Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
?? ఐశ్వర్యం అంటే ??
#1
?? ఐశ్వర్యం అంటే ??

?????????

?ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా?_*

? లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!_*

? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,తరాజు లోని తులాల బంగారాలు కాదు...!_*

?ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"!_*

?ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"!_*

?ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"!_*

?అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"!_*

? పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"!_*

?పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"!_*

?మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం"!

?పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"!_*

?ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"!_*

?అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం"!_*

?బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం"!_*

?బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"!_*

?భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం"!_*

?చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం"!_*

?పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం"!_*

?*ఐశ్వర్యం అంటే చేతులు
 లేక్కేట్టే కాసులు కాదు,*

?*కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*
?మనసు పొందే సంతోషం ఐశ్వర్యం 
?????????

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)