12-11-2018, 06:55 AM
Quote:రసిక రమణీయం
ప్రియమైన పాఠకులకు
దాదాపు చాలా మంది ఈ తరం వారు శృంగార కధలు నెట్ లోనే చదువుతుంటారు. అడపా దడపా కొన్ని పుస్తక కొట్లలో దొరికుతున్నా వాటిలో కథల నాణ్యత అంతంత మాత్రమే. పాత తరం శృంగార పత్రికలూ ఎలా ఉ౦డే వో చాలా మందికి తెలియదు, చూసి ఉండరు. ప్రింట్ మీడియా వచ్చాక ఎప్పటి నుండి ఉన్నాయో ఎమో కాని, నాకు తెలిసి 45 సంవత్సరాల నుండి పబ్లిష్ అవుతున్నాయి .
వాటిలో మచ్చుకు కొన్ని పత్రికల పేర్లు :
మదన, రసికప్రియ, మన్మధ, లాలస, సంసారం, డార్లింగ్, విశాలి, మధురిమ , రమణి, రాధిక
వీటితో పాటు పాకెట్ సైజు పుస్తకాలు చాలా వచ్చేవి . వీటిలో మనసు పబ్లిషర్స్ చెన్నై నుండి వచ్చేవి ప్రముఖం
తరువాతి కాలం లో 90s తర్వాత చాలా వచ్చాయి
రమ్య, మాధురి, రంభ, ఊర్వశి, మేనక ..... ఇలా లెక్కకు మించిన పేర్లతో వచ్చాయి
పాత తరం పత్రికలు కొన్నింటిని పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఈ దారాన్ని (ద్వారాన్ని) తెరిచాను. త్వరలో స్కాన్ చేసి ఉంచడానికి ప్రయత్నిస్తాను
మీ ప్రసాద్
Prasad_extm
26th August 2012
=====================================================================
download చేసుకోవడం ఎలా ??