23-10-2019, 09:53 PM
అప్డేట్ బాగుంది ... రమ్య ఫ్లాస్ బ్యాక్ చదువుతుంటే .. రాజా రాణీ సినిమాలో నయనతార ఫ్ల్స్ బ్యాక్ గుర్హ్టు వచ్చింది
Romance ప్రేమ మజిలీ
|
23-10-2019, 09:53 PM
అప్డేట్ బాగుంది ... రమ్య ఫ్లాస్ బ్యాక్ చదువుతుంటే .. రాజా రాణీ సినిమాలో నయనతార ఫ్ల్స్ బ్యాక్ గుర్హ్టు వచ్చింది
24-10-2019, 01:26 AM
(23-10-2019, 01:22 PM)Vickyking02 Wrote: మీరు కేరళ లో గుడికి వెళితే చాలు కేరళ సంప్రదాయ దుస్తులో అమ్మాయిలు మీకు గుంపులు గుంపులుగా కనిపిస్తారు నా జీవితంలో నను ఒక కేరళ అమ్మాయి డిస్టర్బ్ చేసింది అందుకే తన గుర్తుగా ఈ కథ మొదలు పెట్టా తరువాత వేరే సంఘటన వల్ల కథ మొత్తం మార్చి రాస్తూన్న Maybe మీరు చెప్పేది నిజమే అయ్యి ఉండవచ్చు, కానీ నేను 3 సార్లు కేరళ వెళ్ళింది స్వామి అయ్యప్ప దర్శనార్థం. అలా వెళ్ళినప్పుడు తిరిగింది తక్కువే అయినా నాకు ఆ ప్రదేశాలు బాగా నచ్చాయి.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
24-10-2019, 08:01 AM
24-10-2019, 08:05 AM
(24-10-2019, 01:26 AM)Joncena Wrote: Maybe మీరు చెప్పేది నిజమే అయ్యి ఉండవచ్చు, కానీ నేను 3 సార్లు కేరళ వెళ్ళింది స్వామి అయ్యప్ప దర్శనార్థం. అలా వెళ్ళినప్పుడు తిరిగింది తక్కువే అయినా నాకు ఆ ప్రదేశాలు బాగా నచ్చాయి. స్వామి శరణం నేను మూడు సార్లు వెళ్లాను కానీ అప్పుడు అమ్మాయిలను ఎలా చూడగలం నేను కూలు మనాలి వెళ్లినప్పుడు అక్కడ కొంత మంది కేరళ మెడికల్ కాలేజీ విద్యార్థులు వచ్చారు అందులో ఒక అమ్మాయి నను చాలా డిస్టర్బ్ చేసింది మరుసటి రోజు అక్కడ ఒక గుడికి వెళ్లాను ఆ అమ్మాయిని అక్కడ చూశాను నిన్న నేను రాసిన Update లో ఉన్నటే ఉంది ఆ అమ్మాయి
24-10-2019, 09:45 AM
రమ్య ఇటు వైపు తిరిగి కిరణ్ మొహం లో ఒక వెలుగు చూసింది దాంతో తన భుజం నుంచి కిందకు పడుతున్న కురులను వెనకు వేళ్లు తో వెనకు దువ్వి కిరణ్ వైపు కళ్లు తిప్పి కన్ను కొట్టి వెళ్లిపోయింది ఆ ఒక్క క్షణం కిరణ్ గుండె పైన పిరంగి పెట్టి పేల్చినట్లు ఒక సరిగా గుండె ఆగి కోటుకోవడం మొదలు పెట్టింది దాంతో మళ్లీ మళ్లీ రమ్య నీ చూడాలి అనిపించింది దాంతో వెంటనే రెడీ అయ్యి రమ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు అక్కడ రమ్య దేవుడి పటాల ముందు కూర్చుని దీపం వెలిగించగా ఆ దీపపు కాంతి నుంచి తన మొహం లోని వెలుతురు తన అందమైన రూపం నీ ఇంకా అందం గా చూపించడం మొదలు పెట్టింది, దాంతో కిరణ్ మనసు రమ్య అందం ఇంకా ఇంకా చూడాలి అని పరితపిస్తూ ఉంది అప్పుడే రమ్య తన చెల్లి కజిన్స్ మిగిలిన అమ్మాయిల తో కలిసి కథకళి చేయడం మొదలు పెట్టింది ఇంక మళ్లీ రమ్య నీ ఇలా చూడలేను ఆనుకొని తన ఫోన్ లో రమ్య చిత్రాలు బందీంచాడు.
అలా చెప్తు తన కథ మధ్యలో ఆపింది రమ్య రాజా : హే ఏంటి ఆప్పావు కంటిన్యూ చెయ్యి రమ్య : మొత్తం నేనే చెప్తే సార్ ఏమీ చేస్తారు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పడం మొదలు పెట్టాక నేను మళ్లీ చెప్తా రాజా : అందుకే ముందు నేనే చెప్తా అన్న కానీ నువ్వే గా లేడీస్ 1st అన్నావు రమ్య : ఇప్పుడు నువ్వు ఉన్నది నా ప్లేస్ లో కాబట్టి రూల్స్ ఇక్కడ నేను పెడతా రాజా : నిజంగా చెప్పాలి అంటే దేవుడు మన ఇద్దరిని తనకు బోర్ కొట్టినప్పుడు చేశాడు అనుకుంటా రమ్య : ఏ ఎందుకు అలా రాజా : నేను నా మైండ్ లో అనుకున్నది నీ నోట్లో నుంచి జారీ పడుతుంటే దానికి రమ్య, రాజా మూసి మూసి నవ్వులు నవ్వుకున్నారు దాంతో రాజా ఇంక తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు (5 సంవత్సరాల క్రితం కడప) అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్ చాలా ఘనంగా జరుగుతుంది అప్పుడు రాజా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఫంక్షన్ కీ వెళ్లారు అక్కడ ఉన్న వాళ్లందరిన్ని క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు కానీ తనకు కావాల్సిన వాడు దొరకడం లేదు దాంతో వాళ్ల ఫ్రెండ్స్ అందరినీ తలా ఒక దిక్కు వెళ్లి వెతకండి అని చెప్పాడు వాళ్ల ఫ్రెండ్స్ అంతా ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతూ బెస్మేంట్ కీ వెళితే అక్కడ వాడు కనిపించే సరికి రాజా కీ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, దాంతో రాజా బెస్మేంట్ లోకి వెళ్లాడు అక్కడ అందరూ మందు కోడుతు ఉంటే ఒక టేబుల్ పైన ఉన్న బీర్ బాటిల్ తీసుకొని దాని తాగుతూ వాడి దగ్గరికి వెళ్లి "రవి అంటే నువ్వే నా" అని అడిగాడు, వాడు సిగరెట్ తాగుతూ రాజా మొహం పైన పొగ ఊదుతు "నేనే ఏమీ కావాలి" అని అడిగాడు దాంతో రాజా తన నోట్లో ఉన్న బీర్ బాటిల్ తీసి వాడి తల పైన కొట్టాడు దాంతో అక్కడ ఉన్న వాళ్లు అంతా ఆల్రట్ అయ్యారు వాడి జుట్టు పట్టుకుని విరిగిన బీర్ బాటిల్ వాడి గొంతు దెగ్గర పెట్టి లాకుపోతున్నాడు అప్పుడు ఒక్కడు "రేయి ఎవడు రా నువ్వు మా అన్న తమ్ముడు నీ కొట్టి తీసుకొని వెళ్లుతున్నావు" అని అన్నాడు, "ఎవడు రా మీ అన్న వీడి అన్న" అని అడిగాడు రాజా "MLA మహేష్ తమ్ముడు రా" అన్నాడు దాంతో రాజా ఫ్రెండ్స్ ఒకసారి గా అక్కడి నుంచి పరారయ్యారు దాంతో రాజా తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ నీ కిందకు వేసి రవి నీ వదిలేసి వాడి షర్ట్ జుట్టు అంతా సర్ది "అన్న సారీ అన్న నువ్వు ఇంత background ఉన్నవాడివి అని తెలియక నిన్ను ఒక బీర్ బాటిల్ తో కొట్టాను" అని సారీ అడుగుతున్నే పక్కన ఉన్న రెండు విస్కీ బాటిల్ తీసుకొని రెండు వైపులా నుంచి తల పగల గొట్టి తన పాంట్ జేబులో నుంచి యాసిడ్ తీసి అందరినీ భయపెట్టి వాడిని తీసుకొని బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయి కీ యాసిడ్ బాటిల్ నీ తనకి ఇచ్చి" నువ్వు I love you చెప్పక పోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా అన్నాడు గా ఇప్పుడు నువ్వే పొయ్యి పాంట్ తడిచి పోవాలి వాడి మొహం వాడే చూసుకున్న ప్రతి సారి" అన్నాడు, దాంతో ఆ రవి భయపడి వెళ్లి అందరి ముందు ఆ అమ్మాయి కాలు పట్టుకున్నాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు వచ్చి రాజా నీ అరెస్ట్ చేసి స్టేషన్ కీ తీసుకొని వెళ్లే సరికి అక్కడ రాజా వాళ్ల బాబాయ్ ఆనంద్ అంతకుముందే రాజా కోసం బైల్ పేపర్స్ తో రెడీగా ఉన్నాడు. రాజా నీ విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత రాజా : థాంక్స్ బాబాయ్ ఆనంద్ : ఏంటి రా థాంక్స్ నేను డాక్టర్ నా లాయర్ నా నాకే అర్థం కావడం లేదు రాజా : అబ్బ నీ అంత బెస్ట్ డాక్టర్ ఈ కడపలో ఎవరూ ఉన్నారు అందుకే కదా నీకు ఇంత పలుకుబడి ఆనంద్ : రేయి నేను తిరుపతి వెళుతున్న మీ నాన్న నాకూ రెండు రోజుల టైమ్ మాత్రమే ఇచ్చాడు లక్కీ గా మీ పిన్ని వాళ్ల సొంత ఊరు కాబట్టి నాకూ అక్కడ ఇళ్లు తో పని లేదు కానీ నువ్వు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు హైదరాబాద్ వెళ్లాలి ఇక్కడే ఉంటే నీ మీద ఇంకో కేసు పెట్టి లోపల తోస్తారు రాజా : మరి నా కాలేజీ ఆనంద్ : తోక్కలో కాలేజీ ఏ రోజు అయిన కాలేజీ కీ పోయావా రా హైదరాబాద్ లో మీ బావ పనిచేస్తున్న కాలేజీ లో నీకు సీట్ తీశారు పోయి జాయిన్ అవ్వు దాంతో రాజా చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్లి లగేజ్ సర్దుకోని బయటకు వచ్చాడు వాళ్ల నాన్న ఎదురుగా ఉన్న కూడా పట్టించుకోవడం లేదు తన పాటికి తను వెళ్లి పోతున్నాడు ఇది చూసిన వాళ్ల అమ్మ "నాన్న కీ చెప్పు రా వెళ్లి వస్తా అని" అనింది, "ఏ రోజు అయితే నేను అడిగింది నాకూ ఇస్తాడో ఆ రోజు మాట్లాడుతా అని ముందే చెప్పా చెప్పు ఆయనకు నేను అడిగిన బైక్ నాకూ ఇచ్చి అప్పుడు ప్రువ్ చేసుకోమను తను ఒక గొప్ప తండ్రి" అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది వినీ రమ్య షాక్ అయ్యింది" మీ నాన్న ఫోన్ రాగానే భయపడే నువ్వు ఇంత మాట అన్నావా "అని అడిగింది," అప్పుడు మనది careless mentality నా ముందు ఎవడు ఉన్న కేర్ చేయను నాకూ నచ్చింది నాకూ కావాలి అంటే ఏమైనా చేస్తా " అని చెప్పాడు, దానికి రమ్య మరి "మీ నాన్న కీ నీ వల్ల ఆక్సిడేంట్ ఎలా అయ్యింది" అని అడిగింది దాంతో రాజా కళ్ల ముందు మళ్లీ అదే భయానక దృశ్యాలు మెదిలాయి.
24-10-2019, 11:11 AM
రమ్య రాజా లా స్టోరీ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
24-10-2019, 11:28 AM
Nice update
24-10-2019, 11:32 AM
చాలా బాగుంది మిత్రమా ఈ భాగం. బాగా చెప్పారు రమ్య మరియు రాజాల మద్య జరిగిన సంభాషణ.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
24-10-2019, 11:47 AM
24-10-2019, 11:47 AM
24-10-2019, 11:48 AM
25-10-2019, 10:36 AM
రాజా హైదరాబాద్ ట్రైన్ ఎక్కి ట్రైన్ కదిలే సమయం లో రామ్ నుంచి ఫోన్ వచ్చింది
రాజా : ఏంటి బే రామ్ : నీ అబ్బ నను వచ్చి లోపలికి లాగు రా రాజా : ఎక్కడ ఉన్నావు రా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు రామ్ ట్రైన్ నీ పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు రేయి నువ్వు ఏమీ చేస్తున్నావు రా అని రామ్ నీ పట్టుకుని లోపలికి లాగాడు రామ్ : నిక్కర్ వేసుకున్న రోజుల నుంచి కలిసే పెరిగాం అలాంటిది నను ఒకడినే వదిలేసి ఎక్కడికి పోతావురా రాజా : రేయ్ అక్కడ నాకూ ఒకడికే సీట్ ఉంది రా నీకు ఎవడు ఇస్తారు రా రామ్ : మన బావ నే కదా రా రాజా : నా అక్క నీ చేసుకున్నాడు కాబట్టి నాకూ బావ నీకు ఎలా అవుతాడు రా రామ్ : నీ అక్క నాకూ అక్క కాదా నా చెల్లి నీకు చెల్లి కాదా రాజా : అసలు కాదు రామ్ : ఎందుకు రా రాజా : నీ చెల్లి కీ 10th క్లాస్ లో లవ్ లెటర్ రాశాను అందుకే రామ్ : రేయి నీ అబ్బ ఆ లెటర్ రాసింది నువ్వా నీ అబ్బ నీ వల్లే కదా దానికి ఇంటర్ కే పెళ్లి చేశారు రాజా : అప్పుడు ఏదో క్యూట్ గా కనిపించింది రాశా దాంతో రామ్ రాజా నీ కింద పడేసి కొడుతూ ఉంటే రాజా మాత్రం నవ్వుతూ "రేయ్ బుజ్జి అదే కాలేజీ లో చదువుతోంది రా" అని చెప్పాడు దాంతో కొంచెం కూల్ అయ్యాడు రామ్ మరుసటి రోజు ఉదయం కీ ట్రైన్ హైదరాబాద్ చేరుకుంది ఇద్దరు ఆటో పట్టుకుని రాజా వాళ్ల అక్క సిరి ఇంటికి వెళ్లారు ఎప్పుడు 7:30 కీ కానీ బెడ్ దిగ్గని రాజా బావ సతీష్ ఆ రోజు పోదునే లేచి పూజలు చేయడం మొదలు పెట్టాడు" దేవుడా ఏ శని కీ నేను భయపడి ఇన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానో ఆ శని నను తరుముకొని వస్తుంది వాడి వల్ల నేను ప్రాణాలు కోల్పోకుండా నువ్వే నను కాపాడాలని ప్రదేయ పడుతూన్న స్వామి" అని దేవుడి తో తన గోడు వినిపించాడు హారతి తీసుకునే టైమ్ కీ రాజా కాలింగ్ బెల్ కొట్టాడు అంతే హారతి ఆరిపోయింది దాంతో సతీష్ కీ అర్థం అయ్యింది తన శని వచ్చింది అని. కాలింగ్ బెల్ శబ్దం విన్నగానే రాజా వాళ్ల అక్క వచ్చి తలుపు తీసి చూసింది ఎదురుగా తన తమ్ముడు నీ చూసి వెంటనే ఆప్యాయంగా కౌగిలించుకుంది, తరువాత వాడిని తీసుకొని లోపలికి వెళ్లూతు "సతీష్ బయట లగేజ్ తీసుకొని వచ్చి వాళ్ల రూమ్ లో పెట్టు నువ్వు వెళ్లి రెడీ అయ్యి రారా బూస్ట్ ఇస్తా" అని కిచెన్ లోకి వెళ్లింది సిరి, సతీష్ తలుపు దగ్గరికి వెళ్లి రాజా లగేజ్ తీస్తుంటే రామ్ :బావ ఎలా ఉన్నావు అని గట్టిగా hug చేసుకున్నాడు సతీష్ వాడిని వెనకు తోసి సతీష్ : చెప్పు తో కోడత ఎవడు రా నీకు బావ రామ్ : అదేంటి బావ వాడి అక్క నాకూ అక్క కాదా నువ్వు నాకూ బావ కాదా సతీష్ : ఒరేయ్ నాకూ పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్న ఉంటే వాడి ఇంట్లో ఉంటావు లేదా హలీడేస్ అని ఇక్కడికి వస్తావు నీకు ఇళ్లు లేదా అని చిరాకుగా అడిగాడు రామ్ : అయితే నీ చెల్లి నీ ఇచ్చి పెళ్లి చెయ్యి బావ ఇల్లరికం వస్తాను అప్పుడు ఇదే నా ఇల్లు అవుతుంది సతీష్ : రేయి ఎమ్ మాట్లాడుతూన్నావు రా రామ్ : కాలింది కదా నాకూ కాలింది ఇంత మాట అన్నాక నేను ఇక్కడ ఎందుకు ఉంటా అక్క రెండు దోశలు వేయి సాయంత్రం ట్రైన్ కీ కడప కీ పోతా అంటూ ఇంట్లోకి వెళ్లాడు సతీష్ తన వాకిలికి ఉన్న దేవుడి పటం వైపు చూస్తూ "దేవుడా నేను ఒక శని కే తట్టుకోలేక పోయాను ఇప్పుడు ఇద్దరు శని గాలను నా జీవితంలోకి పంపావు" అని లోపలికి వెళ్ళాడు రాజా టిఫిన్ తింటూ ఉంటే ఒక గిఫ్ట్ బాక్స్ తెచ్చి రాజా ముందు పెట్టాడు రాజా : ఏంటి బావ ఇది సతీష్ : తీసి చూడు నీకే తెలుస్తుంది రాజా ఎంతో ఆత్రం తో గిఫ్ట్ తెరిచి చూశాడు లోపల ఒక బైక్ కీ ఉంది దానికి" KTM" కంపెనీ టాగ్ ఉంది రాజా : బావ నేను అంటే ఎందుకు బావ నీకు నా మీద అంత ప్రేమ సతీష్ : రేయి ఆపు అది మీ నాన్న వారం ముందు వచ్చి బుక్ చేసిన బైక్ కాకపోతే నువ్వు చేసిన పనికి దాని డెలివరీ ఇక్కడ అయ్యింది రాజా : పర్లేదు మా నాన్న మొత్తానికి మాట మీద నిలబడాడు సతీష్ : మరి అంత సంబరం వద్దు మీ నాన్న దానికి ఫుల్ పేమెంట్ ఇంకా కట్టలేదు రాజా : అయితే సతీష్ : నువ్వు కాలేజీ కీ రెగ్యులర్ గా వస్తే నీ అటెండెన్స్ రిపోర్ట్ చూసి నెల నెల దానికి installment కడతారు అంటా రాజా : హా లేకపోతే సతీష్ : కంపెనీ వాడు వాడు వచ్చి బైక్ తీసుకొని పోతాడు రాజా : అమ్మ నీ మా బాబు కీ బ్రైన్ బాగానే ఉంది కానీ రోజు కాలేజీ కంటే నా మనోభావాలు ఒప్పుకొవడం లేదు బావ సతీష్ : నీ గురించి నాకూ తెలుసు అందుకే నిన్ను నా డిప్పార్ట్మెంట్ లో వెయ్యించా నువ్వు రెండు పీరియడ్ లు వచ్చి మిగిలిన టైమ్ కాంటిన్ లో కూర్చో మిగిలిన అటెండెన్స్ నేను మ్యానేజ్ చేస్తా రాజా : మరి రెండు పీరియడ్ లా సతీష్ : రేయి ఇది కూడా మీ అక్క request చేసింది అని ఒప్పుకొన్న అన్నాడు కానీ నిజానికి సిరి బెల్ట్ తో బ్రతిమాలీతే సతీష్ ointment తో దెబ్బలు నీ కవర్ చేసుకొని ఒప్పుకున్నాడు తరువాత రాజా, రామ్ ఇద్దరు కాలేజీ కీ రెడీ అయ్యి బయటకు వచ్చారు అప్పుడు రామ్ బైక్ ఎక్కుతుంటే రాజా వాడిని ఆపి "మామ మనం పొద్దున వస్తుంటే చూశాను స్ట్రీట్ చివర మన కాలేజీ బస్ స్టాండ్ ఉంది కదా" అని అడిగాడు అవును అన్నట్లు తల ఊప్పాడు రామ్ "కాబట్టి దాంట్లో వచ్చెయ్యి" అని బైక్ స్టార్ట్ చేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి మాయం అయ్యాడు రాజా. రామ్ మాత్రం నిరుత్సాహం తో బస్ స్టాండ్ కీ వెళ్లాడు కానీ చూస్తే అక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు దాంతో మనసులో రాజా కీ థాంక్స్ చెప్పుకున్నాడు. రాజా కీ తను కోరుకున్న బైక్ దొరకడం తో నరాలలో కొత్త ఉత్సాహం ప్రవహించింది అదే వేగంతో బైక్ పై చెక్కర్లు కొడుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగాడు అప్పుడే పక్కన ఇంకో బైక్ వచ్చి ఆగింది రాజా మొహం కీ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు అవతలి వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు చూస్తే అమ్మాయి అలా అమ్మాయి అని చెప్పగానే రమ్య "తను pulsar 220 రెడ్ కలర్ బైక్ పైన బ్లాక్ జాకెట్ వేసుకొని వైట్ షూస్ తో ఉంది కదా" అని అడిగింది.
25-10-2019, 10:51 AM
Nice update
25-10-2019, 11:10 AM
రాజా రమ్య లా జీవితం అందమైన విధంగా తొలి కలయక pulsar 220 కలిపింది ఇద్దరినీ అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
25-10-2019, 11:25 AM
25-10-2019, 11:27 AM
25-10-2019, 01:38 PM
25-10-2019, 03:29 PM
(This post was last modified: 25-10-2019, 03:30 PM by sandycruz. Edited 1 time in total. Edited 1 time in total.)
Wow... Amazing story... Hero heroine characterization superb ga vundi... Nenu ah vayasulo vunnapuudu raja la behave cheyyali anipinchedi and Ramya lanti gf kavali anukune vadini... Kani yedi avaledu... Me story lo hero place lo nannu vuhinchukuntunna... Overall ga cheppali ante neñu baga connect ipoya e story ki... Regular updates istunnanduku meeku danyavadalu...
25-10-2019, 04:28 PM
(25-10-2019, 03:29 PM)sandycruz Wrote: Wow... Amazing story... Hero heroine characterization superb ga vundi... Nenu ah vayasulo vunnapuudu raja la behave cheyyali anipinchedi and Ramya lanti gf kavali anukune vadini... Kani yedi avaledu... Me story lo hero place lo nannu vuhinchukuntunna... Overall ga cheppali ante neñu baga connect ipoya e story ki... Regular updates istunnanduku meeku danyavadalu... Ee katha nee nenu andaru involve ayi chaduvutharu ane asha thone rasanu manam antha nijamaina jeevitham lo ela undalo andariki uhalu untai vatini ila kuda asvadinchochu ani na udesham |
« Next Oldest | Next Newest »
|