Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భార్య గుణవతి శత్రు {smal story }
"ఈ మధ్య కనపడలేదు నువ్వు"అంది మిన.
"అవును కొంచెం బిజీ"అంటూ కాఫీ ఇచ్చింది.
"బిజినెస్ లో పెట్టావా డబ్బు"అడిగింది మిన.
"మస్తాన్ కొడుకు కంపెనీ లో పెట్టాను"అంది సౌందర్య.
"నా దగ్గర డబ్బు పోకుండా ఉంటే నేనుకూడ చేరేదాన్ని"అంది మిన.
&&&&
సౌందర్య ఆఫీస్ లోకి వస్తుంటే రోజులాగే వాచ్మెన్ ఆమె పిర్రల కదలికలకి ఆనందిస్తూ పల్లు ఇకిలించడు.
అది cbi ఆఫీస్ అని చాలా మందికి తెలియదు.
లోపల ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉండరు.
ఆ కాంప్లెక్స్ లో చాలా ఆఫీస్ లు ఉన్నాయి.వాటిలో ఇదికూడా ఒకటి అంతే.
"మీరు చేరాక ఆఫీస్ కి అందం వచ్చింది"అన్నాడు క్లర్క్.
సౌందర్య నవ్వి ఊరుకుంది.
&&&&
economic offences wing మీటింగ్ మొదలు అయ్యింది ఒక గంట తర్వాత.
"ఈ సంవత్సరం మన రాష్ట్రంలో దేశం లో చాలా బ్యాంక్ ల్లో డిఫాల్ట్ case లు "పెరిగాయి"అన్నాడు సీనియర్.
అందరితో పాటు సౌందర్య కూడా ఉంది మీటింగ్ లో.ఒక మూలగా కూర్చుంది.
"కిందటి సంవత్సరం కూడా మీరు ఇలాగే అన్నారు"అన్నాడు ఆదిత్య.
"నిజమే ఇది రివ్యూ మీటింగ్"అన్నాడు సీనియర్.
"ప్రతి సంవత్సరం ఇదే మీటింగ్,కానీ మనం ఏమి చేయట్లేదు"అన్నాడు ఆదిత్య.
"సీబీఐ మీద పొలిటికల్ ప్రెస్సింగ్ ఉంటాయి"
"మనం ఇలాగే కూర్చుంటే బ్యాంక్ లు మునిగి పోతాయి,జనం డబ్బు నాశనం అవుతుంది"అన్నాడు ఆదిత్య.
ఆదిత్య వైపు చూస్తున్న సౌందర్య అతని ఆకర్షణ లో పడింది.
ఆమె లిప్స్ మీద చిన్న నవ్వు ఉంది.
[+] 3 users Like Tik's post
Like Reply


Messages In This Thread
RE: భార్య గుణవతి శత్రు {smal story } - by Tik - 24-09-2019, 09:54 PM



Users browsing this thread: 3 Guest(s)