Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మధుబాల...by marro
#1
Heart 
                    మధుబాల
[Image: 75064834-2828612733817748-2300296651656396800-n.jpg]
                                       ...by marro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
రిసర్వ్........
Like Reply
#3
హైదరబాద్ లో ఒక పేరు మోసిన ఇంజినీరింగ్ కాలేజ్ లో సీట్ రావటం తన అదృష్టం గా భావించాడు బాల కిషోర్. చిన్నప్పుడే అమ్మ,నాన్న ఆక్సిడెంట్ లో చనిపోవటం తో ఒంటరిగానే పెరిగాడు. నాన్న బిజినెస్ పార్ట్నర్ లు మోసం చేయడంతో నాన్న సంపాదించిన డబ్బులో చిల్లి గవ్వ కూడా బాల కి రాలేదు. వాళ్ళ అమ్మ బాల పేరు మీద డిపోజిట్ చేసిన డబ్బు తోనే ఇప్పటివరకూ నెట్టుకురాసాగాడు. ఒంటరి బతుకు అయినా ఎటువంటి చెడు పోకడలకు పోకుండా బుద్ది గానే పెరిగాడు. చిన్న పాటి ఇళ్ళు ఉండటం తో అద్దెలు కట్టాల్సిన బాధ తప్పింది.
కాలేజ్ మొదటి రోజు, కొంచెం బెరుకుగానే కాలేజ్ లో అడుగు పెట్టాడు బాల. కాంపస్ కి వెళ్ళే దారిలో ఇద్దరు సీనియర్స్ ఆపారు. ఏంటి ఫ్రెషర్ ఆ అన్నాడు అందులో ఒకడు.

హా అవునండీ..

ఏ గ్రూప్.?..

కంప్యూటర్ సైన్స్ అండి...

అబ్బో కుర్రోడు CSE అంట మామ అయితే ఒక ఆట ఆడుకోవలసిందే, ఆ షర్ట్ విప్పి కాలేజ్ చుట్టు ఒక రౌండ్ వేసి క్లాస్ కి వెళ్ళిపో ...

ప్లీజ్ అండి కొంచెం వెళ్ళాలి...

ఏంట్రా సీనియర్స్ చెప్తే వెళ్ళాలంటావ్., ఒకటి కాదు గానీ రెండు రౌండ్ లు వేసి వెళ్ళు క్లాస్ కి లేకపోతే పగిలిపోద్ది...
ఇక చేసేది లేక తన షర్ట్ విప్పబోతుంటే వెనుక నుండి హే మామ మనోడే వదిలేయండి అంటూ ఒక గొంతు వినపడింది. ఎవరా అని తిరిగి చూస్తే రాకేష్ అన్న. తను 8 క్లాస్ లో ఉన్నప్పుడు రాకేష్ అన్న 10 క్లాస్. ఇప్పుడు ఇక్కడ గుర్తు పట్టి తనని ర్యాగింగ్ నుండి కాపాడాడు. దగ్గరికి వచ్చి ఏరా బాల బాగున్నావా, నువ్వో కాదో అని ఆలోచిస్తూ వస్తే నువ్వే అన్నాడు నవ్వుతూ. థాంక్స్ అన్న లేకపోతే ఈ రోజు వేరేలా ఉండేది. హే పర్లేదు లే రా, ఇంతకీ ఏ గ్రూప్ తీసుకున్నావ్.. CSE అన్న.. హో మంచిది ఇటు ముందుకెళ్ళి రైట్ తీస్కో క్లాన్ రూమ్ వస్తుంది, ఒకె థాంక్స్ అన్న బాయ్ అని చెప్పి క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటికే క్లాస్ అంతా ఫుల్ అయిపోయింది. చివరన రెండు సీట్లు కాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలో లెక్చరర్ రావటం క్లాస్ మొదలు పెట్టడం అన్ని సాదారణంగా జరిగిపోయాయి. ఏంట్రా ఇది సినిమాలలో కాలేజ్ లైఫ్ చాల బాగుంటుంది అన్నట్టు చూపిస్తారు, తీరా విషయానికి వస్తే ఏం లేదు అనుకుంటుండగా మె ఐ కం ఇన్ సర్ అంటూ ఒక తియ్యటి గొంతు, ఎవరా అని చూస్తే అందగత్తెలు సైతం అసూయ పడేంత అందం. మత్తేక్కించే కళ్ళు, లేత గులాబీ రంగు పెదాలు, చక్కటి పలు వరస. చూస్తే నేనేనా చేసింది అని బ్రమ్హ దేవుడు కూడా ఆశ్చర్య పోతాడేమో అనిపించేంతలా ఉంది. లెక్చరర్ లోపలకి రమ్మంటూ చేయి ఊపాడు. క్లాస్ లోని అమ్మాయిలందరూ తనని కుళ్ళు తో చూస్తుంటే, అబ్బాయిలు మాత్రం కామం తో చూడసాగారు. కానీ ఒక్క బాల మాత్రం ఒక వింతని చూస్తున్నట్టు తనని చూడ సాగాడు. ఆమె తనదగ్గరగా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చా అంది. హా కూర్చోండి అన్నాడు. క్లాస్ కి లేట్ అవ్వటానికి కారణం అయిన ఇద్దరి సీనియర్స్ కి మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాడు. తను పక్కన కూర్చోగానే ఎందుకో మనసంతా అలజడి మొదలైoది. తన నుండి వస్తున్న సువాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అకార్డిoటూ అంటూ లెక్చరర్ చెప్తుంటే స్పృహ లోకి వచ్చి తల అటువైపు తిప్పాడు. కాసేపటికి బెల్ మోగటo తో లెక్చరర్ బైటికి వెళ్ళిపోయాడు. ఆమె ని పలకరించు అంటూ మనసు కంగారు పెడుతున్నా మాట మాత్రం పేకలలేదు. ఇంతలో తనే హాయ్ నా పేరు సుప్రియ, మీ పేరు అంది షేక్ హాండ్ ఇస్తూ. బాల తన తెల్లటి మేత్తనైన చేతిని సుకుమారంగా అందుకుని బాల అన్నాడు. దారిలో బైక్ డామేజ్ అయింది, లేకపోతే తొందరగానే వచ్చేదాన్ని అంటూ ఏదో చెప్తుంటే తన పెదవుల వైపే చూస్తున్నాడు. తను ఏం చెప్తుందో చెవులు పట్టించుకోకపోయినా కళ్ళు మాత్రం తన పెదవుల కదలికను ముద్రించుకుంటుoది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అంటూ ఎవరో లెక్చరర్ వస్తే తన ఆలోచనలనుండి బయట పడ్డాడు. కళ్ళను బోర్డ్ వైపు ఎంత కేంద్రీకరించినా మనసు మాత్రం తన వైపే దృష్టి పెట్టేసింది. లంచ్ టైం అవ్వటంతో హే లంచ్ కి వెళ్దాం పదా అంటూ పిలవడంతో ఆ అవకాశం పోగొట్టుకోవడం ఇష్టం లేక తనని అనుసరించాడు. లంచ్ చేస్తూ తన గురించి తన ఇష్టాల గురించి మొత్తం చెప్పింది బాల కి. ఆమె మాటల్లోనే తనకి అర్ధం అయింది ఆమె అల్ట్రా మోడర్న్ అమ్మాయని. ఇంతకీ నీ గురించి చెప్పలేదు అని సుప్రియ అనటం తో తన గురించి పూర్తిగా చెప్పాడు. వెళ్తూ వెళ్తూ మార్నింగ్ చాల భయపడ్డా కాలేజ్ ఎలా ఉంటుందో అని, కానీ నీ లాంటి మంచి ఫ్రెండ్ దొరికాడు అంది. దానికి చిరునవ్వే సమాదానం అన్నట్టు నవ్వి ఊరుకున్నాడు బాల. ఒకె రేపు కలుద్దాం బాయ్ అంటూ వెళ్ళి పోయింది. ఇక బాల కూడ తన ఇంటి దారి పట్టాడు. మనిషైతే ఇక్కడ ఉన్నాడు కానీ అతని మనసు మాత్రం తన దగ్గర లేదు బహుశ దీనినే ప్రేమ అంటారేమో...
Like Reply
#4
ఎంత తొందరగా తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు కాలేజ్ కి వెళ్ళి తనని చూద్దామా అన్న ఊహతోనే బాల కి ఆ రేయి గడిచిపోయింది. మరునాడు తొందరగా లేచి రెడీ అయ్యి తన బైక్ పై కాలేజ్ కి బయలుదేరాడు. సీనియర్స్ అందరూ రాజేష్ అన్న చెప్పడం తో బాల ని ర్యాగింగ్ నుండి మినహాయించారు. డైరెక్ట్ గా క్లాస్ రూమ్ కి వెళ్ళి సీట్ లో కూర్చొని తన కలల రాణి కోసం వేచి చూడసాగాడు. సమయం గడుస్తున్న కొద్ది ఒక్కొక్కరూ రాసాగారు. నిన్న ఎవరి పలకరింపులు లేకపోవటం తో ఒక్కొక్కరిగా క్లాస్ అందరిని పరిచయం చేసుకున్నాడు. ఇక ఒక్కరి కోసం ఎదురు చూపులు అది ఎవరో కాదు, తొలి కలయిక లోనే తన మనసుని తనది కాకుండా చేసి, దోర చూపుతో దోచుకెళ్ళిన సుందరి సుప్రియ కోసం. ఒక్కొక్క ఘడియ ఒక్కొక్క యుగం లాగా గడుస్తుంది. సమయం దగ్గర పడుతున్నా ఇంక రాలేదు ఏంటబ్బా అనుకుంటూ ఉండగా బ్లూ కలర్ చుడిదార్ తో దర్శనం ఇచ్చింది సుప్రియ. హంస కన్నా ఇంకా అందంగా నడుచుకుంటూ, జాబిలి కన్నా మరింత అందమైన నవ్వుతో తన వైపు నడుచుకురాసాగింది. ప్రేమించిన అమ్మాయి దగ్గర గా వస్తుంటే చూసే కళ్ళ కన్నా ఊపిరి పోసే గుండెకే ఎక్కువ తెలుసు అన్నట్లు గబ గబ కొట్టేసుకుంటుంది. ఆమె చిరునవ్వు తో హాయ్ బాల గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి తన పక్కన కూర్చోంది. బాల నోటి నుండి కాకుండా మనసు లో నుండి గుడ్ మార్నింగ్ అనే మాట బయటకి వచ్చింది. ఒక సారి క్లాస్ అంత కల చూసాడు. అమ్మాయి ల మాట ఏమో కానీ అబ్బయి ల కళ్ళు మాత్రం తన వైపు ఈర్ష్య గా చూడసాగాయి. ఎందుకంటే ఇంత అందం తన ఒక్కడి తోనే మాట్లాడుతున్నoదుకు. క్లాస్ లు మొదలయ్యాయి. అవి జరుగుతున్నా వినే మూడ్ మాత్రం బాల కి లేదు ప్రస్తుతం. మధ్య మధ్య లో సుప్రియ వైపు దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. ఇంతలో సుప్రియ హే బాల క్లాస్ చాల బోర్ గా ఉంది, ఆఫ్టర్ నూన్ నుండి ఏదన్నా మూవీ కి వెళ్దామా అంది. ఇటువంటి ఆఫర్ ఎదురుచూడని బాల సంతోషంగా సరేనని తల ఊపాడు. తన మొబైల్ నుండి టిక్కెట్లు బుక్ చేద్దామని చూస్తే తెలుగు సినిమా టిక్కెట్ ఒక్కటి లేదు ఇదే విషయం సుప్రియ తో చెప్తే ఏ మూవీ అయిన పరవాలేదు వెళ్దాం అంది. హాలీవుడ్ మూవీ కి కార్నర్ సీట్స్ బుక్ చేసి, లంచ్ టైం అవటంతో కాంటీన్ వైపు నడిచారు ఇద్దరూ.
Like Reply
#5
కాంటీన్ లో లంచ్ ముగించేసి బాల బైక్ పై ఇద్దరూ థియేటర్ కి బయల్దేరారు. వెళ్ళే దారిలో మాటల్లో పడి స్పీడ్ బ్రేకర్ బాల చూసుకోకపోవటంతో సడెన్ గా బ్రేక్ వేసాడు, దాంతో సుప్రియ వచ్చి బాల కి అతుక్కుపోయింది. ఆమె వక్ష స్పర్శ బాల వీపుకి తగలడం తో కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. సారి సుప్రియ చూసుకోలేదు అన్నాడు. హే పర్వాలేదు లే పదా అంటూ చిన్నగా తలమీద మొట్టిoది. సుప్రియ కోప్పడకపోవటంతో బాల కూడ మనసులో సంతోషపడుతూ బండిని థియేటర్ వైపు ఉరికించాడు. బండి పార్కింగ్ లాట్ లో పార్క్ చేసి హాల్ లోకి వెళ్ళి వారి వారి సీట్లలో కూర్చున్నారు. ఇంతలో సినిమా ప్రారంభం అయింది. బాల ఏదో తెర వైపు చూస్తున్నాడు తప్పితే మనసు మాత్రం ఇంకేదో ఆలోచిస్తుంది. పదే పదే మీడియం సైజ్ మామిడి పళ్ళoత ఉన్న ఆమె సల్లు తన వీపు కి ఆనుకుని నలిగిన మధుర ద్రుశ్యమే కళ్ళముందు మెదులుతుంది. నిదానంగా తల పంకించి ఆమె వైపు చూసాడు. తను తీక్షణంగా సినిమానే చూస్తుంది. బాల చిన్నగా హాండ్ రెస్ట్ పై ఉన్న సుప్రియ చేతికి ఆనించాడు, ఆమె చేతి వేడి స్పర్శ తనలో వేడి వేడి కోర్కెలను మేల్కోలుపుతుంది. పది నిమిషాలు గడిచినా సుప్రియ నుండి ఎటువంటి స్పందన లేదు పూర్తిగా సినిమా పైనే ద్రుష్టి నిలిపిoది. బాల మనసు తనని మరింత ముందుకి వెళ్ళు అని ఉబలాటపెడుతున్న కొంచెం అడ్వేంటేజ్ తీసుకున్నా మొదటికే మోసం వస్తుందని మనసుకి సర్ది చెప్పి ఆ టచ్ ని ఎంజాయ్ చేస్తూ సినిమా చూడసాగాడు. హాలీవుడ్ సినిమా అంటే స్వతహాగా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి., తెర మీద హీరో, హీరోయిన్ పెదాలు అందుకుని నారింజ బద్దని చప్పరిస్తున్నట్లు చప్పరిస్తున్నాడు. హీరోయిన్ కూడ తనేమి తక్కువ కాదన్నట్లు హీరో తో జత కట్టింది. ఆ సీన్ చూస్తుంటే అటు సుప్రియ లోను, బాల లోను వేడి రాజుకుంటోంది. ఏమీ అడ్వాన్స్ అయ్యే పరిస్తితులు బాలకి లెవ్వు ఛ బతుకు అని తనని తాను తిట్టుకుంటుoటే హటాత్తుగా సుప్రియ బాల చేతిని అందుకుని గట్టిగా వత్తిoది. ఆ తాకిడికి బాల వొంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ ప్రవహించిoది. ఆ చేతి మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ సుప్రియ వైపు చూసాడు తను మాత్రం తెర మీద నుండి బాల వైపు కి కన్ను కూడా తిప్పలేదు. పరవాలేదులె ఈ టచ్ అన్న దొరికింది అనుకుని సినిమా చూడసాగాడు. సినిమా అయిపోవటం తో చటుక్కున తన చేతిని వెనక్కి లాక్కుని సైలెంట్ గా నిలబడింది సుప్రియ. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బాల సైలెంట్ గా బైక్ తెస్తే వెక్కి కూర్చుంది. దారిలో ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. కాసేపటికి బాల మీ ఇంటికి ఎటు వెళ్ళాలి అంటూ సుప్రియ ను కదిలించడంతో తను మాట్లాడి తన అడ్రస్ చెప్పింది. మరో పది నిమిషాల్లో తనని వాళ్ళ ఇంటిదగ్గర దింపి వెళ్ళబోతుంటే సుప్రియ బాల ని ఆగమని చెప్పి తన మొబైల్ అడిగింది. బాల ఏమీ మాట్లాడకుండా తన మొబైల్ ఆమెకి ఇచ్చాడు. బాల మొబైల్ నుండి తన మొబైల్ కి మిస్డ్ కాల్ ఇచ్చి బాల మొబైల్ తిరిగి ఇచ్చింది సుప్రియ. తనకే కాదు సుప్రియ కి కూడ తనంటే ఇష్టమేనేమో అని తెగ సంబరపడిపోతూ ఇంటి దారి పట్టాడు బాల.
Like Reply
#6
రాత్రంతా సుప్రియ గురించే అన్నీ కలలు. తెల్లారి లేచేసరికి వేసుకున్న షార్ట్ మొత్తం అట్ట కట్టుకుపోయింది. దాన్ని పక్కన పడేసి రెడీ అయ్యి కాలేజ్ కి బయలుదేరాడు. వెళ్ళి తన సీట్ లో కూర్చొని తన ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నాడు. లెక్చరర్ రావటం, క్లాస్ మోదలవటo అన్నీ జరిగి పోతున్నా సుప్రియ మాత్రం ఇంకా రాలేదు. మనసంతా ఏదో తెలియని ఇబ్బంది ని ఎదుర్కుoటుoది. గంటలు గడుస్తున్నాయి, లెక్చరర్ లు మారుతున్నారు కానీ తన ఆలోచన చూపు మాత్రం తలుపు వైపే. లంచ్ టైం అయింది, కడుపులో ఆకలి దంచుతున్న తినాలని మాత్రం బాల కి అనిపిoచటంలేదు. ఇక కాలేజ్ లో ఉండ బుద్ది కాక ఇంటి దారి పట్టాడు. వెళ్ళి బెడ్ మీద పడుకుని నిన్న థియేటర్ లో జరిగిన విషయాలను నెమరువేయసాగాడు. ఇంతలో సుప్రియ తన ఫోన్ నుండి ఆమె ఫోన్ కి మిస్డ్ కాల్ ఇచ్చిన సంగతి గుర్తుకు రావటంతో తన నంబర్ కోసం వెతికాడు, నంబర్ దొరకటం తో సేవ్ చేసుకుని కాల్ చేయాలా వద్దా అన్న ఆలోచన లో ఉండి పోయాడు, ఒక వేళ కాల్ చేస్తే తను ఏమనుకుంటుoదో అని ప్రయత్నాన్ని విరమించాడు.
ఈ రోజన్నా సుప్రియ వస్తుందేమో నని త్వరగా రెడీ అయ్యి బాగ ఆకలి అనిపించటంతో దారిలో టిఫిన్ తిని కాలేజ్ కి వెళ్ళాడు. అనుకున్నట్టే సుప్రియ వచ్చింది. ఆమె రాక బాల పడుతున్న హృదయ భారానికి స్వస్తి పలికింది. సుప్రియ వచ్చి బాల పక్కన కూర్చోంది.
హే.., నిన్న రాలేదే..?
అదా చుట్టాల ఫంక్షన్ ఉంటే వెళ్ళాల్సివచ్చింది..
హో సర్లే..
హ్మ్ .
ఇద్దరి మద్య మౌనం.
ఏమీ మాట్లాడాలో బాల కి అర్దం కావట్లేదు. ఇటు సుప్రియ పరిస్తితి కూడ ఇంచుమించు అలానే ఉంది. క్లాస్ జరుగుతున్న బాల చూపు మాత్రం సుప్రియ వైపే ఉంది. సుప్రియ ఇదంతా ఓరకంట ఘమనిస్తున్నా ఏమీ చూడనట్టు బోర్డ్ వైపు చూడసాగింది. క్లాస్ లు అయిపోవడంతొ ఇద్దరూ కాంటీన్ దారి పట్టారు. తింటున్నoత సేపు బాల సుప్రియ నే చూస్తున్నాడు. అందమైన మగాడు తనని రెప్పవాల్చకుండ చూస్తుంటే తనకి కూడ ఒకింత గర్వం గా అనిపించిoది. కాసేపటి తర్వాత బాల నే కల్పించుకుని నిన్న నీకు కాల్ చేద్దామని అనుకున్నా కానీ నువ్వేమనుకుoటావో నని మేలకుoడి పోయాను అన్నాడు. హే దానిదేముంది పర్లేదు ఏమీ అనుకోను అంది కాలేజ్ టైం అయిపోవడంతో సుప్రియ ని వాళ్ళ ఇంటి దగ్గర దించి తనూ తన ఇంటికి వెళ్ళాడు. ఫ్రెష్ అప్ అయ్యి నైట్ తినటం కోసం ఫుడ్ రెడీ చేసుకుంటున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటం తో ఎవరా అని చూస్తే సుప్రియ, వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వండుకుoటున్నాడు.
S:ఏం చేస్తున్నావ్..?
B:కుకిoగ్..నువ్వు .?
S:ఏం లేదు కాళీ నే, బోర్ గా అనిపించి నీకు కాల్ చేసా..
B:హో..ఒకె లే ఇంకేంటి..?
S:నువ్వే చెప్పాలి..?
B: నా దగ్గర ఏముంటుంది నువ్వే చెప్పు.
S: ఇంతకీ ఏం డిష్ చేస్తున్నావ్.?
B: పొటాటో ఫ్రై.
S: అది నా ఫేవరెట్.
B: హో ఈ సారి మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తాను.
S: సరే ఇంకెంత కాలం ఒక్కడివే వండుకుoటావ్ ఎవరినన్నా లవ్ చేయకపోవా వాళ్ళే వండి తెస్తారు.
B: ఆల్రెడీ చేస్తున్నాను తను ఒప్పుకుంటుoదో లేదో అన్న చిన్న భయం.
S: హోయ్..అవునా చెప్పనేలేదు.. ఇంతకీ ఎవరా అమ్మయి? ఏ కాలేజ్?
B: మన కాలేజ్ ఏ..
S: అవునా మరి నాకు చూపించు, నేను చూడాలి కదా.
B: టైం వచ్చినప్పుడు చూపిస్తాను. అప్పటి వరకు వెయిటింగ్ తప్పదు.
S: హ్మ్.. సరే వెయిట్ చేస్తాను. ఆ అమ్మాయి అందంగా ఉంటుందా.?
B: హ్మ్..నీలానే చాలా అందం గా ఉంటుంది. తను పక్కన ఉంటే ఏదో తెలియని సంతోషం..
S:అబ్బో తన పక్కన నిల్చునే దాక వచ్చారన్నమాట గురుడు.
B: హ్మ్ కానీ తను ఎదురుగా ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే నే నోరు పెగలదు.
S: హేయ్ అలాంటి భయాలు ఉంటే అమ్మాయిలకి నచ్చదు. వెళ్ళి నిర్మొహమాటంగా చెప్పేయ్ లేక పోతే వేరోకడు తన్నుకుపోతాడు.
B: చాల టైం ఉంది గా చేప్తాలే..
S:సరే అయితే గుడ్ నైట్.
B: గుడ్ నైట్
సుప్రియ కి డైరెక్ట్ గా చెప్పే దైర్యం లేక ఇలా వేరొక కారెక్టర్ ని అడ్డువేసాడు బాల. సుప్రియ రోజు ఆమెను చూపెట్టమంటూ బాల ని గొడవ చేయసాగేది. ఉదయం కాలేజ్ లో, నైట్ ఫోనుల్లో బాల ప్రేయసి గురించే అన్నీ మాటలు. అలానే ఆరు నెలలు గడిచిపోయాయి.ఈ వ్యవధి లో సుప్రియ కుటుంబం మొత్తం బాల కి పరిచయo అయ్యింది.అతనంటే ఒక నమ్మకం ఏర్పడింది. మధ్య మధ్య లో సుప్రియ చాలా సెలవులు పెట్టింది. మిడ్ ఎక్షాంస్ దగ్గర పడటం తో సుప్రియ కి కొంచెం భయం పట్టుకుంది. బాల స్వతహాగా మంచి చదవరి కాబట్టి పరీక్షలoటే భయమేమి లేకుండా ధైర్యం గా ఉన్నాడు. సుప్రియ తన భయం గురించి బాల కి చెప్పటంతో ఏముంది వీలు చూసుకుని మా ఇంటికి రా కలసి చదువుకుందాం అన్నాడు. సుప్రియ కూడ సరే అంది. అదే విషయం బాల సుప్రియ అమ్మ,నాన్న లతో చెప్పటంతో బాల పట్ల ఉన్న నమ్మకంతో వాళ్ళు సరే అన్నారు.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)