Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రోజుకొక లక్ష- Open Story for member contributions
#1
రోజుకొక లక్ష
రాజు సోము ఇద్దరూ స్నేహితులు చిన్న చిన్న ఉద్యోగాలు సికింద్రాబాదులో చేసుకుంటూ ఒకే రూములో ఉంటూ, ఖర్చులుపోగా మిగిలిన డబ్బులు ఇంటికి పంపిస్తున్నారు
మామూలుగా అందరిళ్ళలో మాదిరిగానే వారికి అప్పులు, ఆర్ధిక సమస్యలు వున్నాయి.
ఇద్దరికీ ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ. దురదృష్టమేమిటంటే ఎంత ప్రయత్నించినా వారికి ఏ ఆడది పాపం దొరకటల్లేదు. అలాగని వారు అందవికారులు కారు. జస్ట్ పేదవారు అంతే!
**********************
ఒకరోజు ఇద్దరూ రాత్రి 10 గంటలకి టాంక్ బండ్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నార్తు.
రాజు "ఒరే సోమూ మన పరిస్థితి ఏమిట్రా ! మనం ఇలా ఎంత కాలం కన్యకుడిలా మిగిలిపోవాలిరా. మనకి మోక్షం లేదా?" అని అడిగాడు.
సోము "పోనీ పెళ్లి చేసుకోరా నీ బాధలన్నీ తీరుతాయి." అన్నాడు.
"నాకొచ్చీ జీతానికి ఈ ఊళ్ళో నేనొక్కడినే బతకలేకపోతున్నాను. చూడు. పొద్దున్న ఇరానీ కేఫ్ లో ఒక టీ, రెండు బిస్కెట్లు తిని పనికి వెళ్లి పోతాను. మధ్యాహ్నం జనతా మీల్స్. సాయంత్రం మళ్ళీ టీ, సమోసా, రాత్రి పుల్కాలు. దీనికి నాకు నెలకి 3000 అవుతోంది. మిగతా ఖర్చులు ఆరు వేలు పోను ఇంటికి ఆరు వేలయినా పంపకపోతే అక్కడ వాళ్ళ జీవితం గడవదు. ఎవరినైనా పెళ్లి చేసుకుంటే దానికి తిండి కూడా పెట్టలేనేమో."
"నా పరిస్థితీ ఇంతేరా! మాకు అప్పులు కూడా వున్నాయి. ప్రతీనెల కొంచం కొంచం అసలు, వడ్డీ కట్టుకుంటున్నాను."
"ఇలా ఎన్నాళ్ళు? మనకి సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయి? ఎలా వస్తాయి?"
"వస్తాయిరా. నాకు ఆ నమ్మకం వుంది. మొన్నగుడికి వెళ్లి మొక్కుకున్నాను. దేవుడా! ఈ భక్తుడు నిన్ను ఒకే ఒక కోరిక కోరుతున్నాడు. నాకు వయస్సు వచ్చింది. నా కోరికలు అదుపులో పెట్టుకోలేక పోతున్నాను. స్తోమత లేదు. ఎదో విధంగా నువ్వే నాకు ఆడ తోడు దొరికేటట్టు చెయ్యి అని,"
ఇది చాలా చిత్రంగా వుందే! అలా మొక్కుకుంటే కోరికలు తీరుతాయా? నీకేమన్నా పిచ్చా వెర్రా?"
"నిన్న నాకు కలలో ఆ దేముడు కనపడి నీ కోరికలు తీరుతాయని ఆశీర్వదించాడు రా."
"సరే నీ నమ్మకాన్ని నేనెందుకు కాదంటాను కానీ నీ కెలాటి ఆడ తోడు కావాలి?"
"ఎలాటి అంటే? సరేరా కాస్సేపు సరదాగా మాట్లాడుకుందాం. ఆడవాళ్లు అసలు అసలు ఎన్ని రకాలురా. నువ్వొకటి చెప్పు నేనొకటి చెప్తాను."
"కొంతమంది పొట్టిగా వుంటారు. కొంతమంది పొడుగ్గా వుంటారు."
"వుండు. ఇపుడు నా వంతు. నేను చెప్తాను. కొంతమంది లావుగా వుంటారు. కొంతమంది సన్నగా వుంటారు."
"కొంతమంది తెల్లగా వుంటారు. కొంతమంది నల్లగా వుంటారు. కొంతమంది చామనఛాయలో వుంటారు."
"కొంతమంది అందంగా వుంటారు. కొంతమంది ఆకర్షణీయంగా వుంటారు."
"చిన్న వాళ్ళు, ఆంటీలు పెళ్లి అయినవారు మిగతావారు, అన్ని వయసుల వాళ్ళు వుంటారు. ఎవరి అందం వారిదే. ఇంకా చెప్పు"
"ఇక చెప్పడానికేమీ లేదు. శరీర భాగాలకొస్తే ప్రతీవారూ ప్రత్యేకంగానే వుంటారు. అలాగే మిగిలిన విషయాలలో కూడా వాళ్ళ ప్రవర్తన, మనస్సు, లక్షణాల కొస్తే ఎవరికివారే యమునాతీరే. వాటి గురించి మాట్లాడుకునే అర్హత మనకి లేదు. వాళ్ళు కూడా మనలాటి మనుషులే కదా! నీ కెలాటి వాళ్ళు ఇష్టమో చెప్పు. నాకెవ్వరైనా సంతోషమే. దొరికితే చాలు. ఇష్టపడి రావాలి అంతే."
"బాగా చెప్పావు. నాకూ అంతేరా."
సంభాషణ ఆగిపోయింది. ఇద్దరూ వచ్చేపోయే వాహనాలనీ మనుషులనీ చూస్తున్నారు.
************************
ఒకడు చేతిలో ఒక బాగ్ పట్టుకుని మొహానికి మాస్క్ వేసుకుని పరిగెత్తుకుంటూ వీరున్నవేపు వస్తున్నాడు.
వాడి వెనకే మరో నలుగురు వస్తున్నారు. దూరంనించి ఒక సెక్యూరిటీ అధికారి జీపు వస్తోంది.
దాన్ని చూసి వాళ్ళు పక్కకి తప్పుకుని అటువైపు తిరిగారు. అదే సమయంలో ఇంకొక వాహనం ఎదుటినించి వేగంగా పొలిసు బండికి ఎదురొచ్చింది. స్టీరింగ్ తిప్పడంలో సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక్కక్షణం దృష్టి మరల్చారు. ఆ సమయంలో క్రీనీడలో వున్న రాజు సోమూలని చూడకుండా వాడు చేతిలో వున్న బాగ్ అక్కడ దగ్గరలో వున్న చెత్త కుండీలో విసిరేసి, మలుపు తిరిగి అక్కడినుండి పారిపోయాడు. వీడు బాగ్ విసరడం అటు సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇటు వెనక వస్తున్న వాళ్ళు చూడ లేదు. సెక్యూరిటీ అధికారి జీప్ వాడి వెనకే వెళ్ళింది. ఆ నలుగురూ వాడి వెంటే పరిగెత్తారు.
ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం
ఇద్దరూ వెళ్లి ఆ బాగ్ చూసారు ఓ మోస్తరు బరువుగా వుంది. సరే ఇక్కడ ఇక ఉండడం మంచిది కాదనుకుని ఆ బాగ్ తీసుకుని వెంటనే స్కూటీ మీద అక్కడినుంచి వెళ్లిపోయారు.
************************
 
రూముకి వెళ్లి బాగ్ తీసి చూసారు. లోపల 2000 నోట్ల కట్టలు వంద వున్నాయి. మొత్తం 2 కోట్లు .
రాజు "ఏం చేద్దాం రా?" అని అడిగాడు.
సోమూ "ఏమీ చెయ్యద్దు. ఒక నెల రోజులాగు. ఈ లోపల ఆలోచిద్దాం." అన్నాడు.
అక్కడికి ఆ విషయం ఆగిపోయింది.
************************
నెల రోజులు ఇద్దరికీ అతి కష్టం మీద గడిచాయి.
ఈ నెల రోజులలో టీవీలో గాని న్యూస్ పేపర్ లో గాని ఏ వార్త రాలేదు.
మళ్ళీ స్నేహితులు మాట్లాడుకున్నారు.
రాజు " ఒరే సోమూ విడ్డూరంగా ఉందిరా వంద రూపాయల నోటు దారిలో పడిపోతేనే మనం బాధ పడతామే! రెండు కోట్లు పోగొట్టుకున్నా ఎవరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు." అన్నాడు.
సోమూ నవ్వి "బ్లాక్ మనీ రా! ఆ నలుగురూ ఎవరికో లంచం ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. అది వీడికి ఎలాగో చిక్కింది. వాడి వెంట ఆ డబ్బు కల వాళ్ళు పరిగెత్తారు. సెక్యూరిటీ ఆఫీసర్లు మామూలుగా అటు వెళ్తూ అనుమానమొచ్చి దొంగ వెనక పడ్డారు. ఎటూ కాకుండా డబ్బు మనకి దక్కింది." అన్నాడు.
"నువ్వు చెప్తున్నది నమ్మదగినట్టుగానే వుంది. ఆగు. ఇవి దొంగనోట్లు కావు కదా!"  
"చూశాను. మంచి నోట్లే."
"సరే ఈ డబ్బునేం చేద్దాం చెప్పు."
"సహాయం చేద్దాం."
"అతడు సినిమాలో మహేష్ బాబు లాగానా?"
"మనకి అంత సీను లేదు గానీ వుండు ఆలోచిద్దాం. ఇందులో సగం మనం వుంచుకుందాం. మన ఫ్యామిలీ ఖర్చులకి, వాళ్ళని బాగు చెయ్యడానికి ఎవరికీ అనుమానం రాకుండా కొంచం కొంచం ఖర్చు పెడదాం. కొన్నేళ్లలో డబ్బు అయిపోతుంది. మనం నిలదొక్కుకోగలుగుతాం."
"డబ్బు అయిపోతే ఎలా నిలదొక్కుకుంటాం?”
"ఈ ఊళ్ళో డబ్బులు తీసుకుని మంచి ఉద్యోగాలు ఇచ్చీవాళ్ళు కొంతమంది నాకు తెలుసులే! ముందు మన ఉద్యోగాలు మారుద్దాం."
"ఇద్దరికీ ఒకేచోట వచ్చేటట్టు చూడు. సరే తరువాత ఎం చేద్దాం?"
"ఉద్యోగాలు రానీ అప్పుడు ఆలోచిద్దాం. ఈ విషయంలో అస్సలు తొందర పడకూడదు. తేడా వస్తే ఇద్దరం జైలు కెళ్ళిపోతాం."
************************
ఇద్దరికీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. చెరో నాలుగు లక్షలు వదుల్చుకున్నారు. నెలకి 40000 జీతంకి వీళ్ళ లైఫ్ స్టైల్ మారింది. దొరికిన డబ్బులు ఉండనే వున్నాయిగా!
ఇప్పుడు వేరే ఇంటికి మారారు. ఇల్లు ఊరు శివార్లలో బస్ స్టాప్ పక్కన ఇండిపెండెంట్ గా మూడు గదులు ఒక హాలు వుండేటట్టు తీసుకున్నారు. రద్దీగా వుండే స్థలం, అందులో పెద్ద వూరవడం, ఆ ఇల్లు రోడ్డు కార్నర్లో వుండడం వలన వీరి ఇంటికి ఎవరు వచ్చేదీ ఎవరు వెళ్ళేదీ జనం గమనించకుండా సదుపాయంగా వుంది. రెండు వీధులలోంచి అతిధులు ఇంట్లోకి వచ్చి పోవడానికి అనుకూలంగా రెండు ద్వారాలు వున్నాయి.
రాజు "ఒరే సోమూ. మనం అనుకున్నట్టు సెటిల్ అయ్యంకాదా? ఇపుడు చెప్పు అసలు ఈ సహాయం చేద్దామనే ఆలోచన ఏమిటి? అది నీకు ఎలా వచ్చింది?" అన్నాడు.
సోమూ "మొదటి విషయం ఇవి మన డబ్బులు కావు. రెండు కోట్లు. వాడితే దొరికిపోతాం. కాబట్టి అందులో ఒక కోటి రూపాయలు ఇతరులకి సహాయం చెయ్యడానికి వాడదాం." అన్నాడు.
"ఇంకా చెప్పు."
మన ఆఫీసులో వుంది కదా ఒకమ్మాయి జాస్మిన్ అని ఒకసారి దారిలో కనపడి వాళ్ళ స్నేహితురాలిని నాకు పరిచయం చేసిందిరా! ఆమె పేరు పంకజం. సోషల్ వర్కర్. అంటే సంఘ సేవికురాలు. కొంచం ఫాస్ట్ అనుకుంటాను. నా ఫోన్ నంబరు తీసుకుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటుంది. ఈ మధ్యే కొంచం క్లోజ్ అయ్యాము. మొన్న నాతో మాట్లాడుతూ తనకి వాళ్ళ అమ్మ ఆపరేషన్ కి లక్ష రూపాయలు అప్పుగా కావాలని అడిగిందిరా! ఎవరికీ చెప్పనని ఒట్టు వేయించుకుని మన బాధ తనకి చెప్పాను. ఆ లక్ష నేను ఇవ్వగలిగితే తాను ఆ ఏర్పాటు చేస్తానని చెప్పింది."
"కంగ్రాట్స్ రా! ఇప్పుడు ఎం చేద్దామని నీ ఆలోచన?"
మన దగ్గర వున్న కోటి రూపాయల్లో ఒక లక్ష ఇచ్చి ఆ అమ్మాయిని ఒకరోజు వాడుకుందామని నా ఉద్దేశం. నువ్వు చెప్పు."
"ఆలోచన బాగా వుంది. రోజుకొక లక్ష ఖర్చు పెడితే ఒకరికి సాయం అవుతుంది. మనం కొన్నాళ్ళు జీవితం ఎంజాయ్ చెయ్యచ్చు. తరువాత పెళ్లిళ్లు చేసుకుందాం."
నా ఉద్దేశం కూడా అదే. ఒకసారి మొదలుపెడితే ఆ దేముడే ఎదో దారి చూపిస్తాడు. ఎటొచ్చీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. రేపు మన ఇంటికి వస్తానంది. ఆ సమయంలో నువ్వు కనపడకు. వీలు చూసుకుని ఎదో విధంగా నిన్ను కూడా ఉద్దరిస్తాను.
ఎందుకైనా మంచిది. మన హాలులో ఇంటర్వ్యూ తీసుకుని రికార్డు చెయ్యి. రేపు ఏదైనా పీక మీద కొస్తే మనం సేవ్ అవుతాం."
 
************************
మీటింగ్ అయిపొయింది. పంకజం వెళ్ళిపోయింది. రాజు సోమూ మాట్లాడుకున్నారు.
రాజు అడిగాడు "చెప్పు ఏమైంది?"
సోము "తను వచ్చింది. ఇక్కడ మనం మాట్లాడుకునే విషయాలు ఎవరికీ చెప్పవద్దని ముందు మాట తీసుకున్నాను."
"తరువాత?"
"మీ అమ్మగారికి ఏమైందని అడిగాను. ఎదో చెప్పింది గానీ అది లక్ష రూపాయల ఆపరేషను కాదు యాభై వేలతో అయిపోతుందిట. మిగతా సొమ్ముతో తనకి కొన్ని ఖర్చులున్నాయని చెప్పింది. అదయ్యాక నాకు ఈ డబ్బులు ఎక్కడివని అడిగింది. మా తాతగారికి ఒక ట్రస్ట్ ఉందని ఆయన ఈ మద్య కాలంచేసి ఆ డబ్బులకి నన్ను వారసుడిగా పేర్కొనడంతో వచ్చాయని చెప్పాను. "ఎంత వచ్చాయి?" అని అడిగింది. అది చెప్పకూడదు. అందులో సగం నేను వాడుకుని ఇంకో సగం ధనంతో ఇతరులకు ఆర్ధిక సహాయాలు చేయాలని వీలునామాలో రాసి వుంది. సోమూ నాకు ప్రాణ స్నేహితుడు. నా కష్టాలలో పాలు పంచుకుని తోడుగా నిలిచాడు. ఈ డబ్బులు మేమిద్దరం సగం సగం పంచుకున్నాం. నా స్నేహితుడు, నేను, మా కోరికలు తీర్చిన వారికి లక్ష రూపాయలు చొప్పున సహాయం చేద్దామని తీర్మానం చేసుకున్నాం. ఎవరికీ రెండోసారి ఇవ్వము. ఇది నియమం. ఒకసారి రాజు, ఒకసారి నేను డబ్బులు ఇస్తాము. క్లుప్తంగా ఇదీ విషయం. ఇవేవీ నువ్వు ఎవరికీ చెప్పకుండా మాకు ఏర్పాటు చెయ్యగలిగితే చెప్పు అన్నాను"
"ఏమంది?"
"రేపు ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పింది."
"సరే కలుద్దాం."
************************
మర్నాడు ముగ్గురూ కలిశారు. చాలాసేపు మాట్లాడుకున్న తరువాత ముగ్గురూ ఒప్పుకున్న విషయాలు ఇలా వున్నాయి:
ప్రారంభం పంకజంతో జరుగుతుంది. పంకజం సోమూతో గడిపి లక్ష రూపాయలు తీసుకుంటుంది.
తరువాత పంకజం వీలు చూసి వీళ్ళకి ఇతరులతో కలిపే ఏర్పాట్లు చేస్తుంది. పంకజం వీరితో పరిచయం ఏ పార్కులోనో హోటల్లోనో చేస్తుంది. వీలున్నంతవరకూ బయటే ఎదో హోటల్లో కలుస్తారు.
ఆ వచ్చిన వాళ్ళు తమ పేరు, ఊరు వివరాలు చెప్పి, ఇది తమకు పూర్తిగా సమ్మతమేనని ఈ విషయం ఎవరికీ ఎవరికీ చెప్పమని, తరువాత వీరిని కలవడానికి ప్రయత్నం చెయ్యమని మాట ఇస్తారు. పని పూర్తయ్యాక లక్ష రూపాయలు తీసుకుని రసీదు ఇస్తారు.
వచ్చిన వారితో ఏ ఇబ్బందులు వచ్చినా దిద్దే బాధ్యత పంకజానిదే. ఇందుకుగాను పంకజానికి మనిషికి 10000 రూపాయలు చొప్పున పారితోషికం ఇస్తారు.
ఇందులో ముఖ్యమైన విషయాలు గూఢమైన భాషలో ఎగ్రీమెంట్ రాసుకుని ముగ్గురూ సంతకాలు పెట్టుకున్నారు. 
ఎగ్రీమెంట్ కాపీ సోమూ తన దగ్గర ఉంచుకున్నాడు.
ఇక్కడినుండి అసలు కద మొదలు.
[+] 13 users Like skinnyboy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రోజుకొక లక్ష- Open Story for member contributions - by skinnyboy - 18-11-2022, 08:26 AM



Users browsing this thread: 1 Guest(s)