Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఆ ఇంట్లో...by mickmick
#14
కార్ లో ప్రియాంక ఇంటి నుండి బయలుదేరి రాజ్ ఫోన్ తీసుకొని సూర్య కి కాల్ చేసాడు. రెండు మూడు రింగ్స్ తరవాత "హలో" ఒక ఆడ గొంతు వినబడింది.
'ఎవరై ఉంటారు?' రాజ్ అనుకున్నాడు.
"సూర్య ఉన్నారా?"
"హా, ఆయన స్నానం చేస్తున్నారు, రాగానే చెప్తాను"
"మీరు?"
"నేను తన మరదల్ని - స్నేహ"
సూర్య తనకు 15 ఏళ్ల పైగానే తెలుసు. ఈమె గురించి ఎప్పుడు చెప్పలేదు తను.
"సరే అంది" ఫోన్ కట్ చేసాడు రాజ్.
హేమతో ఇంతకు ముందు అనుకున్న విధంగా మంచి ఇంటిని వెతకమని సూర్యకి చెప్పాలి. తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు కాబట్టి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి.
'చూద్దాం' అని అనుకున్నాడు రాజ్.
ఒక ఐదు నిముషాల తర్వాత సూర్య నుండి కాల్. ఫోన్ లిఫ్ట్ చేసాడు రాజ్.
"ఏరా రాజ్, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా?"
"లేదురా సూర్య, తెలుసు కదా నీకు, నీలా మేము బిజినెస్ కాదు కదా, ఎంప్లాయిస్. ఉదయం లేస్తే మళ్ళీ నిద్రపోయేవరకు పని ఉంటుంది. బై ద వే, మేము ఒక హౌస్ కొనాలని అనుకుంటున్నాము."
"హే రాజ్, వెరీ గుడ్ న్యూస్. ఎక్కడరా కొంటున్నావు? వదినకి పూర్తిగా నచ్చేలా కొనాలి మరి"
"హహహ, అవునురా, ఎంతైనా నువ్వు ఆమె అభిమానివి కదా, తనకి మొదటి ప్రేమలేఖ నాకంటే నీదే చేరింది కదా" నవ్వుతు అన్నాడు రాజ్.
హేమ సూర్య కి పెళ్ళికి ముందే తెలుసు. తన అందానికి పడిపోయి తనకి ఒక ప్రేమలేఖ కూడా రాసాడు. అయితే హేమ దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో సైలెంట్ అయిపోయాడు. తర్వాత రాజ్, హేమ ప్రేమలో పాడడం, వాళ్ళ పెళ్లి జరిగిపోవడం అయిపొయింది. ఆ తర్వాత సూర్య ఆమె గురించి ఆలోచించడం మానేసాడు.
"నాది చెత్త బుట్ట లేఖరా, ప్రేమ లేఖ కాదు" నవ్వుతూ అన్నాడు సూర్య. "ఇంతకీ ఎంతలో కావాలి?"
"నెలకి వన్ లాక్ ఈ ఎం ఐ అయితే బెటర్ అనుకుంటున్నాము. మరీ ఎక్కువ అయితే కంఫర్ట్ ఉండదు. అంటే వన్ అండ్ హాఫ్ క్రోర్. రైట్?"
"బాగుందిరా, మంచి హౌస్ వస్తుంది. ఇంతకీ ఎక్కడ కావాలి"
"కొంచెం గార్డెనింగ్ కి ల్యాండ్ ఎక్కువ ఉంటె బాగుంటుందని అంటోందిరా మీ వదిన. తనకి హౌస్ కూడా కొంచెం స్పెషియాస్ గా ఉండాలి కొంచెం అవుట్ స్కర్ట్స్ అయితే బెటర్. ఎలాను ఇద్దరం కార్స్ లోనే కదా ఆఫీస్ వెళ్ళేది"
"సరే రాజ్, నేను ఎంక్వయిరీ చేస్తా. రెండు మూడు హౌసెస్ నువ్వు చెప్పినట్లు ఉన్నాయి. వాటి వివరాలు నేను మెసేజ్ పెడతాను. నువ్వు వాటిని చూసి నచ్చినది చెప్తే నేను మాట్లాడతా, మొత్తానికి నువ్వు ఇప్పుడొక ఇంటివాడివి అవుతున్నావన్నమాట" నవ్వుతు అభినందనగా అన్నాడు సూర్య.
'ఇంటివాడినే అవుతున్నానో లేదంటే కొండంత అప్పు చేస్తున్నానో తెలియడం లేదు. బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు"
"హహహ, మేము కూడా అప్పులు చేసే వ్యాపారాలు చేస్తుంటాము. అప్పులు లేనిదే ఈ రోజుల్లో ఎవ్వరు ఏమీ చెయ్యరు. చెయ్యలేరు" అన్నాడు సూర్య.
"నిజమేరా, ఇంతకీ ఈ స్నేహ ఎవర్రా?" నవ్వుతూ అడిగాడు రాజ్.
"మా మామ కూతురురా. దూరపు చుట్టమే. రేపు XXX టెక్నాలజీస్ లో ఇంటర్వ్యూ అంట. తనోచ్చింది. త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది."
"అరె చెప్పవేం రా? అది మన హేమ కంపెనీ నే. ఇంక స్నేహకి అక్కడ జాబ్ వచ్చేసినట్లే అనుకో. సేలరీ కూడా బెటర్ గా ఫిక్స్ చేస్తుందిలే. తన డీటెయిల్స్ కూడా పంపు. నేను హేమకి చెప్తాను."
"హహహ, అయితే స్నేహ ని ఇక్కడే ఫిక్స్ చేసేసావా? నాకు కష్టం అవుతుందేమో రా"
"ఎందుకురా నీకు కష్టం? వాయిస్ బాగుంది, అంటే మనిషి ఇంకా బాగుంటుంది."
"ఏంటీ, గొంతు వినే మనిషిని అంచనా వేసేస్తావా? నువ్వు సూపర్ రా, తను బాగుంటుందిలే."
"అంటే నీకు నచ్చింది అన్నమాట, మరైతే ఇంకెందుకు ఆలస్యం, వరస కుదిరింది, మనసులు కలిస్తే ఇంక పెళ్లి చేసేసుకొని నువ్వు కూడా ఒక ఇంటివాడివి అవ్వు. అన్నట్టు ఇంకోమాట నువ్వు కాస్త కంట్రోల్ లో ఉండు మరి ఈ రోజు" నవ్వుతు అన్నాడు రాజ్.
"అలాంటిది ఏమీ లేదులేరా. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా"
"హహహ సరేలే, హావ్ అ నైస్ టైం. ఇంకా ఉంటా. నువ్వు నా పనిమీదనే ఉండు ఇంక. బై."
"సరేరా, విష్ యు బెస్ట్ అఫ్ లక్"
ఇద్దరు ఫోన్ పెట్టేసారు.
ఈ ఫోన్ అయ్యేలోగా రాజ్ ఇంటికి ఆల్మోస్ట్ చేరుకున్నాడు.
Like Reply


Messages In This Thread
RE: ఆ ఇంట్లో...by mickmick - by Milf rider - 01-10-2019, 08:41 PM



Users browsing this thread: 1 Guest(s)