17-02-2024, 07:36 PM
(This post was last modified: 19-02-2024, 05:50 AM by Takulsajal. Edited 7 times in total. Edited 7 times in total.)
!! NON - SEXUAL STORY !!
(No sexual scenes)
________________________________
పాదఘట్టం వీధి..
అజ్ఞాతవాసి వెంచర్స్..
శక్తి అపార్ట్మెంట్స్..
5th Floor
చివరన మూడు ఇళ్ళు వాటి మీదున్న నెంబర్ ప్లేట్లు
3G 4G
5G
ఒక్కో కుటుంబంలో నలుగురు ముత్యాలు.
3G : శ్రీనివాస్ + జయంతి = సింధు, సిద్ధార్ద్
4G : వినయ్ + సుగుణ = ప్రియ, ఆనంద్
5G : ప్రణయ్ + ప్రతిమ = ప్రకృతి, ప్రశాంత్
ముత్యాల గ్రూప్
1) పెద్ద ముత్యాలు
2) పిచ్చి ముత్యాలు
3) వెర్రి ముత్యాలు
4) ఆణిముత్యాలు
ముత్యాల గురించి కాసేపట్లో చూద్దురు..