Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
స్వర్ణమంజరి తన తల్పం మీద పడుకుని ఉన్నది.

మంజుల ఆమె దగ్గరకు వచ్చి కాళ్ళు పిసుకుతున్నది.
స్వర్ణ మంజరి మంజుల వైపు చూసి, “ఏంటే అంత ఆనందంగా ఉన్నావు?” అని అడిగింది.
ఆమె అలా అడిగేసరికి మంజుల మనసులో ఒక ఆలోచన వచ్చి స్వర్ణమంజరి మనసులో తన స్థానం ఏంటో తెలుసుకోవాలని అనుకుని, “అమ్మా…..నాకు ఒక్క విషయం మీతో విన్నవించుకోవాలని అనుకుంటున్నాను,” అన్నది.
“ఏంటే అది……నా దగ్గర నీకు దాపరికం ఎందుకు…ఏం అడగాలనుకుంటున్నావో అడుగు,” అన్నది స్వర్ణమంజరి.

[Image: MV5BNzFkNGJhNzUtNTJhNy00ZTY3LWI5ZDItODQy...68_AL_.jpg]

“ఏం లేదమ్మా….మీ దగ్గర నేను చిన్నతనం నుండి పని చేస్తున్నాను….మీరు కనుక దయతలిచి నాకు గాని, నా భర్తకి మీ అంతఃపురంలో ఏదైనా కొలువు ఇప్పిస్తే మీ పాదాల దగ్గర పడి ఉంటాము,” అన్నది మంజుల.
అప్పటి దాకా తన మాటకు ఎదురు చెప్పని మంజుల తనను అలా అడిగేసరికి స్వర్ణ మంజరి మనసు అప్పటికే రకరకాల ఆలోచనలతో నిండిపోయి చిరాగ్గా ఉండే సరికి….తన మనసు మీద పట్టు కోల్పోయి మంజుల మీద కోప్పడింది.
“ఏంటె…మాట్లాడుతున్నావు…..ఎప్పుడూ లేనిది ఇప్పుడు నీకు నా ముందు ఇలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది…. దాసివి దాసిలా ఉండు…అంతకు మించి ప్రవర్తించావో నీ ప్రాణం ఉండదు జాగ్రత్త,” అని స్వర్ణమంజరి తనకు ఎంతో నమ్మకస్తురాలయిన మంజుల మీద నోరు జారింది.

[Image: 585c5b23fbf66a8989dc46f7f04affd1.jpg]

అది విన్న మంజుల మనసు విరిగిపోయింది.
అప్పటి దాకా తన మనసులో స్వర్ణమంజరి మీద కట్టుకున్న నమ్మకం అనే మేడ ఒక్కసారిగా కూలిపోయింది.
దాని స్థానంలో స్వర్ణమంజరి మీద ఎలాగైనా పగ సాధించాలన్న కసి బయలుదేరింది.
కాని మంజుల పైకి మాత్రం, “అమ్మా….నన్ను క్షమించండి….ఏదో మనసు ఉండబట్టలేక నా మొగుడు పని లేకుండా తిరుగుతుండే సరికి ఆపుకోలేక అడిగాను….నా మీద దయతలచండి,” అంటూ స్వర్ణమంజరి కాళ్ళ మీద పడింది.
అప్పటికే విజయసింహుడు అంతఃపురంలోకి అడుగు పెడుతూ తన భార్య స్వర్ణమంజరిని మంజుల తన మొగుడి పనికోసం అడగడం విన్నాడు.
అక్కడే ఉండి వాళ్ళిద్దరి సంభాషణ మొత్తం విన్నాడు.
విజయసింహుడికి మంజుల అడిగిన దానిలో తప్పు కనిపించలేదు.
కాని తన భార్య మంజుల మీద అలా కోప్పడటం అతనికి నచ్చలేదు.
దాంతో విజయసింహుడు లోపలికి వస్తూ స్వర్ణమంజరి వైపు చూసి, “మంజుల అడిగిన దానిలో తప్పేమున్నది దేవి… చాలా ఏళ్ళుగా నీ దగ్గర చాలా నమ్మకంగా పని చేస్తున్నది…మన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు,” అంటూ తల్పం మీద ఆమె పక్కనే కూర్చున్నాడు.
విజయసింహుడి మాట విని స్వర్ణమంజరి తల్పం దగ్గర కింద కూర్చున్నదల్లా పైకి లేచి నిలబడి విజయసింహుడికి నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిల్చున్నది మంజుల.
 స్వర్ణమంజరి తన భర్త వైపు కోపంగా చూస్తూ, “మీరు చెప్పాల్సిన అవసరం లేదు….ఎవరితో ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు,” అన్నది.
ఆ మాటకు విజయసింహుడు ఇక మెదలకుండా కూర్చుండిపోయాడు.
మంజుల కూడా ఆమె మాటలకు చాలా బాధ పడింది.
“ఇక ఈమె దగ్గర పని చేస్తూ ఆదిత్య సింహుడికి నమ్మకస్తురాలిగా ఉండటమే సరి అయిన పని…అదీకాక స్వర్ణమంజరిని ఆదిత్యసింహుడి పక్కలో పడుకోబెడితే నాకు ఇంకా పెద్ద పదవి వస్తుంది,” అని అలోచిస్తున్నది మంజుల.

[Image: 550944355cc0a00907fe1c9febdd92dc.jpg]

స్వర్ణ మంజరి మంజుల వైపు చూసి, “ఆలోచించినది చాలు…వెళ్ళి నా స్నానానికి ఏర్పాట్లు చెయ్యి,” అన్నది.
మంజుల అలాగే అని అక్కడ నుండి వెళ్లి దగ్గరలో ఉన్న పరిచారికలకు స్నానాల గదిలో నీళ్ళు పెట్టమని చెప్పింది.
వాళ్ళు స్వర్ణ మంజరి స్నానం చేయడానికి అంతా సిధ్ధం చేసి మంజులకు చెప్పారు.
మంజుల సరె అని తల ఊపి స్వర్ణ మంజరిని స్నానానికి పిలవడానికి ఆమె శయనగారంలోకి వెళ్ళింది.
అక్కడకు వెళ్ళే సరికి వారి తల్పం మీద దృశ్యం చూసేసరికి అక్కడ నుండి పక్కకు వచ్చి నిల్చున్నది.
తల్పం మీద విజయసింహుడు పడుకుని ఉన్నాడు.
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 04-10-2019, 07:01 PM



Users browsing this thread: 13 Guest(s)