Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
#48
"మ్మ్...."

"శివా!..."
"చెప్పవే?"
"నన్ను అంతగా ప్రేమిస్తున్నవా?"
"అవును....పిచ్చిగా.."
"థాంక్స్ ...రా"
"మరి...నువ్వు?"
"నీమీద ఉత్తి ప్రేమే కాదు...అంతకంటే ఇంకా ఎక్కువ"
"అంటే...?"
"మ్మ్.....నిజం చెప్పనా?"
"మ్మ్...."
"ఇది తప్పో,ఒప్పో తెలీదు కాని,మావారి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇది చెబుతున్నప్పుడు ఎందుకో నాకంట్లో నీళ్ళు ఉబుకుతున్నాయి.గుడ్ నైట్"
ఆ తరువాత నేను పంపిన మెసేజ్ లకు తన దగ్గర నుండి జవాబు రాలేదు.నేను ఆనంద సముద్రంలో తేలుతూ హాయిగా పడుకున్నాను.ఉదయం నిద్ర లేచి చూసుకుంటే,"గుడ్ మార్నింగ్" మాలతి మెసేజ్.తనకు రిప్లై పెట్టి గబ గబా ఆఫీసుకు బయలుదేరాను.తలనిండా పని.పనిలో మునిగిపొయాను.మధ్యలొ ఒక మెసేజ్ తన దగ్గరనుండి,
"ఐ మిస్ యూ...డర్టీ ఫెలో"అని.
టైం లేక దానికి నేను జవాబు ఇవ్వలేదు.లంచ్ టైంలో ఒక మెసేజ్ వచ్చింది."ఐ లవ్ యూ...హస్బండ్", మనస్సు అనంద ఢోలికల్లో తేలిపోతోంది. తట్టుకోలేక పోయాను.
తనకు ఫోన్ చేశాను.రింగ్ అవుతోంది కాని,ఎత్తలేదు.క్లాసులో బిజీ అనుకుంటా అనుకుని మళ్ళీ పనిలో మునిగిపోయాను.చాలా సేపటి తర్వాత మాలతి ఫోన్ "హలో!!సారీ రా.ప్రిన్సిపాల్ గారితో మట్లాడుతున్నాను ఆ సమయం లో,అందుకే నీ కాల్ ఎత్తలేదు"
"ఇట్స్..ఓకే..డియర్"
"ఏంచేస్తున్నావు ప్రొద్దుట నుండి ?ఒక్క మెసేజ్ లేదు..ఒక్క రిప్లై లేదు..అంత బిజీనా"
"అవును పని ఎక్కువ ఉంది.ఉదయం లేవడం లేట్ అవ్వడంతో..ఆఫీస్ లేట్ అయ్యాను.పని పేరుకు పోయి ఉంది"
"ఉదయం ఎందుకు లేట్ గా లేచావు?"
"రాత్రి పడుకోవడం లేటు అయ్యింది"
"అంత రాచకార్యం ఏమిటో?" (మాలతి గొంతులో కొంటె తనం వినబడుతుంది)
"రాత్రి ఒక పిశాచితో రొమాన్స్ చేస్తూ ఉండిపోయాను"
"ఓహో....ఎవరా పిశాచి?"
"మాలతి అనే ఒక అందమైన పిశాచి"
"హాహాహాహాహా..."
"హేయ్...ప్రక్కన ఎవరూ లేరా?"
"లేరు..రెస్ట్ రూం కు వెళ్ళి వస్తూ,దగ్గరలో ఉన్న చెట్టుక్రింద నిలబడి మట్లాడుతున్నాను.ప్రక్కన ఎవరూ లేరు.
"క్లాసు లేదా?'
"లేదు తరువాతి క్లాసు మూడుగంటలకు"
"మ్మ్....."





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 07:27 AM



Users browsing this thread: 5 Guest(s)