Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు .... గర్ల్ ఫ్రెండ్ వి!!
#2
ఆ తరువాతి రోజు జగదీశ్ రూం కి వెళ్లాను. నిన్న తను వేసుకొన్న డ్రెస్ తడిచి పోయినట్లు ఉంది. కమల్ కేవలం జగదీశ్ ఇచ్చిన షార్ట్ మీద వంటిమీద టవల్ కప్పుకుని ఉన్నాడు. నేను ఇంటినుండి తీసుకెళ్ళిన లంచ్ అక్కడ పెట్టి జగదీశ్ ని పెరుగు పట్టుకురమ్మని చెప్పాను. తను వెళ్ళాడు. తను తిరిగి రావడానికి ఎంత లేదన్నా అర గంట పడుతుంది. నాకు నిన్నటి కోపం ఇంకా తగ్గలేదు. కమల్ నావైపు బెరుకుగా చూస్తున్నాడు. నేను "నీకేమైనా పిచ్చా? నాకు నీమీద మనసులేదు ... అని అన్నానే అనుకో! స్పోర్టివ్ గా తీసుకోవచ్చు గా? నువ్వు చస్తే నేనేమైనా ఫీల్ అవుతాననుకున్నావా?" అంటూ గయ్యిమని అరిచాను. తను తల వంచుకున్నాడు. మళ్ళీ నేనే "నీకిప్పుడు కనీసం 20సంవత్సరాలు ఉంటాయి. మూతి మీదే కాదు వంటిమీద కూడా వెంట్రుక మొలవలేదు. అసలు నీలో మగతనం చాయలు ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకు నా వేన పడ్డావ్. నేను నిజం చెబితే అంగీకరించలేకపోతున్నావ్!" అన్నాను. కమల్ గొంతు పెగుల్చుకుని "ప్రమీలా! నువ్వు నా ప్రపోసల్ అంగీకరించనందుకు నాకేమీ బాధ లేదు ... కనీసం ఫ్రెండ్ గా నైనా ఉండేవాడిని. కానీ నిన్న నువ్వు నన్ను అన్న మాటలు నన్ను విపరీతంగా హర్ట్ చేశాయి. ఇప్పుడు నేనేమిటో నాకే తెలియని అయోమయంలో పడిపోయాను. ఎవరూ నువ్వు చెప్పినంత ఖండితంగా నా గురించి నాకు చెప్పలేదు. ఇది నిజమో అబద్దమో తెలియడంలేదు. ఇప్పటికైనా నిజం చెప్పు నువ్వు సరదాగా అన్నానని" అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. నాకు అయోమయంతో పాటు కంగారు జగదీశ్ వచ్చేస్తాడేమోనని. వెంటనే నేను "ఏడ్చి లాభం లేదు కమల్ .... నేను తీరిగ్గా తరువాత నీ డౌట్స్ క్లారిఫై చేస్తాను కానీ! మన మధ్య జరిగిన విషయాలు జగదీశ్ కి తెలిస్తే నీ జీవితమే నవ్వుల పాలై పోతుంది. కాలేజీ లో అందరూ నిన్ను చూసి నవ్వే పరిస్థితి తెచ్చుకోకు. మనం తరువాత మాట్లాడుకోవచ్చు. నేను కూడా నిన్ను నాకొక మంచి ఫ్రెండ్ గానే భావిస్తూ ఉన్నాను. నీ మేలు కోరుతూ చెప్పిన మాటలు విని నీ జీవితాన్ని మలచుకుంటావని భావించాను కానీ ఇట్లా చేస్తావనుకోలేదు. సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ మాటలు మన ఇద్దరి మధ్యే ఉండాలి. జగదీశ్ రాకముందే కళ్ళు తుడుచుకో" అంటూ సలహా పడేశాను. తనతో అంటున్నా కానీ నాలో ఉన్న శాడిజాన్ని చూసి నాలో నేనే భయపడిపోయాను నేనేమిటి ఇంత దారుణంగా ఒక మనిషిని నిలువెత్తునా భయపెట్టేస్తున్నానేమిటి అని. బయట బైక్ ఆగిన శబ్దం విని ఇద్దరమూ సంభాళించుకుని వేరే టాపిక్ ని మాట్లాడుకుంటున్నట్లు ఆక్ట్ చెయ్యడం మొదలు పెట్టాము. వాళ్ళిద్దరూ భోజనం చేసేవరకూ ఆగి గిన్నెలు సర్దడం మొదలు పెట్టాను. అంతలో కమల్ చేతులు కడుగుకోవడానికి లేచాడు .... తన వంటి మీద ఉన్న టవల్ జారిపోయింది. తనని యాదాలాపంగా చూద్దును కదా తన రొమ్ములు మగవాడికంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నాయి .... వంటి మీద అస్సలు వెంట్రుక అనేది లేదు ..... తన మేనిచాయ చూసి నాకే అసూయ అనిపించింది. తరువాత రెండు రోజులకు జగదీశ్ వద్దన్నా వినకుండా కమల్ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. రోజూ కాలేజీ లో కనబడేవాడు కానీ ఇదివరకూ ఉన్నట్లు ఉత్సాహంగా లేడు... ఎపుడూ పరధ్యానమే!! అట్లా ఒక నెల గడిచిపోయింది.ఇంతలో అమ్మ వాళ్ళ అన్నయ్య బొంబాయి లో చనిపోయాడు ..... అమ్మా నాన్న ఒక 15రోజులపాటు బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది. జగదీశ్ ఏమో ప్రాజెక్ట్ వర్క్ అని హైదరాబాద్ వెళ్ళాడు. ఇంట్లో అన్నయ్య ఏమో మద్రాస్ లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండటం తో నేనొక్కదాన్నే ఉండాల్సి వచ్చింది ..... ఆ రోజు నేను అమ్మానాన్నలకు సెండాఫ్ ఇచ్చిన తరువాత కాలేజీ కి వెళ్లి కాంటీన్ లో కూర్చున్నాను ... కమల్ కనిపించాడు. నన్ను పలకరించలేదు .... కానీ ఎవరూ లేక బోర్ కొడుతుందని నిరాశలో ఉన్న నాకు కమల్ కనిపించేసరికి నేనే పిలిచాను. కమల్! ఏమిటీ విశేషాలు కనపడటంలేదు అంటూ మొదలుపెట్టాను. నాకై నేనే పిలిచేసరికి కమల్ తత్తరపడ్డట్టు ఉన్నాడు ... ఒకటే కంగారు. నాలో పిశాచి మళ్ళీ లేచిన సందర్భం అది. నేనే "కమల్! ఈ రోజు నైట్ మా ఇంట్లో డిన్నర్ నువ్వు తప్పక రావాలి అంటూ ఆశ్రమంలో చెప్పి వచ్చెయ్యి" అన్నాను. తను నెమ్మదిగా "ప్రమీలా! ఆశ్రమంలో ఉండటంలేదు. వేరే రూం తీసుకున్నాను. సరే వస్తాను" అన్నాడు. నేను "ఇంకెందుకు నాతో వచ్చెయ్యి" అంటూ కాలేజీ అయిన వెంటనే వచ్చేయ్యమన్నాను. ఆరోజు నైట్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో హోం డెలివరీ కి ఆర్డర్ బుక్ చేసాను. కమల్ ఈ లోపు తన రూంకి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. తను వచ్చేసరికి రాత్రి 8.00 గంటలు అయ్యింది. డిన్నర్ వడ్డించా ..... తింటున్నాము కానీ నాలో ఏవో ఆలోచనలు. నేను జగదీశ్ ని కోరుకుంటూ కమల్ ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నానా అని. నాకెందుకో జగదీశ్ తో మగవాడి పొందు ..... కమల్ తో స్నేహం కావాలనిపిస్తూ ఉంది అనేది అర్ధం అయ్యింది. భోజనం అయ్యిన తరువాత కమల్ వెళ్లొస్తాను అని చెప్పి బయలు దేరబోయాడు.
అందుకు నేను " కమల్ ఈ నైట్ నాకు తోడుంటే బాగుంటుంది అన్నాను ... ఇక్కడ కూడా డామినేషన్ వదలలేదు నేను ..... తనలో ఏదో సంశయం ..... నేనే అన్నాను "నీవల్ల నాకేమి భయం లేదు కానీ ఉండవయ్యా బాబూ" అన్నాను.
కమల్ "అదికాదు ప్రమీలా! నేను ప్రిపేర్డ్ గా రాలేదు" అన్నాడు.
నేను "ప్రిపేర్డ్" అంటే రెట్టించాను.
"కూడా నైట్ డ్రెస్ తెచ్చుకోలేదు" కమల్ సమాధానం
తన సమాధానం నాకు క్లూ ఇచ్చినట్లైంది. అప్పటికప్పుడు నా మెదడులో ఒక ప్లాన్ రూపు దిద్దుకుంది.
Like Reply


Messages In This Thread
RE: నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు .... గర్ల్ ఫ్రెండ్ వి!! - by adultindia - 11-01-2019, 10:53 AM



Users browsing this thread: 1 Guest(s)