Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
#1
Heart 
Anyone interested in this??


.......Will post an update soon.......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కంటిన్యూ బ్రదర్
Like Reply
#3
So ఇంట్రెస్ట్
Like Reply
#4
Of course we are interested bro... New story na leka old story continuation ah?
Like Reply
#5
అరేంజ్డ్ మ్యారేజ్ ఒక SENSUOUS ప్రేమ కథ , మీరు రాసే కథ చాలా బాగుంటుంది ,కొత్తకథ రాస్తానంటే అంతకన్నా న
Like Reply
#6
ఈ స్టోరీ నా ముందు స్టోరీ కి continuation..... నేను మొదట్లో ఈ స్టోరీని ఒక 10 updates ఉన్న ఒక చిన్న స్టోరీ గా అనుకోని స్టార్ట్ చేసాను కానీ అది 40 updates దాటేసింది. నాకు కూడా టైం చాల తక్కువ ఉండటంతో original గా చిన్న స్టోరీ అనుకోని ఎక్కడైతే ముగింపు ఇవ్వాలి అనుకున్నానో అక్కడే ముగింపు ఇచ్చాను. ఆ స్టోరీ లో "లిస్ట్" గురించి చెప్పి దాని గురించి పెద్దగా రాయలేకపోయాను..... ఈ స్టోరీ ఆ లిస్ట్ కి సంబంధించింది. 
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#7
ఈ స్టోరీ ఆ మొదటి స్టోరీ కి continuation కాబట్టి ....... అప్పటి రీడర్స్ xossipy లో ఇంకా ఉన్నారా లేదా తెలీదు ..... అందుకే అడిగాను ....... రెస్పాన్స్ చూసి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ...... 
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#8
రెండు నెలల తర్వాత: 


"సంజు ....... నిద్ర లెయ్యి...... టైం 9 అవుతుంది....... ఆఫీస్ కి వెళ్ళాలి కదా ........ "

"నువ్వెళ్లు ......... "

"సంజు ....... "

"ఈ రోజు నాకు హాలిడే ....... "

"ఎందుకు ??"

"ఎందుకో తెలీదు ...... కానీ హాలిడే అని మాత్రం తెలుసు ...... "

"మరి నేను ??"

"నీ ఆఫీస్ కి హాలిడే ఉందొ లేదో నాకెలా తెలుస్తది ??"

"ఆ ?? అంటే ఈ రోజంతా నేను ఆఫీస్ కి వెళ్లి కష్టపడితే ....... నువ్వు మాత్రం హ్యాపీ గా పడుకుంటావా ??"

"యెస్ ...... పడుకోవటం మాత్రమే కాదు ....... ఫుడ్ కూడా swiggy లో ఆర్డర్ చేసుకుంటాను ....... రోజంతా మూవీస్ చూసుకుంటూ ....... గడుపుతాను ...... "

"దుర్మార్గుడా ....... నాకు ఎందుకు చెప్పలేదు ??"

"నువ్వు ఆఫీస్ కి వెళ్లి బాగా కష్టపడి ...... మీ కంపెనీ కి మంచి పేరు తీసుకొని రా ....... నేను అది చూసి ఆనందిస్తాను ...... "

"ఎం అక్కర్లేదు ........ అయితే నేను కూడా ఆఫీస్ కి వెళ్ళను"

"వెళ్లొద్దు ....... "

నా తల పై వేసుకున్న దిండుని స్వీటీ లాగేసింది. 

"ఇవ్వవే దిండు ...... "

"లేదు ...... నేనివ్వను ....... అంత నీ వల్లే ..... "

నేను నవ్వుతు "నేనేం చేసాను ?? నా ఆఫీస్ హాలిడే ...... అందుకే నేను ఆఫీస్ కి వెళ్లట్లేదు ...... మధ్యలో నేనేం చేసాను ??"

"ఈ ముక్క ముందే చెప్తే నేను కూడా హాయిగా పడుకునే దానిని ....... "

"ఆ విషయం అడగకపోవటం నీ తప్పు ...... "

"నా నిద్ర నువ్వు పోగొట్టావ్ కాబట్టి ...... నిన్ను కూడా నిద్ర పోనివ్వను ...... "

"ఇదెక్కటి విచిత్రమే ...."

"అదంతా నాకు తెలీదు రా ....... నేను ఇంత కష్టపడి రెడీ అయ్యి ....... నువ్వు మాత్రం అలా హాయిగా పడుకోవటం నేను చూడలేను ....... అందుకే నిద్ర లెయ్యి ....... " అంటూ నన్ను లేపింది. 

నా నిద్ర చెడింది. 

నేను లేచి "నీ వల్ల నా నిద్రాంత పోయింది ....... ఇప్పుడు హ్యాపీ నా ??" అని అడిగాను. 

నవ్వుతు "యెస్ ....... "

"sadist ........ "

"..... అబ్బా ..... మొన్న నేను కూడా ఇలా చేస్తే నా నిద్ర లేపావు ....... ఈ రోజు నేను నీకు అదే చేస్తే sadist అంట ...... "

నేను దొంగ నవ్వు నవ్వాను. 

"వీటికేమి తక్కువ కాదు ...... "

"మొత్తానికి రివెంజ్ తీర్చుకున్నావన్నమాట ...... "

"అవును ...... 3 వారల తర్వాత ....... "

"ఇలా నేను కష్టపడి నిద్ర లేస్తుంటే నువ్వు ఆనంద పడుతున్నావ్ ....... దీనిని ఏమంటారో తెలుసా ??"

"ఏమంటారు ??"

"కీచకానందం ...... అంటారు ..... "

"అబ్బా ....... మొన్న ఇలాగే నువ్వు చేసినప్పుడు ..... దానిని ఏమంటారు మరి ??"

"బాధ్యత అంటారు ...... "

"అబ్బా ..... "

"అవును ...... మొగుడు లేచి కాఫీ అడిగినప్పుడు ...... నువ్వు నాకు తెచ్చివ్వాలి ...... "

"మరి నాకు కూడా ఇప్పుడు కాఫీ కావాలంటే ..... ఎం చేయాలి ??"

"kitchen లోకి వెళ్లి కాఫీ రెడీ చేసుకోవాలి ...... "

స్వీటీ మంచం పైకెక్కి నన్ను కొట్టటం స్టార్ట్ చేసింది. 

"అబ్బా ...... ఆపవే ...... ఆపు ....... " అని రెండు చేతులు అడ్డు పెట్టాను. 

మొత్తానికి ఇద్దరం నవ్వుకున్నాం. నేను లేచి రెడీ అయ్యాను. 

ఈ లోగ స్వీటీ హ్యాపీ గా సినిమా చూస్తుంది. నేను వెళ్లి తన పక్కన కూర్చొని తన రెండు చేతులు పట్టుకొని సోఫా లో పడుకోపెట్టి తన పై ఎక్కి కూర్చున్నాను. 

"దొరికావే ...... నాకు ...... "

"ఏంటి ??"

"ఎంత మంచి నిద్ర పోగొట్టావో తెలుసా ??"

"సరే పోగొట్టాను ....... అయితే ఏంటి ??"

"అయితే నా ...... ??" అని తన చేతులు ఇంకా గట్టిగ పట్టుకున్నాను. 

"సంజు ...... నా చేతులు వదులు ........ "

తన కళ్ళలోకి చూస్తూ "వదలను ....... " అన్నాను. 

"వదులు ...... "

"వదిలేముందు ....... " అంటూ నేను నెమ్మదిగా స్వీటీ పెదాల పై నా పెదాలను పెట్టి ఒక ముద్దిచ్చాను. స్వీటీ కూడా రెస్పాండ్ అయ్యి నాకు అంతే ప్రేమతో ముద్దిచ్చింది. 

మధు మధ్యలో ఆపి "సంజు ..... నీ కోసం ...... బ్రేక్ ఫాస్ట్ ......అక్కడ .....  " అంది. నేను మళ్ళి తన పెదాలకు ముద్దిచ్చి ఈ పూట నువ్వే నా బ్రేక్ ఫాస్ట్ అని చెప్పి కంటిన్యూ చేసాను. ఇద్దరం ప్రేమతో అలాగే ముద్దిలిచ్చుకొని కౌగిలించుకున్నాం. చాల మంచి ఫీల్ వచ్చింది. నెమ్మదిగా ఇద్దరం బట్టలిప్పేసి ఒకరి చెవిలో ఒకరం రొమాంటిక్ మాటలు చెప్పుకుంటూ అక్కడే సోఫా మీదే సెక్స్ చేసాం. 

సెక్స్ అయ్యాక ఇద్దరం షవర్ లో కూడా తీయటి మాటల చెప్పుకుంటూ రొమాన్స్ చేసాం. షవర్ అయ్యాక రెడీ అయ్యి ఇద్దరం మాల్ కి వెళ్లి సినిమాకి వెళ్లాం. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్ లో కబుర్లు చెప్పుకుంటూ తిని ఇంటికొచ్చి ఇద్దరం మొన్ననే కొన్న recliner లో కూర్చొని ఒకరి కౌగిలిలో ఒకరం పడుకొని ఒక మంచి రొమాంటిక్ ఇంగ్లీష్ మూవీ చూస్తూ

"స్వీటీ .......ఎప్పటికి ......  ఇలాగే ఉండిపోదామే ...... "

"అవును రా ....... ఇలాగె ఉండిపోదాం ....... "

అలా కౌగిలిలో ఉన్నప్పుడు .... నేను నెమ్మదిగా స్వీటీ పిర్రను నలిపాను. 

స్వీటీ నా వైపు చూసింది. నేను తనని చూసి నవ్వాను. తను నన్ను చిన్నగా కొట్టి తన కూడా నవ్వి మళ్ళి నన్ను గట్టిగ కౌగిలించుకుంది. 

"ఇంకెంట్రా ??"

"స్వీటీ ...... నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నానే ..... "

స్వీటీ లేచి నా వైపు క్యూట్ గా చూస్తూ "ఏంటి సంజు ??"

నేను స్వీటీ బుగ్గ ని అలా చేత్తో నిమిరి "...... halloween ...... వస్తుంది కదా ....... నీ కోసం ...... ఒకటి తెచ్చాను ....... "

"ఎం తెచ్చావ్ ??"

"costume ..... "

"costume .... ఆ ??"

"యా ...... "

"ఎం costume ??"

"Nurse costume ...... "

"అది నేను వేసుకోవాలా ??"

"యా ..... "

"ఒకే వేసుకుంటాను ...... "

"అలాగే రోల్ ప్లే కూడా చేయాలి ..... "

"రోల్ ప్లే నా ??'

"యా ....... అది నా ఫాంటసీ నే ..... "

స్వీటీ నా వైపు అదొలాగ చూసింది. 

"Don't judge me ok??.......నీకు కూడా ఏవో కొన్ని ఫాంటసీస్ ఉండుంటాయి ....... "

"సంజు...... I am not judging you ok??"

"సరే ...... వేసుకుంటావా ??"

"అఫ్ కోర్స్.....వేసుకుంటాను రా ..... ఇంకేం ఫాంటసీస్ ఉన్నాయ్ నీకు .....  "

"చెప్తాను ....... చెప్తాను ...... నీ ఫాంటసీ ఒకటి చెప్పు ...... అప్పుడు నాది చెప్తాను ..... "

"నాకేం లేవు ఫాంటసీస్ ...... "

"అబ్బా ......  నమ్మేసాను ...... "

"అవును ....... "

"స్వీటీ ....... నాతో ఎందుకె మోహుమాటం ??"

"...... ఓకే ....... చెప్తా కానీ నన్ను నువ్వు judge చేయకూడదు ...... "

"చేస్తాను ....... నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మరి నిన్ను నేను judge చేస్తాను ...... "

"అయితే ..... నేను చెప్పను...... "

"సరే ...... ఇక నేను కూడా ఇలాగే ఆన్సర్స్ ఇస్తాను ....... "

"hmmmmm ...... సరే ......  ....... నాకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది ....... "

" ఏంటి ??"

"నాకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది ...... "

నేను నవ్వుతు "నైస్ ..... " అన్నాను. 

"సంజు ...... ఇందుకే నేను చెప్పను అన్నాను ....... "

"సో .... నీకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉందా ??"

"ఓకే .....నీ ఇష్టం నువ్వేమైనా అనుకో ...... "

"ఇంకేం ఫాంటసీస్ ఉన్నాయ్ నీకు ??"

"నో ...... నేను చెప్పను ...... నువ్వు చెప్పు నెక్స్ట్ ...... అప్పుడు నేను చెప్తాను ...... "

"ఓ ...... ఇందాక ఎం లేవు అన్నావ్ ...... తర్వాత ఒక ఫాంటాసి చెప్పావ్ ....... ఇప్పుడు నేను చెప్పాక ఇంకోటి చెప్తాను అంటున్నవ్ ...... "

"పోరా ....... నేను నీతో మాట్లాడను ...... "

"సరే ..... నీ ఖర్మ ..... "

స్వీటీ నా వైపు తిరిగి చిరు కోపంతో చూసింది. 

"ఓకే ..... సారీ ....... ఒక పది గుంజీళ్లు తీయానా ??"

"అక్కర్లేదు ......... "

"ఓకే ........ " అని స్వీటీ చేయి తీసుకొని "సెక్సీ గా చీర వేసుకొని ....... టీచర్ గా నాకు పాఠాలు చెప్పావె ....... "

స్వీటీ నా వైపు అదోలా చూసింది. 

నేను ఆగలేకపోయాను "నల్ల చీర కట్టుకో ........ బ్రా వేసుకోకుండా ....... " అంటూ తన బుగ్గ పట్టుకొని రెండో చేత్తో తన వీపు తాకుతూ ఫీల్ అయ్యాను. 

"ఇప్పుడు నీ ఫాంటసి చెప్పు ....... "

"సరే ....... ఇద్దరం పెళ్లి కానీ లవర్స్ గా డేట్ కి వెళ్దాము ......... "

"ఇంకా ..... ??"

"ఇంకా ఏంటి ??"

"స్వీటీ ...... నువ్వింకా ఏదో చెప్పాలనుకుంటున్నావ్ ....... కానీ ఆగిపోయావ్ ......"

"లేదు ...... అంతే ..... "

"చెప్పు ...... "

"సంజు అంతే ..... ఎం లేదు ...... "

"సరే ..... నాకు ప్రామిస్ చేసి నా కళ్ళలోకి చూసి చెప్పు ...... ఏమి లేదు అని ...... "

"ఒకే ..... ఒకే ...... చెప్తాను ..... "

"అది ...... "

"సరే ..... మనం పెళ్లి కానీ లవర్స్ లాగ డేట్ కి వెళ్ళాక ....... నువ్వు నన్ను ఇంటికి ఇన్వితె చేసి నాతో సెక్స్ చేయటానికి ట్రై చేస్తావ్ కానీ ...... పెళ్లి కాలేదు కాబట్టి కంట్రోల్ చేసుకోమని నేను చెప్పి నిన్ను ఇంటికి పంపిస్తాను...... కానీ చివరికి ఇద్దరం కంట్రోల్ తప్పి ..... సెక్స్ చేయాలి ...... "

ఇప్పుడు నేను స్వీటీని విచిత్రంగా చూసాను. 

"సంజు ....... అందుకే నేను చెప్పకుండా ఆపేసాను ...... "

"స్వీటీ I am not judging you.....నీ ఫాంటసి ఏంటో అర్ధంచేసుకోవటానికి ట్రై చేస్తున్న ........ "

"ఓకే ........ "

స్వీటీ నవ్వుతు "నాకు నీ ఫాంటసీస్ ఆల్రెడీ తెలుసు సంజు ........ " 

"ఎలా ??"

"నీ లిస్ట్ నేను చూశానని ఇంతకముందు చెప్పాను గా ...... "

"ఎం లిస్ట్ ??"

"అదే ...... నీ 10 పేజీల లిస్ట్ ......... పెళ్లయ్యాక ఎం చేయాలనుకున్నావో ఆ లిస్ట్ ..... సారీ సంజు ........ "

"ఓకే ...... నేనేం ఫీల్ అవ్వటంలేదు ..... ఎందుకంటే ఆ లిస్ట్ నా ఫ్యూచర్ వైఫ్......  అంటే నీ కోసమే తాయారు చేసింది ...... బట్ నీ లిస్ట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ....... ఇప్పటికి 3 నెలలవుతోంది కానీ నీ లిస్ట్ మాత్రం నువ్వు ఇవ్వటం లేదు ....... "

"సారీ సంజు ....... ఇంకొక వీక్ లో ఆ లిస్ట్ తయారవుతుంది ........ "

"నీ లిస్ట్ కోసం ఆతృతగా వెయిటింగ్ ......... "

"ఓకే సంజు ....... ప్లీస్ టాపిక్ మారుస్తావా ?? నాకు ఇప్పుడు చాల guilty గా ఉంది ...... "

"ఓకే ....... ఎప్పుడు చేద్దాం ??"

"ఏంటి ??"

"మన ఫాంటసీస్ ...... ని నిజం ఎప్పుడు చేయటం స్టార్ట్ చేద్దాం ??"

"ఏమో ....... ఇప్పుడైతే కాదు ...... "

"ఇప్పుడు కాదులే ....... నేను ప్రతి వీకెండ్ ఒక ఫాంటసీ తీర్చుకుందామని అనుకుంటున్నాను ...... ఏమంటావ్ ??"

"ప్రతి వీకెండ్ ఆ ??"

"య ...... ఎలాగో saturday హాలిడే కాబట్టి రెస్ట్ ఉంటుంది ...... saturday ఎవెనింగ్స్ బయటకు వెళదాం..... సండే ఫ్రీ నే గా ........ ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం ....... సండే ఎవెనింగ్స్ మల్లి బయటకు వెళదాం ........ "

"hmmmmm ........ ఓకే ....... "

"సరే ఇపుడేం చేద్దామే ........ ??" అని అడిగాను. 

తను "మూవీ కంప్లీట్ చేద్దాం ........ ఆ తర్వాత నాకైతే మంచి నిద్రపోవాలని ఉంది ...... "

"యా నాకు కూడా ....... "

నిన్నంతా సెక్స్ చేసి ఇవాళ పొద్దునే నిద్ర లేచేసరికి .......  ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తీయటి మాటలు చెప్పుకుంటూ సినిమా చూస్తూ మధ్యలోనే పడుకుండిపోయాం. గత రెండు వారాలుగా ఫుల్ బిజీ గా ఉండేసరికి ఇద్దరికీ ఇలా దగ్గరయ్యే ఛాన్స్ దొరకలేదు. 

టు బి కంటిన్యూడ్ ....... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
#9
మల్లి చాల రోజుల తర్వాత ఆ స్టోరీ రాస్తున్నాను ...... అప్డేట్ చదివి ఎలా ఉందొ చెప్పండి ....... మీ కామెంట్స్ కోసమే వెయిటింగ్ ...... 
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#10
narration chala bagundi sir.....
[+] 1 user Likes like old books's post
Like Reply
#11
చాలా బాగుంది ,స్వీటీ ఫాంటసీ కూడా పెట్టి పిచ్చెక్కించారు
ఈ కథలో సంభాషణ , రొమాన్స్ లు రెండూ కూడా కథకి ప్రాణం
హార్డుకోరే సెక్స్ ప్రతీ కథలో దొరుకుతుంది ,
రొమాన్స్ ప్రధానమైన శృంగారం దిట్ట
Like Reply
#12
Superb comeback with love and romance
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#13
Continue bro...
Like Reply
#14
చాలా బాగుంది బ్రదర్ కంటిన్యూ
Like Reply
#15
Chala romantic ga undi bro,
Please continue this I really like it,
Eagerly waiting for next update SmileSmileSmileSmileSmile
yourock 
Like Reply
#16
Romantic update
Like Reply
#17
comments ichina andhariki chala chala thanks......intha positive response vasthundhani oohinchaledhu......

ippude mee andhari kosam oka update post chesaanu ...... ela undho chadivi cheppandi.....
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#18
"సంజు ....... లెయ్యి ...... "


"ఎందుకు అప్పుడే ??"

"టైం 10 అయ్యింది ....... "

"సరే ....... ఇంకొక గంట ఆగు 11 అవుతుంది అప్పుడు లేస్తాను ...... "

".......సంజు ....  నీ కోసం నేను ఇంకా తినకుండా వెయిట్ చేస్తున్నాను ...... తొందరగా మొహం కడుక్కుని రా ...... "

"అబ్బా ...... saturday నే గా ....... నేను తర్వాత లేస్తాను ....... నువ్వు హాయిగా సాంగ్స్ పెట్టుకొని  వింటూ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేయి ...... ఇదిగో ..... " అంటూ మంచం పక్కనున్న bluetooth స్పీకర్ పక్కన పెట్టాను. 

"సంజు........ లెయ్యి ...రా ......ప్లీస్ .......  "

"స్వీటీ ..... నన్ను వదిలెయ్యవే ...... ప్లీస్...... నాకింకా నిద్రపోవాలని ఉంది ........ "

నాకు మాత్రమ్ ఎందుకో లేవాలని అనిపించలేదు. 

"సంజు ....... లెయ్యి ..... " అంటూ నా చేయి పట్టుకొని లాగింది. నేను అటు తిరిగాను. 

"సంజు ........ ఏంటి నీ వొళ్ళు వేడిగా ఉన్నట్లుంది ....... "

నేను కష్టపడి కళ్ళు తెరిచాను. 

"అవును ....... ఇద్దరం బాగా సెక్స్ చేసినట్లు రాత్రి కల వచ్చింది..... అందుకే వొళ్ళు వేడిగా అయ్యుంటుంది .... "

స్వీటీ సిల్లీగా నా వైపు చూసి "సంజు ......... " అంటూ నా నుదురు పట్టుకొని చూసింది. 

"సంజు ....... నీకు జ్వరం వచ్చినట్లుంది రా .... వొళ్ళు కాలిపోతుంది ..... " 

"ఏమో ........ " అని నేను దుప్పటి లాక్కుని "నాకు ఇంకా నిద్ర పోవాలని ఉందే ........ బాయ్ ..... "

స్వీటీ దుప్పటి తీసి "సంజు ....... ఏమైనా మెడిసిన్ వేసుకొని పడుకో ....... "

"నో ...... నాకిప్పుడేమి ఒద్దు ...... నేను పడుకుంటాను ........ "

"సరే ........ " అని సడెన్ గా వెళ్లిపోయింది. 

నేను దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాము. 

కొంచెం సేపటి తర్వాత నా దుప్పటి ఎవరో లాగారు. నేను కష్టపడి కళ్ళు తెరిచాను. 

"సంజు...... ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో ..... " అంటూ నా చేతికి ఏదో ఇచ్చింది. 

నేను కష్టపడి లేచి తీసుకున్నాను. నా చేతికి గ్లాస్ ఇచ్చింది. టాబ్లెట్ వేసుకున్నాను. 

స్వీటీ గ్లాస్ పక్కన పెట్టి నా పక్కన కూర్చొని "పడుకో ...... " అంది. 

నేను పడుకున్నాను. ఏదో నీళ్ల శబ్దం వినపడింది. 

స్వీటీ నా తల పై తడి గుడ్డ వేసింది. నేను కొంచెం ఆస్ర్చర్యంగా చూసాను. 

"ఆంటీ కి ఫోన్ చేసాను ......... "

"ఓకే ....... "

"ఇప్పుడెలా ఉంది ??"

"వరస్ట్ గా ఉంది ....... "

"టాబ్లెట్ వేసుకున్నావ్ గా ...... తగ్గుతుంది ....... "

"తగ్గకపోతే బాగుండు ...... " అన్నాను. 

"ఆ ??"

"అప్పుడు నువ్వే అన్ని పనులు చేస్తావ్ గా, నేను ఇక్కడే హాయిగా నిద్రపోతాను ........ "

స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను. తను కూడా నవ్వింది. 

"అవునే ఎం కలొచ్చింది నీకు ??"

"ఆ ??"

"అదే ఇందాక చెప్తున్నావ్ ...... "

"ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి ...... "

"యా ...... సెక్స్ అన్నావ్ గా ..... అందుకే బాగా గుర్తుంది ...... "

నా చేతి పై కొట్టి "తర్వాత చెప్తాలే ....... "

"ఎం ఇప్పుడు చెప్పకూడద ??"

"నీకు జ్వరం తగ్గాక చెప్తాను ...... "

"ప్లీస్ ...... I want to know"

స్వీటీ నేను అలాగే చూసాను. 

స్వీటీ కి అర్ధయింది నేనేం చేస్తున్నానో 

"సంజు ...... నన్ను nude గా ఊహించుకోవటం ఆపు..... " అంది.

నేను కొంచెం surprise గా ఫీల్ అయ్యి "నీకెలా ??"

"..... నువ్వు కొంచెం నా boobs పై ఫోకస్ తగ్గిస్తే  ............నెక్స్ట్ టైం guess చేయటానికి కష్టాంగా ఉంటుంది..... " అని వెటకారంగా చెప్పింది. 

"ఓ ...... " అని నవ్వుతు అన్నాను. 

"సంజు ..... రోజు రోజు కి ...... నువ్వొక idiot లాగ తయారవుతున్నావ్ తెలుసా ??"

"థాంక్స్ ....... చాల లేట్ గా తెలుసుకున్నావ్ ....... "

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది. 

నేను మూసి మూసి నవ్వులు నవ్వుతు "ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలియట్లేదు కదా ??"

అటు వైపు తిరిగి వెళ్లిపోతుంటే ...... నేను స్వీటీ చేయి పట్టుకున్నాను. 

నా వైపు తిరిగింది ...... నేను దగ్గరికి లాగి బెడ్ లో నా పక్కన కుర్చోపెట్టుకున్నాను. 

నెమ్మదిగా తన రెండు బుగ్గల పై చేతులు వేసాను. తను మాత్రం సైలెంట్ గా అలాగే చూస్తుంది. ఇద్దరం కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూసుకుంటున్నాం. తన నుదుటి పై ముద్దిచ్చి తనని హగ్ చేసుకున్నాను. తను కూడా రెస్పాండ్ అయ్యి నన్ను గట్టిగ హాగ్ చేసుకుంది. 

"ఐ లవ్ యు స్వీటీ ...... " అన్నాను. 

తను కూడా "ఐ లవ్ యు రా ........ " అంది. 

అలాగే ఇద్దరం హాగ్ చేసుకున్నాం. 

హాగ్ చేసుకుంటూ నేను "స్వీటీ ...... ఎం జరిగిందో చెప్పలేదు కలలో ....... ఇందాక...... నేనెలా బాగా సెక్స్ చేసానా ?? ఎంతసేపు చేసుకున్నాం ??"

"సంజు ...... చంపేస్తాను ...... సైలెంట్ గా ఉండు ..... మంచి మూమెంట్ ని పాడుచేయకు ........ "

నేను కౌగిలిని విడిచి తన వైపు చూసి "సెక్స్ ......  గురించి చెప్తే మూమెంట్ ఎలా పాడవుతుంది ....... సెక్స్ ఐస్ సింబల్ అఫ్ లవ్ ..... తెలుసా ??"

స్వీటీ అలాగే సైలెంట్ మైంటైన్ చేసింది. 

"నిజంగా చెప్తున్నానే ........ మనం లవర్స్ కాదు స్ట్రేంజర్స్ కాదు ....... మనం హస్బెండ్ అండ్ వైఫ్ ........ husband expresses his love towards his wife through sex......through passionate sex...... sex is the sacred between us.....నా దగ్గర కాకపోతే ఎవరితో సెక్స్ గురించి  ఫ్రీ గా relaxed గా మాట్లాడగలవే నువ్వు ??"

"సరే ....... "

నేను బాగా excite అయ్యాను. 

"సంజు ...... అసలు మీ మొగాళ్ళకి సెక్స్ అంటే ఎందుకంత ఇది ...... ??"

"ఇది అంటే ??"

"ఇది అంటే..... అంటే ......  పిచ్చి ........ ఎందుకంత పిచ్చి ??"

"పిచ్చి కాదు ....... sex is an expression of love ...... స్వీటీ ఐన ...... నువ్వు టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నావ్ .... ఏంటో చెప్పు ....... ఆ తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ........ ఆ కల ఎలా స్టార్ట్ అయ్యింది ?? ఎలా ఎండ్ అయ్యింది ?? కలలో నేనేం చేసాను ??"

స్వీటీ నా చేయి పట్టుకొని "సంజు ..... చెప్తాను ...... కానీ....... నువ్వు నన్ను tease చేయకూడదు ....... ఒకే ??"

నేను కొంచెం నవ్వుతూ "ఓకే ...... " అన్నాను. 

"అదిగో నువ్వు నవ్వావు ....... అంటే నన్ను tease చేస్తావ్ దీని గురించి ...... నేను చెప్పను ..... "

"అరేయ్ ..... చేయనే .... బాబు ...... చెప్పు ఏంటో ....... "

"సరే సీరియస్ గా face పెట్టి చెప్పు ..... చేయనని ..... "

"ఓకే ..... " అని సీరియస్ గా face పెట్టి "నేను ...... " అని వెంటనే నవ్వి "నిన్ను చేయను ...... "

"సంజు ..... అదిగో నువ్వు మళ్ళి నవ్వుతున్నావ్ ....... నేను చెప్పను ....... " 

"అరేయ్ ...... లేదు ...... ఎందుకో అలా నవ్వు వచ్చేస్తుంది నాకు .......ఐన నేను tease చేస్తే నీకిష్టం లేదా ??"

"లేదు ....... "

"స్వీటీ నటించటం ఆపు ...... ఎప్పుడు టీస్ చేసిన సరే ...... పైకి చిరాకు face పెట్టిన సరే ...... నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావని నాకు తెలుసు ........ "

"సరే ....... ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ...... అందుకే నీ చెవిలో చెప్తాను ...... "

"సరే ....... "

స్వీటీ నా ముందుకి వొంగి నా చెవిలో లో వాయిస్ లో చెప్పింది. మాములుగా కాకుండా కొంచెం లో వాయిస్ అయినందువల్ల  నాకు బాగా మూడ్ ఎక్కింది ...... 

అంతా చెప్పి నా వైపు చూసింది. 

నేను నవ్వి "వావ్ ....... " అంటూ కామంతో చూస్తూ అన్నాను. 

"సంజు ..... అలా చూడటం ..... ఆపు ......ఒకే ?? ఇక దీని గురించి మాట్లాడొద్దు ..... ఒకే ?? "

ఒకే ...... అంటూ నేను నవ్వుతు తనని చూస్తూ టీస్ చేసాను. 

"సరే సంజు ......  నీ ఇష్టం ...... నెక్స్ట్ టైం ..... నేను నీకు ఇలా జరిగినప్పుడు ఏమి షేర్ చేసుకోను ....."

"ఓకే ..... " అని నవ్వుతు అన్నాను. 

"నిజంగా ....... చెప్తున్నాను ..... "

నేను సీరియస్ face పెట్టి "సారీ ....... " అన్నాను. 

"సరే సంజు ...... ఏమైనా తింటావా ??"

"వోద్దె ..... "

"సరే పడుకో ....... తడి గుడ్డ వేస్తాను ...... " అని నాకు తడి గుడ్డ వేసింది. 

అలాగే రెండు మూడు రోజులు నన్ను చాల జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంది స్వీటీ. నా జ్వరం తో ఈ వీకెండ్ పోయింది. నాకు అంత బాగయ్యి తనతో ఎప్పుడెప్పుడు బయటకి వెళ్లాలా, ఊరంతా తిరగాలి అని, బాగా సెక్స్ చేయాలి అని నేను ఆతృతగా వచ్చే వీకెండ్ కోసం వెయిట్ చేసాను. 

టు బి కంటిన్యూడ్ ..... 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
#19
Nice update
Like Reply
#20
Update chala baagundhi
Like Reply




Users browsing this thread: 4 Guest(s)