Thread Rating:
  • 4 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రైతా తయారీ విధానం
#1
మామిడికాయతో రైతా
కావల్సినవి: మామిడి కాయ - సగం ముక్క (తురమాలి), పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత. 

తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు. 

తయారీ: ముందుగా మిక్సీలో మామిడి తురుము, కొబ్బరితురుము, పచ్చిమిర్చి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేయాలి. అవాలు చిటపటలాడాక పొయ్యికట్టేసి ఈ తాలింపును పెరుగులో వేస్తే చాలు
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రైతా తయారీ విధానం - by krish - 02-12-2018, 07:56 AM



Users browsing this thread: 1 Guest(s)