Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన మహి మేల్కొని చూసేసరికి 8 గంటలు అయ్యింది. వెచ్చగా నా శ్వాస మరియు పెదాల స్పర్శ తన బొడ్డుపై తాకుతుండటంతో , అప్రయత్నoగానే మూలుగు తన్నుకొచ్చి దుప్పటి ఎత్తి చూసింది. చిలిపిగా నవ్వుతూ లేచి కూర్చుని బుగ్గపై వెచ్చగా ముద్దుపెట్టి కురులను ప్రేమగా నిమురుతూ జోకొడుతూ నువ్విలా పడుకుంటే నేను ఎలా లెయ్యగలను రా అంటూ ముద్దులతో కోపం ప్రదర్శించింది. 



మ్మ్మ్..........మహి డార్లింగ్ అంటూ నిద్రలోనే మత్తుగా మూలుగి ప్రక్కకు వాలిపోయి అమాంతం తనను కౌగిలిలో బంధించేంతలో , అమ్మ దొంగా ఇదా నీ ప్లాన్ sorry రా ఇప్పటికే 8 గంటలు అవుతోంది చాలా పనులున్నాయి తమరు డ్యూటీ కి కూడా వెళ్లాలిగా అంటుండగానే , తన కోసం బెడ్ పై రెండువైపులా చేతితో తడుముతూ దొరక్కపోయేసరికి అలాగే నిద్రపోయాను.



నా చర్యలను చూసి మూసిముసినవ్వులు నవ్వుతూ లవ్ యు లవ్ యు soooooo మచ్ రా అంటూ నా పెదాలపై గుడ్ మార్నింగ్ ముద్దుపెట్టి బుగ్గపై ప్రేమతో తాకి ఇంకొద్దిసేపు హాయిగా నిద్రపో అంటూ డైలీ పనులను ముగించి స్నానం చేసి టిఫిన్ వండుతూ బెడ్ కాఫీ తీసుకొని బెడ్ దగ్గరకు వచ్చింది. 



వెచ్చటి ముద్దులతో నిద్రలేపి కాఫీ కప్ అందుకొని ప్రక్కనే టేబుల్ పై ఉంచేసి లవ్లీ గుడ్ మార్నింగ్ ఫర్ my లవ్లీ ఏంజెల్ అంటూ కౌగిలిలోకి తీసుకుంటూ గడియారం చూసి అప్పుడే 9:30 అవుతోందా , లవ్ యు బేబీ నీకు కూడా ఆలస్యం అవుతోంది కదూ అంటూ పెదాలపై ఘాటైన ముద్దుపెట్టి 15 minuites వచ్చేస్తాను అని చెప్పి నగ్నంగా లేచి బాత్రూం లోకి వెళ్లడం చూసి , ఏదో చెప్పబోయి నిన్నూ అంటూ కొట్టబోయి చిలిపిగా నవ్వుకుని సిగ్గుపడింది.



వంట గదిలోకి వెళ్లి చట్నీ పళ్లెం రెడీ చేసి నా మనసులోని మాటను బేబీ స్నానం నుండి రాగానే చెప్పేయ్యాలి  అంటూ దోసెలు వేస్తుండగా ఒకేసారి ఆఫీస్ కు రెడీ అయిపోయి హాల్ లోకి వచ్చి వంట గదిలో చప్పుడుకు పిల్లిలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి చీర కొంగు కుచ్చిళ్ళు దగ్గర చిక్కించుకోవడం వల్ల వయ్యారమైన సౌందర్యంగా కనిపిస్తున్న నడుమును ఆశగా చూస్తూ అమాంతం నా రెండుచేతులతో పట్టేసి సున్నితంగా నలిపేస్తూ నా ఛాతీమీదకు లాక్కొని తన చర్మం నుండి వస్తున్న సువాసనను ఘాడంగా పీల్చి మెడపై పెదాలతో ముద్దుల వర్షం కురిపించాను.



స్స్స్.....మ్మ్మ్.......ఆఅహ్హ్హ్........బేబీ అంటూ గరిటను అక్కడికక్కడే వదిలేసి చెప్పాల్సింది మరిచిపోయి తన రెండు చేతులను నా తల వెనుక వేసి తన వైపు లాక్కుంటూ కలుగుతున్న మాధుర్యాన్ని అనుభవిస్తూ కళ్ళుమూసుకుంది.నా రెండు చేతులతో తన నడుముపై మరియు బొడ్డుపై తాకిస్తూ తనలో తియ్యటి గిలిగింతలు పుట్టిస్తూ తన వెచ్చటి కౌగిలిలో నన్ను నేను మరిచిపోయి , మహి మహి మహి................అంటూ మత్తుగా కలవరిస్తూ మెడపై , వీపుపై , బుగ్గలపై ప్రేమతో పంటిగాట్లు పెడుతూ తన మూలుగులను ఆస్వాదించాను.



మాడిపోతున్న దోసె వాసనకు తేరుకొని బేబీ నువ్విలా చేస్తుంటే ఒక్క దోసె కూడా వేసేలా లేను అంటూ నావైపుకు తిరిగి అందంగా నవ్వుతూ నా పెదాలపై మరియు నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టి వెళ్లి సోఫాలో కూర్చో నిమిషాల్లో టిఫిన్ తెచ్చేస్తాను అని తియ్యగా బ్రతిమాలింది. 



లేదు లేదు నిన్ను డిస్టర్బ్ చెయ్యను నువ్వు కానివ్వు అంటూ తన పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టి తనను వెనక్కు తిప్పి తన కౌగిలిలో కదలకుండా కౌగిలించుకున్నాను. గుడ్ బాయ్ అంటూ ముఖం నావైపుకు తిప్పి పైపైన నా పెదాలపై ముద్దులుపెడుతూ దోసెలు వేసి ప్లేట్ లో వడ్డించుకొని సోఫా దగ్గరకు వచ్చి తనను నా ఒడిలో కూర్చోబెట్టుకొని తాను నాకు , నేను తనకు ప్రేమగా మాట్లాడుతూ , సంతోషంగా నవ్వుతూ తినిపించుకున్నాము.



సమయం దాటిపోతుండటంతో వంటింట్లో మహి సర్దుతుండటం చూసి నేనే లోపలకువెళ్లి తనకు ఏమేమి అవసరమో హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని మొబైల్ అందుకొని , పని పూర్తి చేసి చీర సరిచేసుకుంటూ ఏదో చెబుదామని ఎదురుచూస్తున్న మహిని అమాంతం ఎత్తుకొని నవ్వుతూ ముద్దులతో ముంచెత్తుతూ బయటకువచ్చి ఇంటికి తాళం వేసి ఎత్తుకొని లిఫ్ట్ లో చేరి కిందకు దించి రెండు చేతులతో తన బుగ్గలను అందుకొని నీ అందమైన చిరునవ్వు కళ్ళను చూడకుండా కొద్దిసేపు కూడా ఉండలేను అంటూ పెదాలపై లేలేత ముద్దులుపెడుతూ నా గుండెలపై గట్టిగా హత్తుకున్నాను. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను రా అంటూ నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పేంతలో లిఫ్ట్ తెరుచుకోవడం , కీర్తి తండ్రి తారసపడటంతో నవ్వుతూ మాట్లాడుతూ కారుదగ్గరకు చేరి ఆఫీస్ కు బయలుదేరాము. 



బస్ స్టాప్ దగ్గర స్టూడెంట్స్ బస్ కోసం నిరీక్షిస్తుండటం చూసి ఎక్కించుకొని కాలేజ్ వరకూ వదిలి అర గంటలో మహి ఆఫీస్ చేరుకుంటుండగా సాయంత్రం వరకూ తనను చూడకుండా ఎలా ఉండటం అని లొలొపలే బాధపడుతూ కారును వీలైనంత నెమ్మదిగా పోనివ్వడం చూసి మహికి అర్థమయ్యి చిలిపిగా నవ్వుకుంటుండటంతో తన నవ్వునే చూస్తూ ఆఫీస్ ముందు కారుని ఆపగానే నాకు తెలియకుండానే నా కళ్లల్లో చెమ్మ చేరిపోయింది.



 మురిసిపోతూ చిలిపిగా నవ్వుతూ రేయ్ అటువైపు తిరిగి ఏమి చేస్తున్నావు అని పలకరించగానే, కళ్ళను తుడుచుకుని వచ్చేసింది కదూ......... , లోపలికి వెళ్ళాలి కదూ ........, మళ్లీ కలిసేది ఇక సాయంత్రమే అని తడబడుతూ బాధను దిగమింగుకొని చెప్పడం చూసి , లవ్ యు so so soooooo ........మచ్ రా అంటూ నావైపుకు జరిగి చేతిని చుట్టేసి పెదాలపై చెప్పలేనంత ప్రేమతో ముద్దుపెట్టి కళ్ళల్లోకే ఘాడంగా చూస్తూ , నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి ఇప్పటివరకూ నీ మనసులోని విషయమే నా మనసులోనూ ఉంది అది నీకు చెప్పాలని ఎంత try చేస్తున్నాను. అవకాశం ఇస్తేనేగా , 



నా మనసులో మాట నీ మనసులో కూడా ఉందా డార్లింగ్ ఏంటిది దానికి నేను అడ్డుపడ్డానా  అని ఆత్రంగా  అడిగాను. 



నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ బేబీ నేను నా జాబ్ కు పేపర్ పెట్టేస్తాను , నిన్ననే పెట్టాల్సింది , నా ప్రాణమైన నీకు అడిగిన తరువాతనే పెట్టాలని ఆగాను , సాయంత్రం వరకూ నిన్ను చూడకుండా , నీకు దూరంగా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు అంటూ నా గుండెలపై గట్టిగా వాలిపోయింది. లొలొపలే పొంగిపోతూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టబోయి మరి ఏమి చేద్దామనుకుంటున్నావు అని అడుగగా , మీ ఆఫీస్ లో ఏదైనా చిన్న జాబ్ సాలరీ ఇవ్వకపోయినా పర్లేదు నీకు దగ్గరగా ఉండిపోవాలని ఉంది అంతే అంటూ ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. నా మనసులోనిది కూడా అదే ఏంజెల్ నీకెలా తెలిసింది , ఇక్కడ ఎమున్నా నాకు తెలిసిపోతుందిరా అంటూ నవ్వుతూ నా గుండెలపై తియ్యగా ముద్దుపెట్టగానే , లవ్ యు రా మహి అంటూ గట్టిగా కౌగిలించుకున్నాను. 



మరుక్షణమే మా ఆఫీస్ మేనేజర్ కు కాల్ చేసి విషయం చెప్పగానే , మహేష్ నీ ఇష్టం మీ టీం లోనే ఉంచేసుకో నువ్వు అడగాలే కానీ ఏదైనా చేస్తాను అన్నమాటను లౌడ్ స్పీకర్లో వినిపించగానే , మురిసిపోతూ నామీదకు ఒక్కసారిగా ఎగిరి కూర్చొని లవ్ యు sooooo మచ్ రా అంటూ ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది. 



అయితే మన ఆఫీస్ కు వెళదామాగు డార్లింగ్ అని అడగ్గా , ఎప్పుడో రెడీ అంటూ నా కౌగిలిలో గువ్వపిల్లలా వొదిగిపోయింది. ఇద్దరికీ సీటబెల్ట్ పెట్టేసి తన వెచ్చటి కౌగిలిలో హుషారుగా ఆఫీస్ వైపుకు పోనివ్వగా , మొబైల్ మ్రోగడంతో మహి అందుకొని చూసి ప్రమీలా నుండి రా అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్ న్ చేసి , ప్రమీలా జాగ్రత్తగా ఇంటికి చేరారు కదా ,  టిఫిన్ అయ్యిందా .............అని అడుగుతుండగా , కాసేపు మౌనం తరువాత వదినా ..........అంటూ బాధ ఆవహించిన గొంతు వినిపించగానే , చెల్లి.........ఏమయ్యిందిరా అంటూ కంగారుగా  కారును ప్రక్కనే ఆపి ఒక్కొక్కరినే అడుగగా అందరూ ok అని బదులిచ్చింది. అయితే సమస్య నీదే అన్నమాట నిన్న నువ్వు బాధగా వెళుతున్నప్పుడే నాకు అర్థమయ్యింది , అప్పుడుకూడా అడిగాను కదా ఇప్పటికైనా చెప్పు ఎవరినైనా ప్రేమించావా అని అడిగాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-08-2019, 10:33 AM



Users browsing this thread: 17 Guest(s)