Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సెకండ్ అల్లుడు
#1
సెకండ్ అల్లుడు


  మొదటి భాగం.
 
సాయంత్రం కాలేజీనుండి సుమన వచ్చేసరికి నాలుగు గారెలు వేద్దామని ఆ మధ్యాహ్నం మినపప్పు రుబ్బటానికి కూర్చున్నాను. రుబ్బురోలు కడిగినప్పుడు నీళ్ళు చిందుతాయని చీర అంచులు మోకాళ్ళపైకి లాక్కుని అలాగే కూర్చోవడం వల్ల నా నడుము మడతలూపిక్కలూ తెల్లగా కనిపిస్తున్నాయి. ఇక సళ్ళ సంగతి సరేసరి! పత్రాన్ని వేగంగా తిప్పటం వల్ల బ్రా బిగింపులేక రెండు సళ్ళు ఊరికే కదిలిపోతున్నాయి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడీ సమయంలో నన్నెవరు చూడొచ్చార్లే అనుకుని అలా కూర్చున్నా కానీ మా ఇంట్లో పెరడువైపు గదిలో అద్దెకుంటున్న మంగపతి లోపలే ఉన్నాడనుకోలేదు. అతను నన్నే కిటికీలోంచి రెప్పవేయకుండా చూస్తున్నాడని తెలిసేసరికి నాలోకూడా ఓ వెధవకోరిక బయలుదేరింది.

గులగులగా మా వారు నా మీదికొచ్చి ఎన్నాళ్ళవుతోందోనెలకోసారైతే అదే గొప్ప. ఈ మధ్య అయితే మా పెద్దమ్మాయి జ్యోతి పెళ్ళయ్యేక ఇంతవరకూ ఎక్కనేలేదు. అంటే ఆయనకా యావ లేదా అంటే అదీకాదు. ఆయనగారికో ముండ వుంది. స్నానానికి భోజనానికే ఇక్కడికొచ్చేదిపడుకోవటం అక్కడే.
ఇద్దరు పిల్లలున్నారనే కానీ నా వయసింకా నలభై నిండలేదు. ఆయనకు లంజల మీదున్న మక్కున నామీద లేదు మొదటినుండి. అందువల్లేనేమో నా షేపులు ఇంకా చెక్కు చెదరలేదు. ఇప్పటికీ బజారెళ్ళితే చాలామంది దృష్టి నా పైట మీదకటిప్రదేశం మీదా పడటం నాకు తెలుసు. నా సళ్ళు ఏపుగా ఎత్తుగా కనిపిస్తుంటాయి. ఇక మొత్త సంగతీ పిర్రలసంగతీ చెప్పనవసరం లేదు. ఇది అడ్డుగా అవి ఎత్తుగా ఎలాబడితే అలా పెరిగిపోతున్నాయి. 

మరి పట్టించుకోవలసినవాడు పరాయివాళ్లమీద పడేడుస్తుంటే అంతే కదా!
సంవత్సరమన్నర క్రితం.. అప్పటికి మా పెద్దమ్మాయి జ్యోతికి పెళ్ళి కాలేదు. ఇప్పుడు మంగపతి ఉంటున్న గదిలో చలపతి అనే కుర్రాడు ఉండేవాడు. మంగపతిలానే చాకులాటివాడు. ఏదో ఉద్యోగం చేస్తూ హోటల్లో భోజనం చేస్తూ ఉండేవాడు. పెళ్ళి కాలేదు. నా చూపు అతనిమీద పడింది.

ఓ రోజు కావాలనే అతను గది కిటికీదగ్గరుండగా నేను అతన్ని గమనించనట్టు నూతిపళ్ళెం లో నిలబడి స్నానం చేయటం మొదలెట్టేనుఓరగా కిటికీవైపు చూసేను. ఆశ్చర్యానందాలు అతని ముఖం లో దోబూచులాడుతున్నాయి. పక్కకి తప్పుకోలేదు. చూసేకొద్దీ చూడలనిపించేంతటి ఆకర్షణీయమైన ఎత్తుపల్లాలు నావని తెలుసు. ముఖ్యంగా నా పూకునా గుద్ద అతని మనస్సుని ఉర్రూతలూగిస్తుండొచ్చు. సన్నులకు అతి శ్రద్దగా సబ్బు పట్టిస్తోన్న నా పద్దతి అతనికి నిలువునా కితకితలు పెట్టుండొచ్చుపైగా నేను అతనివైపే తిరిగిఉన్నాను. నా తొడలు తెలుపులోనూ నునుపులోనూ అరటిబోదెల్ని తలదన్నినట్టుంటాయి. 

ఇక మొత్త సంగతి చెప్పేదేముందిపూకంత విశాలం.
నా పొత్తికడుపుక్రింద పల్లం లో త్రికోణాకృతిలో నల్లగా అవుపిస్తున్న భాగం మీద అతని దృష్టి నిలబడ్డం గమనించేను. అక్కడ అలా వెంట్రుకలు పెంచడం ఆడదానికో అందమే. రెమ్మలు దళసరిగా ఉబ్బెత్తుగా పొంగి బాగా ఏగిన పొంగడం లా ఉంది నా ఉపస్తు. పగిలిన దానిమ్మపండును గుర్తుచేస్తున్న నలుపు చీలిక అతని చక్కిలిగింతలు పెట్టిందేమో కిటికీకి అంటుకుపోయాడు.
నేను సిగ్గుపడలేదు. అక్కడ సబ్బుతో తెగరుద్ది ఆ నల్లని వెంట్రుకలు సబ్బునురగతో తెల్లగా కంపించేలా చేసి మళ్ళీ అదంతా రెండు చెబులనీళ్ళు గుమ్మరించి కడిగేసుకున్నాను. ఇదంతాచూస్తూ కుర్రాడు లుంగీలోని చేయి పోనిచ్చి నొక్కుతుంటుంటే నాకు జాలేసింది.

స్నానం ముగించి బట్టలేసుకుని టైం చూశాను. జ్యోతిసుమన కాలేజీనుండి రావడానికింకా చాలా టయిముంది. కుర్రాడ్ని ఓ సారి కదిపిచూద్దామనిపించి అతని రూం దగ్గరికెళ్ళి పిలిచేను.
ఏమిటండీ” అంటూ బయటికొచ్చేడు. అతని కళ్ళు నన్ను తినేసేలా చూస్తున్నాయి.
ఏం చేస్తున్నావోయ్” చనువుగా అడిగేను.
ఏం లేదండి. ఆఫీసులో ఈ పూట పర్మిషన్ తీసుకొచ్చేను తలనొప్పిగా ఉంటే” అన్నాడు.
తలనొప్పాటాబ్లెట్ వేసుకున్నావాపోనీ అమృతాంజనం ఇవ్వనా?”
వద్దండీ. తలనొప్పి నాకు తెలీకుండానే పోయిందండీ” అతని కళ్ళు నవ్వేయి. యింతకీ నాతో పనేమైనా ఉందాండీ
అవునోయ్..కొంచెం అటక ఎక్కి పచ్చడి జాడీలు దించుతావేమోనని
అలాగేనండి. దానికేం భాగ్యం. పదండి” నా వెనుకే వచ్చాడు లుంగీ ఎగగట్టుకొని. అటకదగ్గరికి తీసుకెళ్ళి గోడపక్కనే వాల్చి ఉన్న నిచ్చెన చూపించాను. అతను నిచ్చెన గోడకు జారేశాడు. నిచ్చెన జారకుండా నేను గట్టిగా దానిని పట్టుకున్నాను.

అతను ఎక్కి ఇక్కడ జాడీలేమీ లేవండి. ఏవో తట్టలుబుట్టలూ ఉన్నాయి” అన్నాడు.
లేవా! మరెక్కడ పెట్టానబ్బా..” అని క్షణం ఆలొచించి నాకెంత మరుపో చూడవోయ్. స్టోరు రూం లో పెట్టి నిన్ననవసరంగా ఇక్కడెక్కించేను” అన్నాను.
పర్వాలేదు” అంటుంటే అతని చూపెక్కడ నిలిచిందో నాకర్థమౌతూనే ఉంది. అలా పైనుంచి చూడ్డంతో లోనెక్ జాకెట్లోంచి నా సళ్ళు మంచి వాటంగా అర్థగోళాల్లా అవుపిస్తుండి ఉంటాయి. కుతూహలంగా చూస్తున్నాడు.
చూసింది చాల్లే. దిగవోయ్ ఇక” అన్నాను
Be a happy Reader and Don't forget to appreciate the  writer. 


thanks
[+] 7 users Like Bellakaya's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సెకండ్ అల్లుడు - by Bellakaya - 10-11-2023, 02:03 PM



Users browsing this thread: 1 Guest(s)