Thread Rating:
  • 14 Vote(s) - 3.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాహి (రే) ...మరిది -1 BY Rajsunrise
#15
ఆ మాటలు మాహి చెవిన పడకపోలేదు. ముసి ముసిగా నవ్వుకుంది లోలోపల. శంకర్ కూడా ఫ్రెండ్స్ కామెంట్స్ కి పొంగిపోయి, తృప్తిగా చుస్కున్నాడు తనకు కాబోయే బార్యను.

సాయంత్రం వరకు ముఖ్యమైన చుట్టాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పెళ్లి రెండు నెలల తర్వాత ఫిక్స్ చేసారు. రెండు కుటుంబాలు ఒక దేగ్గర కూర్చొని, సరదాగా మాట్లాడుకున్నారు ఒక గంటసేపు. "సరే అండి.మేము కూడా వెళ్తాము.." అని అన్నాడు నవ్వుతు శంకర్ వాళ్ళ నాన్న, మాహి వాళ్ళ నాన్నతో. శంకర్, మాహి ఒకరి వైపు ఒకరు అపుడే విడిపోవాల అన్నట్టుగా కొంచెం బాధగా చుస్కున్నారు. "చిన్న.మేడ పైన నీ బట్టలు ఉన్నాయి కదా తెద్దాము పద.." అంటూ శరత్ తో అంటూ శంకర్ వైపు చూసింది నవ్వుతు. సరే అంటూ శరత్ వొదిన తో మేడ పైకి వెళ్ళాడు. కొంచెం సేపు ఆగి శంకర్ కూడా పైకి వెళ్ళాడు. "అన్నయ.నువ్వెందుకు వోచ్చావు..నేను తెచ్చుకుంటాను కదా నా బట్టలు." అన్నాడు అన్నయ వైపు చూసి. మహి, శంకర్ ఒకరి ముఖాలు ఒకరు చూస్కొని నవ్వుకున్నారు. ఇంతలో చిన్న అంటూ వాళ్ళ అమ్మ పిలిస్తే కిందికి వెళ్ళిపోయాడు. మాహి, శంకర్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చుస్కున్నారు. ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకున్నారు కాని, ఎదురెదురుగా మాట్లాడుకోవడం చాల తక్కువ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం. "చిన్నా ఉంటె టైం నే తెలియదు." మాటలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అంది మాహి.
"హ అవును.ఇంట్లో కూడా అంతే వాడు..నేను ఉరెల్లిన కాని ఎం ఫీల్ కారు ఇంట్లో.కాని వాడు ఒక గంట ఆలస్యంగా వొస్తే అమ్మ కైతే అస్సలు తోచదు.." అన్నాడు నవ్వుతు శంకర్. "మాకే కాదు.మా చుట్టాలందరికి దెగ్గర అయ్యాడు.."అంది నవ్వుతు మాహి. "అవును..నీ రిజల్ట్స్ ఎప్పుడు.." అన్నాడు. "next month ..అనుకుంట..mostly ."అంది ఎందుకు అన్నట్టుగా చూస్తూ. "ఎం లేదు.తర్వాత నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే చేయి.." అన్నాడు తన వైపు చూస్తూ. మాహి కొంచెం అలోచించి "చూద్దాము.ఇంకా నేను ఏమి అనుకోలేదు.పెళ్లి కూడా suddega ఫిక్స్ అయ్యింది కదా.." అంది నవ్వుతు. "ఈ చీరలో నువ్వు చాల బాగున్నావు." అన్నాడు నవ్వుతు తనని చూస్తూ. "అబ్బో.మీకు పొగడడం కూడా వొచ్చా.." అంది నవ్వుతు. శంకర్ కొంచెం ఇబ్బంది గా పేస్ పెట్టి "ఎం.రాదు అనుకున్నావా.." అన్నాడు మెల్లిగా. " ఏమో నాకేం తెలుసు..కనీసం ఫోన్ లో కూడా ఎప్పుడు పొగడలేదు కదా ." అంది అతను ఇబ్బంది పడుతుంటే నవ్వుతు. "విన్నావు కదా..మా ఫ్రెండ్స్ అందరు ఏమన్నారో.." అన్నాడు నవ్వుతు. "మీ ఫ్రెండ్స్ ఆఆ ..ఏమన్నారు మీ ఫ్రెండ్స్..." అంది నేనేమి వినలేదు అన్నట్టుగా. "నేను చాల లక్కీ అంట.."అన్నాడు నవ్వుతు "కాదా..??" అంటూ వెంటనే ఎదురు ప్రశ్నించింది. శంకర్ ఏదో చెప్పబోతున్నంతలో శరత్ వొచ్చాడు పైకి "అన్నయ్య..అమ్మ పిలుస్తుంది."అంటూ చెప్పాడు. వాడితో పాటు ఇద్దరు కిందకి వొచ్చారు. కిందకి వొచ్చాక శరత్ మాహి దెగ్గరకు వెళ్లి, "వొదినా..నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు..." అన్నాడు శరత్ మాహితో. "హ్మ్మం..మీ అన్నయకు రాలేదు ఈ ఆలోచన.. atleast నీకు ఐన వొచ్చింది." అంటూ శరత్ ని తీస్కొని బెడ్ రూం లోకి వెళ్లి పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ రాసి ఇచ్చింది. అందరి దెగ్గర సెలవు తీస్కొని శంకర్ కుటుంబం ఇంటికి బయలు దేరారు.
కాలం ఎవరికోసం ఆగదు. టైం దొరికినప్పుడల్లా శంకర్ మహి తో మాట్లాడుతూ, అప్పుడప్పుడు మాహి, శరత్ అందుబాటులో ఉన్నపుడు వాడితోనూ మాట్లాడుతూ, రెండు కుటుంబాలు పెళ్లి పనులలో హడావుడి పడుతూ ఉంటె మధ్యలో మాహి result వొచ్చింది. మాహి ఫస్ట్ క్లాసు లో పాస్ అయింది.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాహి (రే) ...మరిది BY Rajsunrise - by LUKYYRUS - 16-11-2018, 08:28 AM



Users browsing this thread: 4 Guest(s)