Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఐశ్వర్యం
#1
ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా?

      లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!_

      ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,తరాజు లోని తులాల బంగారాలు కాదు...!

  *ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"*
   
 *ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"*

  *ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"*

  *అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"*

*పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"*

  *పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"*

  *మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం*

*పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"*

  *ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"*

  *అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం*

 *బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం*

   *బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"*

*భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం*  

    *చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం*

*పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం*

    *ఐశ్వర్యం అంటే చేతులు*
 *లేక్కేట్టే కాసులు కాదు*

 *కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*
 *మనసు పొందే సంతోషం ఐశ్వర్యం*......                            ???

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)