింది) వెంటనే ఏడుపు అందుకుంది సౌజి..............................


మెల్లగా నా చేతులు కూడా వణుకుతుండగా ఆమె చేతిని తిస్కోని గట్టిగా పట్టుకున్నా. ఏడుపు ఎక్కిళ్ళు ఎక్కడా ఆగడం లేదు, ఆగండి ఆగండి అంటూ ఆమెను సముదాయిస్తూ ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా మీకు తప్పుగా ఉంటుంది, బాగా ఆలోచించుకుని మీరే కాల్ చేయండి నాకు అని క్రింది దాక ఆమెను దిగబెట్టి రూమ్ కి వచ్చేసా.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)