Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
మంజుల చెప్పింది విన్న స్వర్ణమంజరి ఆలోచన బాగుందన్నట్టు తల ఊపుతూనే, “కాని…..ఇక్కడో చిన్న చిక్కు ఉన్నది మంజుల,” అన్నది.
“ఇంకా ఇందులో చిక్కేంటమ్మా….” అనడిగింది మంజుల.
“వేటకు కాని…..వనవిహారానికి కాని నేను వెళ్లాలంటే నా భర్తతో మాత్రమే వెళ్లాలి కదా….మరి ఆదిత్యసింహుడు ఎలా వస్తాడు,” అన్నది స్వర్ణమంజరి ఆలోచిస్తూ.
“అవునమ్మా….నేను ఈ విషయం ఆలోచించలేదు….ఇప్పుడెలా….” అనడిగింది మంజుల.
“దానికి ఒక ఉపాయం ఉన్నది…..వనవిహారానికి వెళ్లిన తరువాత మనకు నమ్మకమైన సైనికులతో ఆయన్ని మన గుడారాలకు దూరంగా….వనాల్లో దారి తప్పేలా చేయాలి….” అన్నది స్వర్ణమంజరి.


[Image: maxresdefault.jpg]


“అవునమ్మా…..మీరు అన్నది నిజమే….కాని….ఆ సైనికులు ఆదిత్యసింహుడి సైనికులు అయితే ఈ కార్యాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తారు,” అన్నది మంజుల.
“సరె….కాని ఆదిత్యసింహుడికి తన కొరిక తీరుస్తానని నేను ఒప్పుకుంటే…..లోకువ అయిపోతానేమో….” అన్నది స్వర్ణమంజరి.
“ఆదిత్యసింహుడికి మీ మీద కోరిక బాగా ఉన్నది…..నేను మీ సందేశాన్ని ఆదిత్యసింహుడికి వివరించి….పరిస్థితి చెబుతాను….దాన్ని బట్టి ఆయనే ఒక పధకం ప్రకారం మీతో గడిపేలా చూసుకుంటాడు….” అన్నది మంజుల.
“కాని మా ఇద్దరి కలయిక కేవల ఈ ఒక్కసారి మాత్రమే….మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు….అది కూడా మాకు ఇష్టమైతే తప్ప….” అన్నది స్వర్ణమంజరి.
“అలాగే….తప్పకుండా ఆయనకు చెబుతానమ్మా….మరి….” అంటూ ఆగింది మంజుల.
“ఇంకా ఏంటి….” అనడిగింది స్వర్ణమంజరి.
“ఏం లేదమ్మా….మీరు ఒప్పుకుంటున్నట్టు ఆదిత్యసింహుడి గారికి సమాచారం చేరవేయమంటారా…..” అని అడిగింది మంజుల.

[Image: maxresdefault.jpg]


“అలాగేలేవే…..నేను చెప్పినప్పుడు వెళ్దువు గాని,” అన్నది స్వర్ణమంజరి.
దాంతో ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చారు.
శయనమందిరంలో తన భర్త విజయసింహుడు ప్రశాంతంగా నిద్ర పోవడం చూసి స్వర్ణమంజరి అసహనంగా అతని పక్కనే పడుకున్నది.
మంజుల స్వర్ణమంజరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది.
కాని స్వర్ణమంజరికి మాత్రం నిద్ర పట్టలేదు.
మంజుల చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి.
ఆదిత్యసింహుడి కోరిక తీర్చిన తరువాత జరగబోయే పరిణామాలను అంచనా వేస్తూ….ఏం చేయాలో….ఎలా చేయాలొ మొత్తం ఆలోచించుకున్న తరువాత ఒక ఆలోచనకు వచ్చినట్టు ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైనది.
ఒక పధకాన్ని రూపొందించుకున్న స్వర్ణమంజరి దాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకుని ప్రశాంతంగా మొగుడి పక్కన నిద్ర పోయింది.

[Image: hqdefault.jpg]

************

ఇంటికి వచ్చిన మంజులకి కూడా నిద్ర పట్టలేదు….ఎందుకంటే స్వర్ణమంజరి అంత తేలిగ్గా ఒప్పుకుంటుందని అసలు ఊహించలేదు.
ఒక పక్క ఆనందంగా ఉన్నా….ఆమె మనసులో ఏదో ఒక మూల స్వర్ణమంజరి మిద అనుమానంగా ఉన్నది.
అలా మంచం మీద తన కొడుకుని నిద్ర పుచ్చి పక్కనే పడుకుని తన మనసులో, “రాణీ గారు ఇంత సులభంగా ఎలా ఒప్పుకున్నారు…ఒకవేళ దీనిలో ఏమాత్రం కుట్ర లెదు కదా….ఏదేమైనా రాణి గారు రహస్య సమావేశాలు నిర్వహించేప్పుడు పక్కనే ఉండాలి….లేదా….చాటుగా వినాలి….ఆదిత్యసింహుడు చక్రవర్తి అయితే నాకు పెద్ద పదవి వస్తుంది….నా చిన్నతనం నుండి స్వర్ణమంజరి దగ్గర పనిచేస్తున్నాను….నా మొగుడికి ఉద్యోగం ఇప్పించమని అడిగితే తిరస్కరిస్తుందా….అదే నేను ఒక్క సహాయం చేసినందుకు ఆదిత్యసింహుడు తన భర్తని తన మంత్రాంగంలో గూఢచారిగా నియమించుకున్నారు….ఎలాగైనా సరే స్వర్ణమంజరి వేసే ఎత్తుగడలన్నీ ఎలాగైనా ఆదిత్యసింహుడికి చేరవేయాలి,” అని గట్టిగా నిర్ణయించుకుని నిద్ర పోయింది.
అలా నిద్ర పోయిన మంజుల పొద్దున్నే లేచి స్నానం చేసి స్వర్ణమంజరి అంతఃపురానికి వెళ్ళింది.

[Image: b84f9065b29c8ec8ba95693b211481ca.jpg]


అప్పటికే స్వర్ణమంజరి కూడా నిద్ర లేచి స్నానం చేసిన తరువాత పరిచారికలు ఆమెను అలంకరిస్తుండగా మంజుల ఆమె శయనమందిరంలోకి అడుగుపెట్టింది.
మంజుల రావడం చూసి స్వర్ణమంజరి ఆమె వైపు చూసి ఒక్కసారి నవ్వింది.
లోపలికి వచ్చిన తరువాత స్వర్ణమంజరికి అభివాదం చేసి ఆమె అలంకరణలొ పరిచారికలకు సహాయం చేస్తున్నది.
అంతా అయిపోయిన తరువాత స్వర్ణమంజరి ముంజులతో మాట్లాడుతుండగా ఒక పరిచారిక వచ్చి, “రాణీ గారు… దండనాయకులు వచ్చి మీ దర్శనం కోసం అనుమతి కోరుతున్నారు,” అని వినయంగా అభివాదం చేసి చెప్పింది.
“సరె…..వస్తున్నాము….ఆయన్ని అక్కడే వేచి ఉండమని చెప్పు,” అన్నది స్వర్ణమంజరి.
ఉదయం ఫలహారం తీసుకున్న తరువాత స్వర్ణమంజరి అక్కడ నుండి సమావేశ మందిరానికి వెళ్ళింది.
మంజుల మాత్రం అక్కడే ఆగిపోయింది….ఎందుకంటే స్వర్ణమంజరి తన వెంట రమ్మనలేదు….కాబట్టి అంతఃపురంలోనే ఉండిపోయింది.
కాని మంజుల మనసులో మాత్రం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె మనసు ఉబలాటపడుతున్నది.
దాంతో మంజుల చిన్నగా పనులు చేస్తున్నట్టు నటిస్తూ ఆమె వెనకాలే వెళ్తున్నది.
అక్కడ మంజుల స్వర్ణమంజరికి ప్రియమైన చెలికత్తె అవడంతో ఎవరూ ఆమెను అడ్డగించలేదు.
స్వర్ణమంజరి సమావేశమందిరం లోకి అడుగుపెట్టిన తరువాత అక్కడ కూర్చున్న దండనాయకులు నలుగురూ లేచి ఆమెకు అభివాదం చేసారు.
స్వర్ణమంజరి అక్కడ తన ఆసనంలో కూర్చుంటూ వాళ్లను కూడా కూర్చోమన్నట్టు సైగ చేసింది.

[Image: 24e8646d851b445f820c23fa338e74a1.jpg]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 11-10-2019, 02:51 PM



Users browsing this thread: 4 Guest(s)