Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller 13th floor
#1
Welcome
[+] 2 users Like veerannachowdhary8's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(02-07-2023, 05:32 PM)veerannachowdhary8 Wrote: Welcome

New story!

You have bestowed hearty accolades upon the new enthraller for us.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#3
Waiting for the new cum blast experience from you guru gaaru.. ??
[+] 1 user Likes Vj viraj's post
Like Reply
#4
రామ్ రీతు లు కొత్తగా పెళ్ళి అయిన జంట....లవ్ మ్యారేజ్ చేసుకుని పేరెంట్స్ కి దూరంగా సిటీ లో ఒక ఇంట్లో ఉంటున్నారు.


రామ్ ఒక సాఫ్టు వేర్ కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటాడు రీతు హౌస్ వైఫ్.

ఇద్దరి లైఫ్ చాలా హాపీగా గడుస్తూ ఉంటుంది.

 ఇలా ఉండగా ఒక రోజు మిడ్ నైట్ వాళ్ళు ఇద్దరు డీప్ స్లీప్ లో ఉంటారు...ఆ సమయం లో రామ్ ఫోన్ కి ఒక కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంది... గాఢ నిద్రలో ఉన్న రామ్ ని లేపి రీతు ఫోన్ ఇస్తూ నీ క్లైంట్స్ కి వేళ పాల ఉండదా అని తిట్టుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటుంది...రామ్ లేచి ఫోన్ చూస్తాడు.... ఈ టైం లో ఎవరు అయి ఉంటారా అనుకుని లిఫ్ట్ చేసి హలో అంటాడు...కాని సిగ్నల్ లేకపోవడం తో రామ్ కి ఏమి వినిపించదు...సిగ్నల్ కోసం అని బెడ్ మీద నుంచి లేచిన రామ్ నడుచుకుంటు అల చీకటి లో ఇంటి టెర్రస్ మీద కి వెళ్తాడు...


ఫోన్ మాట్లాడటానికి వెళ్లిన రామ్ ఎంత సేపటికి రాక పోవటం తో రీతు లేచి రామ్ ని వెతుక్కుంటూ టెర్రస్ మీద వెళ్తుంది..

అక్కడ రామ్ దూరంగా ఉన్న కూడలి వైపు చూస్తూ నిలబడి ఉంటాడు...చుట్టూ చీకటి....ఆ కూడలి దగ్గర ఒక స్ట్రీట్ లైట్ మాత్రమే ఉంది....   

రీతు రామ్ ని అడుగుతుంది ఎం అయింది రామ్ ఎవరు కాల్ చేశారు అని....

రామ్ దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ వైపు చూపిస్తూ అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కాసేపటికి ముగ్గురు అబ్బాయిలు వచ్చారు అని చెప్తాడు...

రీతు కి అది విచిత్రం గా అనిపించినా... బాగా నిద్ర వాస్తు ఉండటం తో రామ్ భుజం చుట్టూ చేతులు వేసి తనని రూమ్ కి తీసుకొని పోతుంది....

ఆ నెక్స్ట్ మానింగ్ రీతు లేచె టైం కి రామ్ పక్కన ఉండడ ...తను కాఫీ ఇస్తే కాని లేవని రామ్ ఆప్పుడే ఎందుకు లేచాడు అని తనలో తాను అనుకుంటుంది....

హాల్ లోకి వచ్చి చూసిన రీతు కి రామ్ సైలెంట్ గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉండటం కనిపిస్తుంది..

 రీతు రామ్ ని అడుగుతుంది....ఎం అయింది రామ్ అని...

అప్పుడు రామ్ రీతు తో అంటాడు ఒక అమ్మాయి వచ్చింది కాసేపటికి మరో ముగ్గురు అబ్బాయిలు వచ్చారు అని....

రీతు రామ్ తో జోక్ చేస్తూ హా ఆ తర్వత వాళ్ళు గాంగ్ బాంగ్ చేసుకున్నారా అంటు నవ్వి ఆఫీస్ కి టైం అవుతుంది రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళి పోతుంది...అల ఆ రోజు గడుస్తుంది....

అప్పటి నుండి రీతు రామ్ లో మార్పు గమనిస్తుంది...రామ్ సైలెంట్ గా ఉంటూ ఉంటాడు... ఏమీ మాట్లాడడు.. ఒక వేళ మాట్లాడినా ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు అనే అంటాడు...

రీతు మొదట ఈ విషయం లైట్ గా తీసుకుంటుంది...రామ్ ఏదో ప్రాక్టికల్ జోక్ చెయ్యటానికి ఇది అంతా చేస్తున్నాడు అని అనుకుంటుంది....కాని రెండు రోజులు గడిచాక రామ్ ఆఫీస్ నుంచి రామ్ బాస్ రీతు కి కాల్ చేస్తాడు....ఈ మధ్య మీ హస్బెండ్ కి ఎం అయ్యింది డిప్రెషన్ లో ఏమైనా ఉన్నాడా.... వర్క్ మీద ఫోకస్ లేదు....ఎం అడిగినా రిపీటడ్ గా అందరి తో ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు అని ఎదో కధ చెప్తున్నాడు.... ఆఖరికి నాతో కూడా అని చెప్పాడు....అది విని రీతు షాక్ అయ్యింది....రామ్ ని ఎలా అయినా సైకయాట్రిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్ళాలి అని అనుకుంటుంది....

రీతు రామ్ ని సిటీలో ఉన్న ఒక మంచి సైకియాట్రిస్ట్ జాన్ దగ్గరకు తీసుకు వెళ్తుంది...

జాన్ రామ్ ని పరిశీలిస్తాడు...అక్కడ కూడా రామ్ అదే స్టొరీ ని చెప్తాడు....అది విని జాన్ ఆశ్చర్యపోతాడు...కారణం చాలా మంది పేషంట్స్ ని డీల్ చేసిన జాన్ కి రామ్ కేస్ కాస్త విచిత్రం గా అనిపిస్తుంది.... ఒకే స్టొరీ దగ్గర రామ్ ఎందుకు ఆగిపోయాడు అనేది జాన్ కి అర్ధం కాకుండా ఉంటుంది...అది కూడా ఒక అర్థం పర్థం లేని కథ... రీతు దగర కూడా ఎలాంటి వివరాలు లేక పోవటం తో రామ్ కేస్ ని చాలెంజింగ్ గా చూస్తాడు జాన్....ఒక వారం కి మందులు రాసి పంపిస్తాడు... ఎప్పటికి అప్పుడు రీతు కి కాల్ చేసి రామ్ పరిస్తితి గురించి ఆరా తీస్తూ ఉంటాడు...కాని రామ్ లో ఎలాంటి మార్పు ఉండదు.... రోజులు గడుస్తున్న కొద్ది రామ్ మానసిక పరిస్తితి గురించి జాన్ తీవ్రంగా ఆలోచించటం మొదలు పెడతాడు...అసలు తను చెప్పే కథ ఎం అయి ఉంటాది అని ఆలోచిస్తూ దాన్ని డీకోడ్ చెయ్యటానికి ట్రై చేస్తూ ఉంటాడు.......

 ఇలా ఉండగా ఒక నైట్ డాక్టర్ జాన్ తన ఇంట్లో పడుకుని ఉంటాడు....అంతలో తనకి రీతు నుంచి కాల్ వస్తుంది...బట్ ఇంట్లో కి సిగ్నల్ లేక పోవటం తో జాన్ తన మొబైల్ ని పట్టుకొని టెర్రస్ మీద కి వచ్చి రీతు తో మాట్లాడటానికి ట్రై చేస్తాడు.... అప్పుడు రీతు ఆయాస పడుతూ చెప్తుంది.... డాక్టర్ జాన్ నా హస్బెండ్ రామ్ ఈ సమయం లో కార్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అని....కాని జాన్ దృష్టి అంతా తన ఇంటికి దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ దగ్గర ఉంటుంది...ఎందుకు అంటే అక్కడికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆ రాత్రి వేళ లో కదలకుండా నిలబడి ఉంటుంది...అంత లో అక్కడికి మరో ముగ్గురు అబ్బాయిలు రావటం గమనిస్తాడు.... డాక్టర్ జాన్ కి మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తుంది అది చూసి.... అసలు అక్కడ ఎం అవుతుంది ఈ మిస్టరీ ని ఎలా అయినా చేదించాలి అనుకుంటాడు....రీతు కి మళ్ళీ చేస్తా అని చెప్పి...జాన్ ఇంట్లో కి వెళ్లి తన కార్ కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేసాడు....ఆ రాత్రి వేళ లో డ్రైవ్ చేసుకుంటూ...తన ఇంటికి దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ దగ్గర కి వెళ్తాడు....అక్కడ ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ఆ లైట్ వెలుగు లో సైలెంట్ గా నిలబడి ఉంటారు....జాన్ వాళ్ళని కాస్త దూరంగా రోడ్ కి అడ్డంగా కార్ ఆపి వాళ్ళకి తెలీకుండా వాళ్ళని గమనిస్తూ ఉంటాడు.... జాన్ లో ఉత్సుకత ఎక్కువ అవుతూ ఉంటుంది...ఎం జరగబోతుందో చూద్దాం అని పరిశీలనగా దృష్టి అంతా వాళ్ల మీదే పెడతాడు...

అంతే అంతలో పెద్ద శబ్దం....150 కిలో మీటర్ల స్పీడ్ తో ఒక కార్ వచ్చి జాన్ కార్ ని గుద్దేస్తుంది....

అది రామ్ కార్.....



నేహా ఒక్కసారిగా అల చెప్పే సరికి తన ముందు కుర్చీ లో కూర్చున్న సుశాంత్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు....

సుశాంత్ : ఓహ్ గాడ్!!!! తర్వాత

నేహా : అంతే డాక్టర్ ఇంకా రామ్ ఇద్దరూ ఏక్సిడెంట్ లో చనిపోతారు....

సుశాంత్ : దేవుడా మరి అక్కడ ఉన్న ఆ నలుగురు ఎవరూ ఇంతకీ

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సుశాంత్ కి వస్తున్న డౌట్ లు చూసి 28 ఏళ్ల నేహా నవ్వు ఆపుకుంటూ సిరియస్ గా ఎమో డాక్టర్ చనిపోయాడు గా ఇంక ఆ మిస్టరీ గురించి ఎవరికీ తెలీదు....

సుశాంత్: మరి రీతు....

నేహా : రీతు పిచ్చిది అయిపోతుంది..

సుశాంత్ this is so creepy నేహా అంటూ దీర్ఘంగా ఆలోచిస్తాడు.....అది చూసి నేహా మళ్ళీ ఒక్కసారిగా నవ్వుకుని ఆనందిస్తుంది....

కొత్తగా కట్టిన టౌన్ షిప్ లో నేహా ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది.... సుశాంత్ వాళ్ళది తన కింద ఫ్లోర్....వచ్చిన నెల రోజులు కే సుశాంత్ వాళ్ల కుటుంబం తో రిలేషన్ ఏర్పడుతుంది నేహా కి.... సుశాంత్ తో ఉన్న స్నేహం వలన.. రొజు సాయంకాలం పూట సుశాంత్ కి తన 13త్ ఫ్లోర్ బాల్కనీ లో కూర్చుని చల్ల గాలి లో సిటీ వ్యు ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి విచిత్రమైన కథలు తనే అల్లి చెబుతుంది....వాటిని సుశాంత్ చాలా సీరియస్ గా వింటాడు....అది నేహా కి ఎంతో నచ్చుతుంది....అల ఆ రోజు కూడా చెప్పిన కథ కి సుశాంత్ ఎక్కడికో వెళ్ళిపోయాడు...చాలా డౌట్స్ వస్తున్నాయి..

సుశాంత్ : నేహా మరి...అని ఏదో అడిగే లోపు

కింద నుంచి వాళ్ల అమ్మ పిలిచింది నేహా సుశాంత్ ఉన్నాడా అని...

నేహా : హా ఆంటీ ఇక్కడే ఉన్నాడు...

సుశాంత్ వల్ల అమ్మ : కాస్త పంపించు నేహా డిన్నర్ టైం అయింది...

నేహా : సుసు మమ్మీ కాలింగ్....

సుశాంత్ సీరియస్ గా : డోంట్ కాల్ మీ సుసూ నేహా అని సీరియస్ హా చెప్తాడు...

నేహా నవ్వుతుంది గట్టిగా....

సుశాంత్ : గో టు హెల్ అని సీరియస్ గా చెప్పి....వస్తున్నా మమ్మీ అని కిందకి వెళ్ళిపోతాడు...
Like Reply
#5
Nice start
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#6
Mawa story starting mind ekkadiko thengindhi okkasri but super narration ......
Mawa Annanu ani feel avadhu Andi veeranna garu?
[+] 1 user Likes Rishithejabsj's post
Like Reply
#7
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#8
Super story bro kekka asalu mind-blowing
[+] 1 user Likes Sasilucky16's post
Like Reply
#9
Nice starting keka asalu
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#10
Nice starting andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
#11
వీరన్న బ్రో కాన్సెప్ట్ బావుంది, కథలో కథ. కాస్సేపు పిచ్చెక్కించావు. నీకొచ్చిన ఐడియాని మొదలెట్టేసావుగా, ఇక ఇంతకు ముందు రాస్తున్న/ప్రారంభించిన కథలను కొనసాగించు బ్రో... 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#12
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#13
Nice start bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#14
Chaaala bagundhi
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
#15
Good start  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#16
కధ పేరుతోనే సగం అర్ధమయ్యింది. ఏదో ప్రమాదం ప్రామిస్ చేయడానికి వచ్చిందని.

పరిచయంలో ఇద్దరి మధ్య రొమాన్స్, థ్రిల్ ని expect చేసినప్పటికే.., ముందుంది కావాల్సిన కలకలం అన్నట్లుగా వ్రాసారు. బాగుంది.

అన్నిటికన్నా పై స్థాయిలో ఉన్నదేంటంటే "మీరు ఏ కథనైనా ఆవిష్కరించగలరు అన్న నిజం" వ్యక్తమవుతోంది. సూపర్
[+] 3 users Like kamal kishan's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)