Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 05

(ముందు అప్డేట్ 23 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=23)


ఆదిత్యసింహుడు అలా అరవకండి వదినా…ఆ మూడు రాత్రులు మీ అంగీకారంతో జరిగితే ఇద్దరం సుఖపడతాము… లేదు మీ అంగీకారం లేకపోయినా మీతో మూడు రాత్రులు జరుపుకుంటాను….ఏదేమైనా నేను మీతో అందాలను ఆస్వాదించడం మాత్రం ఖాయం….ఇక మీరు నన్ను సుఖపెట్టి మీరు సుఖపడతారో…లేక నేను మాత్రమే సుఖపడతానో అది మీ చేతుల్లో ఉన్నది….

ఆదిత్యసింహుడు అంతలా తెగించి మాట్లాడతాడని స్వర్ణమంజరి అసలు ఊహించి ఉండకపోవడంతో ఆమెకు ఏం చేయ్యాలో ఏం చెప్పాలో తెలియక కోపంతో ఆదిత్యసింహుడి వైపు చూస్తున్నది.



ఆదిత్యసింహుడు : ఇక నేను వస్తాను వదినా…నేను సఫలీకృతుడను అయితే…మీ బిగి కౌగిలిలో మీతో శృంగారంలో ఆనందిస్తాను….(అంటూ స్వర్ణమంజరికి మళ్ళి వినయంగా నమస్కారం చేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు.)

ఆదిత్యసింహుడు వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి స్వర్ణమంజరి ఈ లోకంలోకి వచ్చినట్టు ఆసనం లోనుండి లేచింది.

అతను చెప్పిన కోరికలు తీర్చేవి కాకపోవడంతో స్వర్ణమంజరి చేసేది లేక తన మందిరానికి వెళ్ళి ఏం జరుగుతుందో అని ఆసక్తితో ఎదురుచూస్తున్నది.

 

********

 

ఇక వీరసింహుడు తన తండ్రి మాటలు విన్న తరువాత తన మందిరానికి వచ్చి ఆసనంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

వీరసింహుడిని తన పెళ్ళి అయిన అన్ని సంవత్సరాలలో అంత దీర్ఘంగా అలోచించడం చూడకపోయేసరికి వీరసింహుడి భార్య అయిన ప్రభావతి అతనికి ఇష్టం అయిన మదిరను గ్లాసులో పోసుకుని వచ్చి అతనికి ఇచ్చి, వీరసింహుడి పక్కనే కూర్చుని, “ఏమైంది ప్రభూ…..ఏం జరిగింది….మీ నాన్నగారు ఏమన్నారు?” అని అడిగింది.


[Image: z014524.jpg]



వీరసింహుడు ప్రభావతి వైపు చూసి ఆమె చేతిలోని మదిర గ్లాసుని తీసుకుని మరో చేత్తో ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె నడుము మీద తన చేత్తో నిమురుతూ తన తండ్రితో జరిగిన సంభాషణ మొత్తం వివరంగా చెప్పాడు.

అంతా విన్న తరువాత ప్రభావతి తన భర్త మెడ చుట్టూ చేతులు వేసి వీరసింహుడి వైపు చూస్తూ, “మరి మీరు ఎందుకు మీ అన్నయ్య చక్రవర్తి కావడానికి అంగీకరించారు?” అని అడిగింది.

నాకు యుధ్ధ తంత్రం తప్ప….రాజతంత్రం నాకు తెలియదు….అందుకని నేను మా అన్నయ్య చక్రవర్తి కావడానికి అంగీకరిస్తే రాజకీయాల గురించి మిగతా వారు చూసుకుంటారు,” అన్నాడు.

మరి మీ తమ్ముడు మీ అన్నయ్య చక్రవర్తి కావడానికి ఒప్పుకోకపోతే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించారు?” అని అడిగింది.

ఆవన్నీ నాకు తెలియదుఅన్నయ్య చక్రవర్తి అయినా అవకపోయినా నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదుఎందుకంటే నాకు అంత రాజకీయ చతురత లేదు,” అంటూ వీరసింహుడు తన భార్య ప్రభావతి మెడ ఒంపులో తల దూర్చి ఆమె మెడ మీద ముద్దులు పెడుతున్నాడు.

ప్రభావతి వీరసింహుడి చేతిలో మదిర గ్లాసుని తీసుకుని మళ్ళీ గ్లాసుని మదిరతో నింపి తన భర్తకు ఇస్తూ, “అంటే మీకు రాజ్యపు సింహాసనం మీద ఆసక్తి లేదన్నమాట,” అన్నది.

వీరసింహుడు ప్రభావతి ఇచ్చిన మదిర గ్లాసుని తన చేతిలోకి తీసుకుని తాగుతూ, “నాకు యుద్ధాల మీద ఉన్న ఆసక్తి రాజ్యం మీద లేదు ప్రభావతి,” అన్నాడు.

అది విన్న ప్రభావతి వీరసింహుడి వైపు చూసి, “మీ తమ్ముడు మీకన్నా యుద్దతంత్రం తెలిసినవాడు,” అన్నది.

[Image: sanjjanaa-galrani-photos-from-swarna-kha...lors-4.jpg]


అవునునువ్వు చెప్పింది నిజమే ప్రభాకాని నాకన్నా బలవంతుడు మాత్రం కాదు,” అన్నాడు వీరసింహుడు.

ప్రభావతి వీరసింహుడి ఒళ్ళో నుండి లేచి ఎదురుగా నిల్చుని, “మీరు అన్నది నిజమేమీ తమ్ముడు ఆదిత్య సింహుడు మీ కన్నా బలవంతుడు కాకపోవచ్చు…కాని మీకన్నా, మీ అన్నయ్య కన్నా చాలా తెలివైన వాడు,” అన్నది.

వీరసింహుడు మదిర మత్తులో ప్రభావతి వైపు చూస్తూ, “ఆదిత్య సింహుడు నా కన్నా బలవంతుడు కాదు ప్రభావతిఏదైనా మోసం చేసాడని తెలిస్తే వాడిని నామరూపాల్లేకుండా చంపేస్తాను,” అన్నాడు.

అలా వీరసింహుడు తన భార్యతో అంటున్నప్పుడు అక్కడ ఉన్న పరిచారికల్లో ఒకామె వాళ్ళకు దగ్గరగా పని చేస్తున్నట్టు నటిస్తూ వాళ్ళ మాటలు వింటుదన్న సంగతి వీరసింహుడు కాని, ప్రభావతి కాని గమనించలేదు.

వీరసింహుడి మాటలు మదిర మత్తులో వస్తున్నాయన్న సంగతి గమనించిన ప్రభావతి తన భర్త దగ్గరకి వచ్చి పక్కనే కూర్చుంటూ, “అన్ని వేళలా బలం పనికిరాదు, యుద్ధం గెలవడానికి బలం కన్నావ్యూహ రచన చాలా అవసరం….మీరు చేసిన ప్రతి యుధ్ధ విజయం వెనక మీ తమ్ముడి ఆదిత్య సింహుడి యుధ్ధ వ్యూహం ఉందన్న సంగతి మరిచిపోకండి,” అన్నది.

యుధ్ధంలో వ్యూహం ఒక్కటే సరిపోదు ప్రభావతి వ్యూహాన్ని అమలుపరచడానికి ఒక యోధుడు చాలా అవసరంఅతని అవసరం లేకుండా ఎంత యుధ్ధ వ్యూహం అయినా పనికిరాదు,” అంటూ వీరసింహుడు ప్రభావతిని తల్పం మీద పడుకోబెట్టి ఆమె మీదకు చేరాడు.
ప్రభావతి తల్పం మీద పడుకుంటూ, తన భర్త భుజం మీద ఉన్న వస్త్రాన్ని తీసి కింద పడేసి, అతన్ని తన మీదకు లాక్కుంటూ, “కాని చాలా యుద్ధాలు మీరు లేనప్పుడుమీ అవసరం లేకుండా ఆదిత్యసింహుడు గెలిచినవి కూడా ఉన్నాయిఅంతే కాకుండా కొన్ని యుద్ధాల్లో మీరు చేసిన తప్పులకు యుధ్ధం పరిస్థితి అదుపు తప్పినప్పుడు ఆదిత్య సింహుడు స్వయంగా రంగంలోకి దిగి తన యుధ్ధ వ్యూహాలతో, తన బలంతో గెలిచాడు,” అన్నది.
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 27-08-2019, 11:46 AM



Users browsing this thread: 1 Guest(s)